Wednesday, June 11, 2025

 


*మరణం అనేది ఒక భ్రాంతి మాత్రమే ఆత్మ 🎇ఎప్పటికీ చనిపోదు*

*🙏🛕🌍\!/🕉️\!/🌏🛕🙏*

*జీవితమనే రంగస్థలంలో జీవి ఒక పాత్ర ధారి, నటుడు... అతని పాత్ర నిడివి అతని జీవిత కాలం. పాత్ర ముగిస్తే ఆ పాత్రధారి ఇంకో పాత్రను, లేదా ఇంకో వేషాన్ని వెతుక్కునట్లు, జీవి ఒక శరీరం శిధిలమవగానే ఇంకో శరీరాన్ని వెతుక్కుంటున్నాడు అంతే... దానిని మనం మరణం అని భ్రమ పడుతున్నాము. నిజానికి మరణం లేదు... అది ఒక భ్రమ...*
*🌺🙏🌺🙏ఓం🙏🌺🙏🌺*

No comments:

Post a Comment