Monday, June 29, 2026

ఒకప్పుడు 90% బాధలే.. ఇప్పుడు జీవితం మారిపోయింది🌹”చూడు” అన్న పదంలో రహస్యం తెలిసిందన్న కిరణ్🌹kanthrisa

ఒకప్పుడు 90% బాధలే.. ఇప్పుడు జీవితం మారిపోయింది🌹”చూడు” అన్న పదంలో రహస్యం తెలిసిందన్న కిరణ్🌹kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RfYJPNeuDE4



Transcript:
(00:01) సో దాదాపు టూ ఇయర్స్ క్రితం కలుసుకున్న ఈ మిత్రుడిని ఆ అనుకోకుండా మళ్ళ ప్రత్యక్షమయిండు రావడం రావడంతోనే కొన్ని తాను ప్రస్తుతం ఆ ఏమంటారు తన లివింగ్ అండర్స్టాండింగ్ చెప్తున్నాడు అన్నమాట అందుకని హడావిడిగా రికార్డ్ బటన్ నొక్కి రికార్డ్ చేస్తాను ఎందుకంటే అది గాలికి కొట్టుకోపోకూడదు. చెప్పండి అలా ఎవరైనా పట్టించుకోవద్దు నా జర్నీలో అలా ఒక 10 సంవత్సరాల జాబ్ ఒక 10 సంవత్సరాలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఇవన్నీ చేశక స్టిల్ నాలో ఏదో ఇంకా అన్సాటిస్ఫాక్షన్ బట్ అంటే చాలా మంది అనుకుంటారు ఈ మాట చెప్తుంటే అరే ఆయనకేమో డబ్బులు నష్టం వచ్చి అలా అయిపోయాడు కాదు నేను కావాలంటే
(00:42) మీకు రిజల్ట్స్ చూపిస్తాను నా ప్రాబ్లం అది కాదు ఐ వాస్ సక్సెస్ఫుల్ ఇన్ బోత్ ద వెంచర్స్ బట్ కానీ ఏదో వెలితి ప్రతిదానికి అలజడి మనసులో అసలు తెలియని అలజడి అది దానికి రీజన్ ఏమ ఉండదు. ఒక చిన్న విషయం ఎవరైనా అంటే కూడా రియాక్ట్ అయిపోయేవాన్ని అసలు అంటే రెస్పాన్స్ కి రియాక్ట్ కి డిఫరెన్స్ తెలియని ఒక పరిస్థితిలో కొట్టుకుపోయేవాళ్ళం అజ్ఞాన మారదశ ఆ అదే సో అలా ఉండే పరిస్థితిలో సరే మిమ్మల్ని కలిసాను అంటే తెలుస్తుంది నాకు అంటే నేను ఐ యమ్ నాట్ హ్యాపీ సో నాకు తెలియకుండానే నాకు ఒక రకమైన బాడీలో విపరీతమైన వైబ్రేషన్ వస్తది.
(01:22) ఉమ్ అంటే ఆ ఏదైనా ఇబ్బందికరమైన విషయం మాట్లాడినా కానీ లేకపోతే అదేనా జరిగినా కానీ మీరు చెప్తున్నదంతా సత్యం ఆ అది అలా జరుగుతున్నప్పుడు నేను అనిపించేది అరే ఎందుకు ఇలా జరుగుతుంది నాకు నేనేదో సంథింగ్ సంథింగ్ ఐ యమ్ నాట్ డూయింగ్ రైట్ అన్నది మాత్రం అర్థమయింది. మీరు కొన్ని కొన్ని విషయాలు చెప్పారు అవి నాకు నచ్చాయి.
(01:46) తొక్కంగా తొక్కంగా సైకిల్ ఈజీ అయిపోతుంది మరి జీవించంగా జీవితానికి ఇంకో స్టేట్మెంట్ ఉంది అవునా తొక్కగా తొక్కగా సైకిల్ సులువైతది కొట్టగా కొట్టగా ఈత సులువైతది మరి జీవించగా జీవించగా జీవితం సులభం అవ్వాలి కదా అవ్వాలి కానీ ఎందుకు కష్టం అవుతుంది నాకు అది తగిలింది అసలు అవును కదా నిజమే కదా మనం నిజంగా జీవించేది రైట్ రైట్ వే అయితే ఈ పాటికి ఎప్పుడ అయిపోయిఉండాలి అవును ఈజీ అయిపోయిఉండాలి అవును కానీ అవ్వలా అంటే ఏదో మిస్టేక్ జరుగుతుంది మనం ఏదో తప్పు చేస్తున్నామ నేను అప్పుడు లాస్ట్ టైం మీ దగ్గర వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక మాట అడిగాను నేను సార్ ఎలా సార్ ఇప్పుడు
(02:18) మీరు ఇంత సింపుల్ గా ఉన్నారు సో మరి ఫ్యూచర్ అంటూ ఎలా అంటే నా క్వశ్చన్స్ అవి నా అవి మిమ్మల్ని అడిగితే మీరు ఒకటే మాట అన్నాడు ఈ క్షణం హ్యాపీగా ఉన్నాం ఫ్యూచర్ లేదు అన్నారు మీరు ఒకటే మాట అవును ఫ్యూచర్ అనేదే లేదు అవును ఏందబ్బా ఈయన ఇలా చెప్పాడు కానీ నేను మీరు చెప్పింది అబద్ధం అని అనుకోలేకపోయా ఎందుకంటే మీరు మీరు ఆ రోజు ఉన్న పరిస్థితి నేను చూస అక్కడ లాస్ట్ స్టూడియోలో ఆయన అలా ఆయన చెప్పిన దాంట్లో విషయం ఉంది కానీ మనకే తెలియట్లే ఎలా అని సో సంహౌ ఎలాగో అలాగా అంటే అలా మీతో మాట్లాడిపోయాక ఏంటి ఏంటి ఏంటి తెలియలేదు మ్ బట్ కానీ మీరు చూడు చూడు అని మాత్రం
(03:01) చెప్పారు బలంగా అవును సరే ఓకే ఆయన చెప్పాడు చూద్దాం అని చిన్నగా మొదలు పెట్టాను. ఏది జరిగినా చూడడం మొదలు పెట్టా ఆ మార్పు మొదలైంది తెలిసింది నాకి అరే నేను ఏం చేసినా పడిపోని ఆలోచన చూస్తుంటే పడిపోతుంది. అవును అది మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్ ఆ అంటే ఇప్పటికి వస్తున్నాయి ఆలోచనలు రావట్లే వస్తున్నాయి బట్ కానీ దానికి నాకు టెక్నిక్ తెలిసింది.
(03:27) చూస్తే పడిపోతుంది. చూస్తే పడిపోతుంది. అరే భలే ఉంది ఇది ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే మార్నింగ్ టు ఈవెనింగ్ మీరు మీరు అంటూంటారు కదా ఒక ఎన్ని ఎంతసేపు హ్యాపీగా ఉన్నారు లేకపోతే ఎంత ఇది అంటే నేను ఉన్న డేలో నాకు తెలిసి ఆ కొన్ని క్షణాలు కూడా నేను ఇబ్బంది పడినట్టు లేవు. మ్ ఎక్కడి నుంచి 90% మిజరబుల్ నుంచి 90% మిజరబుల్ 10% ఓకే ఓకే ఉండే వ్యక్తిని ఇప్పుడు నాకు తెలిసి 10% కూడా మిజరబుల్ లేదు.
(03:57) ఉమ్ 90% ఐ యమ కంప్లీట్లీ ఇన్ ఏ డిఫరెంట్ స్టేట్ ఉమ్ అరే ఆ అది ఆ ప్రోగ్రెస్ నాకు నాకు నేను చూసుకున్నా మ్ అరే ఇది ప్రోగ్రెస్ భలే అనిపిస్తుంది నాకు ఈవెన్ ఇప్పుడు టెంపుల్ అంటే ఈ గాడ్స్ ఈ గాడ్ థింగ్ కానీ అంటే దేవుడు అంటే ఏంటి ఇవి కూడా డీకోడ్ అయిపోయాయి ఆటోమేటిక్ గా అంటే అందులో ఏం ఏమంటారు శెషబిషల్ గాని మీరు అంటుంటారు ప్రతిదీ ఒక ఒకటి మనం తగిలించుకున్నవని అవి కూడా అర్థమయ్యాయి నాకు రిలీజియన్ ని అంటించుకున్నాం మన ఐడెంటిటీని అంటించుకున్నాం మన చదువుని అంటించుకున్నాం అంటే ఇవన్నీ బ్యాగేజ్ మోస్తున్నాం అవును వీటన్నిటిని అవన్నీ ఒక ఏమంటారు గొప్ప
(04:39) విషయాలని అనుకున్నవన్నీ అసలు ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకోవాల్సినటివి ఏమ లేవు నేర్చుకునే వదిలించుకోవడమే ఉన్నాయి అన్న విషయం అర్థమయింది 100% ఆ సో ఇప్పుడు ఇప్పుడు నేను జీవిస్తున్న ప్రాసెస్ లో నేను నేను ఏం చేస్తున్నాను అంటే ఒక 20 ఏళ్ళు కెరియర్ మీద ఫోకస్ చేసి ఫస్ట్ ఫస్ట్ టైం అనుకున్న కెరియర్ వద్దు ఇంకొకటి వద్దు అవి పక్కన పెడదాం.
(05:00) మన మీద ఫోకస్ చేద్దాం. నాకు తెలిసి ఇప్పుడు లాస్ట్ కి ఒక 15 మంత్స్ అయిందండి. నేను మిగతా అసలు మనీ ప్రాస్పెక్ట్ లో ఏం చేయట్లేదు. మ్ ఐ కంప్లీట్లీ డ్రాప్డ్ ఆఫ్ ఐ యమ్ ఓన్లీ ఫోకసింగ్ మై సెల్ఫ్ అంటే ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి ఇదే ప్రాసెస్ే ఆ ప్రాసెస్ లో నాకు గొప్ప చేంజ్ కనిపించేసింది. ఆ ఐ డోంట్ థింక్ అది ఇంకా వాల్యూ కట్టాల్సిన అవసరం కూడా లేదు అనిపించింది దానికి దీనికి సంబంధం లేదు.
(05:30) నెసెసరీ అంతే అది అంతే నాకు మా ఫ్రెండ్ ఒకతను జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుతూ ఏదో మాట్లాడుతుంటారు కదా జనరల్ గా మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నవాళ్ళు అవును భయ్యా మనం ఇది ఈ వెంచర్ చేద్దాం ఇలా చేసుకుంటే మనం మంచిగా ఐ ఫస్ట్ టైం ఐ కుడ్ డిక్లేర్ ఇట్ నా దగ్గర ఉన్న వాళ్ళతో బ్రదర్ నాకు డబ్బులు అవసరం లేదు. డబ్బులు వచ్చే పని నేను చేయాలనుకోవట్లేదు.
(05:53) మీరు నేను కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఏమైనా అంటే ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం. అంటే ఎప్పుడు బీయింగ్ ఏ సో అంటే నేను అనేది నా ఉద్దేశం ఏంటంటే డబ్బు అవసరం లేదని కాదు నాకు తెలిసింది నాకు ఎంత కావాలో ఇక నాకు ఫర్దర్ గా ఏమ అవసరం ఏమ అవసరం ఏమ అవసరం లేదు అన్న క్లారిటీ కూడా వచ్చింది నాకు ఆ క్లారిటీలో ఐ కుడ్ సే మై సెల్ఫ్ ఓకే దిస్ ఇస్ వాట్ ఐ యామ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అంటే నేను ప్రతి విషయంలోనూ ఒక క్లారిటీ వచ్చింది ఒక స్పష్టత వచ్చింది వచ్చింది యా ఇంతకుముందు లేకుండే ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఇప్పుడు నేను మా వైఫ్ ఉంటున్నప్పుడు ఐ డోంట్ ఈవెన్ సీ ఇప్పుడు ఏ
(06:30) కాన్వర్సేషన్ లో కూడా ఒక కాన్ఫ్లిక్ట్ కూడా రావట్లే అసలు ఏ కాన్ఫ్లిక్ట్ లేదు రాదు లేదు కాన్ఫ్లిక్ట్ అసలు అసలు ఉండదు ఆ అసలు సర్ప్రైజింగ్లీ అవతల వాళ్ళకి అర్థమైపోయింది మ్ ఏం చెప్పకుండానే మ్ ఏమని ఓకే తనేదో ఒక స్పేస్ లో ఉంటున్నాడనో లేకపోతే ఏదనో అంటే ఈ చాలా మంది అనుకుంటారు ఇదేదో ఉంటే ఏదో సన్యాసం అయిపోతుంది అంటే నా మైండ్ కూడా అలాగే ఉండే అంటే నేను చాలాసార్లు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే జ్ఞానం అనేది అల్టిమేట్ అన్న విషయం తెలిసి కూడా దేవుడి దగ్గరికి వెళ్ళే ఎప్పుడైనా స్వామి నాకు జ్ఞానం ఇవ్వు అని మనసులో అనుకున్న వెంటనే ఇంకొక థాట్
(07:06) వచ్చేది. అరే్ నీకు జ్ఞానం వచ్చేస్తే ఇవి కట్టేసుకొని సన్యాసంలో వెళ్ళిపోతావురా అని నాలోనే ఇంకొక వాయిస్ వచ్చేది. ఉమ్ అన్నది అబద్ధం అది ఆ అది అబద్ధం అన్న విషయం ఇప్పుడు అర్థమయి మన శిరిడీకి వెళ్ళినప్పుడు అసలు నో వే దట్ ఐ కుడ్ ఆస్క్ ఎనీథింగ్ ఐ వాంట్ నాకు ఇది కావాలి అది కావాలి అని ఏమ అడగలేకపోతున్నాం అవును అంటే ఓకే ఐమ హ్యాపీ ఐ యమ కంటెంట్ ఫుల్లీ ఫస్ట్ టైం దేవుడిని లిబరేట్ చేస్తాం దీన్ని ఆ కరెక్ట్ అది రిలీజన్స్ పోయాయి దేవుడు పోయాడు అందరూ లిబరేట్ అయితారు వాళ్ళ మీరు ఇంకో మాట చెప్పారు నా నుంచి అందరినీ లిబరేట్ చేశాను అందరి నుంచి నేను లిబరేట్ అయ్యాను అసలు
(07:47) అద్భుతమైన విషయం అసలు మీరు చెప్పిన మాట అది అసలు లిబరేట్ చేయడం అంటే వదిలించుకోవడం అనుకున్నాను వ్యక్తిని నాకు అర్థమైంది అసలు వదిలి అందరూ ఉంటారు అందరితో పాటి మనము ఉంటాం కానీ లిబరేషన్ లో ఉంటాం అసలు అసలు అది అది ఎక్స్ప్లనేషన్ కంటే కూడా అనుభవిస్తే అసలు అద్భుతంగా తెలుస్తది అది బట్ అలా అలాంటి సిచువేషన్ లోనే మనం అందరినీ అద్భుతంగా చూడగలుగుతున్నాం అవును అవును బంధం లేని వాడే నిజంగా బాధ్యతగా ఉంటాడు ఆ వాడే నిజంగా ఏమ ఏమైనా సర్వ్ చేయగలడు బంధం ఉన్నవాడు సావకొట్టు సముద్ర పప్పు కదా 100% అసలు ఇప్పుడు ఇప్పుడు మా వైఫ్ న గాని ఇంకా ఎవరైనా ఉన్నా గాని ఎవ్వరిని అసలు నాకు
(08:24) తెలుస్తుంది వాళ్ళందరినీ ఇప్పుడు నిజంగా నేను నిజంగా ప్రేమిస్తున్నానుఅని కరెక్ట్ అప్పుడు కాదు ఇప్పుడు ఇప్పుడు ప్రతి మనిషిని మొదటిసారి ఆ మొదటిసారి తెలుస్తుంది మీరు చెప్పాక ఇది రాసి పెట్టుకున్నాను నేను స్క్రీన్ షేర్ స్క్రీన్ షేర్ అంతే మూడే అంతే మీరు జ్ఞానోదయం యొక్క మూడు స్థితులు ఆ ఎదురు చూడకు పరచింతన పోవాలి భేదభావం పోవాలి.
(08:49) చూసావా ఎంత బాగుంది ఇది ట్రుత్ ఇది ఇది ఎగ్జిస్టెన్స్ యొక్క అన్రిటన్ లా ఇది ఎరుకకి ఎదురు చూడకు పరిచింతన పోవాలి భేదభావం పోవాలి. ఇప్పుడు జ్ఞానోదయము నేను అయ్యానా అని అడుగుతున్నాడు అవడు ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి చెప్ప అడుగుతాద ప్రెగ్నెంట్ అయ్యా నీకు తెలియాలి అట్లా జ్ఞానోదయం అని ఎప్పుడు తెలుస్తది ఈ మూడు మనిఫెస్ట్ అయితేనే ఇప్పుడు ఈ మూడు ప్రపంచంలో ఏ పుస్తకంలో రాయబడలేదు.
(09:21) దే ఆర్ న్యూ టు ద ఎగజస్టెన్స్ మొట్టమొదటిసారి క్యారీ ఫార్వర్డ్ అయింది అది ఆ అట్లా ఒక వంద ఏళ్ళ తర్వాత ఈ మూడు విషయాలు క్రాస్ చెక్ చేసుకుంటది మానవ సమాజం పక్క అండ్ దీంట్లో ఒక చిన్న నా అబ్జర్వేషన్ పరచింతన పోవాలి అంటే నేను వాళ్ళ గురించి ఆలోచించడం మానేయాలి అది అక్కడిదాకా ఓకే కానీ నాకు నిజమైన చిక్కు ఇంకొక చోట వచ్చిందండి వదిలేసాక అంటే నేను వాళ్ళ గురించి ఆలోచన చేశక నేను ఏ పనిన్నా చేస్తే వాళ్ళు నా గురించి ఏమన్నా అనుకుంటున్నారేమో అన్న విషయం పట్టుకుంది మళ్ళీ మ్ అది కూడా పోవాలి అది కూడా పోవాలి అంటే అన్ని ఆలోచనలే ఆ ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఆలోచించకూడదని
(10:02) కాదు తప్పక ఆలోచించాలి కానీ ఆలోచిస్తూనే ఉండకూడదు. సో ఆలోచన ఎంత సంక్షిప్తంగా క్లుప్తంగా ఉంటే మీ మైండ్ అంత పవర్ఫుల్ ఉన్నట్టు అదర్వైస్ యు హావ్ ఏ మీక్ మైండ్ ఉదాహరణకి సినిమాకి వెళ్దాం అన్నది 10 డేస్ అయినా మీరు తెలుసుకోలేకపోతున్నారు అనుకో అంటే ఎంత వీక్ మైండ్ అది అంతే బట్ క్లారిటీ వైస్ ఓకే నాకు ఇది కావాలా ఎస్ కావాలి వద్దా వద్దు ఇంకా దాని నుంచి మళ్ళీ డీవియేట్ అవ్వ లేదు ఉండదు అసలు ఏమ లేదు విషయం ఏంటంటే ఇప్పుడు సాధన ఎందుకు అక్కర్లేదుఅంటే సాధన లో సమయం ఉంది సమయాన్ని ఆధారం చేసుకొని సాధన ఎవరైతే చేస్తారో అసలు విముక్తి లేదు ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటది
(10:43) నీకేదో అయినట్టు నీకుేదో బాగున్నట్టు అట్లా తెలుస్తది కానీ నీ మైండ్ కి 100% లిబరేషన్ ఉన్నట్టు తెలియదు. సాధనలో జీవన ముక్తి లేదు. సాధనలో నీకు రసం ఉంది. యోగా సాధన చేస్తే నీకు ఒక రకమైన ఎలేషన్ వస్తది. ఈ లిబరేషన్ అనేది నీకు ఏ ఎక్సైట్మెంట్ ఉండదు ఎమోషన్ ఉండదు బొంగు ఉండదు యు ఆర్ ఫర్ ద ఫస్ట్ టైం యు ఆర్ ఏ బీయింగ్ యు ఆర్ జస్ట్ దేర్ అరుణాచలం కొండ ఉన్నట్టు ఉంటాం అంతే అది ఉంటే తప్ప తెలిీదు తెలియదు కాని వాడికి ఎప్పటికీ అర్థం కాదు ఆలోచించేవాడికి అసలు దొరకదు ఆ బాగుంది.
(11:25) మీరు ఎక్కడ ఉండేది వేరే దేశంలో ఇంతకుముందు ఉండే వచ్చేసారా వచ్చేసాను 2019 వచ్చేసా యుఎస్ లో ఉండే 19 వచ్చేసాను. సో దానికి ముందు కూడా ఓకే సింగపూర్ అవన్నీ అక్కడ కూడా ఉండే వచ్చేసాము. 19 నుంచి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటుంది. సో అప్పుడు కూడా యా ఇప్పుడు పఠాంచెర్లో ఉంటాి ఓకే సో టూ ఇయర్స్ అయింది మనం అక్కడ పాత స్టూడియో లో కలుసుకున్నాం మలక్పేట్లో కదా అవును అవును మలపేటలో అంతే ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అయింది అంతే ఈ ఆగస్ట్ వస్తే అంతే మాకు పెళ్లి టూ ఇయర్స్ కరెక్ట్ కరెక్ట్ ఆ టైం లోనే వచ్చాను నేను మీ దగ్గరికి ఆగస్ట్లో ఆగస్ట్ స్టార్టింగ్ లో
(12:04) వచ్చా అట్లా అవును ఇది చాలా మంచి విషయాలు మీరు చెప్పినవి దాంట్లో చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఎవరైతే వింటున్నారో వాళ్ళకి గమనించుకోవాల్సిన విషయం ఏదైనా ఆధ్యాత్మిక పరమైన విషయాన్ని విచారణ చేస్తున్నప్పుడు రెండు మూడు తప్పులు మైండ్ చేపిస్తది. దాని వల్ల రిజల్ట్ రాదు. అందులో ఒకానొక తప్పు కౌంట్ చేయడం రెండవ తప్పు టయాన్ని లెక్కలోకి తీసుకోవడం మూడవ తప్పు కొంచెం ఎక్కువ టైం అయినందుకు ఇరిటేట్ అవ్వడం ఇట్లా జరుగుతుంది.
(12:40) మళల సెల్ఫ్ బ్లేమ్ వచ్చేస్తుంది. అందుకని వాట్స్ ఎవర్ ఈస్ స్పిరిచువల్ దాన్ని సమయానికి లింక్ చేయడానికి లేదు. మ్ అందుకే సాధన వద్దు అన్నాడు సాధన వద్దంటే క్విక్గా తెలిసిపోతుది అని కాదు యు ఆర్ నాట్ టేకింగ్ టైం ఇంటు కన్సిడరేషన్ రెండోది ఎప్పుడు చూసినా మొదటిసారి చూసినట్టే చూడాలి. ఆ ఇది మనకు చిన్నప్పుడు నేను చెప్పలే మనక ఎప్పుడు కౌంటింగ్ చెప్ప ఆ ఇది మంచి రండి రండి ప్లీజ్ కమ ఇది కూడా ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ అని కాదు అది ఎరుకలో ఉండడం వల్ల అది కూడా తెలుస్తుంది ఇప్పుడు సో అంటే మీరు అన్నారు కదా మనం బ్యాగేజ్ క్యారీ చేయడం వల్ల ఎలా ఉంటారు ఎలా
(13:21) నెక్స్ట్ రియాక్ట్ అయ్యేటప్పుడు ఆ ఆ పాత జ్ఞాపకాలతోనే మనం నెక్స్ట్ అప్రోచ్ అవుతున్నాం అవును సో ఇప్పుడు జ్ఞాపకాలు పడిపోవాలి అవును దానికి నిజ నిజంగా మీరు చెప్పాక నేను అబ్సర్వ్ చేస్తే నేను నా దగ్గర రెండు డాగ్స్ ఉన్నాయి వాటిలో అబ్సర్వ్ చేశను. నేను ఫైవ్ మినిట్స్ బయటికి వెళ్లి వచ్చిన సేమ్ ఎక్సైట్మెంట్ చూపిస్తుంది. అవును ఒక వన్ హవర్ బయటికి వెళ్లి వచ్చిన సేమ్ ఎక్సైట్మెంట్ చూపిస్తుంది.
(13:42) సో నాకు అర్థమయింది ఓహో దానికి సమయం లేదు అందు ఇట్స్ నాట్ కౌంటింగ్ కౌంటింగ్ అది పూర్తి వర్తమానం ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లా త్రిల్ అయిందో 100 టైం కూడా అంతే త్రిల్ అయిది మనిషి ఏం చేస్తాడు ఫస్ట్ టైం హాయ్ చెప్పాడు బంధువుకి అదే రోజు మూడు సార్లు బంధువు బయటికి వెళ్లి వస్తే పట్టించుకోడు అందుకని నేనంటా ఈ జంతువు కాబట్టి ఎగసైట్ అయింది నువ్వు మనిషివి కాబట్టి అసలు ఎక్సైట్ అవ్వకూడదు అంటే వెయ్యవసారి ఎట్లా రిసీవ్ చేసుకుంటావో మొదటిసారి అట్లా రిసీవ్ చేసుకో ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఓకే న్యూట్రల్ అది అనుకుంటారు అసలు రెస్పెక్ట్ లేదు అనుకుంటారు. నిజానికి నువ్వు ఎవరైనా చూసి
(14:14) ఎక్సైట్ అయితే నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తలేనట్టు అవును అట్లా ఏం చూసి ఎక్సైట్ అయితున్నావ్ జర చెప్పు జస్ట్ లాంగింగ్ చాల రోజుల తర్వాత కనిపించినవ అని అంతకుమించి ఏముంటది అంతే కదా ఆ ఎక్సైట్మెంట్ అని కొన్సెప్ట్ లో డ్రాప్ అయిపోతా 100% సో ఇవన్నీ ఎక్సైట్మెంట్ అంటే చిన్న శిఖరానికి పోయి పడిపోవాల్సింది కింద సో ప్రశాంతత గాని హాయి గాని నిరంతర సుఖము గాని ఎరుక గాని ఇవన్నీ బియాండ్ టైం ఎక్స్పీరియన్సెస్ అబ్బా ఎక్కువసేపు ప్రశాంతంగా ఉన్నా అందుకని నాకు చాలా స్ట్రెస్ వస్తుంది అన్నవాడు ఎవడు లేడు భూమిమీద కరెక్ట్ పని చేస్తే స్ట్రెస్ వస్తుంది కానీ హాయిగా
(14:49) కూర్చుంటే ఎంతసేపైనా ఉండొచ్చు. గిల్ట్ లేకపోతే అవును మ్ ఇదొకటి మీరు చెప్పాక గిల్ట్ ఒకటి అసలు తీసేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డానండి నేను నిజంగా చెప్పాలంటే గిల్ట్ ఒకటి పోగొట్టుకోవడానికి చాలా ఇబ్బంది పెట్టా అంటే గిల్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే గిల్ట్ ఆఫ్ అరే నేనుేం చేయట్లేదే ఖాళీగా ఉన్నాను అనే గిల్ట్ దగ్గర నుంచి ప్రతిదీ గిల్టే ఉండాయి అరే అంటే ఆ ఏమంటారు పాతవన్నీ తవ్వుకొని వాటి గురించి ఆలోచన చేస్తూ అరే నేను అప్పుడు అలా చేయ ఉండకూడదు ఇప్పుడు ఇలా అది అలా జరిగి ఉండకూడదు సో వాటి కూడా ఐ మీన్ ఆలోచనలను కూడా చూడంగా చూడంగా పోతుంది
(15:28) పోయాయి అలా కూడా పోయాయి కృష్ణమూర్తి చెప్పాడు ఇదే ఇంకా ప్రొఫౌండ్ రమణ మహర్షి చెప్పాడు. విసర్గ దత్త ఆల్సో సెడ్ దిస్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పినా నేను కొంచెం ఇంకా సరళమైన భాషలో నేను కొంచెం చెప్తున్నానేమో అది అనుభవించి చెప్పినప్పుడే దాన్ని ఎగజాక్ట్ వర్బాటింగ్ దొరుకుతుది. ఇమాజిన్ చేస్తే కొంచెం అటు ఇటు అయితుంది అది.
(15:48) ఇప్పుడు ఉదాహరణకి తాజ్మహల్ చూసినవాడు చెప్తే ఒకలాగా ఉంటది కట్టినవాడు చెప్తే ఇంకోలా ఉంట ఇంకోలా ఉంటది ఎవడో చెప్పింది విని చెప్తే అది ఇంకోలా ఉంటది. సో ఇప్పుడు థాటే ఈగో ఒక స్టేట్మెంట్ అంటే ఇప్పుడు ఈగో అంటే ఏంది అని ఏదో పెద్ద గడ్డాలు పెంచుకొని థాట్ ఇట్సెల్ఫ్ ఈస్ ఈగో తర్వాత థాట్ ఐడెంటిటీ కూడా సో ఇది ఎట్లాగో పోగొట్టుకోవాలి నువ్వు ఏం చేసినా పోదు ఏం చేసినా నేను చేస్తున్నా అన్న థాట్ రన్ఫోర్స్ అయితేనే ఉంటుంది ఇదిఒక గమ్మత్తైన సైకలాజికల్ స్ట్రక్చర్ అన్నమాట ఉదాహరణకి ఇది ఎలా ఉందంటే నేను అన్నీ వదిలేశను అని
(16:36) ఒక వ్యక్తి చెప్పుకొని తిరుగుతా ఉంటాడు ఊర్లో అవును నేను అన్ని వదిలేశను అన్న ఆలోచన వదులుతలేదు అట్లా ఉంటది అంటే మళ్ళీ అది ఇట్ కాంప్లిమెంట్స్ టు అనదర్ థాట్ కరెక్ట్ నేను ఇక మించి ప్రశాంతంగా ఉంటాను అని ప్రయత్నం చేసి ఉన్న ప్రశాంతత పోగొట్టుకొని నేను అనుకున్నది చేయలేకపోయాను అని బాధ స్టార్ట్ అయింది. ఎప్పుడు అది డామేజ్ చేస్తూనే ఉంటది అందుకని దగ్గర దారేంది నువ్వు కర్తగా ఉండి చేసే ప్రతిది సగం సగమే చేయబడుతది.
(17:04) నువ్వు కర్తవు కాకుండా చేసేది పరిపూర్ణంగా చేయబడుతుంది ఎగ్జాంపుల్ శ్వాసించేది నీవు కాదు నువ్వు కర్తవు కాదు కాబట్టి పూర్ణంగా శ్వాసక్రియ జరుగుతుంది. అన్నం అరిగించుకునేది నీవు కాదు ఈ సీజన్స్ రావడానికి కారణం నీవు కాదు సూర్యుడి గతికి కారణం నువ్వు కాదు. నదులో పుట్టక కారణం నీవు కాదు అందుకనే అజరామరంగా ఉన్నాయి. మ్ అట్లాగే ఒక మనిషి బర్త్ తీసుకుంటున్నాడు అది చేసేది నువ్వు కాదు లోబటన నైన్ మంత్స్ ఒక రహస్యమై క్రియ జరుగుతుంది ఒకవేళ చిన్న హోల్ ఉండి చేతులు లోపటికి పెట్టి ఏంది ముక్కులు కళ్ళు ఎంత మార్చటలో పుట్టక ముందే బేబీ లిప్స్టిక్ వేసే బ్యాచ్ ఉంది ఈడ
(17:38) నా బేబీ నేను తయారు చేసుకోవద్దా ఆ ఆ చూడు అట్లా సో నిద్ర గాఢ నిద్ర మన నీవు పోతలేవు గాఢ నిద్ర వస్తే నీవు పక్కకు జరుగుతుంది ద కింగ్ హస్ కమ అందరూ పక్కకు జరిగారు. సో మనం ఊరికే భాషలో చెప్తున్నాం. నాకు గాడద నిద్రపోయాను చాలు నువ్వు నిద్రపోలే నువ్వు నిద్రకు లొంగిపోయావు బేసిక సో ఏవైతే కర్తా భావనతో చేస్తున్నాడో అవన్నీ అసంపూర్ణంగానే జరుగుతున్నాయి అది ఉద్యోగము గాని సంసారము గాని లేకపోతే ఉద్యమము గాని నేను చేస్తున్న అంటే అది అసంపూర్ణమే అందుకని ఈ నేను అన్నది తీసేసి నువ్వు ఏదైతే అటెంప్ట్ చేస్తావో అది పరిపూర్ణంగా జరుగుతుంది.
(18:21) అప్పుడు నాట్ ఓన్లీ యు ద హోల్ ఎగజస్టెన్స్ కోఆపరేట్స్ ఎప్పుడన్నా రోడ్డు మీద చెట్టు పడిపోతే అప్పుడు నేను ఉండదు ఎవరెవరో వచ్చి చెట్టు లేపుతాది అన్నమాట ఆ చెట్టుని తన్ను తాను లేపుకోవడానికి 100 మందిని పిలిపించుకుంటది. ఓకే అట్ట కాకుండా మీ ఇంట్లో చెట్టు పడ్డప్పుడు అది ఇప్పుడు డంబెలు లేపాలి నేనే లేపాలంటావు కాబట్టి ఎంత చేసినా కండలు వస్తలేవు ఏదో ఒక అపరిపూర్ణత లేకపోతే అశాంతి కచ్చితంగా పట్టుకుంటుంది.
(18:50) అందుకని స్పిరిచువాలిటీ అంటేనే ఒకటే ఒక స్టేట్మెంట్ కర్తా భావన నుంచి శాశ్వత విముక్తి వచ్చిందా లేదా అంతే దాని ఒక్కదానికి నీకు అంతర్గతంగా జవాబు దొరకాలి. దాని అర్థం బయట నువ్వు చేసింది చెప్పుకోవద్దుఅని కాదు. చెప్పుకున్నప్పటికిని నీకు లోపట ఆ భావన ఉండకూడదు ఇప్పుడు చిరంజీవి ఒక గుండావేషం వేస్తే తనకు తెలుసు తాను గుండా కాదని అట్లా తెలియాలి సో ఉన్నది ఇంతే నేను అంటా డబ్బు అనేది అవసరం అందరం సంపాదించుకుందాం సరిపోయినంత ప్రయత్నం చేద్దాం ఒక మనిషి బతకడానికి కావలసింది సంపాదించుకునే శక్తి ప్రతి మనిషికి ఉంది ఉంది అవును తన స్థాయికి మించి కోరుకున్నప్పుడే అతనికి
(19:34) సాధ్యమైతలేదు. అంతే ఆ ఒకవేళ అట్లా కోరుకుంటే తన్ను తాను పాలిష్ చేసుకోవాలి తన సరౌండింగ్స్ ని వాడు సఫిస్టికేషన్ గా మార్చుకోవాలి తనకి రైట్ సరైన ఫ్రెండ్స్ ఉండాలి ఎమనటివ్స్ ఉండాలి ఆ దాని యొక్క కలయకలో మళ్ళీ డబ్బు పుడుతది. అట్లా కాకుండా ప్రతి మనిషి తాను తినడానికి ఒక మూల పడుకోవడానికి రెండు జతల బట్టలకి ఎవ్వడైనా ఎర్న్ చేసుకోగలడు.
(19:54) అసలు సర్వైవల్ అనేది ఇస్ నాట్ ఏ ప్రాబ్లం ప్రాబ్లం అవును అట్లా అండ్ మీరు ఇంకొకటి అంటున్నప్పుడు డిపెండెన్సీ లేకుండా ఉండడానికి నేను ఎప్పుడు అనుకుంటుంటాను బయట డాగ్ అంటే అవుట్ సైడ్ డాగ్ అరే్ మనకి ఇన్ని ఇన్ని ఉన్నాయి మనకి అంటే తెలివి ఉంది చేతులు ఉన్నాయి ఇంకా ఇంకా ఏమేమో ఉన్నాయి మనకి మనిషికి దానికి లేకుండానే బట్ కానీ ఒక డాగ్ ఎవ్వరి మీద ఆధారపడకుండా బ్రతుకుతుంది మనిషివి మనం బ్రతకలేమా ఆ సో ఇండిపెండెన్స్ అండ్ డిపెండెన్స్ ఇంటర్ డిపెండెన్స లో ఉన్నది ఇంటర్ డిపెండెన్స్ ఆ ఇంటర్ డిపెండెన్స్ ఉన్న చోటనే ఇండిపెండెన్స్ ఉంటది.
(20:34) అట్లాగ అంటే ఇప్పుడు పరస్పర ఆధారం ఒకటి ఇంటర్ డిపెండెన్స్ అంటే నువ్వు చెట్టుకు నీళ్లుు పోస్తే చెట్టు నీకు కాయలు ఇచ్చింది అది ఇంటర్ డిపెండెన్స్ నువ్వు కుక్కకు కన్నం పెడితే కుక్క కాపలా వేస్తుంది ఇంటర్ డిపెండెన్స్ అంటే నువ్వు కుక్కకు అప్పుడు కుక్క నీలో భాగమయ్యే ఉన్నది ఇప్పుడు చూడడానికి ఒక దాని మీద ఒకటి ఆధారపడుతున్న దే ఆర్ పార్ట్ ఆఫ్ వన్ థింగ్ అట్లా ఈ రెండు కలిపి ఈ ఇంటర్ డిపెండెంట్ ఎలిమెంట్స్ ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేస్తున్నాయి ఆ ఇండిపెండెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇండివిజబుల్ నుంచి వచ్చింది ఓకే ఇండివిడ్ువల్ ఇస్ ఇండివిజబుల్
(21:06) ఆ అంటే విభజించడానికి సాధ్యము గాని రెండు కలిసి ఆపరేట్ చేస్తున్నాయి అన్నమాట ఓకే సో వి ఆర్ ఆల్ ఇంటర్ డిపెండెంట్ బట్ వి ఆర్ ఇండిపెండెంట్ అట్లే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అంటే ఐలాండ్ అని కాదు అర్థమైంది ఇండిపెండెంట్ అంటే అది ఇది కలిసి ఒక్కటిగా కదులుతున్నాయి. దీని ఎగ్జిస్టెన్స్ లో దీని పాత్ర దీని ఎగ్జిస్టెన్స్ లో దీని పాత్ర ఎప్పుడూ ఉంది అంటే అవేవి లేకుండా ఒక్కటే ఉండలేదు అన్ని ఉండాలి అన్ని కలిపి ఒకటి ఉ కలిపి ఉండాలి కానీ ఒకదాని మీద ఒక అందుకే అలాంటి వాడు ఇప్పుడు రమణ మహర్షి ఇండిపెండెంట్ ఎందుకంటే హి అండర్స్టాండ్స్ ఇంటర్డిపెండెన్సీ అందుకే తన ప్రపంచంలో
(21:40) కుక్కలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి అన్నా పుస్తకాలు ఇవి వస్తున్నాయి అచ్చా అండ్ ఇంకొకటి ఇప్పుడు స్వార్థం గురించి మాట్లాడుతుంటే మంచి పదం చెడగొట్టారు ఆ కదా బయట వాళ్ళందరూ అరే హి ఈస్ ఏ సెల్ఫిష్ అని అవును ఇప్పుడు నేనున్న నేను పరిపూర్ణ స్వార్థం ఆ నా స్వార్థం పరిపూర్ణమైంది అన్నమాట జ్ఞానోదయం అంటే పూర్ణ స్వార్థాన్ని ఎంటర్ కావడం ఆ ఇప్పుడు స్వార్థం అంటే స్వీయ అర్థం అని ఓకే అది నెగిటివ్ వర్డ్ కాదు కాదు అస్సలు ఇంగ్లీష్ సెల్ఫిష్ కి మన తెలుగు స్వార్థానికి అసలు సంబంధం లేదు లేదు ఇంగ్లీష్ పదం కొంచం సెల్ఫిష్ అంటే నిజంగా సెల్ఫిష్ పదమే ఆ స్వార్థం అంటే సమస్తాన్ని లెక్కలోకి
(22:24) తీసుకొని సమస్తంలో నేను ఒక భాగం అని తెలుసుకోవడం అల్టిమేట్ స్వార్థం ఓకే ఓకే ఇప్పుడు నేను ఏం చేసినా సమస్త విశ్వాన్ని సహాయం చేస్తున్నా అనుకోవడం ఇప్పుడు అది అది అంటే నేను అంటే ఇది కాదు ఆ ద హోల్ ఈస్ ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ద హోల్ అన్నమాట ఆ అందుకని దీని కోసం నువ్వు పని చేస్తున్నావ్ కాబట్టి చూసేవాడికి దీని కోసం పని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.
(22:47) యాక్చువల్ గా నువ్వు మొత్తం కోసం పని చేస్తూ దీన్ని దీనికి ఫుడ్ పెడుతున్నావ్ దీన్ని కూడా మనం ఇది చేస్తున్నాం ఆ అట్లా అది నిజమైన స్వార్థంగా సో ఏ స్వార్థం డేంజర్ హాఫ్ స్వార్థం చాలా డేంజర్ అంటే ఎట్లా అంటారు హాఫ్ అంటే అంటే నీవు నేను అన్న ఆలోచనలో పుట్టిన స్వార్థం వెరీ బ్యాడ్ ఓకే నీవు నేను అన్నది లేకుండా ఉండే స్వార్థం చాలా మంచిది.
(23:09) మంచి అంటే దీంట్లో చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కదండీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను నేను అంటే ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు నేను నా ఇంట్లో నేను మాత్రమే ఉంటున్నాను. బట్ అలాగని అందరినీ ఇంట్లో నేను నా ఇంట్లోకి తీసుకురాలేదు. పిలవద్దు అవును బాస్పైన్ అది వేరు ఆ ఇప్పుడు అంటే అలా అలా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎవరిని ఎక్కడ ఎక్కడ ఉండాలో అలా ఉంచుతూ వాళ్ళను అలా గౌరవిస్తూ మన గౌరవాన్ని మనం గౌరవం అనాలో మరి వాటిని అక్కడ ఆ స్థానంలో వాటిని ఉంచుతూ మన స్థానంలో మనం ఉంటూ సామరస్యంగా ఉండడం ఓకే అండి అంతే అంతే కదా అంతే అంతకు మించి ఏమ లేదు ఇంకా నేను చెప్తే మీరు రాను రాను మనుషులకు
(23:44) దూరంగానే జరగాలి. ఆ అట్లీస్ట్ నీకు ఒక 10 ఫీట్ల గ్యాప్ ఉండాలి నీకు మీ ఇంటి వాళ్ళకి అనుకుంటే కాస్త వాళ్ళు వీళ్ళు దగ్గర జరిగితే మధ్యలో మీటింగ్ అయితది భోజనం ఉంది ఆ లేకపోతే శృంగారం ఉందో లేకపోతే వాట్ఎవర్ ఇట్ అది వాళ్ళ వాళ్ళ తాత్కాలిక అవసరం అవునులే ఓకే అది అయిపోగానే మళ్ళీ ఎవరి ఆలోచనలు ఎవరి జీవితాల్లో వాళ్ళు పడిపోవాలి. ఇది చాలా ఆరోగ్యకరమైన జీవన విధానం కింద లెక్క కానీ మనిషి దుర్మార్గుడు కూర్చొని మాట్లాడుకుంటారు సుత్తి వేసుకుంటారు పర్సనల్ గా ఏదో అనుకుంటారు గొడవ అయిపోతది ఉన్నదంతా చెడగొట్టుకోకడానికి మాట్లాడుకుంటా నేను ఆశ్చర్యపోతా కలిసి ఒక పుస్తకం
(24:16) చదువుకోరు ఆ కలిసి ఒక పాట పాడుకోరు ఒక పాట నేర్చుకోరు కలిసి ఓన్లీ డిస్కషన్స్ గొడవలు ఇవే ఉంటాయా పర్సనల్ విషయాలు లేకుండా అసలు కుటుంబం కలిసి ఉండలేదా అట్లాంటి కుటుంబాన్ని నిజంగా కుటుంబం అనాలి ఈగోలు ఉన్నవాడు ఐడెంటిటీ ఉన్నవాడు అసలు కుటుంబ సభ్యుడు కాదు ఆ ఇంట్లో ఈగోస్ ఉన్నాయి. ఈగోస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఐలాండ్స్ లాగే బతుకుతారు చూడడానికి గ్రూప్ ఫోటోలు ఒక్కటికి ఉన్నారు కానీ ఒకరికి ఒకరికి ఏ పొంతన లేదు.
(24:43) నిజంగా ఫ్యామిలీ అంటే మీరు ఎక్కడో ఉన్నా నేను ఎక్కడో ఉన్నా మన యొక్క జీవన విధానంలో మన అభిప్రాయాల్లో ఒకరి పట్ల ఒకరికి ఉన్న భావనలో ఒక బ్యాలెన్స్ ఉంది. ఒక సహజమైన రెస్పెక్ట్ ఉంది అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ జస్ట్ పక్కన నుండి మన ఇంట్లో పుట్టినంత మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ అంటే నేనైతే ఒప్పుకుందాం. ఇప్పుడు మన ఆలోచనని గౌరవించడం అనేదే రెస్పెక్ట్ 100% ఇంకా చెప్పాలంటే ప్రతి మనిషికి ఒక పెరిఫరీ ఉంటది.
(25:08) ఆ పెరిఫరీని టచ్ చేయకుండా నువ్వు ఏమన్నా చేసుకో ఇంకా ఓకే అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ పెరిఫరీలో కొన్ని వస్తువులు ఉంటాయి కొందరు మనుషులు ఉంటారు వాళ్ళ ఫోన్ ఉంటది వాళ్ళ సొంత విషయాలు ఉంటాయి. ఆ పరిఫరీని గుర్తిస్తే ఎప్పుడు మానవ సంబంధం దెబ్బ తినదు. ఆ మరి అప్పుడు దానికి ఇంకో క్వశ్చన్ వస్తది కదా అరేయ్ వాడు చూడరా వాడి వస్తు అంటే వాడు వస్తు వేరే వాడు అనేటువంటి ఏమైనా అనుకోని ఆ ఈరోజు పొద్దున్నే ఒక చిన్న స్టేట్మెంట్ చదివా జస్ట్ బీ ద వే యు ఆర్ ప్రపంచము దానికి తగ్గట్టు అడ్జస్ట్ అయితది ఆ నువ్వు మారుతూ పోయావ అనుకో దానికి ఎండ లేదు ఇంకా చచ్చేవాడు
(25:44) ఆ చచ్చిపోతున్నావా టీవీ చూస్తున్నా అక్కడ పనుకోప అంటారు అది అట్లా అంటే మనం ఏంటో ఫస్ట్ మనం నిర్ తెలుసుకున్న తర్వాత అప్పుడు బి అయినవు నువ్వు ఆ సో ఆ విధంగా మనం జీవనం కొనసాగిస్తే అవతల వాళ్ళకి కూడా క్లారిటీ వస్తాది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరో మీరుతె మీరు ఎవరో మీరు తెలిసిపోయిందంటే దాని అర్థం ఆ ఇక మీ పనిేదో మీకు దొరికింది ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు అన్న ధారణ లేదు.
(26:09) అవును జంతువులు ఆస్థితులోనే ఉన్నాయి. ఆ కానీ జంతువులకు మనిషికి ఉన్న ఏక వ్యత్యాసం ఏంది వీడి విచారణలో తాను ఎవరో తాను తెలుసుకున్నప్పటికిని తాను ఏ ఏ ప్రదేశంలో ఉన్నాడో ఆ ప్రదేశంలో ఉన్న అన్నిటితోనూ తనకు సామరస్యం ఉంటది. ఆ హి ఇస్ నాట్ ఆన్ అనార్కిస్ట్ అట్లా కనిపిస్తాడు తను ఇప్పుడు ఫర్ సపోజ్ మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అవతల వాళ్ళకి నీకు సాధ్యమైంది చేస్తా అని చెప్పంతే ఏమైనా చేయని ఆ నీ అటెంప్ట్ హానెస్ట్ గా రెస్పెక్ట్ ఫుల్ గా ఉన్నప్పుడు కొద్ది రోజులు ఎదుటి వ్యక్తి మారుతున్నాడు.
(26:40) అతను ఇలాగే ఇప్పుడు దాదానికి ఎదుటి వ్యక్తి ఎలాగైనా ఇది నా లైఫ్ లో ప్రయోగం చేసిన మా ఫ్రెండ్ ఎప్పుడు కలిసిన ఏరా బాడకో ఏడు నేను కూడా అటువంటి బూతులు మాట్లాడేవాడిని నేను ఒకరోజు నాకు ఈ రేయలేదు ఎవరో చెప్పారు నాకు మ్ ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను తిడుతున్నాడు మ్ సో నేను దానికి కౌంటర్ గా ఒక మాట అంటున్నాను మ్ ఆ వ్యక్తితో తిట్లు ఎట్లా ఆపాలి మ్ అంటే ఆ వ్యక్తి చెప్పిన నాకు సలహా ఏందంటే ఎదుటి వ్యక్తి ఎలా ఉంటే నీకే నువ్వు తిట్టొద్దు అన్నాడు ఇదేదో బాగుందని కాన ఆ ఫ్రెండ్ జైంటు దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఫస్ట్ స్టార్ట్ అయింది ఏరా బాడకో బక్క బాడకో బాగున్నావ్
(27:15) అని డిస్కషన్ స్టార్ట్ అయ్యేది. నేను ఏమంటావండి నాకు రెండు బూతులతో కలిపి వాడిని అనేవాడిని ఇది జోవియల్ గానే ఉన్నా ఉన్నది నీ పనులు అక్కడ తెచ్చిపెట్టుకో ఫస్ట్ కొన్ని అయిపోయింది ఫస్ట్ అక్కడ పెట్టుకో ఆ ఆ తర్వాత నేనేం చేసిన మొట్టమొదటిసారి నేను బాగున్నాను మరి ఏం పిక్కుతున్నావ్ రా నువ్వు ఏమనా చేస్తున్నాను నేను నాకు సాధ్యమైంది చేస్తున్నా సో ఐ వాస్ అబ్సల్యూట్లీ అవేర్ ఆఫ్ మై వర్బ్ అట్ హిమ అండ్ హి డిడ్ నాట్ రికగ్నైజ్ ఇట్ వెళ్ళిపోయాడు అట్లా ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టైం హి రియలైజ్డ్ ఈ మధ్య నువ్వు బూతులు మాట్లాడతలేవు అన్నాడు. సో నాకు అనిపించింది ఏ హ్యూమన్
(27:56) తిట్టకూడదుఅని కానీ నువ్వు నన్ను తిట్టొచ్చు నాకేం ప్రాబ్లం లేదు. అని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మామూలుగా మాట్లాడడు నేను అసలు ఏ సలహా ఇవ్వలేదు అతనికి సో మనము హానెస్ట్ గా ఒక విషయాన్ని అటెండ్ చేస్తే ఒక మనిషికి నువ్వు హానెస్ట్ గా నువ్వు సర్వీస్ చేస్తే నువ్వు చేస్తున్నది ఆనెస్ట్ గా చెప్తే ఆ ఎదుటి వ్యక్తి వాలిడేషన్ చేయని చేయకపోని ఆఫ్టర్ సం టైం మీ నుంచి స్పందన ఎప్పుడు ఒక ఆథెంటిక్ గా ఉంది కాబట్టి ఫస్ట్ టైం దే థింక్ అబౌట్ ఇట్ వాళ్ళు ఏకాంతం లో వాళ్ళ మనసులో మార్పు స్టార్ట్ అయితది అది మీరు బలవంతంగా చేయించలేదు ఒక వ్యక్తిని మనం మార్చాలంటే ఆ వ్యక్తికి
(28:38) ఏమి చేయొద్దు మనం నువ్వు బాగుండు అంతే వాడు ఏదో రోజు చూసి హటాత్తుగా మారిపోతాడు. తప్ప మనం బలవంతంగా మారిస్తే అది కార్బైడ్ పండు అయితది. సహజంగా మారితే చెట్టుకు మాగిన పండు అయితది. కార్బైడ్ పండు రెండు రోజుల మాగుతది కానీ నాట్ గుడ్ చెట్టుకు మాగింది కొంత లేట్ కావచ్చు కొంచెం చుక్కలు ఉండకపోవచ్చు ఒక గొప్ప అందంగా ఉండకపోవచ్చు సఫేసి ఉండకపోవచ్చు బట్ ఇట్ హాస్ ఇస్ ఓన్ టేస్ట్ అట్లా ఇప్పుడు నేను చెట్టుకు మాగిన పండులాగానే జీవిస్తుందా ఎవడే అనుకుంటాడు సార్ ఆ మాత్రం అనుకోపోతే ఎందుకు అనుకోనిలే మొత్తం లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నావ్ అంటే అవునా నీకు అట్లా అనిపిస్తుందా ఓకే
(29:17) చూడు వేస్ట్ ఎట్లా చేసుకోవద్దు నీకు తెలుసు కాబట్టి నీ జీవితాన్ని నువ్వు సుసంప సంబంధం చేసుకో అంటే మీ మిమ్మల్ని ఎంత దగ్గర వాళ్ళు ఏమన్నా గానీ మీకేమ అనిపించలేదు అసలు నేను అసలు స్పందించడం మానే సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఎవరనా నా గురించి ఇట్లా అన్నారని చెప్తే ఓహో ఇట్లాంటి వాడతలు మోయడమే నీ పని అన్నమాట వెరీ గుడ్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకోటి నా గురించి అన్నది నువ్వు ఎందుకు మోస్తున్నావ్ చిన్న చిన్న ప్రశ్నలు అడిగి తప్పించుకుంటాడు అంతే ఇది కొత్త బుక్ నిర్వాణ శట్కం ఇంకా రిలీజ్ అవ్వాలి ఇప్పుడే డెలివరీ అవుతున్నాయి సూపర్ సో ఇది మీ పేరు నేను మర్చిపోయినా
(30:01) నా పేరు కిరణ్ కిరణ కిరణ్ సో రెండేళ్ల క్రితం వచ్చిన కిరణ్ అప్పుడు నాకు ఆయన చెప్పింది ఒక్కటి గుర్తుంది నాకు చూడు అని చెప్పింది. ఆ తర్వాత ఇంకేవో రెండు మూడు డిస్కస్ చేసినట్టుంది. బట్ ఆయన చెప్పిన దాంట్లో చాలా అసలు ఏది మనం మార్చవలసిన అవసరం లేదు. ఒక ఆథెంటిసిటీ అంటాం కదా అది చాల రోజుల తర్వాత మళ్ళీ ఒక వాయిస్ లో వినిపించింది ఈరోజు అంటే సంశయమే లేదు ఇంకా అన్ని తెలుసని కాదు తెలిసింది ఏదో రూడిగా తెలిసింది అంతే ఎంత బాగుంది ఇది కొత్త పుస్తకం నిర్వాణ శట్కం త్వరలో అరుణాచలంలో అనుకుంటున్న దీని వివరాలు ఆ ఓపెన్ చేయచ్చు చేయండి బాక్స్
(30:42) టైప్ చేయించి ఆ బుక్ ఇట్లా ఆ చేయండి బలవార సో ఇది ఒక ఏమంటారు ఒకటి రెండు మూడు విషయాలు ముగించేకంటే ముందు సమయానికి లింక్ చేశారా ముక్తి లేదు సమయానికి లింక్ చేసేది ఏదైనా మనం బతకడానికి ఉపయోగపడుతది అంటే డబ్బు సంపాదించేది ఒక కాలేజీ యూనివర్సిటీ ఫోర్ ఇయర్స్ లేకపోతే ఒక కోర్సు త్రీ మంత్స్ అట్లా సో స్పిరిచువాలిటీ అంటేనే కొన్ని కొన్ని విషయాలకి సమయాన్ని లింక్ తీసేసేయాలి.
(31:19) టు అండర్స్టాండ్ లైఫ్ దాన్ని ఎప్పుడూ సమయానికి లింక్ చేయొద్దు కౌంటే చేయొద్దు. అబ్బా ఇప్పటికే ఎనిమిది నెల నాకేం అర్థం అయతలేదు అన్న థాట్ ని అర్థం కానీకుండా అడ్డుపడతది. అందుకని ఎప్పుడు ఎంక్వైరీ చేసినా ఓ కుక్క పిల్ల నిన్ను చూస్తే ఎట్లా ఫ్రెష్ గా తోకుతుదో అట్లా నువ్వు సత్యాన్ని వైపు చూడాలి లైఫ్ వైపు చూడాలి. ఇది వెరీ సటిల్ అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ కీప్ ట్రైింగ్ ట్రైింగ్ అంతే నాకు ఆల్మోస్ట్ ఒక 12 టు 14 మంత్స్ అసలు ఏ క్లూ లేకుండాయి బట్ కానీ ఒక్కసారి క్లూ దొరకడం మొదలైతే చాలా ఈజీ అయిపోతున్నాయి అంటే నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చే ఆలోచనలు గాని ఈజీ
(31:56) అయిపోతున్నాయి. అంటే దాన్ని ఎలా చెప్పాలంటే మేబి ఫస్ట్ టైం ఒకటి తెలియడానికి చాలా టైం పట్టింది నెక్స్ట్ టైం సెకండ్ అంటే ఇంకొక విషయం అంటే దానికి లింక్డ్ అయిఉండొచ్చు సమయం తగ్గుతూ వస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక విషయం తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అంటే దానికి ఎక్కువ టైం పట్టట్లే అంటే ఫస్ట్ టైం పట్టినంత అసలు దాంట్లో చాలా మైన్యూట్ టైమింగ్ లోనే నాకు నేను దాన్ని దాని నుంచి బయట పడగలుగుతున్నా కరెక్ట్ అలా జరుగుతది.
(32:26) ఉమ్ సో మీరు చెప్పినవన్నీ మీరు ప్రాక్టికల్ గా చూసే చేశారని నేను అప్రూవ్ చేస్తున్నా ఎందుకంటే అలాగే ఉంటది అది దానికి దేర్ ఇస్ నో అదర్వైస్ అట్లా అందుకని లైఫ్ అర్థమైందంటే ఒక ఎటర్నల్ పీస్ అనేది ఎస్టాబ్లిష్ అయితది. అది కార్యకారణాల మీద సంబంధం ఉండదు దానికి అవును అంటే మీరు ఎక్కడ ఉన్నారు బస్ స్టాండ్ లో ఉన్నారా బాత్్రూమ్ లో ఉన్నారా ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు ఉండదు అసలు అసలు సమస్యలు బయట లేవున్న విషయం అర్థమయింది.
(32:53) సమస్యలు ఇక్కడే ఉన్నాయి అన్న విషయం కూడా అర్థమయింది ఇంకా చెప్పాలంటే అటువంటి మైండ్ ఉన్నవాడే సమస్యగా ఉంటాడు. అందుకని మనిషే ఒక పెద్ద సమస్య రవణ మహర్షి చెప్పినట్టు మీ బాడీకి ఏదో వ్యాధి వచ్చిందంటే శరీరమే వ్యాధి అండి అన్నాడు. అట్లా లాస్ట్ ఒక్క మాట ఆ చెప్పండి ఈ విషయం మాత్రం మీరు చెప్పిన విషయం మాత్రం అసలు మహా అద్భుతం అండ్ ఎందుకు నేను దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను అంటే ఈరోజు నేను అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నేను ఉన్న స్థితిని నాకు గుర్తుంది ఆ స్థితి ఈరోజు నేను ఉన్న స్థితిని నిజంగా చూసి దాన్ని నిజంగా ఎక్స్ప్రెస్ చేయలేను కానీ ఆ
(33:33) డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ ని మెజర్మెంట్ ఆ డిఫరెన్స్ కి మెజర్మెంట్ లేదు వాటిని ఎలా మనం చెప్పాలో కూడా తెలియట్లేదు కానీ బట్ ఇట్స్ ఇట్స్ ఏ వెరీ వెరీ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అంతే అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు అవుంది అంతే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అద్భుతం అంతే అంతే అంతే చాలా బాగుంది ఇంకోటి జస్ట్ ఇంకొక మాట కూడా చెప్పారు మిస్ అయింది అది అది నాకు నచ్చింది అది అదే డ్రెస్ ఎట్లా ఉందో కూడా చూసుకోకుండా వచ్చిన చెప్పి అది నాకు మంచి అనిపించింది అవును నేను ఎక్కడికనా పోతే అట్లే పోతాను అవును అలాగని మనంఏమో నగ్నంగా లేమ బుడదలో పండి
(34:05) పందులం కాదు మనం బానే అదే ఉంటది కొంచెం అటు ఇటు మ్ అంటే అంటే నాకు నా ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు పక్కవాళ్ళ గురించి ఆలోచన చేయడం దాదాపు పోయింది. అంటే వాళ్ళు ఏమనుకుంటారో లేకపోతే వాళ్ళ కోసరం అనేది లేదు ఇప్పుడు. సో అందువల్ల ఇప్పుడు డ్రెస్ అయినా ఇంకే విషయం అయినా గాని ఆ మనం మినిమం బేసిక్ సెన్స్ ఉంటది. ఆ మీరు కరెక్ట్ గా చెప్పారు యాక్చువల్ గా మనం అన్ని ఓవర్ థింక్ చేస్తున్నాం.
(34:33) వాటిని వదిలేస్తే నార్మల్ గా ఉంటు మనం ఇది వదిలేస్తే ఎలా అయిపోతామ అనే ఆలోచన కూడా తప్పది అసలు నువ్వు ఆ ఓవర్ థింక్ ఆపేస్తే నువ్వు నార్మల్ గా ఉంటావు అన్న విషయం మనకు గుర్తిస్తది నేను కూడా అలాగే అనుకునే వాడిని అరేయ్ ఆయన ఏంది అట్లా చెప్తున్నాడు లేదా ఇట్లా అంటున్నాడు అట్లా అయిపోతే ఇది అయిపోతామేమో అది అయిపోతామేమో కాదు నువ్వు అది పోతే ఓవర్ థింక్ మాత్రమే పోతది ఓవర్ గా చేయడం పోతాది అవును నార్మల్ గా ఉండడం మిగులుతది అవును సన్ని అబ్నార్మాలిటీస్ పోతే లైఫ్ మిగిలింది.
(35:01) అంతే ఇది ఏమంత పెద్ద విషయం కాదు ఇది ఎర్లీగా తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నేను చెప్తాను. సాధన లేదు కాబట్టి ఎప్పుడనా తెలియొచ్చు. ఒక రెండు మూడు విషయాలు తప్పకుండా చేయాలి. వేరే వ్యక్తుల గురించి వేరే వాడి దగ్గర మాట్లాడకూడదు ఏదనా ఒక విషయాన్ని ఎక్కువ ఆలోచిస్తూ ఉండకూడదు. తర్వాత ఏదో చెప్పింది నువ్వు చెప్పిన మాట వినకపోతే సీరియస్ తీసుకోవడానికి ఉండకూడదు వర్క్ విషయంలో వేరు నేను చెప్పేది లైఫ్ విషయంలో మాట్లాడుతున్నా.
(35:24) ఇప్పుడు నేనే ఒక చిన్న కంపెనీ పెడితే రెండు చీవాట్లు పెట్టొచ్చు అది ఎదుటి వ్యక్తిని మేలుకొలపడానికి తప్ప మనం డిస్టర్బ్ అవ్వడానికి కాదు ఈ చాలా మందికి ఈ చిన్న తేడా తెలియదు. అందుకని ఆ ఇవి కంటికి కనబడవు కాబట్టి కొంచెం క్లోజ్ గా మాట్లాడాలి వాటి గురించి రైట్ పర్సన్స్ తో మాట్లాడితే అండ్ ఇంకొకటి మన మన మీద మనకు కొన్ని కొన్ని సార్లు అంటే ఓవర్ అంటే మనం ఎక్కువ ఆలోచన చేస్తుంటామేమో మన గురించి అనిపించింది అఫ్కోర్స్ అంటే నేను నా ఐడెంటిటీ లేదా నా ఎడ్యుకేషన్ అవును నా ఇంకా ఏమంటారు నా బ్యాక్ గ్రౌండ్ వీటి గురించి ఆలోచన చేసి అంత పోలిక వాళ్ళమే వస్తుంది అవతల వాళ్ళని
(36:02) చాలాసార్లు తక్కువగా మాట్లాడడం కూడా జరిగింది నా విషయంలో సో ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే అసలు వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు అన్న విషయం అడిగితే చెప్పాల అంతే అంతే ఆ విషయం కూడా అర్థమయింది నాకు బాగుంది. సో నువ్వు చెప్పిన మాటలకి ఒక చిన్న మ్యూజిక్ రాగం ఏదో కొత్తది. చాలా సంతోషం మిత్రమా వండర్ఫుల్
(37:50) థాంక్యూ చాలా సంతోషం ఇది బేట ఒక అద్భుతమైన కాన్వర్సేషన్ రియల్ కాన్వర్సేషన్ ఆథెంటిక్ టాటా బాయ్ బాయ్

No comments:

Post a Comment