Monday, June 29, 2026

 * *మనం ఉదయం లేవగానే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు నేను ఆనందంగా ఉంటాను, ఏది ఏమైనా సరే అని దృడంగా నిర్ణయించుకోవాలి. అప్పుడు మనం ఆరోజంతా ఆనందంగా ఉండగలం. ఎండైన వానైనా పక్కవాడు తిట్టిన, భర్త తిట్టిన, భార్య తిట్టిన, భోజనం ఉన్న లేకపోయినా ఆనందంగానే ఉంటాం. ఎందుకంటే మనం నిర్ణయం తీసుకున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను ఆనందంగా ఉండాలి అని కృతనిశ్చయుడవైతే నువ్వు ఆనందంగా ఉండి తీరతావు. ఇంత గొప్ప అద్భుత ఆనంద సూత్రాన్ని మనకి అందించిన గొప్ప ఆనంద శాస్త్రజ్ఞుడు డయోజనిస్ గారికి ప్రత్యేక ధన్యవాదములు.*
🪷🪷🙏🙏*- బ్రహ్మర్షి పత్రీజీ*

No comments:

Post a Comment