మనకి సహాయం చేసిన వారిని జీవితంలో మర్చిపోకూడదు | Padma Shri Murali Mohan Emotional Comments | ABN
Author Name:ABN Chitrajyothy
Youtube Channel Url:https://www.youtube.com/@ABNChitrajyothy
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HYSHuGAmZEs
Transcript:
(00:00) ఆ ఏదేమైనా ఒక పల్లెటూరు నుంచి అంటే మా ఊర్లో చాలామంది స్వాతంత్ర సమర్యోధులు ఉండేవారు. మా నాన్నగారు మావాళ్ళే కాకుండా మా పెద్దన్నలు ఉన్నారు ఇంకా మా చుట్టాలు చాలామంది ఉన్నారు. అలాగే మాగంటి అన్నపూర్ణ దేవి గారు అని గాంధీ గారికి మానస పుత్రిక ఆవిడ. ఆవిడది కూడా మా ఊరే రాగటి వారే వాళ్ళు కూడా అలాంటి స్వాతంత్ర సమయోధుల ఇళ్లల్లో పుట్టి మరి చిన్నప్పుడు చదువుకున్నాం బుద్ధిమంతుడిలాగానే వెళ్ళేవాడిని కానీ ఇందాక మరి ప్రభువు చెప్పినట్టుగా నాకు ఎందుకో చదువు వంట పట్టేది కాదు అన్ని భార్య చదువుకునేవాడిని పరీక్షలో రాయడానికి వెళ్ళేటప్పటికి ఏదో
(00:41) భయం ఏదో ఇది ఏదో సంకోచం మర్చిపోవటం ఇవన్నీ జరిగాయి. అందుకనే డింకీలు కొట్టుకుంటూ ఇంటర్మీడియట్ వరకు చదివాను ఇక ఆ తర్వాత మనకి అవకాశం ఉండదులేని రవి గారు నమస్కారం [నవ్వు] ఉంటుందిలే అని చెప్పి ఆ ఇంటర్మీడియట్ తో ఆపేసాను ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి బిజినెస్ మన్ అవ్వాలి అనుకున్నాను తప్ప ఒక డాక్టర్ అవ్వాలి ఒక ఇంజనీర్ అవ్వాలి ఒక ప్రొఫెసర్ అవ్వాలి లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని ఇలాంటి కోరికలు నాకు లేవు మా ఫ్యామిలీలో చాలా మంది బిజినెస్ పీపుల్ ఉండటం మూలంగా గానీ నేను చూడటం మూలంగా గానీ మంచి
(01:21) బిజినెస్ మన్ అవ్వాలి అనుకున్నాను దానికి తగ్గట్టే మనసంతా కూడా దాని మీద కేంద్రీకరించడం మూలంగా చదువు సరిగ్గా ఉంటపట్టలే సరే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత బిజినెస్ ఫీల్డ్ లోకి దిగుదాం అని అనుకుంటే అప్పటికి మా ఇంట్లో ఆడపిల్లలు పెళ్లిలు ఇవ్వటం మూలంగా గాని మా వ్యాపారంలో నాన్నగారికి కొంత రాజకీయాల్లో ఎక్కువగా ఉండటం మూలంగా వచ్చారు నష్టాల మూలంగా గన కొంత ఆర్థికంగా వెనకపడ్డాం అప్పుడు వ్యాపారం చేద్దాం అంటే డబ్బులు లేవు ఉద్యోగం చేద్దాం అంటే డిగ్రీ లేదు.
(01:54) అలాంటి పరిస్థితిలో ఏం చేయాల అనుకుంటా అన్న టైంలో ఎందుకంటే మనకు సహాయం చేసిన వాళ్ళని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. నా జీవితాన్ని నాలుగు మలుపులు తిప్పిన ప్రముఖుల గురించే మాట్లాడుతాను వాళ్ళు మిగిలించుక గురించి ఎక్కువ మాట్లాడకూడదు. మొట్టమొదటిసగా ఏం చేయాలని తెలియకుండా అట్లా కూర్చున్న టైంలో అక్కడ చివరికి మిగిలేదని ఒక పోస్టర్ ఉంది చూస్తారు అది ఆ పోస్టర్ డైరెక్టర్ రామినడి గారు గుత్తా రామిరెడ్డి గారుని వారి అన్నయ్య గారే గుత్తా మాణిక్యాలరావు గారుని ఆయన నన్ను పిలిచి ఆయనకి ఏలూరులో మంచి బిజినెస్ ఉంది కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ పేరుతో ఆ బిజినెస్ అని విజయవాడలో బ్రాంచ్
(02:33) పెట్టాలని ఆయన అనుకొని నన్ను పిలిచి అడిగారు. ఇట్లా బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాను విజయవాడలో నువ్వు వర్క్ చేస్తావా అన్నారు. చేస్తానండి తప్పకుండా అన్నాడు. నీకు నెలకు వంద రూపాయలు జీతం ఇస్తాను సంవత్సరానికి ఒకసారి 15 పైసలు లాభాల్లో వాటా ఇస్తాను అని చెప్పి ఆఫర్ ఇచ్చారు ఆయన వెంటనే ఎగిరి గంతేసి దాని [గొంతు సవరించుకోవడం] గురించి నాకు పెద్దగా తెలియకపోయిన వ్యాపారం గురించి వెళ్లిన కొద్ది రోజుల్లో దానిలో ఉన్న లోతుపాతులు అన్నీ కూడా తెలుసుకొని దాన్ని చాలా అద్భుతంగా పైకి తీసుకొచ్చాను.
(03:06) ఓ సందర్భంలో ఆయన నా షేర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను బయట ఎవరెవరో అడుగుతున్నారు వాళ్ళందరికంటే ముందు ఈ బిజినెస్ ని నువ్వు ఇంత డెవలప్ చేసేది నువ్వు కాబట్టి ఈ నీకే ఆఫర్ ఇస్తున్నారు అంటే నా దగ్గర డబ్బులు లేవు ఉంటే ఆ రోజున మొదటి రోజు నేను పార్ట్నర్ గా చేరి ఉండేవాడిని వద్దు నాకు అన్నా లేదు నీకు వారం రోజులు టైం ఇస్తున్నా వారం రోజుల్లో నువ్వు తీసుకోగలిగితే నువ్వు తీసుకో నువ్వు కాదు అనుకుంటే ఎవరికైనా ఇచ్చేస్తాను అని చెప్పి ఆ గుత్తా మాణిక్యాలరావు గారు అనే మార్చ నాకు చిన్న నాన్నగారు అవుతారు అంటే మా నాన్నగారికి తోడోలుడు ఆయన ఆయన పిలిచి
(03:39) చెప్పితే కూడా నేను ఇవ్వలేకపోయాను నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఆలోచిస్తున్నాడు ఇంటి దగ్గరికి వెళ్లి కూర్చొని ఆలోచిస్తుంటే మా మిస్సెస్ అడిగింది ఏవండీ ఏంటి ఆలోచిస్తాను ఇందాక నుంచి చాలా దీర్ఘంగా అంటే ఏమ లేదు ఏమి లేదు అన్నా కాదు కాదు మీరు ఏదో ఆలోచిస్తున్నారు చెప్పండి అంటే మాణికలరావు గారు ఆయన నాకు ఒక ఆఫర్ ఇచ్చారు ఆయన షేర్ ని ఇచ్చేద్దామని తీసుకోమంటున్నారు మరి తీసుకోవచ్చు కదా అంది.
(04:06) తీసుకోవచ్చు కదా అంటే నా దగ్గర డబ్బులు లేవని తెలుసు కదా నీకు ఎట్లా తీసుకుంటాను నేను అంటే మా పుట్టింటి వాళ్ళు నాకు ఐదు ఎకరాలు పొలం ఇచ్చారండి ఆ పొలం అమ్మేస్తాను అమ్మి డబ్బులు తీసుకొస్తాను మీరందరూ షేర్ హోల్డర్ అవ్వండి అని చెప్పి అంటే నేను వద్దంటే వద్దు అంటున్నాను ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే ఆడపిల్లకి గాని మగపిల్లలకి గాని డబ్బులు ఇచ్చేది ఎందుకంటే ఏదైనా రేపు సక్సెస్ కాకపోయినా ఆడపిల్లకి మరి ఒక మినిమం గ్యారెంటీ అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో ఇస్తారు అది అలాంటిది అమ్మ అమ్మి నాకు ఇవ్వటం వద్దంటే వద్దంటే కూడా దాన్ని వెళ్లి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళు కూడా వెంటనే యక్సెప్ట్
(04:40) చేసి వారం వారం రోజులు తిరగకుండా ఐదు ఎకరాలని కూడా అమ్మి ఆ డబ్బు దాకా తీసుకొచ్చి ఇచ్చారు. [గొంతు సవరించుకోవడం] దాంతో అదే కంపెనీలో 15 పైసలు లాభాల్లో వాటాగా ఉన్న వ్యక్తిని 50 పైసల షేర్ హోల్డర్ అయ్యాను. ఇక అక్కడి నుంచి డే అండ్ నైట్ ఎలా బిజినెస్ చేయాలి? మా చుట్టూ ఉన్నవాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ వాళ్ళ దాటికి నేను ఎలా తట్టుకోవాలి అని రకరకాల ఆలోచించి చివరికి సక్సెస్ఫుల్ గా చాలా బాగా చేశం అది నా జీవితంలో ఇచ్చిన మొదటి మలుపు గుత్తా మాణిక్యాలరావు గారు అందుకని వారిని జీవితంలో నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేను.
(05:19) ఇలా బిజినెస్ చేస్తూన్న టైంలో నాకున్న సరదాతో నాటకాల చేస్తూ ఉండేవాడిని నా మిత్రులు చాలామంది సినిమాల్లోకి రావయ్యా బాగుంటుంది క్రాంతి కుమార్ గారు ముఖర్జీ గారు చటర్జీ గారు విజయ బాపిరెడ్డి గారు ఇంకా ఎంతో మంది కృష్ణ గారు మేమందరూ కూడా ఏలూరు కాలేజీలో స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఎన్నో సార్లు ఆఫర్ ఇచ్చారు. అలాగే గుత్తా రామిరెడ్డి గారు ఆయన కూడా వచ్చారు రావయ్యా బాగుంటావు కదా నువ్వు నువ్వు వద్దులేండి నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అని చెప్పి వెళ్ళలే నాటకాలు మాత్రం వెళ్తూ ఉండేవాడిని ఒకరోజున అనుకోకుండా క్రాంతి కుమార్ గారు నన్ను హనుమాన్ ప్రసాద్ గారు క్రాంతి
(05:53) కుమార్ గారు నన్ను మెడ్రాస్ తీసుకెళ్లి అక్కడ మేకప్ టెస్ట్ చేసి స్టిల్ సై తీస్తే అనుకోకుండా అట్లూరు పోచంద్రరావు గారు ఆ ఫోటోలు చూడటం జరిగి వెంటనే ఇతను నాకు కావాలని నేను పిలిపించి మా సినిమాలో నేను సినిమా తీస్తున్నాం ఆ సినిమాలో అందరి గారు
No comments:
Post a Comment