Friday, June 5, 2026

 ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు 🌹  శ్రీమాత్రేనమః 🙏గాయత్రి,సరస్వతి, లక్ష్మి, దుర్గా  అమ్మ వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. *ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాకాంక్షలు* 💐💐🌹🌹🥭🥭🍫🍫🍇🍇

       నేడు సమాజంలోని వ్యక్తులకు మనం చేసే *మంచి*  కావాలి   .. మనం *అవసరం* లేదు.. మన మంచి నీ *వారిది* గా ప్రచారం చేసుకోవటం లో ముందుంటారు😊

         మన *అనుకుంటే* పరాయి వారు కూడా *మనవారే* నీకు నువ్వు *గిరి* గిసుకుంటే నువ్వు ఒక్కడివే మిగులుతావు *అయినవారు* కూడా పరాయివారువుతారు 

   జీవితం ఎవరికి *శాశ్వతం* కాదు మనం సంపాదించిన *ఆస్తులు* మనకు శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన *మంచితనం* . 

       *ఆత్మ విశ్శాసం* దెబ్బతింటే *సామర్థ్మం* పని చెయ్యదు అందుకే ఎప్పుడూ *ఆత్మ విశ్శాసాన్ని కోల్పోకండి !* ఎ *బంధాం* లో అయితే *క్షమించే* గుణం *ప్రేమించే మనసు* ఉంటుందో ఆ బంధం ఎప్పటికి *విడిపోదు* 
      
    ఎవరైనా సరే నువ్వు *వాళ్ళతో* ఉన్నంతకాలమే *నిన్ను* పట్టించుకుటారు *ప్రేమాభిమానాలు* పొంగించేస్తారు ఒక్కసారి వాళ్ళకి *దూరంగా* ఉండి చూడు నిన్ను *మర్చిపోతారు* అసలు నువ్వు *ఉన్నావో పోయవో* అనే ఆలోచన కూడా *వాళ్ళకి రాదు* .

    మనకు *కోపంతో* వచ్చిన మాటలు పట్టుకుంటే *మనసు* విరిగీపోతుంది . అదే కోవం వెనకున్న *బాధను* తెలుసుకుంటే *బంధం* నిలబడుతుంది . అలా ఉండగలగడానికి మనకు కావలసిన ఆయుధాలు *చిరునవ్వు మౌనం* చిరునవ్వు మౌనం రెండు గొప్ప ఆయుధాలు *చిరునవ్వుతో* చాల *సమస్యలు* పరిష్కరించుకోవచ్చు *మౌనం* తో చాల *సమస్యలు* రాకుండా చూసుకో వచ్చు .

  ✍️ మీ. శ్రేయోభిలాషి 💐🤝

No comments:

Post a Comment