Saturday, June 6, 2026

Men Vs Women On Social Media: సోషల్ మీడియా మనల్ని ఎలా మోసం చేస్తోంది? | Ragadi

Men Vs Women On Social Media: సోషల్ మీడియా మనల్ని ఎలా మోసం చేస్తోంది? | Ragadi

Author Name:Ragadi

Youtube Channel Url:https://www.youtube.com/@ragadiproductions

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QMXmlwXHnFc



Transcript:
(00:00) హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఈరోజు టాపిక్ ఎందుకు చేస్తున్నా అంటే ఎగ్జాక్ట్లీ నాకు కూడా ఐడియా లేదు. బట్ లోపల నుంచి ఒక ఇన్స్టింట్ వస్తుందన్నమాట. ఏదో తప్పు జరుగుతుంది చానా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది మొత్తం సొసైటీ. ఎస్పెషల్లీ అమ్మాయిల మధ్య అబ్బాయిల మధ్యలో డిస్కోర్స్ ఏదైతే ఉందో అది మెన్ వర్సెస్ విమెన్ అయిపోయింది సోషల్ మీడియా డ్రివెన్ అయిపోయింది.
(00:19) సోషల్ మీడియా నరేటివ్లు డ్రైవ్ చేస్తున్నాయి మొత్తం డైనమిక్ ని అండ్ ఆ సోషల్ మీడియా నరేటివ్లు రియల్ లైఫ్ లోకి స్పిల్ అవుతున్నాయి. అంటే ఇది కాంటెంట్ కాదు ఇంక వాస్తవంలోకి ఎంటర్ అయిపోయింది అమ్మాయిలు అబ్బాయిలు కాంటెంట్ ప్రకారమే రియల్ లైఫ్ లో బిహేవ్ చేస్తున్నారు రియల్ లైఫ్ లో బిలీవ్ చేస్తున్నారు అదే విషయాల్ని సో నాకు కొంచెం డేంజర్ అనిపిస్తున్నది కొంచెం షేక్ అనిపిస్తున్నది బట్ ఏం చేయగలుగుతానో ఏం చేయలేనో నాకు తెలవది జస్ట్ మాట్లాడగలుగుతాను నేను అంతే సో ఈరోజు నేను నా శక్తి మేరకు నాకున్న తెలివి మేరకు అమ్మాయిలని అబ్బాయిలని ఇద్దరిని అడ్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాను అఫ్కోర్స్ నేను
(00:46) అబ్బాయిని కాబట్టి అబ్బాయిలకు కొంచెం స్ట్రాంగ్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను బట్ ఎంతో కొంత అమ్మాయిల పర్స్పెక్టివ్ కూడా ప్రెసెంట్ చేసేదానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ నా ఇంటెన్షన్ వచ్చేసి కమ్యూనికేషన్ ప్యూర్లీ కమ్యూనికేషన్ సో ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి ముందే అడుగుతున్నాను. సో ఈరోజు టాపిక్ డిస్కషన్ ఏంటంటే ఒక రెండు మూడు రోజుల నుంచి Twitter లో ఒక ట్వీట్ వైరల్ అయిపోయింది మొత్తం అఫ్కోర్స్ Instagram లో Facebook లో YouTube లో కూడా అవుతున్నది.
(01:08) బట్ మెయిన్ గా దీని మీద డిస్కషన్ అనేది Twitter లో జరుగుతున్నది. ఆ ట్వీట్ మీకు వేస్తాను స్క్రీన్ షాట్ ఒకసారి చూడండి చదవండి. ఫర్ ఆబవియస్ రీజన్స్ ఇక్కడ నేను YouTube లో కొన్ని పదాలు వాడలేను కాబట్టి ఈ పదం వచ్చిన ప్రతిసారి ఆర్ వర్డ్ అని వాడతా సో ఈ ట్వీట్ లో ఏం చెప్తున్నారు హౌ యువర్ గర్ల్ ఫ్రెండ్ లుక్స్ అట్ యు వెన్ యు ఆక్స్ హర్ టు బ్లాక్ ద గై హూ ఆర్వర్డెడ్ హర్ ఈ పాయింట్ నుంచి డిస్కోర్స్ డిస్కషన్ అన్నది కంప్లీట్ గా వైరల్ అయిపోయింది.
(01:28) అబ్బాయిలు వచ్చేసి అమ్మాయిల గురించి ఏదేదో మాట్లాడుతున్నారు అమ్మాయిలు వచ్చేసి అబ్బాయిల గురించి ఏదేదో మాట్లాడుతా ఉన్నారు అండ్ దీని డిస్కషన్ ఇండియాలో కూడా స్పిల్ ఓవర్ అయిపోయింది. సో నాచురల్లీ నేను కూడా నా లైఫ్ లో ఉన్న అమ్మాయిలని నా లైఫ్ లో ఉన్న అబ్బాయిలని ఏంది మీ ఒపీనియన్ అని చెప్పేసి ఒక టూ త్రీ డేస్ నుంచి కన్సిస్టెంట్ గా అడుగుతూ వస్తున్నాను మాట్లాడుతూ వస్తున్నాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నాను.
(01:48) సో ఈ మొత్తం డిస్కోర్స్ ని బేసికల్లీ కంక్లూడ్ చేయాలంటే అగైన్ ఇంకొక ట్వీట్ చదువుతాను మీకు స్క్రీన్ షాట్ వేస్తాను ఇక్కడ ఈ టోటల్ ట్వీట్ డిస్కోర్స్ లో మగాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఆర్వర్డ్ అనేది జరిగిన తర్వాత అంత హీన క్రైమ్ అనేది జరిగిన తర్వాత అమ్మాయిలు ఇంకా ఆ వ్యక్తితోని కాంటాక్ట్ లేకపోతే సోషల్ మీడియాలో వాడిని ఎందుకు బ్లాక్ చేస్తలేరు అన్న ఆలోచన అబ్బాయిల బ్రెయిన్లలో కూర్చోలేకపోతున్నది.
(02:08) ఇది మొగాళ్ళ స్టాండ్స్ అంటే వాళ్ళకి అర్థం కాలేకపోతున్నది దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద హోల్ ప్రిమైస్ ఆఫ్ ఇట్ ఇంత పెద్ద క్రైమ్ అంత పెద్ద విషయం జరిగినప్పుడు బ్లాక్ చేయడం ఇస్ ద సింప్లెస్ట్ ఆర్ ద మోస్ట్ బేసిక్ థింగ్ కదా ఎందుకు బ్లాక్ చేయలేకపోతురు అని చెప్పేసి మొగాళ్ళకి ఫ్యూజలు అవుట్ అవుతున్నాయి.
(02:24) ఆన్ ద అదర్ సైడ్ ఈ ట్వీట్ గురించి అమ్మాయిలు ఏం మాట్లాడుతున్నారు ఈ ట్వీట్ ఆర్ వర్డ్ ని లైట్ చేస్తున్నది అసాల్ట్ ని ట్రివియలైజ్ చేసి పెయిన్ ని డిస్మిస్ చేస్తున్నది అని చెప్పేసి అమ్మాయిలు ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్గ్యుమెంట్ అమ్మాయిల ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో లార్జ్లీ అది అబ్బాయిలకు అర్థమైతే లేదు. షాక్ అంటే షాక్ లో ఉన్నారు. సో Twitter లో ఏం జరుగుతుంది డిస్కషన్ ఏం జరుగుతుంది అబ్బాయిలు ఏం మాట్లాడుతున్నారు అమ్మాయిలు ఏం మాట్లాడుతున్నారు దానితో నా లైఫ్ లో ఉన్న యంగ్ మెన్ లేకపోతే ఓల్డర్ మెన్ విమెన్ వీళ్ళందరితో నేను మాట్లాడిన తర్వాత నాకు కొన్ని విషయాలు అర్థమైతాయి. ఆ
(02:51) విషయాలని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ ఫస్ట్ థింగ్ ఏందంటే ఫస్ట్ థింగ్ ఏందంటే అమ్మాయిలు అబ్బాయిలు ఫండమెంటల్ గా వేరే భాష మాట్లాడుతున్నారు. వేరే వేరే విషయాల మీద ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళద్దరి ప్రయారిటీస్ వేరు. సో ఈ ప్రయారిటీస్ లెవెల్ కి వెళ్ళే ముందు మనం ఇంకొంచెం ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని ఇంటర్నెట్ డిస్కోర్స్ ఏం జరుగుతుంది ఈరోజు అని ఫస్ట్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
(03:13) నేను నిన్ననే ఒక రీల్ చేసినాను గుడ్ మెన్ అని చెప్పేసి సో బేసికల్లీ ఇంటర్నెట్ లో ఒక స్టాటిస్టిక్ తిరుగుతా ఉంటది. అదేంటంటే ఈ మెన్ వర్సెస్ విమెన్ టాపిక్ వచ్చిన ప్రతిసారి వైలెంట్ క్రైమ్ 80ప్% వైలెంట్ క్రైమ్ మగాళ్లే చేస్తారు రియల్ సొసైటీలో సో మొగాళ్ళు అనే వాళ్ళు వైలెంట్ స్పీషీస్ మొగాళ్ళందరూ పొటెన్షియల్ ఆర్ వర్డ్ గాళ్ళు ఆ పొటెన్షియల్ కాదు హార్వర్డ్ గాలే అని చెప్పేసి కొంతమంది ఫెమినిస్ట్ అకౌంట్లు మాట్లాడుతా ఉంటారు.
(03:37) సో మగాళ్ళ వెంటనే వైలెంట్ అని చెప్పేసి ఒక స్వీపింగ్ ఆర్గ్యుమెంట్ అనేది చేస్తా ఉంటారు. ఈ 80ప్% వైలెంట్ క్రైమ్ అన్నది మగాళ్ళు కమిట్ చేస్తురు అన్నది వినడానికి ఫాక్చువల్ గా అనిపియొచ్చు డేటా కూడా సపోర్ట్ చేస్తుండొచ్చు బట్ ఇక్కడ మిస్ అయ్యే ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ ఏందంటే ఒక మైన్యూడ్ పర్సెంట్ ఆఫ్ మెన్ే మెజారిటీ వైలెంట్ క్రైమ్స్ చేస్తారు.
(03:57) దీని మీద చాలా స్టడీస్ ఉన్నాయి బట్ స్వీడెన్ లో ఒక ఇంపార్టెంట్ స్టడీ జరిగింది. ఆ స్టడీ ప్రకారం 1% ఆఫ్ ద మెన్ కమిట్ 63% ఆఫ్ దిస్ వైలెంట్ క్రైమ్స్ సో 80ప్% వైలెంట్ క్రైమ్స్ మగాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ క్రైమ్స్ అన్ని చేసేది రిపీటెడ్ అఫెండర్స్ మైన్యూడ్ పర్సంటేజ్ ఆఫ్ మెన్ హూ ఆర్ రిపీటెడ్ అఫెండర్స్ అంటే 1% లేదా 2% మెన్నే వయలెంట్ క్రైమ్స్ చేస్తున్నారు సొసైటీలో 98% మెన్ రూల్స్ పాటిస్తూ నార్మల్ గా బతుకుతున్నారు.
(04:25) ఎటువంటి క్రైమ్స్ చేయకుండా ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా ఇండియా లాంటి చాలా కేసెస్ లో సిస్టమిక్ ఆపరేషన్ ని భరిస్తూ బాసుగాడు పెట్టే ప్రెషర్ను భరిస్తూ ఫైనాన్షియల్ స్ట్రెస్ ని భరిస్తూ పట్టించుకునేవాడు లేక బాధలున్నా కష్టాలుఉన్నా చెప్పుకోవడానికి వాడు లేక ఒంటరితనంలో బతుకుతూ కూడా రూల్స్ పాటిస్తూ కూడా ఎవ్వరికీ ఇబ్బందులు కలిగించకుండా వాడి లైఫ్ ని బతుకుతున్నాడు వాడి బాధ్యతల్ని చాతనైన మేరకు నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
(04:51) ఇదొక యవరేజ్ మెయిల్ స్టోరీ ఇండియా లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీలో కూడా ఒక యవరేజ్ మెయిల్ స్టోరీ ఇదే. సో కొంతమంది వచ్చేసి ఆల్ మెన్ ఆర్ పొటెన్షియల్ హార్వర్డ్స్ మగాళ్ళ అంటనే వైలెంట్ అన్నప్పుడు జనరల్ మగాళ్ళకి అది రిప్రజెంటేటివ్ కాదు జనరల్ మగాళ్ళు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. సో నేను చెప్పే విషయం ఏందంటే మోస్ట్ మెన్ ఆర్ గుడ్ మెన్ ఎస్ మోస్ట్ మెన్ ఆర్ గుడ్ మెన్ ఎవరికీ హాని కలిగించకుండా వాళ్ళకైన మేరకు వాళ్ళ బతుకుని వాళ్ళకు దూచినట్టు బతుకుతున్నారు.
(05:15) వాళ్ళ శక్తి మేరకు కష్టపడుతున్నారు అండ్ వాళ్ళకు రావలసిన గుర్తింపు పొందకుండానే చచ్చిపోతున్నారు. ఇదే వాస్తవం మోస్ట్ మెన్ డై లూజర్స్ ఇది ఒక మగాడి లివ్డ్ ఎక్స్పీరియన్స్ సో వాడే పవర్ లెస్నెస్ అనేది ఫీల్ అవుతున్నప్పుడు వచ్చేసి వాని మీద ఇంకా యక్సెషన్స్ అనేవి వేసినప్పుడు మగాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు అండ్ ఈరోజు అదే జరుగుతుంది.
(05:31) సో మోస్ట్ మగాళ్ళు అఫెండర్స్ అవ్వనప్పటికీ కూడా మోస్ట్ మగాళ్ళు బ్లేమ్ తీసుకోవాల్సి వస్తున్నది. ఇది మగాళ్ళందరికీ అర్థమవుతది కదా మగాళ్ళందరికీ అర్థమవుతది కదా ప్రతి మగాడు ఈ విషయాన్ని ఫేస్ చేసిరు కదా సో ఇప్పుడు మనం కాంటెక్స్ట్ అనేది ఫ్లిప్ చేద్దాం. ఇప్పుడు సోషల్ మీడియా అనేది వచ్చేసరికి విక్టిమ్ హుడ్ నరేటివ్ అన్నది వచ్చేసరికి విక్టిమ్ హుడ్ కి ఒక పవర్ ఉంది అని తెలిసేసరికి కొంతమంది ఈ విక్టిం హుడ్ ని వేపనైజ్ చేసుకుంటున్నారు.
(05:55) మనిషి అనేవాడే ఎక్కడ అపర్చునిటీ దొరుకుతది ఎక్కడ అపర్చునిటీ తీసుకుందాము అని చూస్తారు. అది మానవ నైజం అది హ్యూమన్ నేచర్. సో హ్యూమానిటీలో అమ్మాయిలు కూడా ఉంటారు కాబట్టి కొంతమంది అమ్మాయిలు కూడా విక్టిమ్ హుడ్ ని వెపనైజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉంటారు ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో. సో వాళ్ళు ఫేమస్ అవ్వడానికి వాళ్ళని జనాలు గుర్తించడానికి లేకపోతే వాళ్ళు సోషల్ మీడియాలో క్లౌడ్ ఏర్పరుచుకోవడానికి దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి వైలెంట్ క్రైమ్స్ ఫెమినిజం విక్టిమ్ హుడ్ ఇలాంటి ఇంపార్టెంట్ అంబ్రెల్లాలని షీల్డ్ లాగా పెట్టుకుంటా ఉంటారు. సో వీళ్ళకి
(06:25) పొద్దున్న లేస్తే మెన్ వర్సెస్ విమెన్ టాపిక్స్ క్రియేట్ చేయడం సంబంధం లేకపోయినా మగాళ్ళ అందరిని బ్లేమ్ చేయడం మగాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ ని అటాక్ చేయడం మగాళ్ళ మగతనాన్ని తక్కువ చేయడం డీమాస్కలేట్ చేయడం టోటల్ గా ఒక అన్సేఫ్ నెగటివ్ ఎన్విరన్మెంట్ క్రియేట్ చేయడమే వీళ్ళ పని దీని ద్వారా వాళ్ళ రెలవెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటా ఉంటారు.
(06:43) అండ్ వీళ్ళు చేసే నెగిటివ్ టాక్సిక్ కాంటెంట్ కి కొంతమంది ఫ్రింజ్ మొగాల అకౌంట్లు రియాక్ట్ అయినప్పుడు దాన్ని చూపించుకొని మళ్ళీ విక్టిమ్ కాంప్లెక్స్ మార్కర్ డమ్ అన్నది మెయింటైన్ చేస్తా ఉంటారు. దాని ద్వారా మళ్ళీ ఇంకా క్లౌడ్ అనేది పెంచుకొని సోషల్ మీడియాలో రెలవెన్స్ పెంచుకొని మీడియాలో రెలవెన్స్ పెంచుకొని డబ్బులు సంపాదించడము ఫేమ్ సంపాదించడము బ్రాండ్లు క్రియేట్ చేసుకోవడం చేస్తా ఉంటారు.
(07:03) సో కొంతమందికి ఇది ఒక ఫుల్ బ్లోన్ బిజినెస్ దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు అండ్ వీళ్ళు ఎవరో మనందరికీ తెలుసు ఇన్స్టింటివ్లీ మనందరికీ తెలుసు వీళ్ళ పొజిషన్ే డిఫాల్ట్ గా మ్యాన్ హేటింగ్ ఉంటది. ఏ పొజిషన్ ఏ సిచువేషన్ లో తీసుకున్నా అల్టిమేట్లీ దే ఎండ్ అప్ సేయింగ్ మెన్ ఆర్ ద బ్యాడ్ గైస్ మగాళ్లే చెడ్డోళ్ళని మాట్లాడతారు ప్రతి విషయంలో ప్రతి ఆస్పెక్ట్ లో మగాళ్ళ పట్ల వీళ్ళకి హేటే ఉంటది.
(07:24) అండ్ ఈ విషయాన్ని వాళ్ళు సెల్ఫ్ గా ప్రోక్లేమ్ చేసుకుంటారు ప్రౌడ్ గా చెప్పుకుంటారు. వాళ్ళని వాళ్ళు మ్యాన్ హేటర్స్ అని చెప్పుకుంటారు. సో ఒక యవరేజ్ మగాడు ఒక యంగ్ మగాడు సోషల్ మీడియా ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా మొత్తం ఇదే కనిపిస్తా ఉంటది. ఈరోజు సొసైటీనే మగాళ్ళకి వ్యతిరేకంగా మారిపోయింది అని అనిపిస్తా ఉంటది.
(07:42) సో ఈ మైన్యూడ్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ అకౌంట్స్ ని చూసుకొని ఆడవాళ్ళందరూ ఇంతే అన్న కంక్లూజన్ కి ఈరోజు మెజారిటీ మగాళ్ళ అనే వాళ్ళు వచ్చేస్తున్నారు. సో చూశరా ఇక్కడ ఏం జరుగుతుందో మైన్యూట్ పర్సెంటేజ్ ఆఫ్ మెన్ మెజారిటీ వైలెంట్ క్రైమ్స్ చేస్తున్నప్పటికీ కూడా ఈ వైలెంట్ క్రైమ్స్ చేసేది మగాళ్ళు కాబట్టి అందరూ మొగాళ్ళు వైలెంట్ అని చెప్పడం ఎంతైతే తప్పో అదేవిధంగా కొంతమంది ఫీమేల్ సోషల్ మీడియా అకౌంట్స్ మగాళ్ళ పట్ల హేట్ ప్రదర్శిస్తున్నప్పుడు అందరూ ఆడవాళ్ళు ఇంతే అని చెప్పడం కూడా అంతే తప్పు.
(08:12) ఇక్కడ అర్థమవుతుందా మీకు ఏం జరుగుతుందో కొంతమంది స్టంట్ గాళ్ళు మొగోళ్ళ వచ్చేసి గోల్డ్ డిగర్ కాంటెంట్ అనేది చేస్తా ఉంటారు. ఆడవాళ్ళందరూ డబ్బుల కోసం ఇట్లా తిరుగుతా ఉంటారు డబ్బున్న మగాళ్ళు ఏం చేసినా నడుస్తుంటది డబ్బు లేని మగాడు ఏం చేయకపోయినా తప్పే అని వీళ్ళు చెప్తా ఉంటారు. సో ఆడవాళ్ళని ఒక బ్రాకెట్ లో వేసే ప్రయత్నం చేస్తా ఉంటారు గోల్డ్ డిగ్గర్స్ లేకపోతే మగాళ్ళని వాడుకొని పడేసే ఇదొక ఇదొక కాంటెంట్ ఉన్నది.
(08:34) సోషల్ మీడియాలో ఇలాంటి కాంటెంట్ ఉన్నది. ఇదే కాంటెంట్ లో భాగంగా కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి. ఆ సినిమాలకి తర్వాత తర్వాత నేషనల్ అవార్డులు కూడా వచ్చినాయి. అంటే ఎంత సిగ్గు చేటుకరమైన విషయం ఇది ఆ సినిమానే తీయడం తప్పురా అంటే ఆ సినిమాకి నేషనల్ అవార్డ్ ఇచ్చి గుర్తిచ్చి మనం ఇక్కడ ఇంకా చరిత్ర పుస్తకాలు ఎక్కిస్తున్నాం ఆ సినిమాని బట్ నన్ లెస్ కొంతమంది మగాళ్ళు ఈ గోల్డ్ డిగర్ కాంటెంట్ అనేది చేస్తా ఉంటారు.
(08:53) అందరు ఆడవాళ్ళు ఇంతే అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉంటారు. కన్సిస్టెంట్ గా చేస్తా ఉంటారు. అండ్ ఈ మొత్తం కాంటెక్స్ట్ లో నోవాన్స్ అన్నది కొట్టుకపోతా ఉంటారు. ఒక రాండమ్ ఫ్రింజ్ కేస్ ని తీసుకొని అందరూ ఇంతే అని పెయింట్ చేయడం ఎంతవరకు కరెక్ట అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇద్దరికీ తప్పే కదా ఇప్పుడు మగాళ్ళని అడుగుతున్నా నేను మీ లైఫ్ లో లేడీస్ ఉన్నారు కదా మన అమ్మలు లేడీస్ే కదా మన తోబుట్టువులు మన అక్కలు చెల్లెలు వీళ్ళు లేడీస్ే కదా మీలో చాలా మంది మ్యారీడ్ ఉంటారు మీ వైఫ్ లో లేడీస్ే కదా మీలో కొంతమందికి అమ్మాయిలు కూడా ఉంటారు డాటర్స్ కూడా ఉంటారు వాళ్ళు
(09:18) కూడా అమ్మాయిలే కదా మీరు చూసుకోండి ఒకసారి వీళ్ళు గోల్డ్ డిగర్సా మన అమ్మలు మన అక్కలు మన చెల్లెలు మీ భార్యలు వీళ్ళందరూ గోల్డ్ డిగ్గర్సా వాళ్ళకి గోల్డ్ డిగ్గర్స్ కావాల్సిన అవసరం ఉందా అసలు వాళ్ళకి అవసరం పడితే వాళ్ళు అడగాల్సిన అవసరం లేకుండా నువ్వే ఇస్తావు కదా కదా రేపు పొద్దున వాళ్ళకి కిడ్నీ అవసరం పడితే నువ్వు ఇయ్యవా లేక నీకు కిడ్నీ అవసరం పడితే మీ అమ్మ కదా అంతే కదా ఇప్పుడు వాళ్ళు గోల్డ్ టీగర్స్ మరి అంటే ఏదో ఇర్రేషనల్ గా ఎమోషనలైజ్ చేయడానికి మాట్లాడతలే నేను బట్ కామన్ సేయింగ్ ఏందంటే మన కంట్రీలో మన కాంటెక్స్ట్ లో ఏం మాట్లాడుతారు ఎవరైనా అబ్బాయి పోయి
(09:43) అమ్మాయిని చిడాయించడానికి పోయినప్పుడు ఏదో అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి పోయినప్పుడు మన సినిమాలో ఒక డైలాగ్ ఉంటది మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా అక్క చెల్లెలు లేరారా నీకు అని అది ఒక చిన్న డైలాగ్ లా అనిపియొచ్చు బట్ దానికి ఒక డీపర్ కాంటెక్స్ట్ ఉన్నది అంటే నీ ఇంట్లో ఆడవాళ్ళు ఒక లెక్క బయట ఆడవాళ్ళు ఒక లెక్కనా నీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకి ఇట్లానే ఎవరైనా చేస్తే నువ్వు తీసుకుంటావా అని కరెక్ట్ కదా వాస్తవం కదా మన ఇంట్లో ఆడవాళ్ళంటే మనకి ప్రేమ కదా వాళ్ళ కోసం ఏమన్నా చేస్తాం కదా చచ్చిపోవడానికి కూడా రెడీ ఉంటాం కదా అది మగాడి త్వం అగైన్ కొంతమంది ఫెమినిస్టులకి
(10:08) ఈ విషయం నచ్చకపోవచ్చు బట్ దిస్ ఇస్ ద ఇన్స్టింట్ ఆఫ్ ఏ మన్ మగాళ్ళు ఇట్లానే ఆపరేట్ చేస్తారు. మగాడి వాల్యూ అన్నది ప్రొవైడింగ్ నుంచే వస్తది. ఈరోజు మోస్ట్ మగాళ్ళు లైఫ్ లో లాస్ట్ ఎందుకుఉన్నారు మన ఛానల్ లో కాంటెంట్ అంతా యంగ్ మెన్ అడ్రెస్ చేస్తూనే ఉంటది. అండ్ ఈ అడ్రెస్ చేసే టాపిక్స్ మెయిన్ గా ఏంటి లోన్లీనెస్ డిప్రెషన్ ఓవరాల్ లాస్ట్ అట్ లైఫ్ ఇదే కదా ఈరోజు లైఫ్ లో మగాళ్ళకి మీనింగ్ అనేది కనిపిస్తలేదు యంగ్ మెన్ కి మీనింగ్ అనేది కనిపిస్తలేదు.
(10:31) లోలీనెస్ ఉన్నది లైఫ్ లో మొత్తం ఈ క్రైసిస్ అనేది ఎందుకు వస్తున్నది ఎందుకంటే మగాళ్ళకి పర్పస్ అనేది కనిపిస్తలేదు మెన్ ఆర్ పర్పస్ డ్రివెన్ దట్స్ హౌ మేల్ బయాలజీ వర్క్స్ అండ్ ఎస్ బయాలజీ ఇస్ రియల్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ఫ్యూ పీపుల్ సే ఆన్ ద ఇంటర్నెట్ బయాలజీ ఇస్ రియల్ వెరీ మచ్ రియల్ సైన్స్ ఇస్ వెరీ మచ్ రియల్ సో దీని ప్రకారం మగాళ్ళు ఒక టెంప్లేట్ లో ఆపరేట్ చేస్తూంటారు ఒక సోషల్ స్ట్రక్చర్ లో ఆపరేట్ చేస్తా ఉంటారు.
(10:49) ఒక బయలాజికల్ ఫ్రేమ్ వర్క్ లో ఆపరేట్ చేస్తా ఉంటారు. సో ఈ రోజు మగాళ్ళకు ఒక పర్పస్ అనేది ఎందుకు కనిపించలేదు ఎందుకంటే మగాళ్ళకు ఒక కాజ్ అనేది లేదు. అండ్ చారిత్రాత్మకంగా మగాళ్ళకు ఉన్న కాజ్ ఏంటి ప్రొవైడింగ్ ఫర్ ద లవడ్ వన్స్ మగాళ్ళకి మోస్ట్ గ్రాటిఫికేషన్ మోస్ట్ హ్యాపీనెస్ వచ్చేదే ప్రొవైడ్ చేయడం నుండి ఎస్ మగాళ్ళకి ఇయ్యడంలోనే ఆనందం అనేది ఉంటది.
(11:08) ఇయ్యడము ఏ రోజు కూడా మగాడికి చెడు కాదు నీ దగ్గర నువ్వు అక్యములేట్ చేసుకుంటూ పోతున్నావ్ ఒక మగాడు అనేవాడు వాడికి వస్తువులు డబ్బుని అక్యములేట్ చేసుకుంటూ పోతున్నాడు వాడు వాడు 70 ఏళ్ళు బ్రతికేసిండు అట్లా అక్యుములేట్ చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ వాడు లాస్ట్ కి సుఖంగా ఉంటాడా వాడు నీకు ఆనందం అనేది ఉంటదా బతుకంతా ఉండదు నేను చెప్తున్నా కదా ఉండదు వాడు కష్టపడేదే సంపాదించడానికే అండ్ ఆ సంపాదించేది పంచుకోవడానికే ఆ పంచుకోవడంలోనే వాడి లైఫ్ పర్పస్ ఉన్నది వాడికి ఆనందం ఉన్నది వాడి వాడి లైఫ్ కి ఒక డెఫినిషన్ అన్న అది వస్తది.
(11:38) సో ఏదైతే ఫండమెంటల్ మెయిల్ ఇన్స్టింట్ ఉన్నదో ప్రొవైడింగ్ దాన్ని ఈరోజు సోషల్ మీడియా డిస్కోర్స్ లో వెపనైజ్ చేసేసిరు ఆడవాళ్ళనే వాళ్ళు నీ దగ్గరికి తీసుకోవడానికి వస్తున్నారు వీళ్ళు గోల్డ్ డిగర్స్ సో నువ్వు అడ్వాంటేజ్ తీసుకోబడుతున్నావ్ సో నువ్వు ఇయ్యక్కు అని చెప్పేసి మగాళ్ళ లోపల ఒక అనుమానం అనేది క్రియేట్ చేశరు. దానికి తోడు ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు ఎడ్యుకేషన్ ఉన్నా గాని జాబ్ అపర్చునిటీస్ లేవు సొసైటీలో మగాళ్ళకి ప్రొవైడ్ చేసే అపర్చునిటీస్ తక్కువైతున్నాయి.
(12:02) సో ఒక ఇన్హరెంట్ ఇన్సెక్యూరిటీ అనేది ఉన్నది మగాడికి అది ఎకనామిక్ వాస్తవం. ఈరోజు ఎకనామిక్ రియాలిటీలో మగాడు అనేటవాడు ఇన్సెక్యూర్ ఉన్నాడు ఆల్రెడీ అలాంటి ఇన్సెక్యూరిటీలో ఉన్న ఒక మనిషికి ఒక మగాడికి ఒక టోటల్ జనరేషన్ కి ప్రొవైడ్ చేయడమే నువ్వు అడ్వాంటేజ్ తీసుకోబడుతున్నావు అన్న ఒక ఆలోచన ఎక్కిచ్చినప్పుడు వాడు ఆడవాళ్ళని గోల్డ్ డిగర్ జోన్ లోనే చూస్తా ఉంటాడు.
(12:20) సో అక్కడ ఫండమెంటల్ లెవెల్ లో డైనమిక్ అనేది బ్రేక్ అవుతున్నది మేల్ ఫీమేల్ కమ్యూనికేషన్ అన్నది బ్రేక్ అవుతున్నది మేల్ ఫీమేల్ ట్రస్ట్ అన్నది బ్రేక్ అవుతున్నది అండ్ అల్టిమేట్లీ మగాళ్ళందరూ లైఫ్ లో పర్పస్ లూస్ అవుతున్నారు అండ్ దీని రిజల్ట్ డిప్రెషన్ ఈ మేల్ లోన్లీనెస్ పాండమిక్ అఫ్కోర్స్ విమెన్ హావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ బట్ మెన్ ఈ రోజు ఇది జరుగుతున్నది మెన్ లోపల ఈరోజు ఇది జరుగుతున్నది.
(12:40) ఓల్డ్ డిగర్ కేసెస్ లేవా అంటే ఎస్ ఉన్నాయి. దానికి తోడు ఈరోజు చట్టాలు, మ్యారేజ్ లాస్, డౌరీ లాస్ ఇవి ప్రెడటరీ అయిపోయినాయి మగాళ్ళకు వ్యతిరేకంగా చట్టాలు అనేవి మగాళ్ళకి కంప్లీట్ గా వ్యతిరేకంగా అయిపోయినాయి. ఎవ్రీ డే మనం మీడియాలో అవే చూస్తా ఉంటాము. కొంతమంది మొగాలు ఈ టార్చర్ ని భరించలేక వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసేసుకుంటున్నారు. చాలా మంది మొగాలు వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసేసుకుంటున్నారు.
(12:58) ఇది పెద్ద ఎపిడమిక్ మన కంట్రీలా సో ఇవన్నీ వాస్తవమే బట్ అగైన్ ఇవన్నీ కూడా ఎక్సెప్షనల్ ఫ్రింజ్ కేసెస్ ప్రతి విషయాన్ని కాంటెక్స్టలైజ్ చేసుకోవాలి మనం సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియా ఉన్నదే ఫ్రింజ్ కేసెస్ ని తీసుకొని వాటిని యంప్లిఫై చేయడం దాని పని. ఆ యంప్లిఫికేషన్ ని మనం రియాలిటీ అనుకుంటున్నాము.
(13:16) చట్టాలు ఈరోజు మగాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి అన్నది వాస్తవం. కానీ మగాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకైనాయి అని కూడా ఆలోచించాలి కదా ఆ వాస్తవం అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా దాని వెనకాల వాస్తవమే లేదంటే ఎట్లా ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే ముందు నేను twిitటter ఓపెన్ చేస్తే మొహాలీలో ఒక కార్పొరేట్ ఆఫీస్ లో ఒక అమ్మాయి తనకి బ్రేకప్ చెప్పింది అని చెప్పేసి కత్తి తీసుకొని పోడిచి చంపేస్తున్నాడు మొత్తం సిసిటీవీ లో రికార్డ్ అయింది.
(13:37) చుట్టూ 20 30 మంది మనుషులు ఉన్నారు పెద్ద పెద్ద మొగాళ్ళు ఉన్నారు. అండ్ మొహాలిీ అంటే పంజాబ్ పంజాబ్ లో తెలుసు కదా స్ట్రాంగ్ మెన్ ఉంటారు. ఒక వారియర్ హిస్టరీ ఉన్నది పంజాబ్ కి అలాంటి స్ట్రాంగ్ మెన్ అందరూ కలిసి కూడా ఒక మగాడిని ఆపలేకపోయారు ఒక అమ్మాయిని చంపుతుంటే అది ఈరోజు జరుగుతున్నది. ఈరోజు ఇప్పుడు జరిగింది ఇలాంటి కేసులు మన కంట్రీలో ఎవ్రీడే జరుగుతూనే ఉంటాయి.
(13:55) కొన్ని అట్లా మీడియాలో వస్తే కొన్ని మీడియాలో రావు. సో ఆడవాళ్ళ పట్ల వైలెన్స్ జరుగుతుంది అన్నది వాస్తవం కదా ఏ మగాడనా డినే చేయగలుగుతాడా ఇది సో ఈ ప్రాబ్లం ని అడ్రెస్ చేయడానికి సిస్టం కి ఏం చేయాలో తెలవక రాండమ్ గా ఏదో లాస్ క్రియేట్ చేసుకుంటూ పోతారు వాళ్ళు ఆ చట్టాల వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ే క్రియేట్ అయితాయి కానీ ఆడవాళ్ళు ప్రొటెక్ట్ అయితలేరు ఒక సైడ్ ఇన్నోసెంట్ మెన్ కూడా విక్టిమ్స్ అవుతున్నారు.
(14:16) సో ఈ ప్రాబ్లం సిస్టం క్రియేట్ చేస్తున్నది మీరు అర్థం చేసుకోండి సిస్టం క్రియేట్ చేస్తున్నది. సిస్టం ఈరోజు యంగ్ మెన్ కి ఎకనామిక్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నది. ఎగ్జామ్స్ అనేవి ప్రాపర్ గా కండక్ట్ చేయలేకపోతున్నది. పోలీసింగ్ అన్న సరిగా ప్రొవైడ్ చేయలేకపోతున్నది లా అండ్ ఆర్డర్ అన్న సరిగా మెయింటైన్ చేపియలేకపోతున్నది రియల్ క్రైమ్లు చేస్తున్న వ్యక్తులకు వ్యతిరేకంగా స్ట్రాంగ్ కేసులు పెట్టలేక ఇన్వెస్టిగేషన్లు సరిగా చేసి వీళ్ళని లోపల ఉంచలేక మళ్ళీ వాళ్ళని సొసైటీలోకి వదిలి రిపీటెడ్ అఫెన్స్లు చేసేదానికి అపర్చునిటీస్ ఇస్తున్నాయి. సో ఇవన్నీ కూడా
(14:42) స్ట్రాంగ్ సిస్టమిక్ ఫెయిల్యూర్స్ ఏదో నామమాత్రానికి స్ట్రాంగ్ చట్టాలు మేము క్రియేట్ చేస్తున్నామ అని చెప్పేదానికి ప్రయత్నం ఇది. ఇంకా చట్టాలతో కూడా పని కానప్పుడు మనుషులను తీసుకపోయి ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్లు ఎన్కౌంటర్లు చేస్తా ఉంటారు. ఇట్లా ఏదో రాండమ్ గా చేసినంత మాత్రాన ప్రాబ్లం్ అనేది సాల్వ్ అవుతుందా ప్రాబ్లం్ అనేది అడ్రెస్ అవుతుందా ఇంకా వీళ్ళు ప్రాబ్లమ్స్ ని పెంచుతున్నారు.
(15:00) మగ ఆడ మధ్యలో డివైడ్ అనేది పెరుగుతున్నారు. ఏం జరుగుతుంది ఆడవాళ్ళకి ఏమైనా ప్రొటెక్షన్ పెరుగుతుందా ఏ క్రైమ్ జరగాలో జరుగుతూనే ఉంది కదా ఎవరీ డే అమ్మాయిలు చనిపోతూనే ఉన్నారు కదా మన కంట్రీలో అది వాస్తవం కదా అది వాస్తవం కదా అదేవిధంగా ఇన్నోసెంట్ మెన్ కూడా హరాస్ అవుతున్నారు ఈ చట్టాల పేరు మీద నాన్ బెలబుల్ అఫెన్సులు అని చెప్పేసి దేశంలో లేని వాళ్ళ మీద కూడా కేసులు పడుతున్నాయి.
(15:18) డౌరీ హరాస్మెంట్ కేసులు అని చెప్పేసి అసలు కంట్రీలో లేని వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి. హస్బెండ్ ఇండియాలో ఉంటే హస్బెండ్ సిస్టర్ అమెరికాలో ఉంటది పాపం ఇండియాలో లేని ఆమె పైన కూడా డౌరీ హరాస్మెంట్ కేసులు వేస్తే ఏందన్నట్టు ఈ చట్టాలు ఇంప్లిమెంట్ చేయడానికి రియల్ రీజన్స్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆ చట్టాలు అనేవి కొన్ని లెవెల్స్ లో వెపనైజ్ అవుతున్నాయి.
(15:34) బట్ ఇంకా దారుణమైన విషయం ఏందంటే ఈ చట్టాలు అనేవి ఎందుకు తీసుకొచ్చినారు అమ్మాయిలకి సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ ఇయడానికి అది కూడా జరుగుతలేదు గ్రౌండ్ పైన ఎందుకంటే ఈ చట్టాలు ఇమి చేయడానికి వ్యవస్థలు అనేవి స్ట్రాంగ్ ఉండాలి. ఈరోజు మన కంట్రీలో వ్యవస్థలు స్ట్రాంగ్ గా లేవు కదా అసలు ఇంట్రెస్టెడే లేవు వ్యవస్థలకి వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ కరప్షన్లు వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళు సో ఇదంతా ఒక సిస్టమిక్ మెస్ అన్నది నడుస్తున్నది దాంట్లోకి సోషల్ మీడియా అన్నది వచ్చేసి ఈ నరేటివ్ బిల్డింగ్ అన్నది వచ్చేసి ప్రతిదాన్ని మెన్ వర్సెస్
(16:00) విమెన్ అని చూపించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించేది వాస్తవం. ఆ ఇన్సిడెంట్లు ఏవైతే చూపిస్తున్నారో అవి వాస్తవం. కానీ ఇక్కడ మిస్ అయ్యే ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ ఏంటంటే ఆ వాస్తవం అందరి మొగాళ్ళకి అప్లై కాదు అదేవిధంగా అదే వాస్తవం అందరి అమ్మాయిలకు కూడా అప్లై కాదు ఇది వినడానికి చాలా సింపుల్ గా అనిపియొచ్చు కానీ ఈ కాంటెక్స్ట్ ఈరోజు సొసైటీ డిస్కోర్స్ లో మిస్ అవుతున్నది.
(16:22) సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి జనాలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మొహాలీలో ఒక కిరాత కూడా ఒక అమ్మాయిని చంపిండు. ఎస్ అది జరిగింది. బట్ అది అందరి మగాళ్ళు కాదు అదే వాస్తవం. అండ్ అదే విధంగా ఎవరో ఒక అమ్మాయి గోల్డ్ డిగ్గింగ్ చేశో ఇంకోటి చేసిో ఒక మగాన్ని మోసం చేసింది వాని మీద దొంగ కేసులు పెట్టింది వాని కరియర్ నాశనం చేసింది వాడిని సూసైడ్ చేసుకునేలా చేసింది వాస్తవం ఆ కేస్ వాస్తవం కానీ ఆ అమ్మాయి అందరి అమ్మాయిలు కాదు మన ఇంట్లో లేడీస్ కి మనం ఎంత బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ ఇస్తామో ఎంత వాళ్ళ దృష్టికోణంలో ఆలోచించేదానికి ప్రయత్నిస్తామో సొసైటీలో ఉన్న ఆడవాళ్ళకు
(16:50) కూడా ఇయ్యాలి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి సొసైటీలో ఉన్న ఆడవాళ్ళందరూ గోల్డ్ డిగర్స్ కాదు ఇది ఫాక్ట్ చెప్పడానికి విచిత్రంగా అనిపిస్తున్న ఇదే ఫాక్ట్ యంగ్ మన్ అర్థం చేసుకోవాలి ఈ విషయం సోషల్ మీడియా లో చెప్పేంత సొల్లు అంతా మీరు నమ్మకండి వినకండి మీరు రియల్ లైఫ్ లో ఇంటరాక్ట్ కండి తెలుసుకోండి బ్యాడ్ పీపుల్ ప్రతి చోట ఉంటారు బ్యాడ్ మెన్ ఉంటారు బ్యాడ్ విమెన్ ఉంటారు.
(17:11) ఎస్ దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ లో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండకూడదు అని ఎక్కడ రాస్ట్లేదు కదా గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి దట్ ఈస్ లైఫ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పుడే గుడ్ ఎక్స్పీరియన్సెస్ వాల్యూ తెలుస్తది వాటిని ఇంకా మనం చర్య చేయగలుగుతాము. సో బ్యాడ్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఆర్ నెసెసరీ పార్ట్ ఆఫ్ లైఫ్ ఈరోజు ఒక బ్యాడ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ లైఫ్ త్రెటనింగ్ లైఫ్ ఎండింగ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నది.
(17:31) లైఫ్ ఎండ్ అయిన రోజు ఎట్లాగో లైఫ్ ఎండ్ అవుతది. ఇట్స్ ఓకే బట్ ప్రతి ఎక్స్పీరియన్స్ లైఫ్ ఎండింగ్ ఎక్స్పీరియన్స్ డూ ఆర్ డై అన్న జోన్ కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వ కెన్ బి హ్యూమన్ అబౌట్ ఇట్. అగైన్ నేనేమ ట్రామాంట్ రియలైజ్ చేస్తలేను. ఐ అండర్స్టాండ్ బట్ లైఫ్ హస్ టు మూవ్ ఆన్ ఆల్సో. సో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీద స్టక్ అప్ అయిపోకండి ఇట్స్ ఓకే దేర్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్.
(17:48) అగైన్ ఏదో అంకుల్ ముచ్చడిలా కనిపించిది బట్ వాస్తవం దేర్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. గుడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రపంచం నడుస్తుంది రిగార్డ్లెస్ ఆఫ్ ఆల్ ఆర్ సిస్టమిక్ ఫెయిల్యూర్స్ మన కంట్రీ ఈరోజు సిస్టం వల్ల నడుస్తుంది అనుకుంటురా మీరు డు యు రియల్లీ థింక్ దట్ ఈ పాలిటీషియన్స్ వల్ల ఈ బ్యూరోక్రాట్ల వల్ల ఈ కరప్షన్ వల్ల కంట్రీ నడుస్తుంది అనుకుంటురా మీరు కాదు మంచోళ్ళు ఉన్నారు కాబట్టి నడుస్తుంది కంట్రీ ఇది వాస్తవం ఇది అర్థం చేసుకోండి మంచోళ్ళు ఉన్నారు కాబట్టే సొసైటీ అన్నది రన్ అవుతున్నది బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు మీరు కొన్నిసార్లు మోసపోవచ్చు
(18:12) కొన్నిసార్లు త్రెటన్ ఫీల్ కావచ్చు మీకు కొన్ని అన్యాయాలు జరగొచ్చు లైఫ్ లో జరుగుతాయి బట్ అంత మాత్రాన మంచోళ్ళు లేనట్టుగా సొసైటీలో ఇది అర్థం చేసుకోండి ఎస్పెషల్లీ మగాళ్ళ అర్థం చేసుకోవాలి అమ్మాయిల ందరూ ఇంతే అన్న ఒక జోన్ కి వచ్చేస్తురు మగాళ్ళు ప్లీజ్ రాకండి అమ్మాయిలు వచ్చేసి మగాళ్ళందరూ ఇంతే అన్నప్పుడు మీరు ఎంత హర్ట్ అవుతారో మీరు వచ్చేసి అమ్మాయిలందరూ ఇంతే అని మాట్లాడినప్పుడు కూడా అమ్మాయిలు అంతే హర్ట్ అవుతారు.
(18:33) సో సోషల్ మీడియాలో కొన్ని మ్యాన్ హేటింగ్ అకౌంట్లను మీరు తీసుకొని అమ్మాయిలందరూ ఇట్లానే ఆలోచిస్తారు అనుకున్న ఒక పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో అది తీసేయండి. నేను చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళ మధ్యనే పెరిగినాను ఈ రోజుకి నా లైఫ్ లో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు అండ్ నా లోపల నా పర్సనాలిటీ లోపల ఆ ఫెమినైన్ ఆస్పెక్ట్ అనేది కనిపిస్తది కూడా సో నేను విత్ అథారిటీ చెప్తున్నాను ఒక విషయాన్ని విమెన్ మేక్ ఏ మన్స్ లైఫ్ బెటర్ ఎస్ 100% 100% అదే వాస్తవం సిమిలర్లీ ఆడవాళ్ళని వెళ్లి అడిగినా గాని అదే చెప్తారు మగాళ్ళ గురించి యవరేజ్ ఆడవాళ్ళందరూ మగాళ్ళని హేట్ చేస్తారు అన్నది అబద్ధం ఇట్స్ జస్ట్ నాట్
(19:02) ట్రూ ఒకసారి ఒకసారి ఒకసారి వెళ్లి అడగండి సొసైటీ రియల్ సొసైటీలో వెళ్లి అడగండి సోషల్ మీడియాలో సం రాండమ్ అకౌంట్ చూసేసి దే ఆల్ హేట్ మెన్ అనుకుంటే అంటే అది పిచ్చితనం అమాయకత్వం అది గో ఆస్క్ బి ఏ గుడ్ మన్ బి ఏ బ్రేవ్ మన్ వాళ్ళు చెప్పే నిజాన్ని తీసుకునేలాగా ఉండాలి. వాళ్ళక ఒక సేఫ్ ఎన్విరన్మెంట్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి మగాడు అనేటవాడు మగాడి ప్రవృత్తి అది మగాడి పర్పస్ే ప్రొవైడింగ్ ఆ ప్రొవైడింగ్ ఆస్పెక్ట్ లో సేఫ్ ఎన్విరన్మెంట్ కూడా వస్తది.
(19:24) సో ఒక సేఫ్ ఎన్విరన్మెంట్ ప్రొవైడ్ చేయ నువ్వు ఒక మగాడిగా నీ లైఫ్ లో ఉన్న ఆడవాళ్ళకి నీ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏం జరుగుతుంది అని చెప్పుకునే స్వాతంత్రం ఇయ జడ్జ్మెంట్ లేకుండా విను నువ్వేదో పొడిషలు పీకేయాలని మాట్లాడతలే నేను జస్ట్ విను వినంతే విననీకి ధైర్యం లేదు మనకి ఈరోజు ఏం వినాల్సి వస్తది అని భయపడుతున్నావ్ ఆ ఇన్సెక్యూరిటీ లోనుంచి ఆ డిఫెన్సివ్ మెకానిజం లో నుంచి ఆడవాళ్ళని బ్లేమ్ చేసేస్తున్నావ్ ఆడఎందుకున్నావ్ ఆడికి ఎందుకు పోయినావ్ ఏం వేసుకున్నావ్ ఏం చేస్తున్నావ్ నేను చెప్పినా కదా తెలిసేస్తారా కావాలని చేస్తారా అయింది కదా అయిన తర్వాత నీ దగ్గరికే వచ్చారు కదా
(19:50) చెప్పుకో నీకి అప్పుడు నువ్వు ఏం చేయాలి అయిందా నువ్వు తీయలేవు ఇప్పుడు చెప్ చెప్పుకోవడానికి వచ్చిన తర్వాత కూడా నువ్వు మానసికంగా చంపేస్తే ఇంకేందన్నాడు అక్కడ కూడా తప్పు చేసిండు వాడే తప్పు చేసిండు అంటే చెప్పుకొనియకుండా నువ్వు కూడా తప్పు చేస్తున్నావు కదా డబుల్ తప్పు చేస్తున్నావు కదా సో ఇంకా నువ్వు తప్పుని పెంచుతున్నావు కానీ నువ్వు ఏం చేస్తున్నావ్ ఈరోజు సోషల్ మీడియాలో వచ్చి మొత్తుకుంటున్నావ్ అమ్మాయిలు ఆరువాడు వాళ్ళని బ్లాక్ చేస్తాలేరు ఏంది ఇది అని ఒకసారి నువ్వు డేటా తీసి చూడు డేటా నువ్వు తీసి ఒకసారి చూస్తే నీ మైండ్ ఖరాబ్
(20:12) అయితది. ఈ సెక్షువల్ క్రైమ్స్ చేసే వాళ్ళలో అమ్మాయిలకు వ్యతిరేకంగా సెక్షువల్ క్రైమ్స్ చేసేవాళ్ళలో మెజారిటీ కేసెస్ లో వాళ్ళకి తెలిసిన వాళ్లే ఉంటారు. అర్థమవుతుందా ఈ క్రైమ్స్ చేసేవాళ్ళు స్ట్రేంజర్స్ కాదు మోస్ట్ కేసెస్ లో వాళ్ళ లైఫ్ లో ఉన్న పీపులే చేస్తారు. దీంట్లో ఇంక్లూడింగ్ ఎవరు అయ్యలు, ఫాదర్స్, బ్రదర్స్, హస్బెండ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, బాబాయిలు, మామలు, కజిన్స్ వీళ్లే వీళ్లే ఎవరినైతే నువ్వు లైఫ్ మొత్తం చూస్తా వచ్చినావో ఎవరైతే నీకు ఒక సేఫ్ ఎన్విరన్మెంట్ ప్రొవైడ్ చేయాలో ఎవరినైతే నువ్వు బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తూ వస్తున్నావ్ చిన్నప్పటి నుండి
(20:42) వాళ్లే నిన్ను అటాక్ చేసినప్పుడు నీ మానసిక పరిస్థితి అనేది ఎట్లా ఉంటది అండ్ వీటిలో చాలా సందర్భాల్లో ఈ విషయాలన్నీ అమ్మాయిలు చిన్న ఉన్నప్పుడు జరుగుతాయి. వాళ్ళకి ఇంకా అసలు తెలవని కూడా తెలివదు వాళ్ళతో ఏం జరుగుతుంది హౌ డు యు ఎక్స్పెక్ట్ పీపుల్ టు డీల్ విత్ ఆల్ దిస్ థింగ్స్ నువ్వు ఒక సేఫ్టీ ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్ అయినావ్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వాళ్ళతోని ఇది జరిగింది అని వాళ్ళకి చెప్పుకునే ఎన్విరమెంట్ ప్రొవైడ్ చేయడంలో కూడా ఫెయిల్ అయినాయి.
(21:03) సో లైఫ్ మొత్తం వాళ్ళని ట్రామాకి గురిచేసి ఆ తర్వాత ఆ ట్రామాని ప్రాసెస్ చేసుకొనియకుండా ఒక సర్వైవల్ ఇన్స్టింట్ లో పెట్టేసి లాస్ట్ కి వచ్చి ఈ రోజు నువ్వు అట్లా బిహేవ్ చేయలేదు ఇట్లా బిహేవ్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళనే బ్లేమ్ చేస్తున్నావ్. అర్థమవుతుందా ఏం జరుగుతుంది ఇక్కడ అయ్యలని అన్నలని మొగుళ్ళని సోషల్ మీడియాలో బ్లాక్ చేయాలా మళ్ళీ ఇవన్నీ ఫ్రింజ్ కేసులు కాదు మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రింజ్ కేసులు కాదు మెజారిటీ అసాల్ట్లు అనేవి ఆడవాళ్ళ లైఫ్ లో ఉన్న మగాళ్లే చేస్తారు ఇది డేటా అండ్ ఇది యూనివర్సలీ వాస్తవం ప్రపంచంలో ఉన్న ప్రతి
(21:31) దేశంలో ఇదే వాస్తవం. సో ఆడవాళ్ళు బయట తిరిగితే వాళ్ళకి సేఫ్టీ లేదు అని చెప్పేసి ఇండ్లల్లో ఉండాలి అని చెప్పేసి ఏదైతే ఒక ఫ్రివలస్ ఒక ఫాల్స్ ఆర్గ్యుమెంట్ అనేది నడుస్తదో అది బోగస్ ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి డేటానే పదే పదే సార్లు ప్రూవ్ చేస్తా ఉంటారు. ఇండ్లల్లోనే అటాకర్స్ ఉన్నారు. అలాంటి పరిస్థితులో అమ్మాయిలు ఎక్కడికి పోవాలి ఎవరికి చెప్పుకోవాలి సో మెజారిటీ క్రైమ్స్ చేయని మగాళ్ళందరూ ఎక్కడ వేర్ ఆర్ ఆల్ ద గుడ్ మెన్ మెజారిటీ మెన్ ఈ క్రైమ్స్ చేస్తలేరు అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం కదా అలాంటప్పుడు మరి ఈ అన్యాయాలు జరుగుతున్నప్పుడు గుడ్ మెన్ అందరూ ఏం
(22:00) చేస్తున్నారు ఏం పీకుతున్నారు ఈ ప్రశ్న అడగాల్సిన నైతిక బాధ్యత అయితుంది కదా మగాళ్ళందరికీ ఆల్ గుడ్ మెన్ కి సో మగాళ్ళకుండ ఒక రేషనల్ థింకింగ్ ని ఒక లాజికల్ థింకింగ్ ని ట్రామా విక్టిం కి ట్రౌమా రెస్పాన్స్ కి అప్లై చేసే ప్రయత్నం జరుగుతున్నది సోషల్ మీడియాలో సో నేను ఫస్ట్ లో ఏం చెప్పినాను మగాళ్ళు ఆడవాళ్ళు వేరే భాషలు మాట్లాడుతున్నారు వేరే ప్రయారిటీస్ మీద ఫోకస్ చేస్తున్నారు అన్నది ఇదే ఆ వాడు ఒకడు వచ్చి నీకు అన్యాయం చేసిండు కదా ఇప్పుడు వానితోని నువ్వు ఎందుకు కాంటాక్ట్ లో ఉన్నావు అంటే వాడు ఆమె అయ్యరా వాడు ఆమె అన్న వాడు కజిన్
(22:28) వాడు మామ బాబాయ్ వాళ్ళ మొగుని అయ్య మామ వాళ్ళ మొగుడి తమ్ముడు ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్తే హస్బెండ్ వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయిని హరాస్ చేస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళ మామ వచ్చినప్పుడు గొడవ పెడితే ఈ అమ్మాయి లక్షణాలు సరిగా లేవు ఫ్యామిలీ ని బ్రేక్ చేయడానికి చూస్తుంది అని మాట్లాడు ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి తల్లిని కాపాడుకోవాల తన ఫ్యామిలీ పేరుని కాపాడాలా లేకపోతే తన ప్రొటెక్షన్ చూసుకోవాల తన సర్వైవ్ కావాల ఇది మీకు వన్ ఆఫ్ ఇన్సిడెంట్ లా కనిపియొచ్చు బట్ ఇదొక కామన్ ఎక్స్పీరియన్స్ చాలా కామన్ ఎక్స్పీరియన్స్ నేను గ్రోయింగ్ అప్ మా ఏరియాలో ఉన్న అందరూ
(22:56) లేడీస్ మాట్లాడే విషయం ఇదే ఐ యమ్ షూర్ ఈ రోజు కూడా అదే వాస్తవం ఉండిఉంటది. అందుకని ఎవరేమనుకున్నా గాని నేనైతే పెళ్లి చేసుకోవద్దని చెప్తా అమ్మాయిలకి నా లైఫ్ లో ఉన్నోళ్ళకైతే నేను అదే చెప్తా అండ్ నాచురల్ నేను కూడా చేసుకోవాలి ఎందుకంటే బతుకుడు కంటే సర్వైవల్ కంటే మన దేశంలో పెళ్లి కాపాడుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తారు అమ్మాయిలకి అంటే నువ్వు చ్చిపోయినా పర్లేదు మ్యారేజ్ నిలబడాలి సొసైటీలో మా పర్వ అనేది ఉండాలి అని చెప్తారు.
(23:17) అలాంటి పరిస్థితిలో ఒక అమ్మాయిని ఒక యంగ్ ఉమెన్ పెడితే నువ్వు వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఏ విధంగా ఉంటది ఏ పాయింట్ లో నువ్వు ఒక సేఫ్ ఎన్విరైన్మెంట్ అనేది ప్రొవైడ్ చేసినావ్ నువ్వు వాళ్ళకి సో ఏ పాయింట్ లో కూడా నువ్వు వాళ్ళ నీడ్స్ ఏందో తెలుసుకోకుండా వాళ్ళక ఒక ప్రొటెక్టివ్ ఎన్విరన్మెంట్ అన్నది ఇయ్యకుండా వాళ్ళకి ఆ ట్రామా గురించి మాట్లాడుకునే స్పేస్ అనేది ఇయ్యకుండా కరెక్ట్ గా లాజికల్ గా ఈ టైం లో ఈ రెస్పాన్స్ నువ్వు ఎందుకు ఇయలేదు ఇట్లా ఎందుకు చేసినావ్ అట్లా ఎందుకు చేసుకున్నావ్ అని మాట్లాడే అధికారం ఎక్కడిది మనకి గోల్డ్ డిగ్గర్ టాపిక్ తీయగానే మగాళ్ళందరూ ఈరోజు లేస్తున్నారు ఓ
(23:43) ఏదో అన్యాయం జరిగిపోతుంది మాకుఅని చెప్పేసి అరే గోల్డ్ డిగ్గింగ్ కేస్ లేదు ఎన్ని ఉంటాయిరా ఒక 2% ఆ 3% ఆ బట్ ఒకసారి విమెన్ డ్రామా కేసులు తీయండి మీరు నేను చెప్తున్నా మీరు మగాళ్ళయితే మీరు బ్రేవ్ మెన్ అయితే ఒకసారి వెళ్లి మీ మదర్స్ ని అడగండి ఏం జరిగింది వాళ్ళకని మీ సిస్టర్స్ ని అడగండి మీ వైఫ్ లని అడగండి మీకు ఎదిగిన అమ్మాయిలు ఉంటే వాళ్ళని అడగండి వాళ్ళు చెప్పింది వినే ధైర్యం ఉందా నీకు చెప్పు ఉందా వాళ్ళని జడ్జ్ చేయకుండా వాళ్ళు చెప్పింది వినే ధైర్యం ఉందా నీకు వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తావా నువ్వు సోషల్ మీడియా అకౌంట్లు ఏదో స్టంట్ అకౌంట్ అని కొట్టి
(24:07) పడేస్తావా వాళ్ళే నీకు అబద్ధం చెప్పారు కదా నీ ఫ్యామిలీలో మెంబర్స్ అయితే నీకు అబద్ధం చెప్పారు కదా సో ఈ రోజు ఒక మగాడిగా సిగ్గు అనేది వేస్తున్నాను సిగ్గు అనేది వేస్తున్నా మగాళ్ళకి కష్టాలు ఉన్నాయి సొసైటీల నేనే ఫస్ట్ మాట్లాడ తెలుగు YouTube స్పేస్ లో మగాళ్ళ కష్టాల గురించి మాట్లాడే వాళ్ళలో మన ఛానల్ ఉంటది కదా మన ఛానల్ ఫస్ట్ ఉంటది కదా సో మగాళ్ళ ఇష్యూని డిస్మిస్ ఏ రోజు నేను చేసినా నన్న అయితే నమ్మాలి కదా మీరు అలాంటి నేనే వచ్చి ఈరోజు అరే తప్పు పోతుందిరా ఇక్కడ తప్పు జరుగుతుందిరా అని మాట్లాడుతున్నప్పుడు దాంట్లో కొంచెం వాస్తవం ఉందని మీరు
(24:33) నమ్మాలి కదా సో నమ్మండి మన మనుషులే అమ్మాయిలు అంటే వాళ్ళు ఎవరో వింతజీవులు కాదు మన మనుషులే దే ఆర్ ఆర్ పీపుల్ వాళ్ళక ఒక సేఫ్ ఎన్విరన్మెంట్ ప్రొవైడ్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాము కొంతమంది స్టంట్ మెన్ హేటర్ అకౌంట్లను తీసుకొని అమ్మాయిలందరూ ఇంతే అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాము. మగాళ్ళందరూ ఇంతే అన్నప్పుడు మనక ఎంత కోపం వస్తదో ఆడవాళ్ళందరూ ఇంతే అనడం కూడా అంతే తప్పు ఒకసారి చూడండి సివిలైజేషన్ మనం సివిలైజేషన్ కట్టాం 5000 ఇయర్స్ 10,000 ఇయర్ ఓల్డ్ సివిలైజేషన్ అని గొప్ప చెప్పుకుంటా నేను కూడా చెప్తా బట్టు నువ్వు మీ అమ్మలని అక్కలని చెల్లెలని
(25:03) తీసుకొని ఒక ఎగ్జిబిషన్ పోగలుగుతావా రోజంతా పోగలుగుతావా పోలేవు ఎందుకంటే టాయిలెట్లు ఉండవు టాయిలెట్లు ఉండవు ప్రతి ఫీమేల్ జర్నలిస్ట్ కి హెల్త్ ఇష్యూలు ఉంటాయి ప్రతి ప్రొఫెషనల్ ఉమెన్ కి హెల్త్ ఇష్యూలు ఉంటాయి ఎందుకు అంటే యక్సెస్ టు టాయిలెట్స్ ఉండవు కాబట్టి యక్సెస్ టు సేఫ్ టాయిలెట్స్ ఉండవు కాబట్టి అంత అంత దరిద్రమైన పరిస్థితిలో బతుకుతున్నాం వి ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ యస్ ఏ కల్చర్ యస్ ఏ సివిలైజేషన్ యస్ ఏ కంట్రీ సేఫ్ టాయిలెట్స్ వాట్ మోర్ అథారిటీ డు వ హావ్ టు బ్లేమ్ విమెన్ ఇన్ అవర్ కంట్రీ మగాళ్ళం కదా మగాడు అని చెప్పుకుంటున్నాం కదా ఈ
(25:32) మగాళ్ళందరూ కలిసి టాయిలెట్ ఇయలేకపోతురు మనమేం మొగాళ్ళమని నేనే అడుగుతున్నాను నేనే అడుగుతున్నారా ఏదో ఎమోషనల్ అయిపోయి డైలాగ్లు వేస్తున్నా అనుకోకండి ఇదంతా లోపల నుంచి వస్తున్న బాధ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు పోదాం కదా ఒక నాలుగుైదు గంటలు ఉండడం ఏమైతది అంటే ఐ కాంట్ స్టే ఫర్ దిస్ లాంగ్ అంటారు ఎందుకు అంటే ఐ హావ్ టు పీ అని మాట్లాడతారు వాట్ ద ఫక్ పక్క నీకు అసలు అర్థం కాదు నువ్వు కొట్టేసావు నువ్వు ఏడవతాడ రోడ్ మీద కొట్టేస్తావ్ నేను కూడా కొట్టినా నేను కూడా కొట్టిన ఇట్స్ ఓకే ఇంకేం ఆప్షన్ లేదు సో మనం చేసేస్తాం మరి అమ్మాయిల పరిస్థితి ఏంటి సో టాయిలెట్లు
(25:55) లేవని చెప్పేసి డే టైం ల మనుషులందరూ చూస్తారని చెప్పేసి పొద్దున సన్ రాకముందుకు ఆడోళ్ళు బయటికి వెళ్తారు లేదా సన్ దిగిపోయిన తర్వాత వెళ్తారు. సో డే మొత్తంలో వాళ్ళకి టాయిలెట్ యాక్సెస్ ఉంటది. అట్లాని సన్ లేకముందుకు చెట్లకు పోతే అక్కడ అసాల్ట్లు అనేవి జరుగుతాయి. ఊర్లల్లో విలేజెస్ లో మెజారిటీ అసాల్ట్లు టాయిలెట్లకు పోయినప్పుడే జరుగుతాయి ఆడవాళ్ళ పైన. ఇది స్టాటిస్టిక్ మన కంట్రీ.
(26:16) సో ఈ లెవెల్ నుండి నువ్వు ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నావ్. యసిడ్ అటాక్లు డౌరీ అటాక్లు పెళ్లి అయిన తర్వాత కొట్టుడు ఈ రోజు వాడు బ్రేక్అప్ చెప్పిందని చంపేశాడు. ఇది వాస్తవం కాదా గుండ మీద చేసుకొని చెప్పండి వాస్తవం కాదా ఇది మన అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, భార్యలు, మన బిడ్డలు వీళ్ళందరూ ఈరోజు బతుకుతురు అంటే ఫైట్ ఇచ్చారు కాబట్టి బతుకుతురు.
(26:34) ఇప్పుడు వాళ్ళని నువ్వు తప్పు పడతావా మరి సోషల్ మీడియాలో లేకపోతే జనరల్ గా సొసైటీలో ఆడోళ్ళందరూ ఇంతే అని ఎందుకు ఎందుకు అంత ఈజీగా స్టేట్మెంట్ ఇయగలుగుతున్నాం ఈరోజు యంగ్ మెనీ ఇయగలుగుతున్నారు వాళ్ళ లైఫ్ లో అసలు ఆడవాళ్లే లేరు కదా ఒక ఫీమేల్ ప్రెసెన్స్ అనేదే లేదు ఈరోజు మెజారిటీ మగాళ్ళలో ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి నువ్వు రిసెప్టివ్ ఉంటలేవు సొసైటీని మొత్తం అట్లా డివైడ్ చేసి పెట్టిరు సోషల్ మీడియా నరేటివ్లు అనేవి రియల్ సొసైటీల స్పిల్ ఓవర్ అయితున్నాయి.
(26:54) సరే దీనిలో ఫీమేల్స్ రోల్ కూడా ఉన్నది అగైన్ దాని గురించి వాళ్ళు అడ్రెస్ చేశారు బట్ నేను మగాని కాబట్టి మగాళ్ళ సైడ్ అడ్రెస్ చేస్తున్నా బి సింపథటిక్ బి ఏ మన్ అబౌట్ ఇట్ ప్రొవైడ్ ఏ సేఫ్ ఎన్విరన్మెంట్ ఎవరైనా నేను చెప్తే వినే పెట్టుకో వినే ధైర్యం పెట్టుకో భయపడకు ఏం చెప్తారో విన్న తర్వాత నిలబడు మనిషి కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు నిలబడితే చాలు నిలబడితే చాలు అక్కడ ఏం చేసినో ఇక్కడ ఎందుకు పోయిన ఇవన్నీ మాటలు కాదు ఏం సంతపం దానికి ఉంటది బట్ ఆ క్షణంలో విను వింటే సరిపోతది సిట్టింగ్ ఎమ్మెల్యే ని ఫీమేల్ ఎమ్మెల్యే ని లైట్లు బంద్ చేసి అటాక్ చేసిన చరిత్ర అది
(27:22) అసెంబ్లీ అంటే ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వస్తే సిగ్గుపడాలి మనమే మళ్ళీ ఫ్రింజ్ కేసులు అని చెప్పి కొట్టిపరిస్తా ఉంటారు. ఏది ఫ్రింజ్ కేసో ఏది ఫ్రింజ్ కేస్ కాదో తెలుసుకునే శక్తి కెపాసిటీ లేదు ఈ రోజు మొగాళ్ళలో ఫ్రింజ్ కేసులని మొత్తం రియాలిటీ అనుకుంటున్నాము మొత్తం రియాలిటీని ఫ్రింజ్ కేసులు అనుకుంటున్నాము కన్వీనియంట్ ఉంది కాబట్టి అదే జరుగుతున్నది.
(27:42) సో బాటం లైన్ ఏందంటే wమెన్ హవ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ కంట్రీ మెన్ హవ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ద సొల్ూషన్ ఈస్ నాట్ బ్లేమింగ్ ఈచ్ అదర్ సొల్యూషన్ ఈస్ వర్కింగ్ విత్ ఈచ్ అదర్ లైక్ హ్యూమన్ beీయింగ్స్ విత్ ఎంపతీ విత్ కంపాషన్ విత్ ప్రొవైడింగ్ సేఫ్ ఎన్విరమెంట్ ఫర్ ఈచ్ అదర్ అండ్ ఇక్కడ మగాళ్ళ మీద ఇంకొక ఎక్స్ట్రా బాధ్యత నేను ఏం పెడుతున్నా అంటే మగాడే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి సొసైటీని ఎన్విరన్మెంట్ ని సేఫ్ చేయాల్సిన బాధ్యత మగాడిదే ఎస్ మగాడిదే సొసైటీని సివిలైజేషన్ ని బిల్డ్ చేసింది మగాళ్లే సో దాన్ని సేఫ్ గా సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత కూడా
(28:14) మగాళ్ళదే ఈ రోజుకి కూడా విమెన్ ని ఫ్లరిష్ గానియాలి విమెన్ ని త్రైవ్ గానియాలి వాళ్ళకి ఒక సేఫర్ ఎన్విరన్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి మన లైఫ్ లో ఉమెన్ సర్వైవ్ అయితే సరిపోదు త్రైవ్ కావాలి ఫ్లరిష్ కావాలి వాళ్ళు సక్సెస్ఫుల్ కావాలి అప్పుడు ఎవరు ప్రొవైడ్ అయ్యేది మనమే అప్పుడు మనం అసలైన మొగాళ్ళం మొగాళ్ళం అంటే అప్పుడు అప్పుడు మనం గుడ్డు మెన్ అని ధైర్యంగా తిరగొచ్చు బ్రేవ్ మన్ అని ఇట్లా చాతి కొట్టుకొని చెప్పొచ్చు ఇట్లా దాసుకుంటా ఆడోళ్ళని బ్లేమ్ చేసుకుంటా నక్కి నక్కి ఉండి ఒక అమ్మాయిని కళల కంలు పెట్టి ఫేస్ చేయలేని మగాళ్ళందరూ వచ్చేసి నేను మంచోని
(28:42) నాకు అన్యాయం జరిగింది అని చెబితే నేనే ఒక పాయింట్ తర్వాత పట్టించుకోవడం మానేస్తాను నేను నువ్వు అటెంప్ట్ ఏనావు రా అని చెప్పేసి అర్థమవుతుందా ఒక మగాడి పట్ల అత్యంత ఎంపతీ ఉండే నాకే ఒక పాయింట్ తర్వాత నిన్ను చూస్తే విరక్తి కలుగుతది ఎందుకంటే నువ్వు అటెంప్ట్ ఇస్తేలేవు మగాడి తత్వంలోనే నువ్వు లేవు అని చెప్పేసి మగాళ్ళని బ్లేమ్ చేస్తేలేదు నేను ఏం చేయాలో చెప్తున్నాను అండ్ కంప్లీట్ గా లేడీస్ సైడ్ తీసుకుంటున్నాని కూడా అనుకోకండి మీరు ఈ రోజు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను ఎక్కడెక్కడైతే మనం కాల్ అవుట్ చేయాలో ఈ మన్ హేటల్ అని
(29:06) అక్కడ కాల్ అవుట్ చేద్దాం ఇట్స్ ఓకే బట్ ఈ రోజు ఈ కాంటెక్స్ట్ లో దే ఆర్ ఇమ్మెటీరియల్ నేను చెప్పేది అది దే ఆర్ ఇమ్మెటీరియల్ అసలు వాళ్ళ అసలు అసలు లేరా వాళ్ళు అసలు వాళ్ళని పట్టించుకోకండి మీరు వైలెంట్ క్రైమ్ చేసే మగాళ్ళు ఏ విధంగా అయితే అందరి మగాళ్ళు కాదో సోషల్ మీడియాలో వచ్చి అడ్డదిడ్డంగా ఏది పడితే అది మాట్లాడే కొన్ని అకౌంట్లు ఏవైతే ఉంటాయో ఫెమినిస్ట్ అకౌంట్లు దోస్ ఆర్ నాట్ రియల్ పీపుల్ వాళ్ళ లైక్ పర్సనల్ అజెండాలు ఉంటాయి లీవ్ దోస్ పీపుల్ అసైడ్ లిన్ టు రియల్ వమెన్ ఇన్ యువర్ లైఫ్ ప్లీజ్ అర్థం చేసుకోండి సో ఈ రోజు నేను ఏం మాట్లాడినో
(29:31) మీకుేం అర్థమైందో అది మీరు చెప్పండి బట్ నా లోపల ఏదో ఒక యంజైటీ ఉండే అది నేను షేర్ చేసుకునే ప్రయత్నం చేసినాను స్టాప్ లివింగ్ వమెన్ బ్లాకింగ్ నాన్ బ్లాకింగ్ ఇట్ డంట్ మటర్ ప్రొవైడ్ హర్ ఏ సేఫ్ ఎన్విరైన్మెంట్ ఫస్ట్ దట్ ఈస్ ద ఫస్ట్ కాంటెక్స్ట్ దట్ ఇస్ ద ప్రైమరీ కాంటెక్స్ట్ అట్లీస్ట్ ఇండియన్స్ అన్ని ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను బిల్డ్ సేఫర్ ఎన్విరన్మెంట్స్ బిల్డ్ టాయిలెట్స్ ఫస్ట్ 56 inల చాతిలందరుడు కాదు టాయిలెట్ పబ్లిక్ టాయిలెట్స్ సేఫర్ టాయిలెట్స్ ఇవి ఇవి ప్రొవైడ్ చేయాలి మనం పబ్లిక్ టాయిలెట్ల కెమెరాలు వెళ్తున్నాయి ఎవడు
(29:59) క్లీన్ చేస్తుండు వాటిని ఎవడు మెయింటైన్ చేస్తుండు చూడు రిజరా ఇది ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అర్థమవుతుందా ఇవి ఇవి ఇవి ఫస్ట్ చేయాలి మనం అప్పుడు మగాలం అనుకుంటాం అప్పుడు ఎంత పెద్ద చాతిలు ఉన్నా పర్లేదు ఓకే సో ఐ లవ్ విమెన్ ఆఫ్ అవర్ కంట్రీ ఐ లవ్ మెన్ ఆఫ్ అవర్ కంట్రీ దట్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఇస్ కీపింగ్ అస్ ఆల్ గోయింగ్ సో దట్ ఇస్ నెవర్ గోయింగ్ టు చేంజ్ సో అర్థం చేసుకుంటానే కోరుకుంటున్నాను.
(30:28) థాంక్యూ, లవ్ యు ఆల్, జైహింద.

No comments:

Post a Comment