గుర్తింపు కోసం బ్రతకడమా ? విలువలతో జీవించడమా ?|| RockingRavi || #rockingravireality#telugubooks
Author Name:Rocking Ravi
Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7kDb1c8e-j4
Transcript:
(00:08) నేను చదివిన మంచి పుస్తకాలలో పాకుడురాలు అనేది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బుక్ అది ఐన్ అండ్ ఫౌంటైన్ హెడ్ చదివిన తర్వాత అసలు ఇంకా వేరే పుస్తకాలు చదివితే ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ని గాని ఆ కైండ్ ఆఫ్ ఒక క్లారిటీని గాని ఆ కైండ్ ఆఫ్ అథెంటిసిటీని ఇవ్వగలదా ఏదనా పుస్తకం అసలు ఇంకా అవసరమా అనిపించినప్పుడు జ్ఞానపీఠ అవార్డు అని తెలుగులో ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు తెచ్చుకున్న రావూరి భరద్వాజ్ గారు రాసిన పుస్తకం పాకుడరాలు
(00:53) చదివాను. సో ఆల్మోస్ట్ ఫౌంటైన్ హెడ్ చదివిన తర్వాత మళ్ళీ ఇంక అసలు పుస్తకాలు ఏమన్నా వేరే మనకి ఎక్కుతాయా మన మైండ్ కి ఆ హైనెస్ ఇస్తాయా అనుకుంటే దానికి ఈక్వలెంట్ గా అదే కైండ్ ఆఫ్ స్టోరీని ఎమోషన్ ని ఒక రియల్ అథెంటిసిటీని ఇచ్చిన పుస్తకం పాకుడ్రాలు సో ఈ పాకుడ్రాళ్ళు అనే పుస్తకంలో ఎందుకు దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే ఏదైతే ఐన్ండ్ చెప్పిందో ఎగజక్ట్ గా రావూరి భరద్వాజ్ గారు కూడా ఇన్ ఇన్ హిస్ ఓన్ వే అదే చెప్పారన్నమాట సో అది ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలనే విషయం ఈరోజు నేను చెప్తా అంటే అందులో మెయిన్ క్యారెక్టర్ మంగమ్మ
(01:37) క్యారెక్టర్ మంగమ్మ ఆమె మంజరిగా మారుతుంది ఒక గొప్ప సినిమా యాక్టర్ గా యక్ట్రెస్ గా ఈ గుంటూరు పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగిన ఒక క్యారెక్టర్ తల్లిదండ్రులు ఎవరో తెలియని ఒక క్యారెక్టర్ ఆ మంగమ్మ ఒక అనాధగా ఉండి ఆ డబ్బుకి తన శరీరాన్ని వ్యాపారంగా చేసుకునే ఒక ఒక కైండ్ ఆఫ్ వృత్తిలో ఉంటుంది తన ప్రమేయం లేదు తనక ఏం జరుగుతుందో అర్థం అయ్యేటప్పటికీ ఆమె ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది.
(02:18) సో అదే ప్రాంతంలో ఉన్న మాధవరావు అనే ఒక నాటకాలు పౌరాణిక నాటకాలు వేసే ఒక వ్యక్తి సో ఈమె గురించి తెలిసి ఈమెని తీసుకొస్తారు ఆడిషన్స్ కి వాటికి తీసుకొచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో మొత్తంలో ఈమె చేత పౌరాణిక నాటకాలు ఆ పల్లెటూర్లో వేయించడం వల్ల ఆమెకి ఎక్కడో తెలియని ఒక క్రేజ్ వస్తుంది.
(02:41) ఆ క్రేజ్ వచ్చినప్పుడు అక్కడున్న జనాలు అంటారు మీరు హీరోయిన్ అవ్వచ్చు కదా మీరు హీరోయిన్ అవ్వచ్చు కదా సినిమాల్లో మీరు బాగున్నారా అండి అన్నప్పుడు సో ఆమెకి ఆ మైండ్ లో ఆలోచన వస్తుందన్నమాట సో ఎప్పుడైతే ఇంక జనాలకి నాటకాల మీద ఒక దృష్టి నాటకాల మీద ఒక ఇంట్రెస్ట్ తగ్గిపోయిందో అప్పుడు ఇంకా ఆమె ఏదైతే అప్పటి వరకు మాధవరావు ట్రూప్ లో ఉంటూ ఆ నాటకాలు వేసుకుంటూ దాని ద్వారా వచ్చే డబ్బు ఆ యాక్టింగు ఆ రిహర్సల్స్ వీటన్నిటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండి తనతో ఆ జీవితం ఎంతో తో హాయిగా ముందుకు వెళ్తున్న టైంలో ఎప్పుడైతే ఇంక ఈ జనాలకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుందో అప్పుడు ఇంక
(03:15) నాటకాలు అనేవి చూడటం జనాలు మానేస్తారు. అప్పుడు ఇంకా మాధవరావు తను పెట్టిన ఆఫీస అంతా ఆ గుంటూరు ప్రాంతంలో మూసేసి ఇంకా ఎవరి దారిన వాళ్ళు చూసుకోమని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ టైంలో కరెక్ట్ గా సాయంత్రం పావు తక్కువ ఆరు ఆరు ఆ మధ్యల అప్పుడే సన్ లైట్ డౌన్ అవుతూ ఉంటది అంటే మసక చీకటి అప్పుడే వస్తూ ఉంటది.
(03:43) ఆ కరెక్ట్ గా చీకట్లో వాళ్ళు అప్పటివరకు ఏదైతే ట్రూప్ ఆ ఆర్కెస్ట్రా ఆ నాటకం వేయటానికి రిహర్సల్ గా వాడుకున్న రూము అప్పుడప్పుడే సన్ లైట్ దిగిపోతుండగా ఆ మసక చీకట్ల ఆ రూము ఆ ట్రూప్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అయిపోయింది ఇంకా ఆ ట్రూప్ క్లోజ్ చేశారు వాళ్ళు దాని తర్వాత చివరికి మాధవరావు ఆ ఇల్లు పోతూ ఉండంగా మాధవరావు కరెక్ట్ గా ఆ మసక చీకట్లో ఆ ఇల్లు ఆ ఇంటికి జస్ట్ నాలుగైదు అడుగుల దూరంలో ఒక మాసిపోయిన చీర చేతిలో ఒక పెట్ట పట్టుకొని ఆ మంగమ్మ అక్కడ నుంచి ఉంటుంది.
(04:21) ఒక్కసారిగా మాధవరావుకి మాధవరావు ఈస్ ఏ డైరెక్టర్ అన్నమాట. అతనే మొత్తం ఆ ట్రూపుని నడిపించింది అతను రాసిన పౌరాణిక నాటకాలు అన్నిటికీ సాహిత్యం గాన మాటలు గాని దర్శకత్వం గాన వహించింది మాధవరావు ఒకసారిగా ఆ మసక చీకటిలో ఆ ఇంటి ముందు అలా ఒక ఎటు వెళ్లాలో దారి తెలియని ఒక వ్యక్తి అలా నుంచున్నప్పుడు ఆ మాసిపోయిన చీర టంగు పెట్ట పట్టుకున్నప్పుడు మాధవరావుకి ఎందుకో కొంచెం హి ఫెల్ట్ సంవేర్ ఎమోషనల్ అక్కడ ఆమె దగ్గరికి వెళ్తాడు వెళ్తూ వెళ్తూ ఇన్ని రోజులు మాకు సహకరించినందుకు మా జీవితాల్లో ఉండి మా నాటకాలు ఇంత సక్సెస్ అవ్వటానికి ప్రధానంగా మీరు
(05:00) పోషించిన పాత్రలు మీ సహకారం ఎంతో ఉంది. దానికి నేను ఎప్పుడు నీకు కృతజ్ఞతగా ఉంటాను మంజరి అన్నప్పుడు అయ్యో అలా ఎలా సార్ మీరే నాకు అవకాశం ఇచ్చారు. నేను ఆ సిటీలో ఏవేవో వేమోహాల రీతిలో బతుకుతున్న టైంలో నా గుంటూరు పరిసర ప్రాంతంలో మీరే నాకు ఇచ్చి ఈ సినిమా ఈ నటన ఇది ఇవన్నీ నాకు పరిచయం చేశారు ఈ జీవితం నాకు చాలా బాగుంది సార్ అంటుంది.
(05:25) అన్నప్పుడు ఆ పరిస్థితి ఆ హోప్లెస్ సిచువేషన్ కి ఏం చేయాలి అని మాధవరావుకి అర్థమైనప్పుడు చేసేది ఏమ లేక అతను ఆ జాబ్లో ఒక వంద రూపాయలు ఉంటే 200 రూపాయలు అవి తీసి మంజరికి ఇస్తాడు. మంగమ్మకి ఇస్తాడు మంగమ్మకి ఇచ్చినప్పుడు మంగమ్మ నా దగ్గర ఇంతవరకే డబ్బు ఉంది ఈ డబ్బుతో ఎలాగోలా నీకు తోచిన పని ఏదో చేసుకొని బతుకు మంగమ్మ అంటాడు.
(05:47) అన్నప్పుడు ఆ డైలాగ్ అన్న తర్వాత ఆ మాధవరావు వెళ్ళిపోతూ ఉండంగా అప్పుడు మంగమ్మ నోట్లో నుంచి ఒక డైలాగ్ వస్తుంది. ఏంటి ఆ డైలాగ్ అంటే అంటే మాస్టర్ అని పిలుస్తుంది మాధవరావుని మాస్టారు నేను హీరోయిన్ అవుతాను అంటారా అని అంటుంది. దట్ కైండ్ ఆఫ్ ఆ డైలాగ్ అక్కడ అది చూడటానికి చాలా సింపుల్ డైలాగ్ లాగా అనిపిస్తది కానీ అక్కడ ఆ రూ రో కి రో వత్తు అంటే రూ రు అన్నమాట అటే మాస్టరు అంటుంది.
(06:16) అది తను వెళ్ళిపోతూ ఇంకా నాలుగు అడుగులు వేసి అలా వెళ్ళిపోతున్న టైంలో మాస్టారు నేను హీరోయిన్ అవుతాను అంటారా అని అంటుంది. ఒకసారిగా మాధవరావుకి తన హృదయం ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి అతను అంటే తను అప్పటివరకు ఒక అవకాశం ఇచ్చి ఆ చుట్టుపక్కల పల్లె ప్రాంతాల అంత ఫేమస్ గా చేసిన వ్యక్తి సడన్ గా అవకాశాలు లేక జనాలకి ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఆ పౌరాణికాల నాటకాల మీద ఆ ఆ థియేటర్స్ ఆర్ట్స్ మీద నమ్మకాలు ఇంట్రెస్ట్ పోయి సినిమాల తెర మీద సినిమాలకు అలవాటు పడిపోయిన జనాలు అయ్యేటప్పటికి ఇంకా చేసేది ఏమ లేక అప్పటివరకు కలిసిన వాళ్ళు విడిపోతున్న టైంలో ఇంకా హోప్లెస్ సిచువేషన్స్ లో
(06:54) అప్పుడు తాను చెప్తాడు ఎందుకు అవ్వవు అమ్మా నువ్వు ఖచ్చితంగా అవుతావ్. నీకు ఎంత చక్కటి రూపం ఉంది నీది కచ్చితంగా నువ్వు సినిమా హీరోయిన్ అవుతావ అమ్మ కచ్చితంగా ప్రయత్నించు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే చెన్నైలో నేను ఒక లెటర్ రాసి వాళ్ళకి కబురు పెడతాను అని అంటాడు. అక్కడితో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ రకంగా స్టోరీ స్టార్ట్ అయిన మంగమ్మ క్యారెక్టర్ ఫస్ట్ పాయింట్లో వెంకట్రావు అనేవాడు పరిచయం అయతాడు.
(07:25) ఆ వెంకట్రా అనేవాడి పరిచయం అయి వాడు ఎంత మనిపులేటర్ అంటే వాడు నీళ్ళన్న నీళ్ళ ఉన్నాయి అన్న దగ్గర కాల ఉండదు కాల ఉంది అన్న దగ్గర నీళ్ళఉన్నాయి కాల ఉంది అన్న దగ్గర నీళ్ళ ఉండవు నీళ్లు ఉన్నాయి అన్న దగ్గర భూమి ఉండదు అంత మనిపులేటర్ వాడు సో ఈ మంగమ్మని ఈ మంగమ్మకు ఒక అవసరం ఉంది ఈ మంగమ్మ ఒక నిస్సహాయ స్థితిలో ఉంది ఈ మంగమ్మకి ఎలా అయినా హీరోయిన్ అవ్వాలి అనే పట్టుదల ఉంది.
(07:49) సో ఈ దీన్ని నేను వాడుకోవాలి దీన్ని నేను వాడుకొని ఎలా అయినా పైకి రావాలి అని చెప్పేసి వాడు ఎన్ని రకాల మనిపులేషన్స్ చేస్తాడో అన్ని రకాల మనిపులేషన్స్ చేసి వాడు వాడి స్వార్థానికి ఏమని వాడుకొని అతని స్వార్థానికి నన్ను వాడుకుంటున్నాడు అనే విషయం ఆమెకు తెలిసి కూడా ఈమె ఏలా అయినా సరే ఏ దారిలో అయినా సరే నేను హీరోయిన్ అయ్యి తీరాల్సిందే అనే పట్టుదల ఆమెకు ఉంది కాబట్టి తను ఎలాంటివాడైనా తను చేసే మాయలన్నీ అప్పుడప్పుడు తన బుద్ధికి అర్థం అవుతున్న సరే తన మెయిన్ ఏమ హీరోయిన్ అవ్వాలి కాబట్టి వాటన్నిటిని కాంప్రమైజ్ అవుతూ వెళ్ళిపోయింది. దాని తర్వాత ఈ వెంకట్రావు
(08:28) ఆ నిర్మాతల దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరిగి చివరికి మంజరికి మంగమ్మకి హీరోయిన్ పాత్ర వస్తుంది ఒక సినిమా వేషంలో ఒక సినిమాలో అక్కడి నుంచి మంగమ్మ యొక్క నటన అంతా ఫేమస్ అయిపోయి ప్రాచూర్యం పొంది తాను మంజరిగా మారుతుంది ఒక గొప్ప సినిమా తార అవుతుంది. సో ఇక్కడి నుంచి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతది ఆమె జీవితంలో ఏదైతే గుంటూరు ప్రాంతంలో ఆమె ఎవరి దగ్గర అయితే ఈ శారీరక వ్యామోహాల వ్యాపారంలో ఆ శరీరాన్ని నమ్ముకునే వ్యాపారంలో పని చేస్తుందో అక్కడ లలిత అనే ఒక ఫ్రెండ్ తనతో పాటు అప్పుడు ఆ ఆ కైండ్ ఆఫ్ వ్యవహారాల్లో ఉన్న ఫ్రెండ్ ని లలితని
(09:10) ఆ లలిత కన్నా ఇంకా చిన్న పిల్లని ఒక అమ్మాయిని 18 19 ఏళ్ళ అమ్మాయిని ఇద్దరిని చెన్నై తీసుకొస్తుంది తీసుకొచ్చి వాళ్ళందరిని ఆదరించి ఈ వెంకట్రావుని ఆదరించి ఎందుకంటే వెంకట్రావు వల్ల తనకి ఈ జీవితం వచ్చింది తనకి ఈ అవకాశం వచ్చిందని చెప్పేసి ఆ గ్రాటిట్యూడ్ తో ఆడు ఎంత మనిపులేటర్ అయినా ఎంత మోసగాడైనా ఎంత చీటర్ అయినా తనని ఎలా మోసం చేశాడు అని తెలిసినా సరే ఒక్క ఒక్కటే ఒక్క విషయంలో తనకి హీరోయిన్ అవ్వడానికి ఇనిషియల్ గా తనక ఇచ్చిన ఇన్పుట్ ప్రొడక్ట్ ఏదైతే ఉంటదో ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఆమె వాడిని అలా కృతజ్ఞతతో ఉంటూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ
(09:46) పాయింట్ లో ఈ వెంకట్రావు ఆ ఊరి నుంచి వచ్చిన లలిత ఇంకొక వచ్చిన అమ్మాయి చిన్న అమ్మాయి వీళ్ళ ముగ్గురిని తాను ఒక పెద్ద బంగళా తీసుకొని ఆదరిస్తూ ఇంకా స్టోరీ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్ళిన టైంలో ఈ మంజరికి సక్సెస్ తాలూకు ఆ ఫేము ఆ కీర్తి ఆ జనాల్లో ఉండే ఆ వైభవం ఏదైతే ఉందో ఆ ఫేమ్ ఆ లైమ్ లైట్ ఏదైతే ఉందో దానికి ఆమె అలవాటు పడుతుంది.
(10:19) నెక్స్ట్ ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి డబ్బు ఎట్లా సంపాదించాలి? ఇంకా డబ్బు ఎట్లా సంపాదించాలి? ఇంకా కొత్త ఆఫర్లు ఎలా రావాలి? ఈ కొత్త ఆఫర్లు వచ్చినాయి డబ్బు వచ్చింది. కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అయ్యారు డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులతో బంగళాలు కొనటం పెద్ద పెద్ద భూములు కొనటం, కార్లు కొనటం ఇంకా ఆమె యొక్క ఆశలు ఆకాశానికి వెళ్ళిపోయినాయి.
(10:37) వెళ్ళిపోయినప్పుడు చివరికి ఎంతవరకు వెళ్ళింది అనిఅంటే అలా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి ఆమె ఎవరెవరైతే పెద్ద పెద్ద బిజినెస్ మన్లు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పొలిటికల్ సిస్టం లో ఉన్న ఇన్ఫ్లయెన్స్ ఉన్న వాళ్ళతో శారీరకంగా కలవటం మొదలుపెట్టింది. సో కలిసిన ప్రతి వాళ్ళ దగ్గర అసలు నీ అంత మొనగాడు ఇంకా లేడు నువ్వే అల్టిమేట్ అని వాళ్ళ కోసం ఈ మంజరి ఎప్పుడు పిచ్చెక్కిపోయి నీ గురించే ఆలోచిస్తున్నట్టుగా వాళ్ళకు ఒక భ్రమణ కల్పించిద్ది.
(11:14) ఎప్పుడైతే ఆపోజిట్ వ్యక్తికి యువతలో ఉన్న వ్యక్తి ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వంటే అంత వ్యామోహం పిచ్చి ఉంది అనే ఒక భ్రమని కలిగించినప్పుడు ఆ అవతల వ్యక్తి ప్రతిసారి అదే కావాలి అనుకొని మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ వచ్చి దిస్ ఇస్ వాట్ ఎక్జక్ట్లీ ఎస్టర్డే ఇన్ ప్రీవియస్ టాక్స్ వడ్ అబౌట్ డోపామన్ జనరేషన్ సో మంజరిక ఆ యొక్క లూప్ హోల్ ఆ కిటుకు ఎలా అయితే అర్థమయింది దట్ ఇస్ ద దట్ ఇస్ యక్చువల్ కామన్ సెన్స్ ఇట్ ఇస్ ఏ తెలివి తేటల అది సహజంగా ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది ఆపోజిట్ జెండర్ కి నీకు నీకోసం నేను పడి చచ్చిపోతున్నాను అనే
(11:50) భ్రమని ఒక అవతల మగ వ్యక్తికి కల్పించినప్పుడు ఆడ ఆ భ్రమనే నిజం అనుకునే ఇల్యూజన్ లో ఉండి ఉండి ఉండి వాడు ఇంకా అలా వస్తూ ఉంటాడు ప్రతిసారి ఇలా ఎంతో మందిని కలిసి ఆ డబ్బు తీసుకొని ఇల్లులు కొనటం మళ్ళీ ఎంతో మందిని కలిసి ఆ డబ్బు తీసుకోవడం ఫ్లాట్లు కొనటం మళ్ళీ డబ్బు తీసుకోవడం మళ్ళీ పెద్ద పెద్ద బిజినెస్లకి షేర్లు కొనటం ఇట్లా ఎన్నో చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ చివరికి ఆమె చెన్నై బీచ్ దగ్గర ఒక పెద్ద పెద్ద అపార్ట్మెంట్ పెద్ద బంగళా కట్టాలి ఒక ఫార్మ్ హౌస్ పెద్దది కట్టాలని నిర్ణయం తీసుకుంటుంది ఎందుకనింటే తనతో పాటు తోటి హీరోయిన్
(12:28) ఎవరైతే ఉంటుందో తాను కట్టింది అని చెప్పేసి ఒక అహంకారపూరితంగా ఒక ఈగోయిస్టిక్ పట్టుదల అప్రోచ్ తో నేను కూడా కట్టి తీరాలి అని చెప్పినప్పుడు అప్పటివరకు ఎవరెవరైతే తాను కలిసిందో ఆ వ్యక్తులందరికీ వాళ్ళ వ్యక్తుల రేంజ్ ₹510 100 10,000 1 00ా000 10 లాక్స్ 30 లాక్స్ ఆ సీరీస్ అంతా అయిపోయింది. ఇక 10 00ాక్స్ సరిపోవు ఆ బీచ్ పక్కన ఆ ఫార్మ్ హౌస్ కట్టాలన్నా ఆ బంగళా కట్టాలన్నా 2030 లాక్స్ ఇవ్వగలిగే రేంజ్ ఉన్నవాడు కావాలి ఎవడు అని మొత్తం ఐడియా ఇండియా మొత్తం మ్యాప్ చూసి వెరిఫై చేస్తే ఒకడు ఎవడో దొరుకుతాడు.
(13:11) వాడిని ఎలా పట్టుకోవాలి అంటే ఈమె హీరోయిన్ కాబట్టి ఎవరైనా పెద్ద పెద్ద బిజినెస్ మన్లు ఉంటే వాళ్ళకి మ్యూచువల్ కాంటెక్స్ట్ ఎవరైతే ఉంటారో మ్యూచువల్ కాంటెక్స్ట్ ద్వారా వెళ్తుంది. ఫలానా రాహుల్ అనేవాడు ముంబైలో పెద్ద బిజినెస్ మన్ అయితే ఆ రాహుల్ అనేవాడు ఈ చెన్నైలో ఉన్న సుబ్రహ్మణ్యం అనే ప్రొడ్యూసర్ కి తెలిస్తే ఆ సుబ్రహ్మణ్యం ప్రొడ్యూసర్ దగ్గరికి మంజరి వెళ్లి సుబ్రహ్మణ్యం చేత రాహుల్ కి కబురు పెట్టిస్తుంది.
(13:35) మిమ్మల్ని కలవాలంటున్నారు ఇలా ద ఫేమస్ హీరోయిన్ మంజరి గారు మీరు ప్రొడ్యూస్ చేస్తే సినిమా బాగుంటుందని అలా లింక్ ని అలా కదిలించి ఆ కదిలించిన ద్వారా దొరికిన వేలో వాళ్ళు కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తుంది మంజరి దిస్ ఇస్ ద యాక్చువల్ ప్లే ఆమె జీవితంలో చేసుకుంటూ వచ్చింది హీరోయిన్ ఆయన దగ్గర నుంచి ఎప్పుడైతే ఇంకా అంత డబ్బు ఆ బీచ్ పక్కన బంగళా కట్టడానికి అవసరమైన డబ్బు ఒకే ఒక్క వ్యక్తి ఇవ్వగలడు అతను ముంబైలో ఒక పెద్ద బిజినెస్ మన్ ఇస్ ఏ మార్వాడి అని తెలిసినప్పుడు ఈ చెన్నైలో ఉన్న మ్యూచువల్ కాంటాక్ట్స్ ద్వారా రప్పించి మాట్లాడి పరిచయాలు ఏర్పడిన తర్వాత
(14:10) ఎవరైతే వీళ్ళద్దరి మధ్య పరిచయం ఏర్పాటు చేయిస్తాడో ఏర్పాటు చేయిస్తారు అతను డబ్బు ఇవ్వటానికి రెడీగా ఉంటాడు ఆ డబ్బు ఇవ్వటానికి రెడీగా ఉన్న టైంలో వాడి మీద కేసు పడుతుంది. కేస్ పడి ఎందుకంటే వాడు బ్లాక్ మనీ ఆ బ్లాక్ మనీ అంతా ఈ మంజరికి ఇచ్చి ఆ మంజరి ఆ ఫ్లాట్ ఆ బంగలా కట్టడానికి కావాల్సిన మెటీరియల్ అంతా అక్కడికి తీసుకొచ్చి ఆల్మోస్ట్ సగం అది కంప్లీట్ అయిపోతుంది కూడా కరెక్ట్ గా అతని మీదకి ఇన్కమ్ టాక్స్ రైడ్ జరిగి అతని మీద ఓ పెద్ద కేసు అవుతుంది ఇన్కమ్ టాక్స్ బ్లాక్ మనీ కేసులో ఎంతో అవినీతి చేశాడని అప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఈ బ్లాక్ మనీ
(14:53) ఎవరెవరు ఇచ్చావు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ద ఫస్ట్ లిస్ట్ లో మంజరి పేరు వస్తుంది. సో అప్పుడు మంజరికి ఒక భయం ఒక ఆందోళన ఏం చేయాలో తెలియని ఒక ఇప్పుడు నా జీవితం ఏమైపోతుంది అన్నప్పుడు ఇంకొక వ్యక్తిని పట్టుకుంటుంది. అతను ఇట్లాంటి కొన్ని కేసులు ఇలాంటివి చూసే ఒక కైండ్ ఆఫ్ వ్యక్తి ఇలా జరిగింది అని అంటే నీకు ఒకటే సొల్యూషన్ ఉంది.
(15:17) ఏంటి ఆ సొల్యూషన్. ఇప్పుడు నువ్వు ఈ కేసులో నుంచి నీ పేరు బయట పడకుండా ఉండాలి అనింటే కొంత డబ్బు కొంత లాయర్లకి సిస్టం లో ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ కి మనం ఇస్తే ఏదైతే నీకు కావాల్సిన డబ్బు ఒక 30 లాక్స్ నీకు ఈ ఫ్లాట్ కి వచ్చినాయో అందులో సగానికి సగం డబ్బు మినిమం 10 టు 15 లాక్స్ కావాలి ఈ లాయర్లకు గాని ఆ సిస్టం లో ఉన్న కొంతమందిని కొనటానికి అప్పుడు ఆ వ్యక్తి ఇలా కొనాలంటే ఇంత డబ్బు అవసరం అంటే మరి ఏం చేయమంటారు మీరే చెప్పండి అంటే ఒక ఐడియా ఉంది అని చెప్తాడు వాడు వాడు యాక్చువల్ గా వాడు ఒక ఫారినర్ కైండ్ వాడు వాడు ఒక ఫారినర్ చెన్నైలో ఉండే ఒక ఫారినర్
(15:53) వాడు వాడి పేరు స్టీవెన్ సంథింగ్ ఒక ఐడియా ఉంది ఒక వ్యక్తితో నువ్వు ఒక వీడియో చేయాలి వాళ్ళక ఒక బంగళా ఉంది చెన్నైలో అక్కడ ఒక స్విమ్మింగ్ ఫీల్ ఇవంతా ఉంది. సో అక్కడ నువ్వు ఆ వ్యక్తితో ఒక వీడియో చేయాలి అతనితో రొమాంటిక్ గా ఉంటున్నట్టు మీరిద్దరూ కలిసి అటు ఇటు తిరుగుతున్నట్టుగా చేయాలి. ఇది ఒక కైండ్ ఆఫ్ వీడియో దాని సిస్టం ఇది ద ఇన్స్ట్రక్షన్స్ ఇవి అని చెప్తాడు ఎలాంటి ఒక అందులో ఏ కైండ్ ఆఫ్ న్యూడిటీ ఉంది అనే విషయం రచయిత అంత ఓపెన్ గా చెప్పలేదు బట్ వ కెన్ అండర్స్టాండ్ వ కెన్ సెన్స్ దట్ ఎలాంటి కైండ్ ఆఫ్ అనేది సో అదంతా అయిపోయిన
(16:29) తర్వాత కొన్ని రోజులకి ఒక కాల్ వస్తుంది ఆ కాల్ లో ఏదైతే ఈ కాంట్రాక్ట్ కుదిరిచ్చిన వాడు ఉన్నాడో ఆడు చెప్తాడు అన్నమాట మేడం ఏదైతే షూట్ చేశారో ఆ వీడియో వాళ్ళు పబ్లిక్ చేస్తా అంటున్నారు అని అదేంటి సార్ మీరు మీరు ముందు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో చెప్పలేదు కదా అంటే మీరు అడగలేదు కదా మేడం మేము చెప్పలేదు. పబ్లిక్ వెళ్తుందా అని మీరు అడగలేదు వెళ్లదని మేము గ్యారెంటీ ఇవ్వలేదు నా చేతుల్లో ఏమ లేదు అయిపోయింది మేడం దట్స్ ఆల్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది ఇంకా అది వాళ్ళ ఇష్టం మీకు డబ్బు ఇచ్చారు కదా అని అని అంటాడు.
(16:56) అప్పుడు మంజరికి అర్థమైపోతుంది తాను చాలా బ్రూటల్ గా క్లియర్ గా మోసపోయాను అని ఎప్పుడైతే తాను ఒక ఆత్మగౌరవం తన పరువు పోతుంది ఇంకా లైఫ్ అయిపోయింది అని తనక ఎప్పుడైతే తాను చేస్తున్న ఈ ఆటలో ఇక్కడ పడింది ఫుల్ స్టాప్ అని అర్థమైనప్పుడు ఆ క్షణం ఆ ఫోన్ ని వదిలేసి మంజరి ఆత్మహత్య చేసుకుంటుంది క్షణాల్లో నేల మీద పడిపోతుంది.
(17:22) అప్పుడు మాధవరావు వాళ్ళంతా కింద ఫ్లోర్ లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి చూసినప్పుడు అక్కడ ఉంటుంది మాధవరావుతో మాధవరావు ఆలోచన విధానం అతను ఆ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ మంగమ్మని ఆ మంజరిని పట్టుకున్నప్పుడు తనక అది గుర్తొస్తుంది. మాస్టారు నేను హీరోయిన్ అవుతాను అంటారా అని ఏదైతే ఆ గుంటూరు ప్రాంతంలో ఆ చిన్న గదిలో ఆ గది ముందు సాయంత్రం ఆరు అవుతున్న మసక చీకట్లో ఆ మాసిపోయిన చీర పెట్ట పట్టుకొని నేను హీరోయిన్ అవుతాను అంటారా మాస్టారు అని అడిగిన ఆ అమాయకంగా ఉన్న ఆ అమాయకత్వమైన మంగమ్మ ఎక్కడ ఈరోజు ఇంత పెద్ద ఆస్తులు ఇంత పెద్ద బంగళాలు ఈ నేల మీద పడిపోయి ప్రాణం
(18:02) కోల్పోయి పడిపోయిన ఈ మంజరి ఎక్కడ ఈ జీవితం ఇక్కడ ఇక్కడి నుంచి ఈ స్థాయికి ఎందుకు వచ్చింది వాట్ ఇస్ ద రీజన్ అని మాధవరావు ఆలోచిస్తా ఉంటాడు. సో ఇక్కడ ఆ రచయిత యొక్క ఉద్దేశం ఏంటంటే అతను తన జీవితంలో ఎంతో మంది రియలిస్టిక్ లైఫ్స్ ని చూశాడు సినిమా ఫీల్డ్ లో గాని బయట ప్రపంచంలో గాని ఆ రియలిస్టిక్ గా అతను చూసిన జీవితాన్ని అతను ఈ పుస్తకంలో ఒక కథ ద్వారా చెప్పాడు మనకి బట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ ఏ బ్రూటల్ ట్రూత్ ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో ఎదగాలి అనుకున్నప్పుడు తన మోరల్ వాల్యూస్ ని గాని తన వ్యక్తిత్వాన్ని గాని ఎక్కువ విలువ ఇవ్వకుండా కేవలం ఎదగట మే పరమావధి అది
(18:44) మాత్రమే ముఖ్యం అనుకున్నప్పుడు ఏదైతే ఆ పాకుడు రాల మీదో ఆ పచ్చగా ఉండే పాచి దాని మీద అడిగేసినప్పుడు అది కింద పడి మళ్ళీ ఇంకో రాయి మీద కాలేసి మళ్ళీ అక్కడ కింద పడి అట్లా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ రియలైజ్ కూడా అవ్వకుండా మళ్ళీ అలా ఒక్కొక్క పాకుడు రాళ్ల మీద కాలు వేసుకుంటూ ఆ మంగమ్మ మంజరీగా మారి చివరికి కాలం ఇచ్చినప్పుడు ఏ అవకాశాన్ని ఉపయోగించుకోకపో డం వల్ల చివరికి చివరి పాకుడరాయి తగిలినప్పుడు నేలకు పడిపోయింది.
(19:20) ఆ పాకుడు రాళ్ల మీద ఉండే ఆ పచ్చగా ఉండే పాచి ఏదైతే ఉంటదో దాన్ని ఫేమ్ అనే ఉద్దేశంలో ఆ రచయిత చెప్పాడు కీర్తి పేరు హోద ఎప్పుడైతే ఆ చనిపోవడానికి ఇంకొక అరగంట ముందు బీచ్ రోడ్లో ఆ మాధవరావుతో కార్లో వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక పక్కనఉన్న గుడిసలో ఒక అరుపులు వినపడితే ఒక ఆడమనిషి అరుపులు వినబడితే మంజరి కార్ ఆపి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తే చూస్తే అక్కడ ఆమె ఒక ప్రెగ్నెన్సీ తో ఉన్న లేడీ సహాయపడుతుంది మంజరి తనకి సహాయపడి చివరికి ఆ రక్తపు మరకలని కడుక్కొని బయటిక వస్తుంది.
(19:58) బయటిక వచ్చి కార్ స్టార్ట్ చేసి అలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ డైలాగ్ మంజరి క్యారెక్టర్ ద్వారా రచయిత రాసిన ఫస్ట్ డైలాగ్ ఏంటంటే మంజరి ద్వారా మాస్టరు నేను ఆ గుడిసలోకి వెళ్ళే ముందు ఆ తల్లి బతుకుతదా చనిపోతదా అని ఎంతో బాధతో ఏడుస్తూ కేకలు పెట్టింది కానీ ఎప్పుడైతే ఆ పిల్లోడు పుట్టి ఫస్ట్ వాడు ఏడవగానే ఒక్క క్షణంలో ఆ బాధలన్నీ మర్చిపోయింది తను మన జీవితంలో అన్నిటికన్నా నిజమైన బాధ ఏంటో తెలుసా మాస్టర్ మనం మనం ప్రేమించడానికి నిజంగా ఎవరో దొరక్కపోవటం మనల్ని నిజంగా ప్రేమించడానికి ఎవరో లేకపోవడం ఇదే జీవితంలో అన్నిటికన్నా నిజమైన బాధ అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను
(20:39) మాస్టర్ అంటుంది ఎందుకు అలా అన్నది మంజరి క్యారెక్టర్ అంటే తాను ఎప్పుడైతే మోసపూరిత మార్గాన్ని డబ్బు అనే హోదా అఫేమ్ అనే మార్గా ఎంచుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు తనని మోసం చేస్తున్నారని తెలిసి కూడా ఎదుటి వాళ్ళు తన స్వార్థానికి వాడుకుంటున్నారు అని తెలిసి కూడా ఎలా అయినా వీళ్ళు నన్ను వాడుకుంటున్నారు కాబట్టి నేను వీళ్ళని తిరిగి వాడుకొని ఏ మార్గంలో సరే నేను ఎదగాలనే ఒక దారిని తాను ఎంచుకుందో ఎప్పుడైతే నువ్వు మోసం మోసం చేసే వాళ్ళతో దారి ఆ దారిలో నువ్వు వెళ్తున్నప్పుడు మోసం చేసే వాళ్ళతో నువ్వు డీలింగ్స్ పెట్టుకుంటావో అందులో నువ్వు కూడా భాగమైనట్టే ఎప్పుడైతే
(21:13) స్వార్ధపూరితంగా స్వార్థం అనే ముసుగులో ఆత్మవంచన అనే ముసుగులో పైకి నిజాయితి గా మాట్లాడుతూ ఆ మార్గాన్ని ఎంచుకున్న దారిలో అలాంటి వ్యక్తులే కలుస్తారు. ఎప్పుడైతే నువ్వు ఇలాంటి దారిలో ఈ నీ వాల్యూస్ ని కోల్పోయి నడిచే దారిలో నువ్వు ఇలాంటి వ్యక్తులతో నువ్వు సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఇంకా ఆ దారిలో అందరూ అలాంటి వాళ్లే తగులుతారు.
(21:36) అలాంటి వాళ్ళతో నువ్వు డీల్ చేసి చేసి తనకు అర్థమైపోయింది. నన్ను సిన్సియర్ గా జెన్యూన్ గా నిజాయితిగా ఉండే వ్యక్తులు నా చుట్టూ ఎవరూ లేరు ఒకటి నా నుంచి ఏదైనా ఆశించే వాళ్ళు లేదా వాళ్ళ నుంచి నేను ఆశించడానికి అలవాటు పడిపోయింది ఈ లోకం ఈ అపర్చునిస్టిక్ వరల్డ్ ఈ అవకాశావాద ప్రపంచంలో ఎవరి స్వార్థం కోసం వాళ్ళు బతుకుతున్నప్పుడు ఒకరిని ఒకరు మోసం చేసుకోవటం ఒకరిని ఒకరు వంచన చేసుకోవటం ఇలాంటి ఒక ప్రపంచానికి నేను యాక్సెప్టెన్స్ చెప్పినప్పుడు ఇంక ఇలాంటి ప్రజలే అందరూ నా దగ్గరికి వచ్చారు ఇలాంటి వ్యక్తి వ్యక్తులే నా దగ్గరికి అందరూ వచ్చారు అని చెప్పేసి తాను ఒక లోన్లీనెస్
(22:13) ఫీల్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ ది ఎగజట్ ది క్యారెక్టర్ ఆఫ్ ది గెయిల్ వైన్ అండ్ క్యారెక్టర్ ఇన్ ద ఫౌంటన్ హెడ్ తాను వెళ్ళాలనుకుంటున్న దారిలో ఎలా అయినా ఎదిగి తీరాలని తన ఆత్మను ఎవరైతే కోల్పోతారో వాళ్ళు మొత్తం సాధించిన తర్వాత వాళ్ళలో ఒక భయంకరమైన లోన్లీనెస్ వస్తుంది. సేమ్ క్యారెక్టర్ ఇక్కడ మంగమ్మ మంజరిగా మారిన ప్రాసెస్ లో సేమ్ ఫిలాసఫీ రావూరి భరద్వాజ గారు చెప్పారు.
(22:42) సీ ద సీ ద బ్రూటల్ ట్రూత్ ఒకరు ఎక్కడో రష్యాలో పుట్టిన పుట్టి అమెరికాలో వెళ్లి చదువుకొని అమెరికన్ ఫిలాసఫర్ గా మారి ఫౌంటన్ హెడ్ రాసిన ఒక వ్యక్తి అక్కడ ఎక్కడో నార్మల్ గుంటూరు ప్రాంతంలో పుట్టి తెలుగు ప్రాంతంలో పుట్టి తెలుగువాడిగా పెరిగి తెలుగు ఈ జీవితంలో ఉన్న అనుభవాలను చూసిన ఇండియన్ ఇండియన్ రైటర్ ఎక్కడ బట్ బోత్ ఆర్ టెలింగ్ ద సేమ్ ట్రూత్ అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది ట్రూత్ అనేది దాని ఒరిజినాలిటీ ఒకటే ఉంటుంది బట్ ద లిటరసీ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు ఆ లిటరసీ వాడే విధానం డిఫరెంట్ గా ఉండొచ్చు ఆ పదాలు డిఫరెంట్ గా ఉండొచ్చు.
(23:18) ఇక్కడ ఏం చెప్పింది అయనండి అయన తన ఆత్మను తాను కోల్పోయి ఎంత జీవితంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్ళిన వాడైనా సరే వాడు నిరంతరం ఒక భయంకరమైన ఒంటరితనాన్ని అనుభవిస్తాడు ఎందుకనింటే వాడి ఆత్మ రెండు ముక్కలుగా చీలిపోయి జీవితం బతుకుతున్నాడు కాబట్టి నిరంతరం వాడి లోపల ఎప్పుడు వాడు ఆనందంగా ఉండడు.
(23:38) సేమ్ ఎగజాక్ట్ గా మంజర క్యారెక్టర్ కూడా అదే చెప్పింది ప్రేమించడానికి ఎవరో లేకపోవటం నేను ప్రేమించడానికి ఎవరో దొరకపోవడం ఇదే నిజమైన బాధ అని ఎందుకు లేరు ఎందుకనంటే తాను ఈ ఒక్కొక్క పాకుడురాలని తొక్కుకుంటూ ఆ మోసపూరితమైన మార్గంలో ఆ వంచన చేసే మార్గంలో వెళ్తూ ఉన్న ప్రజలు ఆ వ్యక్తులతో డీలింగ్స్ పెట్టుకుని ఉందో ఇంకా ఆ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి ఆ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి ఆమె ఆ దారిలోకే వెళ్ళిపోయింది.
(24:09) నీ స్నేహితుల నలుగురు యొక్క యవరేజే నువ్వు అని డిసైడ్ చేయొచ్చు అని అన్నప్పుడు ఆమె ఏదైతే ఒక మార్గం ఎంచుకుంటుందో ఆ మార్గానికి తగ్గట్టే ఆ మనుషులు కూడా పరిచయం అవుతూ వెళ్ళారు. డెఫినెట్ గా ఆమె కుడి వైపు వెళ్ళిపోయింది కాబట్టి ఆ కుడి వైపు భావజాలం ఉన్నవాళ్లే కలిశారు కాబట్టి ఆ దారిలో ఈమె ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులని కోల్పోయింది ఆ వ్యక్తులు కలవలేదు.
(24:35) సో ఆ వెంకట్రావు గాని ఆ ఊరి నుంచి పిలిపించిన లలిత గాని ఆ చిన్న పిల్ల గాని వీళ్ళందరూ కూడా చివరికి మంజరికి రివర్స్ అయ్యి అంత ఆదరించినా సరే మంజర మీద తను కొన్ని కుట్రలు చేశారు వాళ్ళు అప్పుడు కూడా మంజరి కనిపిస్తుంది వీళ్ళకి నేను జీవితాన్ని ఇచ్చి వీళ్ళకి ఇంత చేయుతని ఇస్తే వీళ్ళు చివరికి నా మీదనే కుట్ర చేస్తున్నారు అంటే వేర్ ఇస్ ద సొసైటీ అంటే నన్ను నన్నుగా అభిమానించే నిజాయితీ ఉన్న మనుషులు ఎవరూ లేరు నేను వాళ్ళని కోల్పోయానేమో ఈ వెతికే దారిలో ఏదో అంటారు కదా మనం ఈ ఏదో గోల్డ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళే మార్గంలో డైమండ్ ని కోల్పోయామని సో మనం ఎందుకు లాస్ అవుతాం మన జీవితంలో మంచి
(25:10) వ్యక్తులు ఎందుకు కలవరు మంచి వ్యక్తులతో ఎందుకు ఉండమ అంటే మనం మార్గాన్ని సరి చూసుకోవాలి మనం ఏ మార్గంలో వెళ్తున్నామో అలాంటి వ్యక్తులే కలుస్తూ ఉంటారు మన జీవితంలో అలాంటప్పుడు నీకు అసలు ఇలాంటి ఒక మార్గం ఉంది ఈ వైపు ఉన్న మార్గంలో మంచి వ్యక్తులు ఉన్నారని నీకు ఎలా తెలుస్తది దట్ ఇస్ హౌ హోల్ ది పాయింట్ సో అప్పుడు అక్కడ ఒక్కొక్క పాకుడు రాయ మీద ఆమె కాలు వేసుకుంటూ వేసుకుంటూ రియలైజ్ అవ్వకుండా అహంకారానికి పంతానికి పోయి పోయి ఒక మనిపులేషన్ ఆమె మానిపులేట్ చేయబడుతుంది మనిపులేట్ అవుతున్నాను అని కూడా తెలిసి అంగీకరించిన తర్వాత ఎవరి ఇష్టం వచ్చినట్టు
(25:43) ఎవరి అవకాశానికి వాళ్ళు ఆ మంజరిని ఉపయోగించుకుంటారు. మంజరి కూడా వాళ్ళని తన అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకుంటుంది కానీ చివరికి ఇది ఎందుకంటే దీని బేస్ అక్రమ మార్గం అవినీతి మార్గంలో వెళ్తుంది కాబట్టి అది బ్రేక్ అయిపోయింది ఏదో ఒక పాయింట్లో ఎందుకంటే బ్లాక్ మనీ ద్వారా తీసుకొచ్చి బంగళా కట్టడం ద్వారా అతని మీద కేస అయింది.
(26:06) ఆ కేస నుంచి బయట పడాలని చెప్పేసి ఇంకొకడిని ఎవడినో ఆశ్రయిస్తే వాడు తన అవసరానికి ఏమని వాడుకొని చివరికి ఆ వీడియోలు పబ్లిక్ లోనే పెట్టేస్తా అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ ఇస్ ఆల్ ది సిచువేషన్స్ ఇవే పాకుడు రాయలు అంటే ఒక పాకుడు రాయి నుంచి తప్పించుకోవాలని ఇంకొక పాకి రాయి మీద కాలు వేసినప్పుడు అది కూడా జారింది.
(26:25) ఇది జారుతుంది అన్నప్పుడు అది కూడా జారుతుంది కదా ఎందుకంటే స్వభావం ఒకటే ఐ థింక్ పూరి జగన్నాథ్ గారు అనుకుంటా పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ ముల్లు తీయటానికి ఈ ముల్లు హెల్ప్ చేసింది కదా అని చెప్పేసి మనం దీని మీద ప్రేమ చూపిస్తే అమ్మ ఇది కూడా గుచ్చుకుంటది సి హౌ ద ఫిలాసఫీ ఎంత గొప్ప ఫిలాసఫీ చెప్పాడో చూడండి ఆ సింగల్ డైలాగ్ అట్లా మంజరు కూడా ఒక క్యారెక్టర్ నుంచి ఒక రాయి నుంచి ఒక రాయి తప్పించుకోవాలని వెళ్తున్నప్పుడు ఆ ఒక పాకరాయి మీద ఒక పాకడరాయి కాళ్ళు వేస్తూ ఇది తప్పించుకోవాలని వెళ్తుందే కానీ మొదటి అసలు ఇది ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను వై ఐ హియర్ ఆపేద్దాం
(27:07) అని ఆలోచన రాలా ఆమెకి చివరికి ఒక రియలైజేషన్ కలిగి ఇంక ఇదే చివరి పాకుడరాయి దీని మీద కాలేద్దాం. ఇంక ఇక్కడి నుంచి నేను బాగుంటాను అని అనుకున్నప్పుడు అప్పటివరకు ఆమె అడిగేసిన పాకుడ్రాలు కొంచెం జారిపడింది మోకాలకి దెబ్బలు తగిలినయి కొంచెం కింద పడింది లేచే శక్తి ఉంది. కానీ ఏదైతే చివరి పాకుడ్రాయి మీద కాలేసి ఇంక తప్పించుకుందాం ఇది ఒక్కటే చివరి తప్పు అని తెలిసి చేసినప్పుడు ఆ చివరి పాకుడ్రాయి మీద కాలేసి జారి పడినప్పుడు లోయలో పడిపోయింది అంటే కిందకి పడిపోయింది ప్రాణాలు లేకుండా సో దిస్ ఇస్ వాట్ ద ఎగజక్ట్లీ ద కైండ్ ఆఫ్ ఫిలాసఫీ ఆ రావురి భరద్వాజ
(27:44) గారు రాసిన ఆ పాకుడురాలనే పుస్తకంలో ఎవరైతే ఏ దారిలో వెళ్ళైనా సరే డబ్బు సంపాదించాలనే వ్యామోహం ఒకరిని ఎలా అయినా మించి తీరా చేరాలి అనే ఒక ఆ ఇర్రేషనల్ పట్టుదల ఇలాంటి వాల్యూస్ తో నువ్వు సాధించిన విజయం నిన్ను రెండు ముక్కలు చేసి నీలో ఒక లోన్లీనెస్ ని తీసుకొస్తుంది. కొంతకాలం వెళ్ళిపోయిన తర్వాత నీ దగ్గరఉన్న అసలు ఎవరు నన్ను నిజంగా అభినందిస్తున్నారు ఎవరు నన్ను నిజంగా ఇష్టపడుతున్నారు అనే విషయం కూడా నీకు తెలియక ఆ తెలుసుకునే ప్రాసెస్ లోనే నీ జీవితం అయిపోతుంది.
(28:18) సో దట్స్ హౌ మన రూట్ క్లియర్ గా ఉండాలి అందుకే ఎప్పుడైనా రూట్ క్లియర్ గా ఉంటే ఆ రూట్ కి దగ్గ మనుషులే దగ్గర అవుతారు ఆ రూట్ కి దగ్గ మనుషులే పరిచయాలు అవుతారు. సో ఇప్పుడు చూస్తే నేను బుల్లెట్ R15 ఉన్న రోజుల్లో నేను ఒక ఐదఆరు సంవత్సరాల క్రితం రోడ్డు మీద ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు R15 బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎవడైనా మనల్ని క్రాస్ చేస్తే నేను కూడా చాలా సార్లు కొంచెం టక్ మని ఈగో ట్రిగ్గర్ అయ్యి వీడేంటి మనల్ని క్రాస్ చేసేది అని ఫాస్ట్ గా వెళ్ళేవాడిని తర్వాత మళ్ళీ నాకు నేను రియలైజ్ అయ్యి ఎందుకు అసలు ఆడు ఎవడో మనకు తెలియదు వాడి మొఖం తెలియదు ఆడికి ఏంటి మనం అంటే ఆ
(28:47) అహంకారం మనిషిని అట్లా లాగుతుంది. కానీ యాక్చువల్ గా అహంకారం అనేది చాలా మంచిది కానీ దాన్ని అది కాదు డైరెక్షన్ చేయాల్సింది మనం ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాం వాన వస్తే నీళ్లు పడుతున్నాయి ఇల్లంతా కారుతుంది వానతో సరిగ్గా లేదు ఎలా ఒక చిన్న ఇల్లు ఎలా కట్టుకోవాలి గుడిస నుంచి ఎట్లా రావాలి మనకి ప్రాక్టీస్ అవ్వడానికి సరైన లాప్టాప్ లేదు ఒక లాప్టాప్ కష్టపడి కొనుక్కోవాలి ఒక లక్ష రూపాయలు అవుద్ది ఎట్లా మనం ఉన్న స్థాయిలో నుంచి కొంచెం మన స్కిల్ నాలెడ్జ్ ఎట్లా పెంచుకోవాలి నెక్స్ట్ ఎట్లా వెళ్ళాలి అది అహంకారాన్ని డైరెక్షన్ చేసే విధానం కానీ మనుషులు ఏందంటే సహజంగా
(29:24) ఇమ్మీడియట్ గా వచ్చే అహంకారాన్ని ముందు ఇదవుతారు ఎందుకంటే అది ఇమ్మీడియట్ గా కొట్టొచ్చు లేకపోతే బైక్ ఇమ్మీడియట్ రైజ్ చేయొచ్చు ఫోర్త్ గేర్ వేసి ఫిఫ్త్ గేరేసి లాగొచ్చు కానీ దీనికి అట్లా కాదు ఇది స్లో ఫేస్ ఈ స్లో ఫేస్ లో మనం తీసుకురావాలి ఎదగాలి అనింటే అహంకారానికి అంత టైం తీసుకోలేదు అది అక్కడే ట్రిక్ ఉంది ఎవడైతే వాడి అహంకారాన్ని డైరెక్షన్ మార్చి ఆ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తాడో విత్ మోరల్ కోడ్ విత్ వాల్యూస్ అక్కడ రిజల్ట్స్ అనేవి సంతృప్తిగా ఉంటాయి ఎందుకు మంజరీ కి అంత ఎమోషనల్ గా రియాక్ట్ అయిపోయింది.
(30:01) అంత రెస్పాన్స్ ఎందుకైంది ఏదైతే తాను ఒక ప్రైవేట్ గా ఒక వ్యక్తితో అనుకున్న ఒక వీడియో అది పబ్లిక్ కి వెళ్తుంది అని అన్నప్పుడు ఎందుకు తను సూసైడ్ చేసుకునేంత స్థాయికి వెళ్ళింది ఎందుకంటే తాను మంగమ్మ దగ్గర నుంచి మంజరగా అయ్యే ప్రాసెస్ లో ఎంతో మంది వ్యక్తులని కలిసింది ఎంతో మందితో శారీరక సంబంధాలు ఉన్నాయి ఎంతో ప్రొసీజర్ జరిగింది.
(30:28) ఎందుకు అనింటే దిస్ ఇస్ వేర్ ఎక్జక్ట్లీ ద డీపెస్ట్ పాయింట్ వహవ మంగమ్మ ఐ మీన్ మంజరి మంగమ్మ ఫోర్స్ఫుల్లీ ఇన్ ద అపర్చుని అపర్చునిస్టిక్ వరడ్ అవకాశవాద ప్రపంచంలో తనకి కొన్ని తెలిసి కొన్ని తెలియక తెలిసిన తర్వాత తప్పదు అని తప్పుకోలేక మొదట్లో తెలియక అడిగేసి తను ఇలాంటి ఒక దారిలోకి వచ్చింది కానీ బై హార్ట్ బై సోల్ మంగమ్మ చాలా మంచిది
(31:18) అందుకే మాధవరావు క్యారెక్టర్ అది ఇలా అంటుంది. దాని నేల మీద పడిపోయింది. మాస్టారు నేను హీరోయిన్ అవుతానా అని ఆ మాసిపోయిన చీరలో ఆ పావుకు వారి ఇంటికి ఆ టైంలో ఆ రోడ్డు మీద ఆ పెట్ట పట్టుకొని అడిగిన అమాయకత్వమైన మంజరి ఎక్కడ మంగమ్మ ఎక్కడ ఇక్కడ పడిపోయిన మంజరి వాట్ ఇస్ దిస్ కాలం ఎలాంటి స్థాయికి తీసుకొచ్చింది అని ఎందుకనింటే మనలో చాలా మంది కూడా కొన్ని కొన్ని పరిస్థితుల కారణంగా అవకాశవాద ప్రపంచంలో కొన్నిసార్లు వాళ్ళ వాళ్ళకి తెలియకుండానే ఆ ట్రాప్ లో పడి దారి తప్పుతారు కానీ బై నేచర్ వాళ్ళు చాలా మంచివారు వాళ్ళ సోల్ చాలా మంచిది. కానీ ఈ అవకాశాన్నే వాడుకొని
(32:03) స్వార్ధపూరితమైన ఈ యాత్ర వచ్చిన ప్రపంచంలో మనుషులు ఎప్పుడూ కూడా ఎదుటివారి వాడి వాడి స్వార్థం కోసం వాడి వాడికి కావాల్సిన వాడి ప్రయోజనం కోసం నిన్ను నన్ను అందరిని ఉపయోగించుకొని వాడు పైకి రావాలనే ఈ కైండ్ ఆఫ్ విధానంలో ఎవరు బలి అవుతారో ఎవరు ఆ బలి నుంచి బయట పడతారో ఎవరు ముందు పసిగడతారో ఎవరు చెప్పలేరు సో ఒక కళ్ళు అమ్మే వ్యక్తి చేతిలో పాలు ఉన్నా కూడా కళ్ళే అనుకుంటారు మనుషులు అలాగే దారి తప్పిన ప్రతి ఒక్కరు చెడ్డవారని కాదు వారి పరిస్థితుల కారణంగా వారు దారి తప్పుతారు కానీ బై హార్ట్ బై సోల్ దే ఆర్ గుడ్ పీపుల్ ఆ ఒరిజినల్ సోల్
(32:43) లో ఇంత దారి తప్పిన మంగమ్మ మంజరగా ఎన్ని తప్పుడు దారులు వెతికినా ఇంత చేసినా తనలో నిజాన్ని గ్రహించి మంచిని అర్థం చేసుకునే ఒక స్వచ్ఛమైన ఆత్మ తనలో ఉంది. ఆ ఆత్మ దెబ్బకొట్టింది. అందుకే అన్ని దెబ్బలకి తట్టుకుంది కానీ ఏదైతే తన ఒరిజినల్ సోల్ ఇక బ్రేక్ అయిపోతుంది అనే విషయం తెలిసినప్పుడు తాను ఇంకా తన జీవితాన్ని ముగిస్తుంది.
(33:10) దిస్ ఇస్ ఏ వెరీ వెరీ గ్రేట్ బుక్ ఇదిఅమెజon లో ఉంటుంది ఆర్డర్ ఇచ్చి చదువుకోండి సో నేను రాకింగ్ రవి మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్
No comments:
Post a Comment