#AskHR 086 Q2 | ఆడపిల్లల ఎదుగుదలలో తండ్రి పాత్ర మరియు ప్రాముఖ్యత
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_8pPT74Mx9A
Transcript:
(00:01) హలో హలో సార్ మాట్లాడండిమ్మ అంటే పుట్టిన అదండి చిన్న ఆడపిల్లలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఫాదర్ రోల్ ఇంపార్టెంట్ అంటారు కదా సార్ అవునమ్మ అంటే మరి ఆడపిల్లలకి ఆడపిల్లలు తండ్రి ప్రేమకి దూరంగా ఉన్న ఆడపిల్లలు ఉంటారు కదా సార్ అవును వాళ్ళకి కచ్చితంగా తండ్రి ప్రేమ అందించాలా సార్ అందిస్తేనే వాళ్ళు సైకలాజికల్ గా సాటిస్ఫై అవుతారా వాళ్ళు కచ్చితంగా అందించాల అండి సార్ రైట్ అంటే తండ్రికి దూరంగా ఉండే ఆడపిల్లలు ఉంటారు కదా సర్ అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారా మానసికంగా రైట్ మ్యూట్ చేయండి చెప్తాను మొదటిది పుట్టిన ఆడపిల్లలకే కాదు మగపిల్లలకైనా
(00:40) ఎవరికైనా ఫస్ట్ తల్లి రోల్ ఇంపార్టెంట్ ఫస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా కూడా వాళ్ళు తండ్రి కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళకి తెలిసింది ఒకరే ఒకరు వాళ్ళు ప్రైమరీ కేర్ గివర్ అంటారు. అది ఎవరో కూడా తెలియదు. తల్లి బయలాజికల్ మదర్ కావచ్చు లేదంటే పెన్ని కావచ్చు సవతి తల్లి కావచ్చు ఆయమ్మ కావచ్చు అమ్మమ్మ కావచ్చు అయితే బయలాజికల్ మదర్ అయితే ఇంకా చాలా బెటర్ గా ఉంటుంది.
(01:06) ఎందుకంటే ఆ టచ్ గాని లేకపోతే ఆ స్మెల్ గాని టెక్స్చర్ గాని వాయిస్ గాని వాయిస్ కల్చర్ అదంతా ఆ పిల్లలకి పరిచయమైంది తల్లి కడుపులో ఉన్నప్పుడు కాబట్టి బయలాజికల్ మదర్ ఉన్నట్లయితే బెటర్ ఆ తర్వాత ఆడపిల్లలకి తండ్రి పాత్ర అంటే పుట్టిన వెంటనే కాదు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ దగ్గర నుంచి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు తండ్రి రోలు మస్ట్ అయితే తండ్రి లేకపోతే మరి పిల్లలు ధైర్యంగా ఉండరా అంటే మిగతావన్నీ ప్రాపర్ గా ఉన్నప్పుడు తండ్రి లేకపోయినా ఉండే అవకాశాలు ఉంటాయి.
(01:37) కానీ సమాజంలో ఏమైందంటే కంపారిజన్ వస్తది. మనం ఓన్లీ అడవిలో పెరిగితే ఓకే అడవిలో ఉన్నటువంటి జంతువులకి తండ్రి ఎవరో తెలియదు కదా బట్ అన్ని జంతువులు తండ్రి లేకుండానే పెరుగుతున్నాయి. అన్ని ఒకే లెవెల్ కానీ ఇక్కడ అట్లా కాదు మన ఈ సమాజంలో తన క్లాస్మేట్ వాళ్ళకి తనని ఏదనా అవసరమైనప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తున్నాడు ఆ అమ్మాయి కోసం ఇంకో అమ్మాయికి ఫాదర్ వస్తున్నాడు. ఈ అమ్మాయికి ఫాదర్ లేడు.
(01:59) అప్పుడు కొంత ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. తండ్రి తర్వాత బ్రదర్ బ్రదర్ మీద కూడా ఉంటుంది బ్రదర్ కూడా లేకపోతే అప్పుడు బాయ్ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ తర్వాత కొడుకు ఇలా ఎమోషనల్ డిపెండెన్సీ మారుతూ ఉంటుంది. అయితే తండ్రి లేకపోతే ఉంటే మరింత బెటర్ ఒక్కొక్కసారి ఏమైందంటే తండ్రి దుర్మార్గుడు అయి ఉంటాడు. ఆ తండ్రి వల్లనే ఎక్కువ ఇబ్బంది అవుతుంది.
(02:23) చాలామంది తండ్రులు ఆడపిల్లలని చాలా దారుణంగా హింసిస్తూ ఉంటారు బెదరిస్తూ ఉంటారు డామినేట్ చేసి డామినేటింగ్ పేరెంట్స్ ఉంటారు కదా అటువంటప్పుడు లేదంటే తాగవచ్చి కొడుతూ ఉంటారు తల్లిని కొడుతూ ఉంటారు పిల్లల్ని కొడుతూ ఉంటారు అలాగే రకరకాలైనటువంటి రిలేషన్లు పెట్టి పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తూ అటువంటి తండ్రి ఉండటం కంటే లేనప్పుడు ఆ పిల్లలు ఇంకా మరింత కాన్ఫిడెంట్ అంటే లేకపోవటం వల్ల వచ్చే ఇబ్బంది ఉంటుంది ఉండటం వల్ల మరింత ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నప్పుడు డైవోర్స్ తీసుకోవడం ఇటువంటివి చేయమని చెప్తూ ఉంటారు.
(02:53) కాబట్టి తండ్రి ఉండటం ఒక అడ్వాంటేజ్ లేనంత మాత్రాన పిల్లలు కంప్లీట్ల జీరో అయిపోతారు అని కాదు అక్కడ తల్లి మిగతా వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధను బట్టి ఉంటుంది. వాళ్ళకు తండ్రి కూడా ఉంటే మరింత కాన్ఫిడెంట్ గా ఉండే అవకాశం ఉంది. అలాగని ఇప్పుడు అనేకమంది అనాధ పిల్లలు అనాధాశ్రమంలో పెరుగుతూ ఉన్నారు. మనకి వరంగల్ జిల్లా జాఫర్ ఘాట్ లో ఆ మా ఇల్లు అని ఇన్నా రెడ్డి గారు రన్ చేస్తున్నారు కొన్ని 1000 మందో 1500 మందో ఉంటారు చాలా మంది చదువుకొని బయటికి వచ్చారు వాళ్ళందరికీ తల్లి లేరు తండ్రి లేరు వాళ్ళు బాగానే ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు బాగున్నారు అనింటే వాళ్ళు ఇద్దరూ
(03:29) లేరు అనేది యాక్సెప్ట్ చేసేసాం ఉమ్ రైట్ కాబట్టి ఇక వాళ్ళకి ఏమ ఉండదు పెయిన్ కానీ ఉండి కూడా ప్రేమ దొరకట్లేదు. లేదా ఉండేవాడు మిస్ అయ్యాడు అన్నప్పుడు కంపారిజన్ వస్తది. కంపారిజన్ వచ్చి ఎక్కువగా ఉంటది కాబట్టి వీలైంతవరకు తండ్రి ఉంటే బెటర్ తండ్రి వల్ల మోర్ డామేజ్ అవుతున్నప్పుడు మాత్రమే నేను ఆడపిల్లలు ఉన్నప్పుడు డైవోర్స్ తీసుకోమంటాను కొద్దిగా మోడరేట్లో ఉందనుకోండి అమ్మ పిల్లలకు కొన్ని నాల పాటు మీరు తండ్రి ప్రేమను దొరకనివ్వండి అని చెప్తున్నాను కాంటెక్స్ట్ ని బట్టి మనము సలహా ఇవ్వడం ఉండాలి ఇది ఫిక్స్డ్ ఉండదమ్మ రైట్ అమ్మవ
No comments:
Post a Comment