హర్రీ +వర్రీ + కర్రీ= జబ్బులు #drkrantikar #HurryWorryCurry #PsycheSoma #DietManagement #healthy
Author Name:GROW HEALTHY WEALTHY WISE
Youtube Channel Url:https://www.youtube.com/@DrKRANTIKAR
Youtube Video URL:https://www.youtube.com/watch?v=IjfuIwFTXXs
Transcript:
(00:00) ఎప్పుడైతే మీరు అనారోగ్యానికి బారవుతున్నారో మీ వెనకాల మూడు ఎలిమెంట్లు ఉంటాయి అర్రి వర్రీ కర్రీల వల్ల జబ్బులు వస్తాయండి అర్రి అర్రి బర్రీగా ఉండడం వర్రీ సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడిదే అనే పాట గుర్తుకు రావడం కర్రీ అడ్డమైన గడ్డి తినేసి కడుపుని డస్ట్ బిన్ చేసుకోవడం నిరంతరం అర్రి అవ్వే వాళ్ళకి నిరంతరం వర్రీ అవ్వే వాళ్ళకి అడ్డమైన గడ్డిని కడుపున డస్ట్ బిన్ చేసుకునే వాళ్ళకి జబ్బులు అచ్చు కుక్కల వెనకాల వస్తాయండి.
(00:35) వాళ్ళకి ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటుంది. ఈ మూడిట్లకి ఆపోజిట్ మెయింటైన్ చేయాలంటంటే సైక్ సోమ డైట్ అంటారు సైక్ అంటే మనసు మనసుకి ఎప్పుడు కూడా ప్రశాంతంగా వచ్చుకోవడం సోమ అంటే శరీరం శరీరానికి తగినట్టుగా ఫిజికల్ ఎక్స్రే చేయడం డైట్ అంటే ఫుడ్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండడం కోసం ఇప్పుడు నేను ఉన్నది మా కిచెన్ లో అండి కిచెన్ కూడా సుందరంగా మార్చుకోవచ్చు కుటుంబ సుభ్యులకు ఆ ఆ శ్రద్ధ ఉంటే సరిపోతుంది.
(01:12) మర్చిపోకండి మనకు కావాల్సింది ఎక్కడో కాదు మన కిచెన్ రూమ్లోనే ఫస్ట్ అన్నమాట. డైట్ అనేది ఏదైతే ఉందో అది కిచెన్ రూమ్లోనే ఉంటుంది. మనసు ప్రశాంతత ఏటైతే ఉందో గృహమే కాదా స్వర్గ సీమ అంటారు. స్వీట్ మనసు ప్రశాంతంగా సైక్ సోమ అంటే శరీరానికి ఎప్పుడు ఎక్స్రేలు మూవ్ మూవ్ మూవ్ మూవ్ సూర్యుడు చుట్టూ చంద్రుడు చంద్రుడు చతుడు సూర్యుడు మూవ్ అవుతూనే ఉంటాయి.
(01:38) ఒ మూమెంట్ ఆగిపోతే సూర్యుడు ఏమైపోతుందండి చంద్రుడు ఏమైపోతాడు అంటే మీ బాడీకి మూమెంట్ లేకుంటే ఎప్పుడు కూడా లేజీగా లేజీగా లేజీగా లేజీగా ఉంటే నువ్వు లీడర్ ఎప్పుడు అవుతావ్ సో నిరంతరం మూవ్ అవ్వాలి ఫిజికల్ యాక్టివిటీ కావాలి. లిఫ్ట్ వాడొద్దు అసలు కారు దగ్గర సామాన్లు మోసుకొని వెళ్ళాలి వాకింగ్ో యోగానో డాన్సో ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేసుకోండి.
(02:04) ఆఖరికి స్కిప్పింగ్ కావచ్చు ఏదో ఒకటి మొత్తం మీద రోజు రెండు పూట్లో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కావాలి. సై స్వామ డైట్ సైట్ అంటే మనశశాంతి మనశశాంతికి తగినటుగా వాతావరణం క్రియేట్ చేయాలి. సోమ అంటే శరీరం శరీరంకి సంబంధించిన యక్టివిటీ కావాలి. డైట్ అంటే వెల్ బాలెన్స్డ్ డైట్ ప్రోటీన్ ఎక్కువ ఉండాలి కార్బోహైడ్రేట్ తగ్గించాలి ఆయిల్ తగ్గించాలి ఫ్యాట్లు తగ్గించాలి 250 గ్రాముల కూరగాయలు తినాలి మినరల్స్ ఉండాలి వైటమిన్స్ ఉండాలి మంచి నీళ్లు పుష్కలంగా తాగాలి మీ శరీరం వెయిట్లో కిలోకి 50 ml తప్పున అప్పుడు మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. సో ఆరోగ్యం అనేది మీ
(02:45) జన్మ ఒక్కండి. హెల్దీ వెల్దీ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇంకా వివరాలు ఉంటాయి. డాక్టర్ క్రాతి గారు యాప్ డౌన్లోడ్ చేయండి.
No comments:
Post a Comment