Dr Movva Srinivas - మీ మలం నీళ్లలో తేలుతుందా.? Does Your stool Sink.? Or Float.?
Author Name:Dr Movva srinivas Official
Youtube Channel Url:https://www.youtube.com/@DrMovvasrinivasOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Et2OavixThk
Transcript:
(00:04) పేగుల హెల్త్ కి ప్రధానమైనటువంటి ఇంకొక అంశం ఏంటంటే లిట్రిన్ లేదా మలము అని అంటారు. సో ఇది లెట్రిన్ వెళ్తున్నప్పుడు అది మన పెద్ద పేగులు ఎలా ఉన్నాయి అనడానికి ఒక డైరెక్ట్ సంకేతం ఏంటంటే మనం పోయేటటువంటి మలం సో లెట్రిన్ ఎన్నిసార్లు వస్తుంది అనడం అనేది అది పెద్ద సీరియస్ ప్రాబ్లం కాదు అది ఎన్ని సార్లుైనా రావచ్చు గాక ఎలా అది పదార్థం ఎలా ఉంది అని చూసుకోవడం ముఖ్యం అది వెల్ ఫామ్డ్ గా ఉండాలి గట్టిగా మరీ గట్టిగా ఉండకూడదు నార్మల్ గా ఉంటే నార్మల్ రంగులో మీకు తెలిసింది కదా అది ఒక బ్రౌన్ కలర్ రంగులో ఉంటే అది నార్మల్ కింద లెక్క లెట్రిన్
(00:40) బ్రౌన్ కలర్ లో ఉంటుంది అది మరీ గట్టిగా ఉండకుండా మరీ నీళ్లగా కాకుండా ఉండాలి అది మరీ నీళ్లగా పోతుంటే విరచనాలు అంటాం. అది పేగులు నీళ్ళను సరిగ్గా అబ్జర్బ్ చేయడం లేదు పేగులు పెద్ద పేగులు ఎస్పెషల్లీ సరిగ్గా పని చేయడం లేదు అనడానికి నీరు నీరుగా వస్తే అది సంకేతం అంత పెద్ద పేగులు దెబ్బదన్నాయి అనడానికి ఒక సంకేతం. లెట్రింటూ పోయిన తర్వాత ఒకసారి మనం చూడటం అనేది ముఖ్యం.
(01:05) సో చాలా మంది చూడరు బట్ ఒకసారి చూస్తే ముఖ్యం. సో అది మన పేగులకు హెల్త్ అది చెప్తుంది మలం గనుక నీటిలో తేలుతుంది అనుకోండి పొట్లో చిన్న పేగుల్లో ఎస్పెషల్లీ బాగా ఎక్కువ క్రిములు ఉన్నాయి బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నాయి అనటానికి అదిఒక సంకేతం మునిగిపోతూ ఉంటే అది దానిలో పీచు పదార్థాలు ఎక్కువ ఉన్నాయి మన పెద్ద పేగులు ఎస్పెషల్లీ హెల్తీగా ఉన్నాయి అని చెప్పడానికి ఆ మునిగిపోయేటటువంటి మలము ఒక సంకేతం ఇకపోతే పొట్లో గ్యాస్ ఎక్కువ వస్తుంది మలం లేదు అని అని కింద నుంచి అపాన వాయువు అంటారు లేదా గ్యాస్ అంటారు కింద నుంచి ఎక్కువగా గ్యాస్ పోతుంది అనుకోండి మలం తక్కువ వెళ్తుంటే అప్పుడు
(01:45) కూడా పొట్లో ఎక్కువ క్రిములు ఉన్నాయి అనడానికి అది ఒక సంకేతం మనం వెళ్లే మలము రంగు ఒకటి చూసుకుంటూ ఉండాలి అది ఎప్పుడు కూడా గోధుమ కలర్ లో డార్క్ గోధుమ కలర్ లో ఉండొచ్చు అది కాకుండా నల్లగా గాని లేకపోతే రక్తం ఎర్రగా గాని ఉన్నట్లయితే ఇప్పుడు నలుపు అనేది అది రక్తము అది పై పేగుల్లో గనుక రక్తం వచ్చిందనుకోండి అది పేగులో నుంచి కిందకి వెళ్ళేసరికి పేగుల్లో ఉన్నటువంటి యసిడ్ వల్ల అది ఎరుపల నలుపు అవుతుంది సో నల్లగా పోయే నల్లగా వచ్చే మలం ఉన్నట్లయితే అది అంత మంచి సంకేతం కాదు రక్తం పోతుందని లెక్క అఫ్కోర్స్ కొంతమందికి మలద్వారం దగ్గర ఆసనం అంటారు మలద్వారం
(02:23) వాటఎవర్ అక్కడ మొల్లల్లాగా అంటే రక్తం పోయేటటువంటి ఫిజర్ అంటారు లేకపోతే మొలలు అంటారు దీనిలో రక్తం పోతూ ఉంటుంది అప్పుడు నల్లగా ఉండదు ప్యూర్ బ్లడ్ రక్తము మలంతో కలిసి రావచ్చు మలం ముందు గాని తర్వాత గాని కూడా రావచ్చు ఇవన్నీ కూడా మన లెట్రిన్ పోయేది చూసి మన పేగుల యొక్క ఆరోగ్యం ఎట్లా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ మనక ఎంతో సహకరిస్తాయి.
(02:49) ఇకపోతే చాలామంది మరి ఎస్పెషల్ మన భారతదేశంలో చీటికి మాటికి కాస్త జలుబు సరిది పడిశం పట్టినా కూడా యాంటీబయాటిక్ మూడు నాలుగు రోజులు యాంటీబయోటిక్ వేసుకోవడం అనేది అందరికీ అలవాటు. ఈ రోజుల్లో కాస్త దగ్గు రాంగానే మన కోవిడ్ టైం లో అలవాటయనటువంటి యాంటీబయోటిక్లని ఎవరికి వాళ్ళే యజిత్రాలు తెచ్చుకో వేసుకో అనేటటువంటిది సర్వసాధారణం అయిపోయింది.
(03:12) అనవసరమైన యాంటీబయోటిక్స్ వాడడం ద్వారా ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తే కాదు మనం టాబ్లెట్లు కదా ఇవన్నీ సో పేగులుకి వెళ్తాయి అవన్నీ అనవసరమైనటువంటి యాంటీబయోటిక్స్ ఏం చేస్తాయి పెద్ద పేగుల్లో ఎస్పెషల్లీ మనకి కావాల్సినటువంటి క్రిములు ఉంటాయి వాటిని మందంటూ తింటే దానికి మంచిఏదో చెడేదో తెలియదు అది ఉన్నదాన్ని అంతా చంపుకుంటూ పోతుంది.
(03:34) దానికి మన హానికరమైనది ఏది మనకి మంచి మిత్రువులు శత్రువులకి తేడా తెలియదు అన్ని చంపుకుంటూ పోతుంటుంది. దీనివల్ల మన పెద్ద పేగుల్లో ఉన్నటువంటి మనకు మంచి చేసే క్రిములు ఏవైతే దాన్ని కూడా చంపేస్తుంది. యాంటీబయోటిక్ తీసుకున్న తర్వాత ఎవరికైనా విరోచనాలు మొదలయితే అది యాంటీబయోటిక్స్ వల్ల మన పేగులకి హానికరమైనది డామేజ్ అయ్యింది అని తెలుసుకోవాలి మీరు.
(03:58) సో నాలుగు రోజులు ఐదు రోజులు యాంటీబయోటిక్స్ మాక్సిమం అంతకంటే వాడటం మంచిది కాదు. దాని తర్వాత ఒకవేళ ఎస్పెషల్లీ చిన్న పిల్లలకు గాని పెద్దవాళ్ళకి గాని అంటే 70 వయసు దాటిన వాళ్ళకి విరోచనాలు అవుతూ ఉన్నాయి అంటే యాంటీబయోటిక్స్ వల్ల పేగులు దెబ్బతినాయని లెక్క అందువల్లనే యాంటీబయోటిక్స్ తీసుకున్నటప్పుడు యాంటీబయోటిక్స్ తో పాటుగా ఈ బ్యాక్టీరియా కాపాడేటటువంటి వేరే క్యాప్సూల్స్ ప్రోబయోటిక్స్ అంటారు వాటిని తీసుకోవాలి లేదా కనీసం పులిసిపోయిన పుల్ల మజ్జిగా అయినా తాగడం ఎంతో అవసరం ఆ పులుపు ఏదైతే ఉందో అది మంచి బ్యాక్టీరియా వల్ల లాక్ోటో
(04:29) బాసిలస్ అనేటువంటి మంచి బ్యాక్టీరియా వల్ల ఉంటుంది సో సో పుల్ల మజ్జిగ తాగడం ఎంతో అవసరం యాంటీబయోటిక్ ఉన్న వాళ్ళందరూ కూడా విరోచనాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పుల్ల మజ్జిగ తాగడం అనేది ఎంతో మంచిది. నెక్స్ట్ ఇప్పుడు మెత్తగా ఉన్నటువంటి దుంపలు తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? దుంపలు అంటే ఏమిటి ఆలుగడ్డ బంగాళ దుంప లేకపోతే చామ దుంప ఇట్లాంటి దుంపలు తినేటప్పుడు వాటి తొక్క తీసేయడం అనేది సర్వసాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు కానీ ఈ ఆలుగడ్డలో బంగాళ దుంపలో లోపల ఉన్నది ఏదైతే ఉందో అది మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంది షుగర్ ని అంత ఫాస్ట్ గా పెంచుతుంది ఏ
(05:07) దుంపలైనా సరే మామూలుగా మన భూమిలో ఉన్నటువంటి దుంపలు అన్నిటిలో కూడా స్టార్చ్ ఉంటుంది కార్బ్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ అంటాము ఇవి షుగర్ ని బాగా పెంచేవి వీటిని తొక్క తీసే చేసి తినడం కంటే తొక్కతో పాటుగా తినడం ఎంతో ఎంతో ఉపయోగకరం. ఒకటి రెండు వేడి వేడి బంగాళ దుంపలు వేసి అప్పుడే వేయించి పొయమించి తీసి పిల్లలకో భర్తకో పెట్టడం అనేది ఎంతో మంచి అలవాటు అనుకున్నారు చాలామంది కానీ అది వేడిగా ఉన్నప్పుడు దాంట్లోని స్టార్చ్ రక్తంలోకి త్వరగా వెళ్తుంది చల్లగా అది వండిన తర్వాత ఉడకబెట్టిన తర్వాతో వేయించిన తర్వాత చల్లబడిపోయిన తర్వాత తిన్నట్లయితే అప్పుడు కాస్త ఆ షుగరు
(05:47) రక్తంలో త్వరగా పెరగదు సో అది చిన్న చిట్కా సో సో ఏ దుంపలు తిన్నా సరే తొక్కతో చేయండి ఆ తొక్క తీయకుండా తినడం మంచిది ఉడకబెడితే ఎలాగో ఊడిపోతుంది వేయించినటువంటివి అయితే తొక్కతో పాటుగా వేయించుకోవచ్చు. దాన్ని చల్ల చల్లారిన తర్వాత తినడం ద్వారా మన షుగర్ రక్తంలో ఫాస్ట్ గా పెరగకుండా మనకి మనం కాపాడుకోగలం.
(06:12) ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే ఆల్కహాల్ తాగే వాళ్ళకి పొట్ట డామేజ్ అవుతుందా అని. సో ఆల్కహాల్ అనేది పేగులకి అన్నిటికంటే హానికరమైనటువంటి విషము చాలామంది మామూలుగా మాట్లాడుతూ మాట్లాడుతూ నేను నాకు మందు అలవాటఅండి అంటాడు అది మందు కాదయ్యా అది విషము అని చెప్తూఉంటాను అది అన్నిటికంటే హాని చేసేది ఎక్కడ ముందు ఎక్కడికి వెళ్తుంది పొట్టకి సో పేగులకి ఆల్కహాల్ కంటే డామేజ్ చేసి ఇంకోటి అంటూ లేదా అన్ని పైనుంచి కిందకా మనం తాగే అన్నకోశం పైన అన్నకోశం పొట్ట లివర్ పక్కనే ఉన్నటువంటి క్లోమ గ్రంధి అంటారు పాంక్రియాస్ పెద్ద పేగులు అన్నిటిని కూడా డామేజ్ చేసేటటువంటిది ఆల్కహాలు అన్ని
(06:52) చోట్ల ఆల్కహాల్ వల్ల పుండు పడుతుంది అంతే పొట్ట అంతా పుండు పడుతుంది పైన పుండు లెస్కోస్ లివర్ అవే దబ్బు తింటాం అనేది ఎలాగో తెలిసిందే ఆల్కహాల్ వల్ల పొట్టలో పుండ్లు వస్తాయి ఆ పుండ్ల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఎవరైతే ఎస్పెషల్లీ ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఆల్కహాల్ వల్ల పైన పొట్ట పైన భాగంలో ఉన్నటువంటి వాటిల్లో పుండు పడటం అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది.
(07:18) దాని తర్వాత ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో తర్వాత మార్నింగ్ మీరు ఒకవేళ లిట్రిన్ పోయినట్లయితే మీ పేగు డామేజ్ అయిందో లేదో వెంటనే తెలిసిపోతుంది. ఒకవేళ మలం నల్లగా ఉన్నట్లయితే మీకు పొట్టలో అల్సర్ లోంచి రక్తం పోయిందని తెలుసుకోవడం అనేది ముఖ్యము. సో పేగులు ఇది పేగులు గురించి మాట్లాడా సరే ఎక్కువ కాలం కనీసం ఒక 10 ఏళ్ళు ఆల్క ఉన్నట్లయితే లివర్ డామేజ్ తప్పనిసరిగా ఉంటుంది.
(07:43) పక్కనే ఉన్నటువంటి పాంక్రియాస్ అన క్లోమ గ్రంధి కూడా డామేజ్ అవుతుంది సో ఈ రెండు కూడా మన ఫ్యాట్ పదార్థాలు కొవ్వు పదార్థాలని డైజెస్ట్ చేయడానికి లివర్ ఉపయోగపడుతుంది మిగతా వాటన్నింటికి పాంక్రియాస్ ఉపయోగపడుతుంది అంటే మన తిన్న తిండి అరగడానికి అతి ముఖ్యమైనవి పేగులకి అటు ఇటు ఉంటాయి కుడి పక్కన లివర్ ఉంటుంది కాలేయం ఉంటుంది ఎడం పక్కన పాంక్రియాస్ ఉంటుంది ఈ రెండు లేకపోతే మనం తిన్న పదార్థాలు అరగడం అనేది ఎంతో కష్టం ఈరెం రెండు కూడా ఆల్కహాల్ వల్ల డామేజ్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం.
(08:16) సో ఆల్కహాల్ ఎంత తగ్గించగలిగితే మీ పేగులకి అంత బాగా మీరు కాపాడుకోగలరు. సరే ఆల్కహాల్ తాగారు తాగే చాలామంది పుల్ల మజ్జిగ తాగడం ఆల్కహాల్ తో నేను అప్పుడప్పుడు చూశను సో ఆల్కహాల్ తో మజ్జిగ తాగడం అనేది అట్లీస్ట్ మనం పొట్టను కొంత కాపాడుకోగలం. ఆల్కహాల్ తిండి తర్వాత తాగినట్లయితే పొట్టకు కొంత ప్రొటెక్షన్ ఉంటుంది ఎందుకంటే తిండి వల్ల ఆ ఆల్కహాల్ అబ్సర్ప్షన్ బ్లడ్ లోకి స్లోగా వస్తుంది సో పొట్ట కొంత కాపాడబడుతుంది.
(08:45) సో ఈ రెండు కూడా ఆల్కహాల్ వల్ల మన పేగులు డామేజ్ కాకుండా తీసుకునేటటువంటి చిన్న చిన్న చిట్కాలుండి. ఓకే
No comments:
Post a Comment