గాల్లో కూర్చుని యోగ చేయడం ఎలా సాధ్యం..? | ARUNADEVI YOGA | @signaturestudiostv
Author Name:Signature Studios
Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=yElEJFJGo28
Transcript:
(00:00) ఆ ఆ మొత్తం మీడియా వచ్చి యాక్చువల్లీ అప్పుడు చేసింది జలస్తంభన ఓహో జలస్తంభన ఆ జలస్తంభన అంటే వాటర్‌లో నీళ్ళల్లో కూర్చోవడం అన్నమాట పద్మాసనంలో వాటర్ మీద కూర్చుని 64 65 యోగసూత్రాస్ ఎక్స్ప్లెయిన్ చేశారు పతంజలి యోగసూత్రాస్ మై గాడ్ ఒక చేత్తో మైక్ పట్టుకొని పద్మాసనంలో కూర్చుని దానికి అందరూ వచ్చారు ఎవరు కిషన్ రెడ్డి గారు ఇంకా ఎవరో స్వామీజీ నీళ్ల మీద కూర్చొని ఓ మై గాడ్ ఆ అది ఒక రికార్డ్ అది వరల్డ్ బుక్ ఏవేవో చాలా మంది రికార్డ్స్ ఇచ్చారు తర్వాత అప్పుడు ఇంకా బాయగమనం కూడా నెక్స్ట్ అని పెద్ద అనౌన్స్ చేసేసాం అనౌన్స్ చేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ
(00:41) నేను ఈ హిమాలయాస్ మామూలుగా వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆయన అడిగారు నన్ను నేను ఆయన ఆయన ఏమ అడగరు కానీ నేను చెప్పేస్తా ఉంటా ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం చేసింది ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరు ఏం చెప్తున్నారు సో నేను అదే మాట్లాడతాంట ఇప్పుడు ఫలానా వాళ్ళు కొత్తవాళ్ళు వచ్చారు ఇది మాట్లాడుతున్నారు ఇలా చేస్తున్నారు అట్లా వింటూ ఆయన ఆయన అడిగారు ఇది కూడా చెప్పాల నెక్స్ట్ నేను అనౌన్స్ చే వాయగమనం చేస్తున్నాను మీడియా అంతా పిలిచి అసలు ఎక్కడ చేయాలి అని అంతా మాట్లాడితే ఆయన అన్నారు ఇది ప్రదర్శించ ఏదో అదే అది ఇది సర్కస్ అన్న వర్డ్ వేరేలాగా మాట్లాడారు
(01:16) అంటే ఇది సర్కస్ నువ్వు సర్కస్ చేస్తున్నావా అంటే ఎందుకు చేస్తున్నావ అని అడిగారు రీజన్ ఏంటి ఆ అని ఏదో అడిగితే నేను అప్పుడు ఆలోచనలోకి వెళ్ళా అవును కదా ఎందుకు చేస్తున్నా అంటే ఓ పబ్లిసిటీ కోసమే కదా ఇది ఇప్పుడు అప్పుడే పబ్లిసిటీ ఫుల్ అసలు పేపర్స్ లో అసలు అంత ఒక రేంజ్ లో రాస్తారు సో ఇంకా ఇది చేసామ అంటే రాస్తారు అప్పుడు అప్పుడు చూపించారు ఆయన వేరే వాళ్ళని కూడా అందరూ చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ సాధనలో చేసుకుంటున్నారు కానీ నువ్వు అంటే ప్రదర్శన కోసం ఒక సర్కస్ ఫీట్ లాగా చేస్తావా అన్నట్టుగా అలా అనిపించింది నాకు సో ఇంకా ఇది ఇలా చేయకూడదు ఇట్లా
(02:01) చేసుకోకూడదు చేయకూడదు ఇప్పుడు నాకు చేయడం వచ్చింది కదా సో దీన్ని ఎందుకు మనం చేయాలి ఎందుకు ఉపయోగపడతది నీకు ఇప్పుడు నేను చేశను నీకేం ఉపయోగపడతది అది ఓ నేను చేశను నాకు ఉపయోగపడంటే నాకు వేరే ఉన్నాయి అడ్వాంటేజెస్ ఇదేం పెద్ద ఇది కాదు కదా అని నేను చేయలేదు కానీ నేను యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ ఎక్లిప్స్ ఎక్లిప్స్ వచ్చింది కంప్లీట్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఎక్లిప్స్ పార్టీస్ కూడా అక్కడ పెట్టుకున్నారు.
(02:28) సో నేను ఎక్లిప్స్ టైం మధ్యాహ్నం వచ్చింది 1 ఓ క్లాక్ ఏదో అప్పుడు వచ్చింది నేను ఇట్లా నేను మెడిటేషన్ లో ఉంటానండి ఈరోజు అనిఅంటే మేము కూడా వచ్చి మీతో చేయొచ్చా అని అడిగారు నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నా అంటే చేయొచ్చు రండి ఈ టైంలో నేను ఉంటాను అని చెప్పి సో కొంతమందికి హాలిడే ఏమి లేదు వాళ్ళకి వర్కింగ్ వాళ్ళు ఆన్లైన్ లో ఉన్నారు కొంతమంది నాతో ఉన్నారు నాతో ఉన్నప్పుడుఎనిమిది తొమ్మిది మంది ఉన్నారు అంతే వచ్చి చేసుకునే వాళ్ళు కరెక్ట్ గా 1 ఓ క్లాక్ కి అలారం పెట్టుకున్నాం ఒకవేళ మెడిటేషన్ లో నుంచి మేము బయటికి రాకపోతే తెలియదు కదా అని చెప్పి అలారం
(02:56) పెట్టుకున్నాం అప్పుడు అప్పుడు మొత్తం చీకట అయిపోతుంది కదా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు అలారం పెట్టుకున్నారు బయటికి వెళ్ళారు బయటికి వెళ్లి వచ్చిన తర్వాత నేను చూస్తే ఇక్కడ ఇట్లా ఇట్లా మూవ్ అవుతున్నా అన్నమాట పక్కన అన్ని సోఫాస్ అయినా హాల్ అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు ఫస్ట్ భయపడిపోయారు. తో పెద్ద ఆవిడ ఉన్నారు ఆవిడ ఏం చేశారంటే మీరు ఫోటోలు అవి తీయకండి ఆ జస్ట్ మనం వెయిట్ చేద్దాం అంతే అని ఎందుకంటే విపరీతమైన వేడి వస్తుంది దగ్గరికి దగ్గరికి వస్తుంటే చెమటలు ఇలా లేచాను వాళ్ళు అలానే కూర్చుని అలా అని చూస్తా ఉన్నారు తర్వాత నేను
(03:30) మామూలుగా మళ్ళీ కిందకి వచ్చేసి నార్మల్ గా నేను కొంచెం సేపటికి నేను బయటకి వచ్చేసరికి వాళ్ళంతా ఇలా గోడకి ఇలా అంటుకొని ఇలా నిలబడి ఉన్నారు ఎవరు మాట్లాడట్లేదు అదే ఈ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకే అర్థం కాలేదు వాళ్ళే అలా ఉన్నారు తర్వాత ఏం జరిగిందంటే ఏం చెప్పలేదు ఇట్టఇట్లా ఏం లేదు అని అన్నారు నన్ను ఎందుకు లేపలేదు చీకటగా అయినప్పుడు అని అంటే లేపాలనుకున్నాం కానీ మీరు చాలా డీప్ లో ఉన్నారు అని అన్నారు సరే స్నానం అది చేద్దాం ఇప్పుడు మనం తిందాం ఫాస్టింగ్ ఉందాం కదా అని అనుకున్న తర్వాత ఆ మొత్తము ఆ ఉన్న టౌన్ లో ఉన్న వాళ్ళందరికీ మొత్తం
(04:04) తెలిసిపోయింది. హమ్ ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఊరికేమట యాక్చువల్ గా అపాయింట్మెంట్ మీద వచ్చేవాళ్ళు నార్మల్ గా వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు నాకు అసిస్టెంట్ గా ఒక అమ్మాయి వర్క్ చేసింది అక్కడ అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది మీకుఒక విషయం చెప్పాలి ఇట్లా అయింది నిన్న మాకు అందరికీ భయమేసింది కానీ నేను వీడియో తీయాలని అని అనుకని ఫోన్ ఆన్ చేస్తే ఆవిడ నన్ను ఫోన్ తీసేస్తున్నారు తీయొద్దు అని చెప్పారు ఇట్లా జరిగింది అనిఅంటే అవునా మరి మీకు తెలియదా అని అడిగింది అంటే నాకు అది కావాలని నేను చేయలేదు ఆ ప్రాసెస్ అండ్ ప్రాక్టీస్ లో నేను
(04:35) లాబిటేషన్ అనేది జరిగింది. నాకు తెలుస్తది జరిగిందనేది నాకు తెలుస్తది. [గురకలు] ఆ అట్లా అప్పుడు ఒకసారి చేశాను మళ్ళీ ఇక్కడ శ్రీశైలంలో ఒకసారి చేశాను. హమ్ శ్రీశైలంలో మా ఇంకో గురువు గారు ఉన్నారు యోగానంద స్వామి అని చెప్పి ఆయన వాయుస్తంభన వాయుగమనం జలస్తంభన మూడు చేశారు. దూరదర్శన్ వాళ్ళు అప్పుడు వీడియోస్ ఇచ్చారు కూడా దూరదర్శన్‌లో అప్పుడు కూడా చేశ నేను ఆయనతో పాటు ఆయన్ని అడిగాను నేను మీతో పాటు నేను చేస్తాను అని చెప్పి ఆ చేయమ్మా అని అన్నారు ఆయన నేను ఇప్పుడు జల వాయిస్ స్తంభన అంటే తడి పడుకోబెడితే తడి ఇసుక వేసేస్తారు.
(05:14) ఇంతఎత్తు వేసేస్తారు బట్ నొక్కి నొక్కి పెడతారుఅన్నమాట మొత్తం లోపల పెట్టేస్తారు. సో ఇన్ని మినిట్స్ ఆయన అయితే హాఫ్ ఎన్ అవర్ పైన ఉన్నారు నేను 20 మినిట్స్ ఏదో 19 20 మినిట్స్ నేను ఉన్నా ఆయన హాఫ్ ఆన్ అవర్ పైన ఆయన ఉన్నారు. తర్వాత అంటే మేము వాళ్ళే తీసేసారు ఇంకా ఎక్కువసేపు ఉంచొద్దు అని చెప్పి అవన్నీ చేసాం అప్పుడు ఇంట్రెస్ట్ గా ఉండేది.
(05:38) కానీ తర్వాత తర్వాత ఎందుకు చేస్తున్నాం ఇవి దేనికి వాట్స్ ద అంటే యూస్ ఏంటి అది ఏదో నేను మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి తప్ప అది ఎవరికీ ఉపయోగపడుతుంది. అంటే నేను ఎందుకు అప్పుడు చేశాను అంటే అందరూ చేయొచ్చు దీనికి ఏమి ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో హిమాలయాల అలా ప్రాక్టీస్ చేసిన అట్లా ఏమ అవసరం లేదు ఒక మంచి గురువు ఉండి మీకు మంచి ప్రాక్టీస్ కరెక్ట్ గా మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఎవరైనా చేయొచ్చు.
(06:05) ఉ ఈవెన్ హౌస్ వైఫ్స్ నా దగ్గర తర్వాత నేర్చుకొని కొంతమంది ప్రాక్టీస్ కూడా చేశారు. అంటే మనందరం ఇది చేద్దాము అని చెప్పి కూడా అడిగారు నన్ను ఎందుకులే అవన్నీ చేయడం మీడియాని పిలిచి అదంతా మీరు చేస్తున్నారు కదా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి అని అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నాతో పాటు అంటే వాయగమనం కాదు వాయిస్తమన చేసేవాళ్ళు ఉన్నారు ఓకే ఓకే సో మా అబ్బాయి ఇప్పటికి నన్ను అడుగుతాడు అమ్మ నువ్వు చేసే అన్నీ ఒక్కసారి చేసి ఒక వీడియో లాగా ఒక రికార్డు లాగా ఉంటుంది.
(06:32) ఆ నేను తీయడం కాదు మీడియాని పిలిచి చేద్దాము ఒక ఫోర్ ఫైవ్ డేస్ పెట్టి అనింటే అంటే ఎందుకు చేస్తున్నా వద్దు అయని పెళ్లి ఏం చేస్తున్నారండి బాబుకి పెళ్లి అయింది ఆహ పాప కూడా ఏ ఫీల్డ్ లో చేస్తున్నారు వాళ్ళు తను కంప్లీట్ వాళ్ళంతా బిజినెస్ే పాప ఏమో మూవీస్ ఆమె కంటెంట్ రైటర్ అండ్ అవునా ఆ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేసింది ఫోర్ మూవీస్ కి ఇప్పుడు కంటెంట్ రైటర్ లాసియా అండి అచ్చా ఆహ లాస్య తను అంతా ఉంది అంటే వీళ్ళకి మా అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు యోగా క్లాసెస్ తీసుకుంటారు కూడా టీచర్ కింద అవుట్‌సైడ్ క్లాసెస్ ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ అని
(07:09) ఇవన్నీ తను తీసుకునేది తర్వాత తను బాంబే వెళ్ళిపోయింది బాంబే ఇంకా వెళ్ళిన తర్వాత కంప్లీట్ తను ఫీల్డ్ అదంతా పిల్లలు కూడా అంత హైట్ వచ్చారండి ఆ హైట్ బాగా హైట్ అండి [నవ్వు] నా మీద హైట్ మా అమ్మాయి ఓ 6263 ఓ మై గాడ్ సంబంధాలు తీసుకోవడం కష్టం అవ్వలే మీకు సంబంధాలు తీసుకోవడం కష్టం మా [నవ్వు] కోడలు కూడా హైటే ఆ అమ్మాయి కూడా బాగా హైట్ ఓకే ఓకే సో అమ్మాయికి ఇంకా పెళ్లి అవ్వలేదు.
(07:35) ఉ హైట్ కొంచెం కష్టమే అవుతుంది ఎందుకంటే చాలా వరకు మనం ముందు హైట్ చూసుకోవాలి కదా అదే కదా సో హైట్ దగ్గర కొన్ని నిజం నిజం అవ్వాలి ట్రూ ట్రూ ట్రూ ట్రూ అయితే ఇక్కడ నేను వచ్చినప్పుడు అక్కడ గాని ఇక్కడ గాని ఎక్కడ ఏసి పెట్టలేదు ఎందుకండి కారణం ఏమిటి అక్కడ ఉంది అంటే అంటే మీరు వాడట్లేదు యక్చువల్గా ఒక ఫ్యాన్ తప్ప మీరు పెద్దగా ఏమ పెద్ద వాడను మరీ పీక్ ఇంకా ఎవరైనా ఉంటే ఎందుకంటే ఇంకొకటి యోగా చేసేటప్పుడు మీరు కొంచెం వెంటిలేషన్ ఉండాలి నాట్ ఫ్యాన్స్ ఏస రూముల్లో అట్లా క్లోజ్ చేసి చేయకూడదు.
(08:09) అదే కదా నాకు ఇప్పుడు జిమ్‌లో ఏసీ వేసి అన్ని డోర్లు క్లోజ్ చేస్తే అబ్బా చెమట వాసన జిమ్‌లో ఇన్ఫెక్షన్స్ కి వస్తాయి సిక్కి వెళ్ళే వాళ్ళకి అదే కదా ఆ చెమట అక్కడే పడి అక్కడే అది దట్ ఇస్ ద జిమ్ అనుకోండి యోగాకి ఎలా ఉండాలంటే మరీ ఓపెన్ ఎయిర్ ఉండకూడదు. అలాని మరీ క్లోజ్డ్ ఉండకూడదు. కొంచెం వెంటిలేషన్ ఉండే ప్లేస్ ఏదైనా సరే మనకి యోగాకి పెద్ద ఏమ ఉంటదండి కూర్చోవడానికి ఒకేదో మటో ఒక లాంటిది ఒకటి ఉండి ఒక సేఫ్ ప్లేస్ యోగా కూడా ఎక్కడంటే అక్కడ చేయకూడదు మనం ప్లేస్ చూసుకోవాలి మీరు అడవిలోకి వెళ్లి నేను యోగా చేస్తాను అంటే కుదరదు ఎందుకంటే [నవ్వు]
(08:45) ఏమవచ్చి అంతే కదా అట్లా చేయకూడదు అని చెప్తారు. ఆ అట్లా అంటే అనువైన ప్రదేశాలు ఏమున్నాయో అక్కడే చూసుకుని చేయాలి సముద్రం దగ్గర వెళ్ళిపోయి అక్కడ బాగుంది బాగుంది అని వెళ్లిిపోయి ఆ వేవ్స్ దగ్గర కూర్చుని చేశారు అనుకోండి ఎప్పుడు ఎప్పుడు తెలియదు కదా సో యోగా అనేది కూడా సేఫ్ ప్లేస్ లో కూర్చుని చేయాలి మెయిన్ నాచురల్ ఇప్పుడు ఫుల్ ఏసీ లో గాని ఆ ఫుల్ ఇప్పుడు ఈ ఫ్యాన్స్ గాని వేసుకొని మీరు యోగా చేయండి బాడీ పెయిన్స్ వస్తాయి.
(09:14) ఉమ్ మీకు ఇవి లేకపోతే చెమట పడతదేమో పెట్టనివ్వండి ఏమైంది ఓపెన్ అయితది కొంచెం మంచిదేగా అవును ఓపెన్ అయితాయి కదా శిల్పా రెడ్డి గారు ఉన్నారు కదా శిల్ప రెడ్డి గారు ఓపెన్ గా పెట్టారు వాళ్ళ ఇంట్లో జిమ్ ఓపెన్ ప్లేస్ అంత హాయి గా ఉందో అసలు ఒక చక్క మంచి వెంటిలేషన్ గాలాడుతుంది మొక్కల మధ్యలో అద్భుతంగా ఉంది జిమ్ అలా ఉండాలి కానీ బాబోయ్ ఏసి మధ్య ఇప్పుడు ఓపెన్ జిమ్స్ ఇప్పుడు జిహెచ్ఎంసి వాళ్ళ మున్సిపల్ వాళ్ళన్నీ ఓపెన్ జిమ్స్ పెడుతున్నారు కదండీ మాన్యువల్ వి అవును అవును చాలా మంచి జిమ్స్ చాలా మంచి ఎక్విప్మెంట్ పెడుతున్నారు ఇక్కడ కూడా కాబూరి హిల్స్ లో
(09:47) కూడా ఒక జిమ్ ఓపెన్ చేశారు. అవును జస్ట్ పార్క్ లో ఎక్విప్మెంట్ పెడుతున్నారు సరిగ్గా ఉపయోగించుకోవడం తెలిస్తే అవి చాలా మంచి నేను అవి చైనా వెళ్ళినప్పుడు నేను చైనాలో చూసా ఓహో అరే వీళ్ళ జిమ్ ఇంత బాగుంది అని నేను అని వెళ్లి ఊరికే వెళ్లి చేసేదాన్ని మార్నింగ్ తర్వాత మనకి ఇప్పుడు ఇప్పుడు బాగా ఓపెన్ జిమ్స్ బాగా వచ్చినయి ఇంకా ఈ జిమ్స్ అదంతా వేయరండి దట్ యాక్చువల్లీ అదంతా రాంగ్ అంటే మీ శరీరాన్ని ఫోర్స్ చేసి కంట్రోల్ చేస్తున్నారు కరెక్ట్ కరెక్ట్ అలా చేయకూడదు అంటే ఒక షేప్ ఇప్పుడు యోగా చేసేవాళ్ళకి ఒక మంచి షేప్ ఉంటది.
(10:22) మజల్స్ బిల్డ్ అవ్వకూడదు అవును మజల్స్ ఎంత ఉండాలో అంతే ఉండాలి దాన్ని నువ్వు బెలూన్ లాగానే ఇష్టం వచ్చినట్టు పెంచేసేసి నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని తగ్గించే ఆ ఎలాస్టిసిటీ అంతా కూడా పోయి మీకు అంత ఎందుకండి స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు అత్లీట్స్ ని తీసుకొని ఎంత సూపర్ ఉందో వాళ్ళకి ఫిట్నెస్ ఉంటది ఫిట్నెస్ చేయాలి కానీ వాళ్ళు తొందరగా రిటైర్ అయిపోతారు తొందర రిటైర్మెంట్ ఉంటది వాళ్ళకి వాళ్ళకి డయాబెటీస్ ఉంటది వాళ్ళకి నీ పెయిన్స్ ఉంటాయి అంత అతలెట్ కూడా ఒక మనిషి జీవితంలో నడిచేంత నడక అంత పరుగు వీళ్ళ ముందే కంప్లీట్ అయిపోతుంది వీళ్ళకంతా జిమ్ కూడా అంతే
(10:59) నువ్వు వాడాల్సిన నీ లంగ్స్ ని వాడేస్తున్నావ్ నీ హార్ట్ ని వాడేస్తున్నావ్ అన్ని బాగనే ఉంటది ఎంగగా ఉన్నప్పుడు నో ఇష్యూస్ అండి ఆఫ్టర్ దట్ ఇష్యూస్ మెయింటైన్ చేయండి చూడండి అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి కరెక్ట్ యోగా యోగా అంటే అలా కాదు యోగా కూడా ఇప్పుడు ఎలా మారిపోయింది అంటే దాన్ని కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా చేసేసా పవర్ యోగా అని లేకపోతే ఇంకా ఇంకా ఏదో ఆ యోగా ఎలా ఉంటది అనింటే పెద్ద డిఫరెన్స్ ఉండదు అవును మీ ఎక్సర్సైజ్ కి దీనికి పెద్ద డిఫరెన్స్ కనపడదు.
(11:27) సూక్ష్మ యోగా అని ఉంటుంది యోగాలు అంటే అది వార్మ్ అప్ కోసం పాడేదిఅన్నమాట అది కొంచెం ఉంటది తప్ప దాని తర్వాత అన్ని ఆసనాసే ఉంటాయి. ఆసనాస్ కూడా మీరు చెప్పాలి అనింటే ఒక్క ఆసనము కచ్చితంగా ఫైవ్ మినిట్స్ చేయాలి. ఓ అంటే నాలుగు ఆసనాలు చేయాలంటే ప్రతి 20 నిమిషాలు పడుతుంది ప్రతి మూడు ఆసనాలకి నాలుగో ఆసనం శవాసనం ఉండాలి. ఓహో మీకు తెలియకుండా మీరు ఇలా చేస్తే నాలుగు ఆసనలు మీరు శవాసనలోకి వెళ్ళిపోతారు.
(11:59) [నవ్వు] ఎందుకంటే ఆ హోల్డింగ్ చాలా కష్టం కదండ ఇప్పుడు అర్ధమేంద్ర ఆసన అందులోనే ఉండాలి అనిఅంటే ఎంత కష్టం అంతవరకు మీ బాడీని ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు నాలుగు ఐదు ఆరు ఆసనాలు చాలు నాలుగు ఆసనాలు చాలు నాలుగు ఆసనాలు ఒక శవాసనం ఐదు ఒక రెండు ప్రాణాయామాలు ఏమైనా ఒకటి రెండు మూత్రలు ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్ లో ఒక మెడిటేషన్ అనేది నడుస్తది జరుగుతది అది చేయొద్దు అది జరుగుతది కూర్చోవాలి మనం రైట్ సో అది అయిపోయిందంటే మీ యోగా కంప్లీట్ అయినట్టు అంతే కానీ నేను ఇప్పుడు మెడిటేషన్ చేస్తా మెడిటేషన్ చేయడానికి ఆజ్ఞ చక్రం మీద ఫోకస్ చేయండి ఈ చక్రం మీద
(12:36) ఆ చక్ర ఇది చేయండి అర్థమైంది ప్రాసెస్ అది అసలు అది కానీ అండర్స్టాండింగ్ అవును అవును అది లేనే లేదు యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు విగ్రహాలు అవి నేను చూశాను సో ఒక్కసారి వాటిని ప్రేక్షకులకు కూడా చూపించచ్చా మీకు అభ్యంతరం లేకపోతే తప్పకుండా అది ఎక్కడి నుంచి తెప్పించాలి అనేది అక్కడే మనం చూద్దాం ఒకసారి ఓకే
No comments:
Post a Comment