🚨 Kerala YouTuber Akhil NRD Wife Megha Nair Issue Full Story Explained | Anand Views
Author Name:Anand Views
Youtube Channel Url:https://www.youtube.com/@Anand_Views
Youtube Video URL:https://www.youtube.com/watch?v=j5zFLu9lz-M
Transcript:
(00:00) ఈ కేరళ ఇన్ఫ్లయన్సర్ కపుల్ ది నేను చూసినప్పుడు ఇనిషియల్ గా ఇదొక స్క్రిప్ట్ అనుకున్నా అంటే ఆవిడ నైటీ వేసుకొని అలా బ్యాగ్లు వేసుకొని వెళ్ళిపోతా ఉంటే నాకు అది సీరియస్ గా నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే చదువుకున్నవాళ్ళు కదా అండ్ సంఘంలో కొంచెం పరపత ఉంది ప్రతిష్ట ఉంది ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అట్ట అట్టగా పారిపోయిన వ్యక్తి డ్రైవర్ ఏదో పక్కన పెడితే ఆ పారిపోవడం ఏంటో బ్యాగ్లు వేసుకొని అదంతా చూస్తుంటే ఆ కెమెరా యాంగిల్ ఆ సిసిటీవీ ఫుటేజ్ ఇదొక అనదర్ ఏదో స్క్రాప్ ఉంది దానికోసం వీళ్ళు ఏదైనా స్క్రిప్ట్ రాసుకున్నారేమో అనుకున్నా బట్
(00:29) ఇప్పుడు స్టిల్ నాకు ఒక 10% అది స్క్రిప్ట్ అనిపిస్తుంది కానీ 90% ఇది నిజమేనేమో ఎందుకంటే ఇది పోలీస్ స్టేషన్ వరకి వెళ్ళింది మ్యటర్ అక్కడ ఒక పంచాయతీ నడిచింది అలాగే ఆ అమ్మాయి ఒక రీలు పెట్టింది ఇందాక దాన్ని ఇప్పుడు డిలీట్ చేసేద్దా దాని తర్వాత సో మనం మాట్లాడుకుందాం ఏంటి ఇన్ఫ్లయన్సస్ ఎవరి ఇల్లు ఏమైంది అసలు ఎలా పరిచయం ఎలా పెళ్లి ఎలా పారిపోయారు ఏం జరిగింది ఆ అమ్మాయి ఏం పెట్టింది అని చెప్పి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆనంద్ వెల్కమ్ టు అనూస్ సో వీడియోని లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే
(00:57) మేటర్ ఏంటరా అంటే ఫస్ట్ అఫ్ ఆల్ సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు మామ సరేనా ఇన్ఫ్లయన్సర్స్ కి వాళ్ళు ఏదైనా కొన్నా ఏదైనా తిన్నా ఏదైనా చేసిన ఏదైనా కట్టిన ఏదైనా కూల్చినా ఏం చేసినా వాళ్ళకి అదో కాంటెంట్ వాళ్ళఏది కొనరు కొలాబరేషన్ వస్తది సరేనా పెద్ద పెద్ద ఇన్ఫ్లయన్సర్స్ కదా పెద్ద పెద్ద దస్తులు కూడా కలాబరేషన్లు వచ్చేస్తాయి.
(01:17) మొన్నకేదో రీల్ చూసా ఒక ఇన్ఫ్లయెన్సర్ ఏదో ఇల్లు కట్టారు అందులో ఉన్న ప్రతిది కొలాబరేషన్ లో వచ్చింది. అడ అమ్మ బంటి అన్నట్టు ఉంది అట్లా ఉంటది. అండ్ ఇప్పుడు స్పెషల్ గా ఈ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆ సారీ కట్టి అన్ని చూపిస్తాఉంటారు కదా ఫ్యాషన్ ఇదంతా అన్ని కొలాబరేషన్స్ే అండ్ ఇదే ఫ్యామిలీ బ్లాక్స్ లో ఈ కపుల్స్ వీళ్ళతో తలకాయ నొప్పి స్టోరీ చెప్పుకుంది ఒక పాయింట్ సోద అనుకోవద్దు వీళ్ళతో తలకాయ నొప్పి ఏంటంటే వీళ్ళేమో అసల ప్రపంచంలోనే మేమే ఇంకా చిలకా గోరింగా అంటారు కదా అది మేమే అన్నట్టు అంత క్లోజ్ గా అంత ఇదిగా అసల వాళ్ళ మొత్తం వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటాయో తెలియదు
(01:50) కానీ వాళ్ళ ఇంట్లో ఉండే దానికన్నా 100 రెట్లు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తా ఉంటారు. వాళ్ళ తిరగటం గాని, వాళ్ళ ప్రొపోజల్స్ గాని, వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చుకోవడం గాని, వాళ్ళ టూర్స్ గాని, వాళ్ళ ట్రిప్స్ గాని, వాళ్ళ బట్టలు గాని, వాళ్ళ జ్యువలరీ గాని అబ్బో అసలు మామూలుగా ఉండదు అది చూసి మన ఇంట్లో వాళ్ళు చూసి నేర్చుకో చూసి నేర్చుకో అని చెప్పి మనల్ని దొబ్బుతా ఉంటారు.
(02:10) వాళ్ళు చూడు ఎక్కడికి వెళ్ళారో వీళ్ళు చూడు ఏం కొన్నారో వాళ్ళు చూడు ఎలా తిరుగుతున్నారు ఇయ్యా ఉంటాయి అయన్నీ చూసి వాళ్ళక ఏం తెలుసు అదంతా నిజం కాదురా వాళ్ళంతా అది అరే ట్రిప్ వెళ్ళినా కూడా కొలాబరేషన్ రా అరే ఆ చీర కూడా కొలాబరేషన్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు రా లేదంటే అది వాళ్ళ పూరికిని ఇచ్చారురా ప్రమోషన్ కి ఇచ్చారురా అని చెప్పి మనమేమో ఇక్కడేమో స్ట్రగుల్ అయ్యి రూపాయ రూపాయ దాచుకొని ఎక్కడికో ఒక కొన్ని డబ్బులు అయితే మనం తిరుపత వెళ్ళాలని మనం ప్లాన్ చేసుకుంటాం. వాళ్ళేమో అట తిరుగుతా ఉంటారు.
(02:33) మనల్లో ఇంట్లోవాళ్ళు చూసి ఏందిరా మనం ఏంది ఎక్కడికి వెళ్ళట్లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళం కదా మనం కూడా ఏంటరా మనం ఎక్కడికి వెళ్ళట్లేదు అనిపిస్తా ఉంటది మనకి తీరా చూస్తే అదంతా బొటకం అదంతా నాటకం సో అదిఒక మల్టిపుల్ టేక్స్ లో చేసిన ఒక స్క్రిప్టెడ్ స్టోరీ దాని తర్వాత వాళ్ళ వెనకాల ఉన్న స్ట్రగుల్స్ వాళ్ళ ఎంత అడ్జస్ట్ అవుతున్నారు సో సి ఎవ్రీథింగ్ ఇస్ నాట్ రియల్ సోషల్ మీడియాలో మల్టిపుల్ టేక్స్ తర్వాత బయటికి వచ్చిన అవుట్పుట్స్ అయన్నీ సరేనా సరే మేటర్ ఏంట్రా అంటే బాగా చెప్పా కదా మ్యాటర్ ఏంటరా అంటే ఇది సీరియస్ ఇప్పుడు సీరియస్ గా మాట్లాడుకుందాం కేరళాకు [గురకలు]
(03:03) చెందిన అఖిల్ ఎన్ఆర్డి అని చెప్పి ఒక పేజ్ ఒక ఇన్ఫ్లయెన్సర్ ఆయన ఏంటంటే ఇన్ఫ్లయెన్స్ అవ్వకముందు పెద్ద యూట్యూబర్ అవ్వకముందు మర్చెంట్ నవీలో వర్క్ చేసేవాడు అయితే సోషల్ మీడియాలో ఉన్న ప్ాషన్ ఇప్పుడు మనలాగే అనుకోండి సో దాంతో ఏం చేశారంటే ఆ జాబ్ వదిలేసారు ఆసక్తితో జాబ్ వదిలేసి ఫుల్ టైం కంటెంట్ క్రియేటర్ గా మారారు. ఇతను ఒక Instagram లో మెగా ఇన్ఫ్లయెన్సర్ ఆయనకి 1.
(03:23) 8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే 18 లక్షల మంది ఆయన ఫాలో అవుతారు. ఈయన మనందరికీ తెలిసిన ఆయనే నాకఎలా తెలుసురా అంటే వీళ్ళు స్టార్ బక్స్ కోసం ఒక రీల్ చేశారు స్టార్ బక్స్ లో కాఫీ కొనటం కోసం ఈయన వీళ్ళ వైఫ్ వాళ్ళద్దరు కలిసి రీల్ చేశారు. ఆ స్టార్ బక్స్ లో కాఫీ కొన్న రీలు నాకు తెలిసి చాలా మంది చూస్తుంటారు అది బాగా వైరల్ వెళ్ళింది అది చాలా వైరల్ వెళ్ళింది ఆ నాకు అలా తెలుసు సరే ఇది అఖిల్ అన్నారండి మేఘనా నాయర్ అంటే ఒక డాన్సర్ ఆవిడ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సరే సో వీళ్ళద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు.
(03:46) ఎలా పెళ్లి చేసుకున్నారు వీళ్ళద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు ఆ అలప్పుజ అని చెప్పి కేరళాలో ఒక ప్లేస్ అన్నమాట దానికి చెందిన వాళ్ళు సో అక్కడక్కడ ఇన్ఫ్లయెన్సర్స్ కాబట్టి అక్కడక్కడే పరిచయం అయింది అక్కడక్కడే ఆ పరిచయం కాస్త తెలిసిందేగా ప్రేమగా మారింది. నవంబర్ 2024 లో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి కూడా ఒక సెన్సేషన్ే ఇలా పెళ్లి దాంట్లో వచ్చిన రీల్స్ అందులో కూడా ఒక రీల్ ఇదయింది.
(04:03) ఆ నేను నిన్ను బాగా చూసుకుంటా నిన్ను ప్రేమగా చూసుకుంటా నేను అది చేసుకుంటా ఇది చూసుకుంటా నేను ఆడ తీసుకెళ్తా అని చెప్పి ఆయన ఒక చేతి బుర్ర మీద చెయేసి ఒక హారికథలాగా చెప్తాడు. అది కూడా ఒక అద్భుతంగా అది కామెడీగా సటరికల్ గా చెప్పింది కానీ అది కూడా బాగా వెళ్ళింది. అయితే వీళ్ళు ప్రేమించుకున్న తర్వాత నవంబర్ ప్రేమించుకున్న తర్వాత నవంబర్ 2024 లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు అయితే దీని తర్వాత వీళ్ళు చేసిన రీల్స్ అన్నీ హిట్ే వెళ్ళిపోతా ఉన్నాయి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అన్నమాట ట్రావెల్ వ్లాగ్స్ అవనివ్వండి ప్ాషన్ అవనియవండి సో సోషల్ మీడియాలో చాలా
(04:28) పాపులర్ కపుల్ అయిపోయారు. ఇంకా కప్పులు అయితే తెలిసిందేగా వావ్ క్యూట్ కపుల్ అంటే వీళ్ళలాగే ఉండాలి కప్పులు అంటే వీళ్ళద్దరి లాగే ఉండాలి వాళ్ళని చూసి నేర్చుకోవాలి వీళ్ళని చూసి నేర్చుకోవాలి కపుల్ గర్ల్స్ అది బొంగు భోషాన అని చెప్పి ఇంకా మనవాళ్ళు మామూలుగా ఉండరుగా మన యూత్ అంతా దాన్ని కొంచెం ఇచ్చేసుకున్నారు ఓన్ చేసుకున్నారు.
(04:42) సరే ఏమైంది రా అంటే ఆగస్టు 2026 అంటే మొన్న ఈ ఆగస్టు లో మొన్నట త్రీ డేస్ బ్యాక్ ఏమైందంటే అఖిల్ తన సోషల్ మీడియాలో ఏదైతే అఖిల్ ఎన్ఆర్డి పేజ్ ఉందో అందులో ఒక వీడియో పోస్ట్ చేసాడు ఏం చేసాడు ఇప్పుడు డిలీట్ చేశారు లేండి తన భార్య మేఘన అర్ధరాత్రి తన ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందని చెప్తూ దానికి రిఫరెన్స్ గా ఒక సిసిటీవీ ఫుటేజ్ అటాచ్ చేసాడు.
(05:02) ఆ సిసిటీవీ ఫుటేజ్ లో ఏముంది మేఘనా లగేజ్ బ్యాగ్ మూడు లగేజ్ బ్యాగ్లు వేసుకొని ఆవిడ అది నాకు [నవ్వు] సీరియస్ మ్యాటర్ అండి సార్ నాకు ఎందుకు దేవుడా నన్ను దొబ్బుతానేమో కింద ఏంట్రా నువ్వు వెళ్ళిపోతున్నావ్ [నవ్వు] ఆ సిసిటీవ ఫుటేజ్ వస్తు నాకు అలా అనిపిచ్చేవా ఈ మధ్య నాకు ఏది ఫస్ట్ ఏమో అనుకున్నా ఏది రియలు ఏది ఫేక్ ఏం తెలియట్లే అంటే ఆవిడ మూడు బ్యాగులు వేసుకొని డింగ్ డింగ్ [నవ్వు] అంటే [ఆశ్చర్యం] విడిపోవాలంటే దేర్ ఆర్ వేస్ కదా నాకు అదే అర్థం కాలే సో ఆవిడ వెళ్తది బయట ఒక వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు ఆవిడ రాంగానే ఆవిడ బ్యాగులు తీసుకుంటాడు ఒక కార్ వస్తది కార్ రాంగానే
(05:29) ఆవిడ ఎక్కుతారు ఆయన ఎక్కుతారు వెళ్ళిపోయారు. సో మా ఆవిడ వెళ్ళిపోయింది అని చెప్పి ఆయన ఆ వీడియోని పెట్టాడు అన్నమాట. అందులో ఒక వ్యక్తి కోసం వేయిచుండటం ఆ వ్యక్తి రావడం ఆ కార్ ఎక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఎవరితో వెళ్ళారు అంటే లోకల్ గా ఒక బస్ కండక్టర్ ఆయన పేరు ఏంటి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇది అంతవరకు ట్రో నాకు తెలియదు అనూప్ అని చెప్పి అంటున్నారు.
(05:46) సో లోకల్ గా ఉండే ఒక బస్ కండక్టర్ తో ఆవిడ వెళ్ళిపోయారు. అంటే ఒక ఇన్ఫ్లయన్సర్ బాగా డబ్బులు ఉన్నాయి సో బాగా పేరు ఉంది అంటే స ఇక్కడ ఇక్కడ మళ్ళీ తక్కువ చేయడం అని కాదు అంటే ఆ పరిచయం ఎలా జరిగింది కండక్టర్ తో అసలు ఏం జరిగింది ఏంటి అన్నది మనకు తెలియదు కానీ ఆవిడ కండక్టర్ తో వెళ్ళిపోయారు ఇదంతా ఫస్ట్ అన్నప్పుడు నాకు ఇదంతా స్క్రిప్ట్ అనిపించింది మామ ఆ వీడియో చూసినప్పుడు ఎందుకు నవ్వుతా అంటే నాకు అదంతా ఇంకా మైండ్ లో రన్ అవుతుంది నేను స్క్రిప్ట్ లో స్క్రిప్ట్ లా అనిపించింది ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ మధ్య కొంతమంది ఆ వ్యూస్ కోసం గానీ లేదంటే హైప్ కోసం గానీ
(06:12) కావాలని వేరే యూట్యూబర్ తో గొడవల పట్టాలి లేదంటే కొన్ని పిచ్చి వీడియోలు ఏంటంటే మొన్న కూడా చూసా ఒక యూట్యూబర్ ఒకప్పుడు ఇప్పుడు బాగా వ్యూస్ అయఉండి ఇప్పుడు ఆయన ఆ సోర్సెస్ అని చెప్పి ఈ మధ్య కూడా ఇదే ఆయన ఒక వీడియో పెట్టాడు ఏం పెట్టాడుంటే పాతికి లక్షలో 15 లక్షలో పోయినయి ఆ ఓటిపి ఎవరో హ్యాక్ చేసారు ఏదో తీసేసారు అని చెప్పి సోది వీడియో పెట్టారు నాకు చూడంగానే అర్థం అయింది స్క్రిప్ట్ అని చెప్పి దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చెప్పారు సో రెండు మూడు రోజులు ఆగిన తర్వాత బాగా వైరల్ అయిపోయిన తర్వాత మీ అవేర్నెస్ కోసమే నేను చెప్పా సావధానురాయే సబక్రయే అన్నట్టు
(06:38) హిందీలో మీ కోసం అని చెప్పా అంటే కింద చాలా మంది అన్న సూపర్ అన్న అన్నాను అరేయ్ ఆయన జస్ట్ సోషల్ మీడియాలో మళ్ళీ కనిపించడం కోసం చేసిన ఇది ఇది అదేమ ఎవరిని నాకు అర్థం మనకు తెలియదా ఓటీపీలు చెప్పకూడదు అని చెప్పి బ్యాంక్ ఓటీపి ఏ చెప్పకూడదో మనకు తెలియదా ఏంటో ఇంక ఏమంటాం ఇంక మరి ఎవరిని ఏమ అనలేము మరి ఆడియన్స్ అలా ఉన్నాడు మనం ఏం చేస్తాం సో అలాగే నాకు ఇది కూడా చూసి ఇవన్నీ స్క్రిప్టెడ్ అనిపిస్తున్నాయి ఈ మధ్య ఏం చూసినా సరే అయితే ఆవిడ కండక్ట్ తో వెళ్ళిపోయారు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశారు ఇంట్లో ఉన్న నగదు మరియు నగలని కూడా తీసుకెళ్ళిపోయారంట
(07:04) సో ఆవిడికి ఆయన కొన్న నగలు గాని నగదు గాని డబ్బులు గాని ఏవైనా తీసుకొని వెళ్ళిపోయారంట అయితే ఇది జరిగింది ఇది జరిగిన తర్వాత నేను ఇదంతా స్క్రిప్టెడ్ నిన్న కూడా స్టోరీ పెట్టినప్పుడు స్క్రిప్ట్ అన్నా అయితే నాకు ఇప్పుడు ఏం తెలిసిందంటే ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ కి జరిగిందంట సో ఈ అమ్మాయి వెళ్ళిపోయారు ారు కదా వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయిని అతన్ని తీసుకొచ్చారు ఈ అఖిల్ ని తీసుకొచ్చారు.
(07:21) సో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ అంటే అఖిల్ కంప్లైంట్ చేసాడంట కంప్లైంట్ చేసిన తర్వాత నేను ఇది 90% ఓకే ఇది జరిగింది అని నేను నమ్ముతున్నా ఒక 10% స్టిల్ నాకు ఆ డౌట్ ఉంది ఇంకా సో సూర్యనాడు పోలీస్ స్టేషన్ కి అందరినీ పిలిపించారంట సో మేఘన అక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే అఖిల్ వైఫ్ ఇప్పుడు ఎక్స్ వైఫ్ అని ఏదైనా సరే అఖిల్తో కల తనతో ఉండటానికి ఆమె నిరాకరించిందంట నేను ఆయనతో ఉండను అది అని చెప్పి అలాగే తనకి అఖిల్తో ఉంటే ఇష్టం లేదని చెప్పారు.
(07:45) పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు ఇకపై ఒకరి జీవితాల్లో ఒకరు జోక్యం చేసుకోకూడదని అంటే ఒక మీద ఒక సెటర్లు వేసుకోవడం కాానీ ఒక మీద ఒక వీడియోలు చేసుకోవడం కాానీ ఒకళ మీద ఒక దుమ్మెత్తి పోసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ చేయం నాకైతే ఆయనతో ఉండటం ఇష్టం లేదు నేను ఈయనతోనే ఉంటాను అని చెప్పి ఆవిడ అలా చెప్పుకొని వెళ్ళిపోయారు.
(07:58) దాని [గురకలు] తర్వాత మరి ఇప్పుడు కోర్టుకి వెళ్ళి విడాకులు తీసుకున్న తర్వాత ఏం జరిగిద్ది చూడాలి. అప్పుడు అది జరిగిన తర్వాతే 100% అని చెప్పి నేను నమ్ముతా. అప్పటి వరకు నాకు ఇంకా ఆ డౌట్స్ అనేవి ఉంటానే ఉంటాయి. ఇప్పుడు ఇంత జరిగినా కూడా మళ్ళీ కలిసిపోయి రీల్స్ పెట్టి మీ అందరి కోసం చేసాం మీకు అవగాహన తెప్పించని చేసామ అని అంటే మాత్రం అప్పుడు వైరల్లా మాట్లాడదాం.
(08:15) అయితే ఇప్పుడు ఏమైందంటే దీని తర్వాత అఖిల్ ఇంకా మళ్ళీ అంటే ఒకవేళ నిజం అనుకుంటే గనుక చాలా కష్టం తనకి అంటే ఇంత పాపులారిటీ ఉండి సొసైటీలో ఇంత పేరు ఉండి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని సీరియస్ గా చెప్తాను మటర్ ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు అమ్మాయి అలా ఆ విధంగా వెళ్ళిపోవడం ఆ అదంతా చూసి ఇప్పుడు తను కం బ్యాక్ ఇయడం మళ్ళీ కం బ్యాక్ ఇచ్చాడు మళ్ళీ ఒకటి రెండు రీల్స్ చేశాడు సో చాలా మంది తనకి సపోర్ట్ గా నుంచుంటున్నారు బాగుంది అంత ఈజీ కాదు అఖిల్ కి సో అఖిల్ అలా నిలబడి తన పని తను చేసుకుంటున్నాడు.
(08:42) ఇప్పుడు మేఘనా వర్షన్ వచ్చేపటికి ఏంటంటే మేఘనాని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సో వెళ్ళిపోయారు కదా ఆ వీడియోలు పెట్టి అంతా ఆవిడే ఈ మధ్య ఏదో ప్రమోషన్ కి ఏదో చేశారు చేసి లింక్ అని చెప్పి కామెంట్ చేయండి మీకు అది వస్తది అని చెప్పారు ఇంత హంగామాలో ప్రమోషన్ ఎట్లా చేశారురా అంటే అదే నేను చెప్తుంది నాకు అందుకనే [నవ్వు] నాకు ఎందుక స్క్రిప్ట్ అనిపిస్తా ఉంటది. ఆవిడ ప్రమోషన్ చేశారు.
(08:57) ఇంకోటి చెప్పండి నాకు ఎందుకు అనిపించిందో చెప్తాను. నిజంగా ఆవిడ వెళ్ళిపోతే వెళ్ళిపోయిందని నేను బాధలో ఉండాలి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏ ఓకే ఆవిడ వెళ్ళిపోయిన సిటీ ఫుటేజ్ రికార్డ్ రిలీజ్ చేయడం అన్నది నాకు అదే అది అనిపించింది. సరే ఆవిడ లింక్ లింక్ అంటే కింద ఏ లింక్ లింక్ ని కామెంట్ చేస్తే సిసిటీవీ లింక్ వస్తది అని చెప్పి ఆవిడని ట్రోల్ చేస్తా ఉన్నారు.
(09:12) ఇంకా ఆవిడ ట్రోలింగ్ తీసుకొని తీసుకొని ఇప్పుడు ఏం చేశారంటే ఆవిడ ఒక వీడియో పెట్టారు ఏం పెట్టారు మేఘన ఏం చెప్తున్నారు అంటే డిలీట్ చేశారు అనుకోండి ఆమె ప్రకారం ఏంటంటే అఖిల్ ప్రవర్తన సరిగ్గా లేదంట సో తను సరిగ్గా బిహేవ్ చేయట్లేదు అతనికి వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి వేరే అఫైర్స్ ఉన్నాయి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి అందుకనే తను ఆ ఇంటి నుంచి బయటికి వచ్చాను అని చెప్పి చెప్పారు సో ఇది ఆవిడ చెప్పింది ఆ దీని తర్వాత మళ్ళీ అఖిల్ ఎమోషనల్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట బట్ ఆవిడ వర్షన్ ఏంటంటే ఆవిడకి ఒక వర్షన్ ఉంది అఖిల్ సరిగ్గా చూసుకోవట్లేదనో లేదంటే
(09:37) తనకి వేరే అమ్మాయిలతో ఇది ఉందనేది ఉందనో సో ఇదంతా నిజంఅని చెప్పి ఇప్పుడు మనం అనుకున్న 90% దాని ప్రకారం కన్సిడర్ చేసుకుంటే ఇదంతా నిజం అనుకుంటే ఆ అమ్మాయి మేఘనా వర్షన్ నిజం అనుకుంటే కానీ ఇది బే కాదు కదా చదువుకున్నోళ్ళు తెలివైనోళ్ళు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఒకళ్ళకి మనం అంటే ఇన్ఫ్లయెన్సర్ అంటే ఏంటి ఒకళ్ళ మనం ఇన్ఫ్లయెన్స్ చేసే స్థితిలో ఉన్నాం.
(09:56) సో మనం గుడ్ గా ఇన్ఫ్లయెన్స్ చేయాలి లేకపోతే బ్యాడ్ గా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి లీగల్ వేస్ ఉన్నాయి. మీరు మీ ఇంటికి వెళ్ళిపోవటం మీ నాన్న అమ్మ నాన్నల చెప్పటం లేదంటే బంధువులకి చెప్పటం లేదంటే ఫ్రెండ్స్ కి చెప్పటం లీగల్ గా కోర్టు ద్వారా డివోర్స్ తీసుకోవటం ఇలాంటివి చాలా ఉన్నాయి కదా పద్ధతిగా స అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నంత మాత్రం జీవితంతం కలిసి ఉండాలని లేదు.
(10:15) వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు ప్రేమ నుంచినప్పుడు ఒకలా ఉండొచ్చు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక రూమ్ లో ఉన్నప్పుడు ఒకలా ఉండొచ్చు ఎట్లాగైనా సరే సో పడాలని లేదు పడాలని లేనప్పుడు అందుకోసం అవిగల ఉంది లీగల్ ఎంటిటీస్ ఉన్నప్పుడు లీగల్ గా తీసుకొని చేసుకొనిఉంటే చాలా బాగుంటది కదా అలా లీగల్ గా చేయకుండా ఇట్లా వెళ్ళిపోవడం ఇంట్లోనుంచి నాన్నీ తీసుకొని వెళ్ళిపోవడం ఈయన సిసిటీ ఫుటేజ్లు పెట్టడం ఏంది ఇదంతా నిజంగా నాకు ఇదంతా అదే చెప్తున్నారు కదా ఇంకా 10% అనడానికి ఇదే రీజన్ వీళ్ళు చదువుకున్నోళ్ళు అయండి చదువుకునవాళ్ళు అంటే పోనా వాళ్ళకి తెలియకో లేదంటే భయపడో ఏదో ఒకటి అలాగే పెళ్లి
(10:44) పెళ్లి కానోళ్ళు అనుకోండి నాన్నకుి భయపడి వెళ్ళిపోతుంది అంటే ఒకటి పెళ్లియనోళ్ళు ప్రపంచం తెలిసినోళ్ళు ఇంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అయినా అది లేగలగా వెళ్లకుండా ఆవిడ ఎందుకు అలా చేయాలనది నాకు అర్థం కాలే ఇప్పుడు ఆయన పరువు తీసి ఈవిడ పరువు తీసుకొని ఇప్పుడు జనాలు ఈవిని ట్రోల్ చేసి ట్రోలింగ్ అనేది జరుగుతుది కంట్రోల్ చేయగలమా చేయలేం.
(11:04) సో ఇప్పుడు ఈయనకి తెలిసిన బిగ్ బాస్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు అఖిల్కి తెలిసినవాళ్ళు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మేఘనా ఏమి ట్రోల్ చేయొద్దు ఆవిడ ప్రాబ్లమ్స్ ఆడుకుంటుంటే వదిలేసేయండి ఈ మ్యాటర్ తో ఇక్కడితో వదిలేసేయండి అది అంటున్నారు. నాకు ఇప్పటికీ ఇది గనక నిజమైతే గనుక ఇది జరిగిన విధానం కలిసి ఉండాలని అనుకోని కానీ మనం ఎవరో జరిగిన విధానం రాంగ్ అలా చేయకుండా వెళ్ళిపోయి ఉంటే మామూలుగా విడిపోయి ఉండి ఉంటే వేరేలా ఉండేది.
(11:25) బట్ ఇది గనక స్క్రిప్ట్ అయితే నా స్వామి రాంగా నెక్స్ట్ టాల్ ఉంటది. ఇప్పటికి చాలా మంది చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు ప్ాన్ ఇండియా రేంజ్ లో ఆయన మేబీ కేరళ వరకు ఉంటది అనుకున్నారు కానీ రియాక్షన్ మాత్రం ప్ాన్ ఇండియా రేంజ్ లో ఉంది. ఇంకా తెలిసిందేగా స ఇంకోటి కూడా చెప్తున్నా చూడండి ఇక్కడ చాలా మంది మామ భయమేస్తుంది మామా పెళ్ళీలు చేసుకోవాలంటేనే భయంేస్తుంది మామా అది అన్నారు మామా అమ్మాయిలు అబ్బాయిల మీద చేసే దాడులు ప్రెసెంట్ బయటికి వస్తున్న 10% 20% ఉన్నాయి కానీ అబ్బాయిలు అమ్మాయిల మీద చేస్తున్న దాడులు బోల్డ్ ఉన్నాయి అది సంవత్సరాలు సంవత్సరాలుగా ఉన్నాయి వేల మంది
(11:50) విభాగం అయినోళ్ళు పెళ్లియనోళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు. చనిపోయినవాళ్ళు ఉన్నారు గృహింస కేసులు ఉన్నాయి డౌరీ కేసులు ఉన్నాయి అన్ని ఉన్నాయి అలాగే ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇవన్నీ జరుగుతున్నవి వాటిలో 10 20% మరీ మీరు అమాయకలాగా మామ పెళ్లి చేసుకోవాలంటే భయస్తున్నా నాకు ఇద్దర మెస చేస్తే నేను ఆ అని షాక్ అంత లేదు సో అలా అన్ని చాలా పెళ్లిళ్లు చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయి సో మనకు పడకపోతే దేర్ ఆర్ లీగల్ ఎంటిటీ లీగల్ వేస్ ఉంది దాని ప్రకారం విడిపోవాలి అంతే అంతే తప్పితే ఇట్లాంటివన్నీ చేసుకోకూడదు ఇంకా ఇంక దీని తర్వాత హత్యలో ఇవన్నీ అంటారా అది
(12:19) వేరే రేంజ్ దాని గురించి కూడా మనం చాలా మాట్లాడుకుందాం బట్ ఎండ్ ఆఫ్ ద ఇది ఆ కేరళా కపుల్ స్టోరీ అన్నమాట మీకేమ అనిపించింది అది మీరు కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యలో నేను నా దోలకొలది నాకు నవ్వచ్చి నవ్వినందుకు నన్ను క్షమించండి ఒకవేళ తప్పయి ఉంటే థాంక్స్ ఫర్ వాచింగ్ అనందస్
No comments:
Post a Comment