Thursday, August 13, 2026

l🔥 నీళ్లు తాగుతున్నారా... విషం తాగుతున్నారా? 😱#shorts #viralshorts

l🔥 నీళ్లు తాగుతున్నారా... విషం తాగుతున్నారా? 😱#shorts #viralshorts

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1Q6SQ0JBECY



Transcript:
(00:00) మనం బయటకొని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మన దాహాన్ని తీరుస్తున్నాయా లేకపోతే మన శరీరాన్ని స్లో పాయిజన్ గా చేస్తున్నాయా ఒక లీటర్ వాటర్ బాటిల్ లో దాదాపుర లక్షల మైక్రో ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయని రీసెర్చ్ లో తేలింది. ఎండలో రవానా అయ్యే ఈ బాటిల్ సీట్ ఎక్కినప్పుడు ప్లాస్టిక్ లోని కెమికల్స్ అన్ని నీళ్లలో కరిగిపోతాయి.
(00:24) అవి మన బాడీలోకి చేరి క్యాన్సర్ హార్మోన్ సమస్యలకి కారణంఅవుతున్నాయి. పైగా మీరు తాగేది మినరల్ వాటర్ కాదు జస్ట్ ప్యూరిఫైడ్ అయిన టాప్ వాటర్ మాత్రమే ఇప్పటికైనా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడటం మానేయండి మీ జర్నీ టైంలో ఒక స్టీల్ లేకపోతే కాపర్ వాటర్ బాటిల్ ని క్యారీ చేయండి. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.

No comments:

Post a Comment