Tuesday, August 11, 2026

Dr. Kiranmai : 5 Intimate Health Problems Women Should Never Ignore | Doctor Explains 🚨|SumanTV USHA

Dr. Kiranmai : 5 Intimate Health Problems Women Should Never Ignore | Doctor Explains 🚨|SumanTV USHA

Author Name:SumanTV Motivation

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMotivation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=fXXvsOnP5yM



Transcript:
(00:03) నమస్తే మేడం నమస్తే అండి చాలామంది ఆడవాళ్ళు ఏ సమస్యనైనా చెప్పడానికి ముందుకు వస్తారు కానీ ఇంటిమేట్ ఏరియాకు సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా పెద్దగా ఓపెన్ అవ్వరు సిగ్గుపడుతూ ఉంటుంటారు. ప్రస్తుతం వాటి వల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పడం కూడా జరుగుతుంది. సిగ్గుపడకుండా డెఫినెట్ గా ఈ సమస్యలు చెప్పాలి అన్న పాయింట్స్ ఏముంటాయి ఇంటిమేట్ ఏరియా కి సంబంధించి షేర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటండి చాలా మంది మహిళలు ఏంటంటే చిన్న సమస్య జస్ట్ హెడ్క్ వచ్చినా జస్ట్ చైన్ నొప్పు వచ్చినా గాని ఏది వచ్చినా గాని డాక్టర్ ని సంప్రదిస్తారు
(00:35) కానీ ఇంటిమేట్ ఏరియాకి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ మదర్ కి కూడా చెప్పుకోరు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోరు డాక్టర్ దగ్గరికి అసలే రారన్నమాట [గొంతు సవరించుకోవడం] సో సిగ్గుపడుతూ ఉంటారు కొంతమంది ఏమ ఏమనుకుంటారంటే ఇది కామనే అందరికీ ఇలాగే ఉంటుందేమో డెలివరీ తర్వాత ఇది కామన్ ఏమో మెనోపాస్ తర్వాత ఇది అంతా కామన్ ఏమో అంటే అన్ని వాళ్లే అనేసుకుంటారున్నమాట యా ఇది కామన్ ఏమో అనేసి వాళ్ళు అనుకొని ఏంటంటే డాక్టర్ ని సంప్రదించరు మెయిన్ థింగ్ ఏంటంటే సిగ్గుపడతారు అన్నమాట ఇంటిమేట్ ఏరియాకి సంబంధించి ఇష్యూస్ డిస్కస్ చేయడానికి గాని డాక్టర్ దగ్గర
(01:11) చూపెట్టుకోవడానికి గాని చాలా సిగ్గుపడుతూ ఉంటారు. సో ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే తర్వాత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ే డిస్టర్బ్ అవ్వచ్చు లేదా సైకలాజికల్ గా అప్సెట్ అవ్వచ్చు సో అట్లా వాళ్ళఏంటంటే అదే ఇష్యూని వాళ్ళ లోపల వాళ్ళ లోపల వాళ్ళే థింక్ చేసుకుంటూ ఉంటారు ఎవరిని సంప్రదించకుండా సో [గురకలు] ఒక సైకలాజికల్ ఇష్యూ లాగా కూడా డెవలప్ అవ్వచ్చు అన్నమాట సో వాళ్ళ ఏంటంటే చిన్న ప్రాబ్లం వచ్చినా గాని ఇంటిమేట్ ఏరియాకి సంబంధించి డాక్టర్ ని సంప్రదించాలి కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ని సో వాళ్ళు సిగ్గుపడకూడదు డాక్టర్స్ దగ్గర
(01:46) అసలే సిగ్గుపడకూడదు మీకుఏద ఉన్నా ఓపెన్ గా చెప్పుకోవచ్చు డాక్టర్స్ దగ్గర ఎవ్రీథింగ్ కాన్ఫిడెన్షియల్ అన్నమాట సో మీరు అసలు ఏ ప్రాబ్లం వచ్చినా గాని ఆలోచించకుండా డాక్టర్ దగ్గర మీరు ఈ ఇంటిమేట్ ఏరియాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రతిదానికి కూడా ట్రీట్మెంట్ ఉంది సో వరీ అవ్వాల్సిన అవసరం ఏమ లేదు.
(02:08) ఏ విషయాలు ఎక్కువగా దాస్తూ ఉంటారండి అసలు ఏ విషయాలని డెఫినెట్ గా మాట్లాడాలి నేను ఒక ఫైవ్ ఇంపార్టెంట్ ఇంటిమేట్ ఏరియా కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్తాను ఏవి వస్తే వాళ్ళు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి అన్నవి వాటన్నిటికీ కూడా క్యూర్ ఉందన్నమాట సో ఫస్ట్ వచ్చేసి మోస్ట్ కామన్ ఏంటంటే ఆ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు అదేంటంటే దగ్గినా గాని తుమ్మినా గాని నవ్వినా గాని వాళ్ళకి తెలియకుండా యూరిన్ లీక్ అయి పడిపోతూ ఉంటుందన్నమాట సో ఈ యూరిన్ లీకేజ్ ఇష్యూస్ యూజువల్ గా డెలివరీ తర్వాత డెలివరీ అవ్వటం వల్ల ఏంటంటే ఈ పెల్విక్ ఫ్లోర్ మజల్స్ అన్నాయి వీక్ అవుతాయి ఎందుకంటే ఆ యొక్క బేబీ ఆ
(02:46) యోనిలో నుంచి పాస్ అయ్యి బయటికి రావటము అది ఒక 2.5 5 టు 3 kgస్ ఉంటుంది బేబీ సో అంత వెయిట్ ఉన్న బేబీ యోని మార్గం ద్వారా బయటికి వచ్చేసరికి ఆ మసల్స్ అన్నీ స్ట్రెచ్ అయిపోయి కొద్దిగా వీక్ అవుతాయి అన్నమాట ఓకే సో వీళ్ళల్లో ఆ యొక్క యూరినరీ ఇన్కాంటినెన్స్ ఇష్యూ రావచ్చు లేదా విమెన్ లో ఏంటంటే మెనోపాజల్ ఏజ్ రీచ్ అయినప్పుడు ఒక 45 ఇయర్స్ నుంచి ఇంకా మెనోపాజ్ వరకు ఆ మన బాడీలో ఎట్లాగైతే ఏజింగ్ చేంజెస్ లో మసల్స్ వీక్ అవుతాయో ఆ పెల్విక్ ఫ్లోర్ మసల్స్ కూడా వీక్ అవుతూ ఉంటాయి అన్నమాట ఓకే సో ఆ మసల్స్ వీక్ అవ్వటం వల్ల కూడా ఈ యూరినరీ లీకేజ్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి.
(03:24) అంతేకాకుండా డెలివరీ టైంలో ఏంటంటే కొద్దిగా బేబీ బయటకి వచ్చేటప్పుడు ఆ మజల్స్ డామేజ్ అయినప్పుడు కూడా ఆ మజల్స్ లాక్స్ అయిపోయి యూరిన్ లీకేజ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఈ సమస్య ఏంటంటే వాళ్ళు ఎవ్వరికీ చెప్పుకోరు. హ వాళ్ళలో వాళ్ళే మదన పడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఈ యూరిన్ లీక్ అవ్వటం వల్ల వాళ్ళు శనిటరీ ప్ాడ్స్ కానీ టిష్యూస్ కానీ యూస్ చేస్తూ ఉంటారు.
(03:47) సో ఆ శనిటరీ ప్ాడ్స్ టిష్యూస్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఆ ఏరియా అంతా వెట్ గా ఉంటుందన్నమాట. వెట్ గా ఉండటం వల్ల ఏంటంటే ఫంగస్ ని బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ సివియర్ ఇచ్చింగ్ ఉంటది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. వాళ్ళ ఏంటంటే స్క్రాచ్ చేయడం వల్ల అవి మళ్ళా రా ఏరియాస్ ఫామ్ అవుతాయి.
(04:07) మరల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తది దాని మీద సూపర్ ఇంపోస్డ్ సో ఈ ఒక్క యూరిన్ లీకేజ్ ఇష్యూే కాకుండా దాని మీద సూపర్ ఇంపోస్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ఏంటి వాళ్ళకి ఇరిటేషన్ తర్వాత బర్నింగ్ సెన్సేషన్ ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏంటంటే అబ్నార్మల్ డిస్చార్జ్ అన్నమాట వెజైనల్ డిస్చార్జ్ వస్తూ ఉంటుంది స్మెల్ వస్తూ ఉంటుంది సో ఈ సమస్యలన్నిటితోటి వాళ్ళు ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళటానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు.
(04:33) సో సోషల్ గా మూవ్ అవ్వలేరు అన్నమాట. ఇంకా ఓన్లీ హౌస్ కే కన్ఫైన్ అయి ఉంటారు. సో ఈ సమస్య ఉంటుంది ఈ యూరిన్ లీకేజ్ ఇష్యూ వల్ల తర్వాత ఈ యూరిన్ లీకేజ్ ఇష్యూస్ ఏంటంటే మనకి కరెక్ట్ చేయలేరేమో ఇది ఇంతే ఇది నార్మల్ ఏమో డెలివరీ తర్వాత ఇది నార్మల్ ఆ ఈ మెనోపాస్ ఏజ్ వాళ్ళు యూజువల్ గా ఏంటంటే ఈ 45 తర్వాత ఇంకా మెనోపాస్ రీచ్ అయ్యేటప్పుడు ఇవన్నీ హార్మోన్ ప్రాబ్లం వల్ల ఇవన్నీ కామన్ కావచ్చు అంటే మనం ఇంక ఇది వి హావ్ టు క్యారీ దిస్ త్రూ అవుట్ ద లైఫ్ అని అలా అనుకుంటారు ఫిక్స్ చేసుకుంటారు బట్ అలాంటి అవసరం ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడఏంటి మెనోపాస్ కాదు 60
(05:10) ఇయర్స్ మనం బ్రతికినన్ని రోజులు దే ఆర్ డూయింగ్ ఏదో ఒక వర్క్ చేస్తున్నారు ఎవరు ఖాళీగా ఉండట్లేదు అన్నమాట సోషల్ గా మూవ్ అవ్వాలి వెళ్ళాలి ఓన్లీ హౌస్ కి కన్ఫైన్ అయి ఎవరు ఉండట్లేదు. [గురకలు] సో వీటికి ఏంటంటే ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట యూరిన్ లీకేజ్ ఇష్యూస్ కి లేటెస్ట్ మన డాక్టర్ ని సంప్రదించినట్టయితే మీరు వెంటనే ఇప్పుడు డెలివరీ అయింది మీ పెల్వి ఫ్లోర్ మజల్స్ స్ట్రెంతన్ చేసుకోవడం కోసం మీరు డెలివరీ అయిన ఒక వన్ టూ మంత్స్ తర్వాత గనుక మీకు అలాగే ఉంటే స్టిల్ డాక్టర్ ని అప్రోచ్ అవ్వచ్చు డాక్టర్ కిల్స్ ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తారన్నమాట అన్ని సింపుల్
(05:43) థింగ్స్ే సపోజ్ మెనోపాజ్ రీచ్ అయ్యారు వాళ్ళకి ఏంటంటే బోన్ స్ట్రెంగ్త్ అంత ఉండకపోవచ్చు ఎక్సర్సైజెస్ చేయలేకపోవచ్చు సో అలాంటి [గురకలు] వాళ్ళకి కి ఎంసెలా చైర్ అని ఒక ట్రీట్మెంట్ ఉందన్నమాట కిగిల్స్ చైర్ అంటారు. ఆ చైర్ లో జస్ట్ వాళ్ళు కూర్చోవడమే వాళ్ళు ఏం చేయనవసరం లేదు అదే ఆ కిగిల్స్ ఎక్సర్సైజెస్ హాఫ్ ఆన్ అవర్ లో ఈక్వల్ టు 11,000 కిల్స్ ఎక్సర్సైజెస్ పర్ఫామ్ చేస్తుంది.
(06:03) సో ఆ పెల్విక్ ఫ్లోర్ మజల్స్ అన్ని స్ట్రెంతన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఫ్యూ సెషన్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకి యూరినరీ ఇన్కాంటినెన్స్ ఇష్యూ నుంచి బయట పడొచ్చు. ఓకే దాంతో పాటు ఇంకా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయ అన్నమాట ఈ యొక్క యూరిన్ ఇష్యూస్ సో ఇది ఒక ప్రాబ్లం మనం అనుకున్న రెడ్ ఫ్లాగ్ ఇంటిమేట్ ఏరియా ఇష్యూస్ లోది నెక్స్ట్ ఇష్యూ వచ్చేసేసి ఇంటిమేట్ ఏరియాలో ఆ డ్రైనెస్ ఇంటిమేట్ ఏరియా డ్రై అవ్వటం అన్నమాట సో యూజువల్ గా ఈ మెనోపాస్ టైంలో ఈస్ట్రోజెన్ అన్న హార్మోన్ తక్కువ ఉండటం వల్ల ఇంటిమేట్ ఏరియా డ్రై గా అవుతుంది ఈ డ్రైనెస్ వల్ల ఏంటంటే డ్రైనెస్
(06:38) ఎందుకు వస్తుంది అంటే లోపల ఉన్న సెల్స్ ఏంటంటే యూజువల్ గా ఏంటంటే వెజైనల్ ఏరియా ఎప్పుడు వెట్ గా ఉండాలి ఆ సెల్స్ కొన్ని సెక్రషన్స్ సెక్రట్ చేస్తా ఉంటుంది. అది నార్మల్ హెల్దీ వెజైనా సో ఈ యొక్క సెల్స్ ఎప్పుడైతే సెక్రషన్స్ మనకి ప్రొడ్యూస్ చేయవో ఆ ఏరియా అంతా డ్రై అయిపోతూ ఉంటుంది. సో వన్స్ డ్రైనెస్ ఉందనుకోండి ఆ డ్రైనెస్ వల్ల ఏంటంటే ఇరిటేషన్ ఉంటది బర్నింగ్ సెన్సేషన్ ఉంటది అంటే ఇచ్చింగ్ అంటే ఇచ్చింగ్ ఫీలింగ్ ఉంటుందన్నమాట దానివల్ల స్క్రాచ్ చేశరఅనుకోండి రా ఏరియా ఫామ్ అవుతుంది మళ్ళ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్
(07:16) ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మళ్ళ వెజైనల్ డిస్చార్జ్ వస్తూ ఉంటుంది స్మెల్ వస్తూ ఉంటుంది సో ఈ వెజైనల్ డిస్చార్జ్ వల్ల ఏంటంటే ఆ వల్వరి పెరీనియల్ ఏరియా అంటాను అన్నమాట [గొంతు సవరించుకోవడం] ఆ ఏరియా అంతా కూడా ఇరిటేషన్ వచ్చేసి వీళ్ళు స్క్రాచ్ చేసి అది ఇంకా కలర్ కూడా హైపర్ పిగ్మెంటేషన్ లాగా వచ్చేస్తూ ఉంటుంది డార్క్ అయిపోతుంది ఆ ఏరియా ఓకే సో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట చిన్న సమస్య డ్రై అవ్వడం వల్ల సో మనకి డ్రై గా ఉంది ఏదో అబ్నార్మల్ గా ఉంది మనకి అని అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి ఇంతదాకా
(07:51) తెచ్చుకోవద్దు అన్నమాట ఇన్ఫెక్షన్ వచ్చి ఏరియా డార్క్ అయిపోయి ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఏంటి అంటే మనకి కి గర్భసంచి యొక్క ద్వారం కూడా ఈ వెజైనాలోకి ఓపెన్ అవుతుంది సో ఆ ద్వారంలో ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుందన్నమాట ఆ ఓపెనింగ్ ద్వారా మన లోపల ఉన్న అబ్డోమినల్ క్యావిటీలోకి కనెక్షన్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ ఇంతే మనము చూపెట్టుకోకుండా గనుక డాక్టర్ దగ్గర సంప్రదించకుండా వాళ్ళు అంతే ఉన్నట్లయితే ఆ చిన్న దానిలో నుంచి పైకి స్ప్రెడ్ అయిపోతుంది.
(08:20) స్ప్రెడ్ అయిపోయి ఆ యూట్రేస్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. తర్వాత అబ్డోమినల్ క్యావిటీ లోకి ఇన్ఫెక్షన్ వెళ్తుంది. ఇదంతా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారన్నమాట ఓకే సో అవకాశం ఆ అది వస్తుంది అదే యంగ్ వాళ్ళలో గనుక ఇప్పుడు పిల్లలు అంటే జస్ట్ మ్యారీడ్ వాళ్ళు వాళ్ళకి కూడా ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేయొద్దు చేశారనుకోండి సేమ్ ఇట్లాగే ఇన్ఫెక్షన్ పైకి ఎసెండ్ అయిపోయి ఆ గర్భసంచి పక్కన ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి అదే మన ఆ పిల్లలు పుట్టడానికి ఆ అండం ఫామ్ అవ్వటము అండంని తీసుకొని మనం మళ్ళీ గర్భసంచిలోకి తీసుకురావడం ఫెర్టిలైజేషన్ ఇవన్నీ ఆ ట్యూబ్ లో
(08:54) జరుగుతాయి అన్నమాట సో ఆ యొక్క ట్యూబ్ గనుక అది చాలా వెరీ ఫైన్ అన్నమాట మన వెంట్రుక అంత చిన్న ఓపెనింగ్ ఉంటుంది దానికి ఆ ఇన్ఫెక్షన్ గనుక ఆ ట్యూబ్ కి వచ్చిందనుకోండి ఆ ట్యూబ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. సో బ్లాక్ అయిపోయి పిల్లలు పుట్టడం అన్నది సమస్యగా మారుతుంది ఇంకా ఇంకా హై అండ్ ఐవీఎఫ్ టెక్నిక్స్ వీటికి వెళ్ళిపోవాలి వాళ్ళు ఇంకా పిల్లలు మళ్ళీ కావాలంటే లేదా ఆ ట్యూబ్స్ మళ్ళీ రీకానలైజేషన్ అని ఇవన్నీ ఉంటాయన్నమాట.
(09:19) సో అంత చిన్న సమస్యని ఇంత పెద్ద దానిలాగా తీసుకోకూడదు తీసుకురాకూడదు ఆ మీరు వెంటనే డాక్టర్ ని సంప్రదిస్తే చిన్న ట్రీట్మెంట్ మెడిసిన్స్ తోటి ఆ ఇన్ఫెక్షన్ అన్నది తగ్గిపోతది ఆ డ్రైనెస్ అన్నది తగ్గిపోతుంది అన్నమాట ఓకే సో [గురకలు] ఈ డ్రైనెస్ యూజువల్ గా మెనోపాజ్ వాళ్ళకి వస్తుంది కాబట్టి ఈ వెజైనల్ డ్రైనెస్ ని తగ్గించడానికి కొన్ని లేజర్స్ కూడా ఉన్నాయన్నమాట CO2 లేజర్ అని ఆ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ ఆ మ్యూకోజాలో ఏంటంటే రెజునేషన్ జరుగుతది కొత్తగా సెల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట సో కొత్తగా సెల్స్ ఫామ్ అయినప్పుడు ఆ సెల్స్ నుంచి మంచిగా
(09:51) సెక్రేషన్ సెక్రేట్ అయ్యి ఈ యొక్క డ్రైనెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఈ సమస్యలన్నిటి నుంచి బయట పడొచ్చు. ఓకే నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇంటిమేట్ ఏరియా డార్క్నెస్ అన్నమాట. ఇది చాలా మంది బయటికి చెప్పుకోలేరు. వాళ్ళలో వాళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ డెలివరీ ఎక్కువగా చూస్తూ ఉంటారు ఆడవాళ్ళు. సో అదొక డిప్రెషన్ లో కూడా వెళ్ళే అవకాశం ఉంటూ ఉంటుంది.
(10:14) ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అందరం పిల్లల్ని కంటూ ఉంటాం. ఆ స్టేజ్ ని చూస్తూ ఉంటుంటారు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంటారు బట్ దీనికి ఒక ట్రీట్మెంట్ ఉంటుందని ఎవరికీ తెలియదు ఫస్ట్ దీన్ని ఫస్ట్ స్టేజ్ లో ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా తెలియదు. ఎలా మమ్ ది ఈ డార్క్ ని ఎలా అసలు ఫస్ట్ మేము ఐడెంటిఫై చేయాలి అంటారు. యూజువల్ గా ఈ ఇంటిమేట్ ఏరియా డార్క్నెస్ ని వాళ్ళు పెద్ద పట్టించుకోరు.
(10:32) ఎందుకంటే అది ఇంటిమేట్ ఏరియా ఫేస్ అనుకోండి అందరికీ కనిపిస్తది ఇప్పుడు మీరు కలర్ చేంజ్ అయితే ఎవరో ఒకళ్ళు అడుగుతారు ఏంటి అలా అయిపోయావు తగ్గితారు మనమే చూసుకొని వ కెన్ ఐడెంటిఫై ఇన్ ద మిర్రర్ ఇవన్నీ ఉంటాయి బట్ ఇంటిమేట్ ఏరియా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి వాళ్ళే అబ్సర్వ్ చేసుకోవాలన్నమాట ఇంటిమేట్ ఏరియా అని వాళ్ళఏంటంటే కొద్దిగా సివియరిటీ ఎక్కువ ఉన్నప్పుడే ఐడెంటిఫై చేసుకోగలుగుతారు దాన్ని సో ఇంటిమేట్ ఏరియా ఏంటంటే డార్క్నెస్ ఉంది అని చెప్పి చాలా మంది వస్తూ ఉంటారు అన్నమాట సో యూజువల్ ఈ డార్క్నెస్ కి కారణాలు ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్
(11:04) ఇప్పుడు అందరూ ఈ జంక్ ఫుడ్స్ తర్వాత ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏంటంటే పిసిఓడి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఈ పిసిఓడి ప్రాబ్లం లో హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండటం వలన ఈ హార్మోన్స్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఏంటంటే పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. ఓహో ఇది డెలివరీ తర్వాత వచ్చే సమస్య కాదు నార్మల్ గా టీనేజ్ లో కూడా పిసిఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట ఇప్పుడు పిసిఓడి లో ఒబీసిటీ బాగా వెయిట్ ఎక్కువ ఉంటారు నెక్ దగ్గర పిగ్మెంటేషన్ ఉంటుంది సేమ్ అట్లాగే ఇంటిమేట్ ఏరియాలో కూడా పిగ్మెంటేషన్ ఉంటుందన్నమాట సో యంగ్ వాళ్ళు డెలివరీస్
(11:37) కాకుండా కూడా ఈ యొక్క ప్రాబ్లం ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఫేస్ఏ కాదు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ నీట్ గా ఉండాలని అందరూ అనుకుంటారు సో దే ఆర్ కాన్షియస్ ప్రతి పార్ట్ మంచిగా ఉండాలి అని అది ఇంటిమేట్ ఏరియా కదా అనేసి వదిలేసేలాగా లేదన్నమాట దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ఇంటిమేట్ ఏరియా ఆల్సో సో యంగ్ వాళ్ళు కూడా వస్తారన్నమాట సో ఆ [గురకలు] ఇంటిమేట్ ఏరియా డార్క్నెస్ అన్నది యంగ్ వాళ్ళలో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ [గురకలు] తర్వాత డెలివరీస్ తర్వాత డెలివరీ టైం లో కూడా కొన్ని హార్మోన్స్ అవును తర్వాత డెలివరీ ప్రెగ్నెన్సీలో ఎక్సెసివ్
(12:13) వజైనల్ సెక్రషన్స్ ఉండటం ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ ఇన్ఫ్లయన్స్ వల్ల అంతేకాకుండా డెలివరీ అయిన తర్వాత మన ఒక వన్ మంత్ దాకా మనకు బ్లీడింగ్ అవ్వటం లేదా లోకియా అనేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లీడింగ్ అవుతుందన్నమాట సో ఆ సెక్రేషన్స్ వల్ల ఏంటంటే ఆ ఏరియా కొద్దిగా ఎక్స్పోజ అయ్యి డార్క్నెస్ కి గురవుతుంది యూజువల్ గా డెలివరీ అయిన తర్వాత అవును సో అది ఐడెంటిఫై చేసినప్పుడు ఏంటంటే ఇఫ్ దే ఆర్ వాళ్ళకి గనుక అది కన్సర్న్ ఉంది అనుకోండి ఇమ్మీడియట్ గా వచ్చినట్లయితే దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కొన్ని పీల్స్ లేజర్స్ యూస్ చేయడం వల్ల ఎర్లీగా వస్తే ఫ్యూ సెషన్స్ లో
(12:51) అయిపోతుంది మనం డిలే చేసి చాలా ఎక్కువ డెప్త్ లోకి పిగ్మెంటేషన్ వెళ్ళే వరకు మనం వెయిట్ చేసామ అనుకోండి వెయిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువ అవుతా ఉంటాయి సో ఆ డార్క్నెస్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు తర్వాత ఒక ఫ్యూ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఆ ఇన్ఫెక్టివ్ సెక్రషన్స్ అన్న అక్కడ ఉండటం వల్ల వల్వల్ రీజన్లో అంతేకాకుండా వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇచ్చింగ్ స్క్రాచ్ చేయటం దీనివల్ల కూడా ఆ యొక్క సూపర్ఫిషియల్ లేయర్ డామేజ్ అయ్యి ఇంకా డార్క్ కలర్ లో వస్తుందన్నమాట సో ఈ ప్రాబ్లమ్స్ తోటి ఇదిఒక ప్రాబ్లం
(13:22) అన్నమాట ఇంటిమేట్ ఏరియా ప్రాబ్లమ్స్ లో ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇంటిమేట్ ఏరియాలో ఏదనా అబ్నార్మల్ గా ఉండటం ఇంటిమేట్ ఏరియాలో అబ్నార్మల్ గ్రోత్స్ కానీ లేదా వాళ్ళకి ఏదైనా అబ్నార్మల్ గా కనిపించ ఇచ్చినప్పుడు ఇది ఏంటో వచ్చిందిలే తగ్గిపోతదేమో అనేసేసి వదిలేయొద్దు. అంటే సైన్ ఎలా తెలుస్తుంది మేడం అబ్నార్మల్ అంటే ఇప్పుడు ఇంటిమేట్ ఏరియా దగ్గర మనకి యోని ఒక ముఖద్వారం దగ్గర లేబియా మైనోరా అని రెండు స్ట్రక్చర్స్ ఉంటాయి.
(13:53) ఓకే లేబియా మైనోరా సో అవేంటంటే జస్ట్ ఆ ఏరియా పైన చిన్న లిప్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఫ్లెషీగా ఉంటాయి. సో ఆ లిప్స్ లో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకవైపు చిన్నగా ఉండటం ఒకవైపు పెద్దగా ఉండటం లేదా బోత్ పెద్ద సైజులో ఉండటం సో వాటి వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది వాళ్ళు జస్ట్ నార్మల్ వర్క్ నడిచినా గాని సైకిలింగ్ చేసినా గాని లేదా ఏదనా ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా నార్మల్ వర్క్ చేసుకున్నప్పుడు అవి ఎక్కువ గ్రోత్ ఉండటం వల్ల ఏంటంటే అది ఫ్రిక్షన్ కి గురవుతా ఉంటాయి అన్నమాట ఫ్రిక్షన్ అవ్వటం వల్ల ఏంటంటే అవి రా ఏరియా ఫామ అవుతుంది ఆ రా ఏరియా వల్ల
(14:33) ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి మరల దానికి తర్వాత వాళ్ళు ఏదైనా టైట్ క్లోతింగ్స్ టైట్ జీన్స్ కానీ స్విమ్ వేర్ కానీ ఇవన్నీ వేసుకున్నప్పుడు ఏంటంటే అవి కొద్దిగా ఎక్కువ సైజ్ ఉండటం వల్ల అబ్నార్మల్ గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఇష్టమైన క్లోదింగ్ వాళ్ళు వేసుకోలేరు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా అసలు ఇది మనము కరెక్ట్ చేయలేమేమో అసలు దీనికి ఇంకా ట్రీట్మెంట్ ఉండదేమో అనేసి వాళ్ళు అసలు ఆ యంగ్ ఏజ్ లో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు.
(14:59) నేను ఒకళ్ళని చూసాను అన్నమాట ఒక పాప 18 ఇయర్స్ ఆ [గురకలు] తర్వాత వాళ్ళ ఏంటంటే తనకి మ్యారేజ్ చేద్దాం అని అనుకుంటున్నారు. సో మ్యారేజ్ చేద్దాం అని అనుకుంటే తను ఒప్పుకోవట్లేదు అన్నమాట అంటే మ్యాచ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఆ ఇంట్లో అందరికీ ఇష్టమే బట్ నీకు ఇష్టం లేదా అంటే ఇష్టమే బట్ నేను చేసుకోను వాళ్ళకి అర్థం కావటం లేదు ఏంటి ఏంటి అని చెప్పేసి ఇంకా చివరికి ఆ అడిగితే ఇంకా చెప్పిందన్నమాట ఈ లేబియా మైనోర్ అన్నవి పెద్దగా ఉన్నాయని సో ఇమ్మీడియట్ గా వాళ్ళు గూగుల్ చేయగానే నా ఫోన్ నెంబర్ ఉంటే నాకు కాల్ చేసింది పాప తనే మాట్లాడింది అన్నమాట
(15:36) వెంటనే నెక్స్ట్ డేనే నే వచ్చింది చూయించుకుంది ఆ నెక్స్ట్ డేనే సర్జరీ చేయించేసుకుంది వాటిని కరెక్ట్ చేసేయొచ్చు అన్నమాట షి ఇస్ వెరీ హ్యాపీ వెంటనే ఇప్పుడు మ్యారేజ్ కూడా అయిపోయింది ఒక చిన్న పాప కూడా పుట్టింది షి ఇస్ ఇన్ టచ్ విత్ మీ మీరే అసలు నా లైఫ్ చేంజ్ చేశారు అని అంటదిఅన్నమాట అట్లా ఆ [గురకలు] యొక్క చిన్న ఇష్యూస్ ఉంటాయి తర్వాత ఆ లేబియా మైనోరా పక్కన లేబియా మెజోరా అని స్ట్రక్చర్ ఉంటుందన్నమాట దానిలో ఏంటంటే యూజువల్ గా ఒక ఫ్యాట్ ప్ాడ్స్ ఉంటాయి అన్నమాట ఫ్యాట్ ఉంటుంది అదేంటంటే యంగ్ లుక్ ఇస్తుంది యూజువల్ గా డెలివరీస్ అయిపోయిన
(16:09) తర్వాత మెనోపాస్ టైం లో ఏంటంటే మన బాడీలో ఎలాగైతే మన ఫేస్ లో ఏజింగ్ లో ఫ్యాట్ పోతుందో అలాగే ఆ లేబియా మెజోరా దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా పోతుంది. దాని వల్ల ఏంటంటే ఫ్యాట్ పోయినప్పుడు ఇలా రింకల్స్ లాగా అయిపోతుంది అన్నమాట స్కిన్ వాళ్ళకి [గురకలు] ఇప్పుడు మన ఫేస్ లో గనుక రింకల్స్ ఫామ్ అయి ఏజింగ్ చేంజెస్ కనిపిస్తుంటే మనము కరెక్ట్ చేసుకోవడానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఫిల్లర్స్ త్రెడ్స్ బోటాక్స్ అవన్నీ తీసుకుంటారు కదా సేమ్ [గురకలు] ఇప్పుడు ఏంటంటే దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ దట్ ఏరియా ఆల్సో ఓకే ఆ ఏరియాలో అలా ఫోల్డ్స్ లాగా ఫ్యాట్ పోవడం
(16:41) వల్ల అది వాళ్ళు ఎక్సెప్ట్ చేయట్లేదు. దేవా టు గెట్ కరెక్టెడ్ అన్నమాట అది కూడా కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా అది మరల నార్మల్ టెక్స్చర్ కి తీసుకురావాలనేసి వస్తారు సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఇంటిమేట్ ఏరియాకి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఇంపార్టెంట్ ది ఇంటిమేట్ ఏరియా ప్రాబ్లమ దాంపత్య జీవితంలో వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేయడం ఇది యూజువల్ గా ఏంటంటే ఇప్పుడు పెళ్లైన కొత్తల్లో ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట పెళ్లిఅయినప్పుడు వీళ్ళు సెక్షువల్ ఇంటర్కోర్స్ అన్నది స్టార్ట్ చేసినప్పుడు
(17:16) ఏంటంటే అది కంప్లీట్ అవ్వదు ఆ ప్రాసెస్ ఇంటర్కోర్స్ అన్నది వాళ్ళకి ఏంటంటే యోని దగ్గర ఉన్న మజల్స్ ఉంటాయన్నమాట వెజైనల్ మజల్స్ అని ఆ యొక్క మజల్స్ ఏంటంటే ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్ స్టార్ట్ చేయగానే అవి మొత్తం కంట్రాక్ట్ అయిపోయి స్పాజం లోకి వెళ్ళిపోతాయి. ఓకే సో అదంతా క్లోజ్ అయిపోతుంది యోని సో అది ఇంటర్కోర్స్ అన్నది కంప్లీట్ అవ్వదు.
(17:40) దాని వల్ల ఏంటంటే బోత్ కపుల్ ఇద్దరు బాధపడతారు అన్నమాట అసలు ఎవరికి చెప్పుకోవాలి ఏంటి వాళ్ళకి అర్థం కాదు అండ్ పెయిన్ కూడా చూసే అవకాశం ట్రై చేస్తే పెయిన్ వస్తుంది బట్ అది కంప్లీట్ అవ్వదు ప్రాసెస్ సో అసలు ఏంటి ఈ ప్రాబ్లం అన్నది వాళ్ళకి అర్థం కాదు ఏదో సం మేజర్ ప్రాబ్లం ఉంది అనేసి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా వాళ్ళ పేరెంట్స్ కి కూడా చెప్పుకోలేరు ఇద్దరూ చెప్పుకోలేరు.
(18:02) హస్బెండ్ చెప్పుకోలేడు వైఫ్ చెప్పుకోలేడు వాళ్ళలో వాళ్ళే వరీ అవుతూ ఉంటారుఅన్నమాట అసలు దీనికి సొల్యూషన్ ఏంటి నేను ఒక కపుల్ ని చూశాను ఫైవ్ ఇయర్స్ దాకా జస్ట్ అలా ఉన్నారు కలిసి అంతే తర్వాత దే గాట్ డివోర్స్డ్ అన్నమాట బికాజ్ ఆఫ్ దిస్ ఇష్యూ అచ్చ తర్వాత మళ్ళీ షి టుక్ ఏ సెకండ్ ఛాన్స్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే ఆయన అర్థం చేసుకొని ఆ సరే తనంటే ఇష్టం కాబట్టి హి యాక్సెప్టెడ్ అండ్ టుక్ ఏ సెకండ్ ఛాన్స్ సో నా దగ్గరికి వచ్చింది నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నా గాన నా పరిస్థితి తెలుసుకొని నన్ను యక్సెప్ట్ చేశాడు మేడం నేను తన్ని హ్యాపీగా ఉంచాలి
(18:40) నా ప్రాబ్లం ఇది మీరు ఏంటో ఇది సొల్యూషన్ ఇవ్వండి అని వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేసినప్పుడు తనకి ఒక మజల్స్ కంట్రాక్షన్ లోకి వెళ్తున్నాయి అన్నమాట దాన్ని వెజైనిస్మస్ అంటాము దానికి మనకఏం లేదు జస్ట్ ఆ మజల్స్ ని రిలాక్స్ చేయడానికి ఇంజెక్షన్స్ ఇచ్చామ అనుకోండి ఆ మజల్స్ రిలాక్స్ అయిపోతే జస్ట్ నార్మల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అన్నది జరుగుతుంది సో వెరీ వెరీ సింపుల్ గా ఆ ట్రీట్మెంట్ అయిపోయింది.
(19:05) తను ఇప్పుడు కన్సీవ్ అయింది ఐ యమ్ వెరీ హ్యాపీ మీ వల్లే అసలు నేను నా లైఫ్ ని మొత్తం చేంజ్ చేశారు అని తను అంటుంది అన్నమాట సో ఇలాంటి వెజైనిస్మస్ అన్న కండిషన్ చాలా [గురకలు] మందికి ఉంది బట్ అంటే వాళ్ళకి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అసలు దీనికి ట్రీట్మెంట్ ఉంటదా అని కూడా వాళ్ళకి తెలియదున్నమాట ఎస్ నా బాడీ సపోర్ట్ చేయట్లేదు అన్న పాయింట్ లో ఏదో డిఫెక్ట్ ఉంది మేజర్ బట్ దీనికి ఇంకా కరెక్ట్ చేయలేరు ఇంక ఎప్పటికి ఇంతే అనేసి డిసైడ్ అయిపోతారు కొంతమంది ఇంకా దీని వల్ల ఏంటి ఇంకా వాళ్ళు ఏదో ఒకటి ఇంకా కలిసి ఉందాము అని డిసైడ్ అయిపోతారు.
(19:34) సో పిల్లలు ఉండరు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ సో అప్పుడు ఏంటంటే వీళ్ళు ఐవఎఫ్ ప్రొసీజర్ డైరెక్ట్ ఐవఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కి వెళ్ళిపోతారుఅన్నమాట వాళ్ళు అనస్తీషియా ఇచ్చేసి ఆ ఫెర్టిలైజ్డ్ దాన్ని తెచ్చేసి యూట్రస్ లో ఇంప్లాంట్ చేసేస్తారు. సో ఇట్లా ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఏవఎఫ్ దాకా వెళ్ళన అవసరం లేదు కొన్నిసార్లు అసలు ఏంటి అనేది చెక్ చేసుకుంటే యా అందుకనే ఆడవాళ్ళు ఏంటంటే చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఇది కామనే ఇది మామూలే అని మీకు మీరు అనేసుకొని ఇంకా కామ్గా ఉండొద్దు ప్రతి దానికి ఇప్పుడు సొల్యూషన్ ఉంది చిన్నగా ఉన్నప్పుడే గనుక మీరు డాక్టర్ని
(20:09) సంప్రదించినట్లయితే అది పెద్ద ఇష్యూ కాకుండా సింపుల్ గా ట్రీట్మెంట్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇంతకుముందు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయ సో ఆ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ లో కూడా ఇంతే ఒక్కొకసారి ఏంటంటే మనకి వెజైనల్ ఇన్ఫెక్షన్ లో వెజైనల్ సెక్రషన్స్ వెజైనల్ డిస్చార్జ్ స్మెల్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా అది జస్ట్ అక్కడ ఇన్ఫెక్షన్ే అని అనుకొని వాళ్ళు వెళ్లేసి ఆయింట్మెంట్ తెచ్చేసుకొని అప్లై చేసుకొని ఆయింట్మెంట్ తోటి రియాక్షన్స్ వచ్చి చిన్నదే కదా అనేసి ఏదో టాబ్లెట్ తెచ్చుకొని అలా చేయొద్దు ఎందుకంటే మీరు గైనకాలజిస్ట్ ని
(20:43) సంప్రదించారు అనుకోండి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇప్పుడు మన గర్భ సంచి యొక్క ముఖ ద్వారం సెర్విక్స్ అంటారు. ఆ సెర్విక్స్ యొక్క క్యాన్సర్స్ కూడా రావచ్చు. మీరు చిన్న ఇన్ఫెక్షనే కదా అని నెగ్లెక్ట్ చేస్తే దానిలో ఆ క్యాన్సర్ ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న పుండు లాగా స్టార్ట్ అవుతుంది ఆ ముఖ ద్వారం దగ్గర ఆ పుండు [గురకలు] లాగా స్టార్ట్ అయినప్పుడు ఈ వెజైనల్ డిస్చార్జ్ అన్నది ఫస్ట్ సైన్ అన్నమాట.
(21:08) ఈ వైట్ డిస్చార్జ్ అవ్వటము ఇరిటేషన్ రావటము ఇచ్చింగ్ స్క్రాచింగ్ ఇవన్నీ వాళ్ళఏంటంటే చిన్న వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనుకొని వదిలేస్తారు బట్ ప్రాబ్లం అక్కడ సర్విక్స్ దగ్గర ఉండొచ్చు మనం ఎర్లీ స్టేజెస్ లోనే ఆ యొక్క ప్రాబ్లమని మనం గుర్తించామ అనుకోండి దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది దానికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా మనం అంతే వదిలేస్తే ఆ పుండే పెద్దదయి క్యాన్సర్ అయ్యి లాస్ట్ స్టేజెస్ లో మనం ఏమి రికవర్ చేయలేని స్టేజ్లో వస్తారన్నమాట సో అట్లా తెచ్చుకోవద్దు సో మీకు ఇంటిమేట్ ఇష్యూస్ ఉంటే మీరేం సిగ్గుపడొద్దు డాక్టర్లు ఉంది అందుకే కదా సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు ఏం
(21:41) ఫీల్ అవ్వరు మీరు ఏం చెప్పినా గాని ఫీల్ అవ్వరు. సో మీరు [గురకలు] ఆ డాక్టర్ ని సంప్రదించి సింపుల్ సింపుల్ ట్రీట్మెంట్స్ తీసుకొని మీరు రికవర్ అయిపోవచ్చు మీరు సిగ్గుపడాల్సింది ఏమీ లేదు అది మాతృస్థానం సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మీరు ఈ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ని సంప్రదించి ఇంటిమేట్ ఏరియా ఇష్యూస్ అన్నిటి నుంచి బయటపడొచ్చు తప్పకుండా మమ్ ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ప్రతి ఉమెన్ కి ఈ వీడియోని షేర్ చేయండి.
(22:08) సో మేడం చెప్పినట్టుగానే ఇంటిమేట్ ఏరియా అనేది మాతృస్థానం సో ఫస్ట్ మనం అక్కడే హైజీన్ ఎక్కువ మెయింటైన్ చేయాలి అక్కడే ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉండాలి. మీకు ఎవరికైనా సరే మేడం చెప్పిన ఈ ఫైవ్ సింటమ్స్ ఏవైతే ఉంటూ ఉంటాయో వీటిలో ఏది మీకు అనిపించినా డెఫినెట్ గా అప్రోచ్ అవ్వచ్చు కింద ఒక నెంబర్స్ కూడా అవుతూ ఉంటుంది దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే కిరణ్ మయ్య గారే స్వయంగా మీతో మాట్లాడే అవకాశం ఉంటూ ఉంటుంది అపాయింట్మెంట్ కావాలనుకున్నా మీరు బుక్ చేసుకోవచ్చు.
(22:31) థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment