Tuesday, August 11, 2026

CIRCUMCISION చేస్తే ఏమవుతుంది..?| DR MALLIKARJUN | AINU HOSPITALS |@SignatureStudiostv

CIRCUMCISION చేస్తే ఏమవుతుంది..?| DR MALLIKARJUN | AINU HOSPITALS |@SignatureStudiostv

Author Name:Signature Studios

Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-2jRFRgQC0s



Transcript:
(00:00) అది బోత్ ఇట్స్ అండర్ యూరాలజీ యండ్రాలజీ ఇస్ ఏ సబ్ స్పెషాలిటీ ఆఫ్ యూరాలజీ ఓకే పోర్స్ కి ఎనీథింగ్ రిలేటెడ్ టు అంగానికి సంబంధించిన పురుషాంగానికి సంబంధించిన జబ్బులు ఏదన్నా కానీ యండ్రాలజీ సబ్ స్పెషాలిటీ అనేది దాంట్లోకి వస్తుంది దట్ ఇస్ ఏ బ్రాంచ్ ఆఫ్ యూరాలజీ ఓన్లీ ఓకే ఓకే ఓకే సో మీరు చెప్పొచ్చు అలాగే ఫోర్ స్కిన్ అనేది జనరల్ గా మన హిందూస్ లో ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది.
(00:24) సో ఎలాంటి పరిస్థితుల్లో తీసేయాల్సిన అవసరం ఉంటుంది అసలు తీయాలని కొంతమంది కొంతమంది అయితే అది ఉండాల్సిందే ఉంటేనే కమింగ్ ఫ్యూచర్ లో ఏదైనా యాక్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు ఈ స్కిన్ వాడడానికి మనకి అది ప్రిజర్వ్ చేసి ఉంచుకోవాల్సిన అవసరం ఉందని కొంతమంది అంటారు. అమ్మ మీ క్వశ్చన్ లో చాలా పాయింట్స్ చెప్పేసారు. అంటే మీ క్వశ్చన్ లోనే చాలా ఆన్సర్స్ ఉన్నాయి దాంట్లో ఒకోడిగా చెప్తాను ఒకటి ఏమిటి అంటే ఫోర్ స్కిన్ ఇస్ ఏ ఇస్ ఏ ఫైండింగ్ బై బర్త్ అంతే కదా ఎస్ సార్ పుట్టుకతో మనకు ఆ అంగం పైన చర్మం అనేది కొద్దిగా ఉండడం అనేది జరుగుతుంది.
(00:51) కరెక్ట్ కొన్ని సిచువేషన్స్ లో రిలీజియస్ రీజన్స్ వల్ల రిలీజియస్ రీజన్స్ జ్యూస్ కానీ ఇస్లాం ఇస్లాం ఉన్నవాళ్ళు వాళ్ళలో ఇది తీసేయడం అనేది జరుగుతుంది. జ్యూస్ లో అయితే పుట్టంగానే తీసేస్తారు ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బర్త్ జ్యూస్ లో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బర్త్ ఇస్లాం లో కొన్ని రోజులు అయిన తర్వాత తీసుకోవచ్చు కొన్ని వారాల్లోన నెలల్లోనే తీయడం జరుగుతుంది.
(01:12) వాళ్ళు సుంతిని సెలబ్రేట్ చేస్తారు సెలబ్రేట్ చేస్తారు జూస్ ఇట్ హస్ టు బి ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బర్త్ ఓ ఇమ్మీడియట్లీ బట్ వన్ థింగ్ సర్కంసిషన్ అంటాం అది దాన్ని బేసిక్ గా ఏంటి సుంతిని సర్కంసిషన్ అంటాం. సర్కంసిషన్ ని మనం ఒక సైంటిఫిక్ గా ఆలోచిస్తే ఇట్స్ ఏ హైజినిక్ ప్రొసీజర్ ఓ ఎందుకంటే స్టాటిస్టిక్స్ వైస్ స్టాటిస్టిక్స్ వైస్ జ్యూస్ లో పెనైల్ క్యాన్సర్ అనేది ఎప్పుడూ చూడం.
(01:37) ఓ దేర్ ఇస్ ఏ క్యాన్సర్ ఆఫ్ ద పెనిస్ పెనిస్ కూడా క్యాన్సర్ వస్తుంది. రైట్ రైట్ ఆ క్యాన్సర్ అనేది సర్కంసైజస్డ్ ఇమ్మీడియట్లీ సర్కమస్టైస్ పీపుల్లో జ్యూస్ లో చాలా అసలు అసలు ఎప్పుడు చూడలేదు జ్యూస్ లో అంటే ఏమని అర్థం దేర్ ఇస్ ఏ రోల్ ఆఫ్ ది స్కిన్ ఈ స్కిన్ ఉన్నదాని వల్ల కొన్ని కారణాల వల్ల ఆ స్కిన్ కింద జరిగే కారణాల వల్ల క్యాన్సర్ పెనిన్స్ రావచ్చు.
(02:02) ఓ సో దట్ ఇస్ దేర్ ఇస్ హైజినిక్ ఎలిమెంట్ ఇంటు ఇట్ అది తప్పనిసరా అది తప్పనిసరి కాదు. లేదు ఉన్నవాళ్ళలో ఎవరికి తీసేయాల్సి వస్తుంది అంటే బికాజ్ ఇన్ ఏ నార్మల్ సెక్షువల్ యక్టివిటీలో ఈ చర్మం అనేది వెనక్కి రిసీడ్ అవుతుంది కాబట్టి వెనక్కి జారుతుంది కాబట్టి సెక్షువల్ యాక్టివిటీ నార్మల్ గా ఉండడానికి ఈ అన్రస్ట్రిక్టెడ్ మూమెంట్ ఆఫ్ ద స్కిన్ కావాలి అని చెప్పేసి అనుకుంటాం.
(02:24) రైట్ ఎవరికైతే ఆ అన్రెస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉండదో అంటే దేర్ ఇస్ ఏ రెస్ట్రిక్షన్ ముందర టైట్నెస్ ఉన్నదాని వాళ్ళ వెనక రావడం కష్టం అవుతుందో వాళ్ళలో ఈ సర్కంషన్ తప్పనిసరి అవుతుంది. అదర్వైస్ అది ఈజీగా వచ్చే వాళ్ళలో సర్కంసెషన్ మండేటరీ [గొంతు సవరించుకోవడం] కాదు కానీ ఉన్నవాళ్ళలో క్లీనింగ్ ఆఫ్ ఇట్ ట్వైస్ ఇన్ ఏ డే అట్లీస్ట్ ఆర్ ట్వన్స్ ఇన్ ఏ డే అనేది ఇస్ బెటర్ రిగార్డింగ్ దర్ జనరల్ హెల్త్ కొంతమందిలో అది ముందుగా వయసులో మామూలుగా ఉన్నా ఒక వయసు దాటిన తర్వాత అది టైట్ అయిపోవడం జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుంది అంటే ఎస్పెషల్లీ డయాబెటిక్స్
(03:00) లో వాళ్ళకి డయాబెటిస్ ఉన్నదాని వల్ల ఈ చర్మం కింద క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉండి ఆ దలసరి అయిపోతుంది ఆ చర్మం అంతా దలసరి అయిపోయేసి టైటనింగ్ అనేది జరుగుతుంది. దాన్ని క్రానిక్ బెలనైటిస్ అంటారు అటువంటి వాళ్ళలో అది రిసీట్ కాదు. అటువంటి వాళ్ళలో ఆ వయసులో కూడా 50 60 ఏళ్ల వయసులో కూడా ఆ సుంతి చేయడం అనేది జరుగుతుంది. సో రిలీజియస్ గా ఒక కారణాలు ఉంటే కొన్ని కారణాలు తప్పకుండా జరుగుతాయి.
(03:23) మీరు ఇంకో పాయింట్ అన్నారు ఏంటి ఆ చర్మం తీసేస్తే నాకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి వెల్ ఇప్పుడు ఈ డయాబెటిక్స్ ఈ విధంగా టైట్ అయిన వాళ్ళలో ఆ చర్మం దేనికి పనికి రాదు. రైట్ అదిఒకటి నిజమేనా ఎస్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఆ చర్మాన్ని యూటిలైజ్ చేసేది మోస్ట్ రీజన్ ఏంటంటే అండి అది హెయిర్ లెస్ స్కిన్ అది సో ఆ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద స్కిన్ పైన ఉండేది ఎస్పెషల్లీ ఇన్నర్ పార్ట్ లో ఉండేది హెయిర్ లెస్ స్కిన్ సో ఫ్యూచర్ లో ఈ మూత్ర నాళానికి సంబంధించిన జబ్బులు ఏమన్నా ఉండి మనకు దానికి వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ చర్మం అనేది వాడతాం. ఇందాక అన్నాను చూసారా
(03:55) స్ట్రిక్చర్ అని చెప్పేసి కొంతమంది కొంతమందిలో ఆ స్ట్రిక్చర్ ఆపరేషన్లలో ఈ చర్మాన్ని వాడడం జరుగుతుంది. ఓహోహో కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే పుట్టుకతోనే ఈ అంగంలో ఈ నాళం సరిగా డెవలప్ కాకుండా పుట్టే వాళ్ళు ఉంటారు అంటే ఆ మూత్ర విసర్జన అనేది ఇక్కడ టిప్ లో కాకుండా ఈ మధ్యలో నుంచో ఇక్కడ మధ్యలో నుంచో ఉంటుంది అది హైపోస్పీడియాస్ అంటారు.
(04:17) అటువంటి వాళ్ళలో ఈ చర్మాన్ని యూటిలైజ్ చేసుకొని మనం ఈ మొత్తం ట్యూబ్ ని తయారు చేయడం అనేది జరుగుతుంది. రైట్ సో హైపోస్పేడస్ ఉన్న వాళ్ళలో అది ఇస్లాం ముస్లిం అయినా కానీ వాళ్ళకి వద్దండి ఈ చర్మం తీసేయకండి దాన్ని ఈ విధంగా వాడుకుంటాము ఆ తర్వాత అది సర్కమసైస్ లాగానే కనపడుతుంది అని చెప్పి ఒక వన్ ఇయర్ వరకు ఉంచి దాని తర్వాత ఈ చర్మాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది.
(04:44) సో కండిషన్స్ అప్లై కండిషన్స్ అప్లై నాట్ నెసెసరీ దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం తర్వాత 50 ఏళ్ళు దాటిన మగవాడిలో ప్రోస్టేట్ వచ్చిందని ఎలా మనం గుర్తిస్తాం నేను ఒక రీల్ లో చూసాను సర్ మీది వాటర్ థెరపీ ఏదో ఉంది అని చెప్పని సో బోత్ ద వేస్ ఏ ఏజ్ నుంచి ప్రోస్టేట్ వచ్చే అవకాశం ఉంటుంది వచ్చిందని ఎలా గుర్తించొచ్చు అలాగే ఈ వాటర్ థెరపీ గురించి ఒకసారి ఇక్కడ మూడు ఉన్నాయి పాయింట్స్ నెంబర్ వన్ అసలు ప్రాస్టేట్ ఉందని ఎలా గుర్తిస్తాం అంతే కదా అంతే కదా నెంబర్ టూ గుర్తించిన తర్వాత ఎలాంటి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటాయ ఇదేదో కొత్తది
(05:14) కూడా వింటున్నాం కదా ఈ మధ్య ఇట్లా రెండు ఉన్నాయి పర్ఫెక్ట్ ప్రాస్టేట్ అనేది ప్రతి మగవాడిలో ఉంటుందండి. రైట్ ఇట్స్ ఏ నార్మల్ ఆర్గన్ ఇప్పుడు ఆడవారిలో ఎలా అయితే యూట్రస్ ఉంటుందో మగవారిలో ప్రాస్టేట్ ఉంటుంది. సో ప్రాస్టేట్ అనేది ఉండడం అనేది మగవారికి అది సహజం అది ఉండాల్సిందే మ్ 50 ఏళ్ల పైబడిన తర్వాత కొన్ని హార్మోనల్ ప్రొఫైల్ చేంజ్ అవుతుంది బాడీలో దానివల్ల కొద్దో గొప్పో దాని షేప్ లోనూ దాని సైజు లోనో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
(05:48) ఇది కూడా సహజమే కానీ పెరుగుదల అనేది అందరిలోనూ ఒకటేలాగా ఉండదు. కొంతమందిలో చాలా పెద్దగా అవ్వచ్చు కొంతమందిలో కొంచెం తక్కువగానే కావచ్చు. ఈ పెరిగిన వాళ్ళలో ఏదైతే కొంచెం పెరిగిన వాళ్ళలో కొంచెం గాన పెద్దగా గాని కొంతమందిలో వారిలో మూత్ర విసర్జనలో ప్రాబ్లం రావడం జరుగుతుంది. అందరికీ రాదండి సపోజ్ 100 మందిని తీసుకున్నామ అనుకోండి 50 ఏళ్ల వాళ్ళని వాళ్ళలో 80 మందిలో కొద్దో గొప్పో ప్రాస్టేట్ పెరిగిందని తెలిసినా గాని ఆ 80 మంది చాలా అందరూ బాగానే ఉండొచ్చు ఒక 10 మందికి మాత్రము నా మూత్ర విసర్జనలో ప్రాబ్లం ఉంది నాకు ముందులాగా రావటం లేదు అని చెప్పే అవకాశం ఉంటుంది. రైట్
(06:22) సో ఎవరీబడీ విల్ హావ్ ఏ ప్రాస్టేట్ బట్ నాట్ ఎవరీబడీ విల్ బి హవింగ్ ప్రాబ్లమ్ విత్ ఇట్ ఎవరీబడీ మెజారిటీ ఆఫ్ దెమ మై బి హవింగ్ ఆన్ ఎన్లర్జ్మెంట్ బట్ నాట్ ఎవరీబడీ విల్ బి హవింగ్ ప్రాబ్లమ్ విత్ ఇట్ సో ఈ మూత్ర విసర్జనకర ప్రాబ్లం ఉన్నది అనుకున్న వాళ్ళలోనే వాళ్ళు మనం డాక్టర్ దగ్గర రావడం మనం వాళ్ళకి ఏమన్నా అడ్వైస్ చేయడం జరుగుతుంది.
(06:43) ఎవరికైతే ఎలాంటి ప్రాబ్లం రాదో వాళ్ళు ఎప్పుడు రారు మనం అడ్వైస్ చేయం. ఉమ్ సపోజ వచ్చిన వాళ్ళలో ఇప్పుడు ఒకడు 54 ఏళ్ళ వయసు ఉన్నారు వాళ్ళు వచ్చారు నేను మూత్ర విసర్జన సరిగా రావట్లేదు అని చెప్తారు మనం ఏదో స్కానింగ్ అది చేస్తాం ఏమంటే మీకు కొంచెం ప్రాస్టేట్ పెరిగిందండి అంటాం సో ఇమ్మీడియట్ గా ఆపరేషన్ లాంటివి ఉండవు ఎందుకంటే వ క్వాంటిఫై హౌ మచ్ ఇస్ దిస్ ప్రాబ్లం ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎంత ఉంది అనేది చూస్తాం ఆ ప్రాబ్లం చాలా తక్కువగా ఉందనుకోండి ఏవండీ ప్రస్తుతానికి మీకు మందులు కూడా వద్దు ఇలా వదిలేసేయండి ఎక్కువైనప్పుడు రండి అని చెప్తాం.
(07:12) సోవ కీప్ దెమ అండర్ అబ్సర్వేషన్ సో చాలా మంది అనుకుంటా ఉంటారు అయ్యో నా ప్రాస్టేట్ వచ్చేసిందండి దాన్ని పెరిగిపోతుంది రేపు పొద్దున క్యాన్సర్ అయిపోతుందని ఈ మూడు సంబంధించినటివి కాదు పెరుగుదల సహజం కానీ క్యాన్సర్ రావడం అనేది జరూరీ కాదు నెంబర్ టూ పెరిగినంత మాత్రాన మీకు కష్టం ఉంటుంది అనే గ్యారెంటీ కూడా లేదు. రైట్ సో ఇది అందుకని క్లియర్ గా వాళ్ళు తెలుసుకోవాల్సింది అంటే పెరిగినంత మాత్రాన మీకు ట్రీట్మెంట్ అవసరం రాదు.
(07:34) మీకు దానివల్ల మూత్ర విసర్జనలో ప్రాబ్లం ఉంది అంటేనే మీకు ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సో ఈ టెస్ట్లు చేసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం ఎంత ఉందన్న తెలుసుకొని తక్కువగానే ఉందంటే మందులు ఇస్తాం లేదు ఎక్కువగా ఉంది అన్న పక్షంలోనే లేక మందులతో రెస్పాన్స్ రావటం లేదు అనుకుంటే వాళ్ళలో మనము ఈ సర్జరీస్ గాని ఎలాంటి ఇంటర్వెన్షన్స్ అనేటివి చేయడం జరుగుతుంది.
(07:56) రైట్ ఈ మధ్యకాలంలో ఈ మీరు అన్నారు చూసారా వాటర్ వేపర్ తరిపోయినాయి ఎందుకు వచ్చింది ఈ విధంగా ఒకప్పుడు ఏంటంటే అండి ఆపరేషన్ అనేది అవసరం పడితే ఒకటే ఒక ఆపరేషన్ ఉండేది ఎండోస్కోప్ గా ఆ ప్రాస్టేట్ కట్ చేసి తీసేయడం అది తీసిన దాని వల్ల ఆయన యూరిన్ బాగా పాస్ చేయడం ఓకే కానీ దాని వల్ల ప్రాబ్లం దట్స్ ఏ స్టాండర్డ్ ఆపరేషన్ అండి ఇప్పటికీ కూడా 80 మంది 80% వాళ్ళలో అదే చేస్తాం ఎందుకంటే చాలా మంది 65 70 దాటిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి మూత్రం విసర్జన వస్తే చాలు నాకు అనుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి అదే అదే చేయడం జరుగుతుంది.
(08:27) కానీ ఒక 25 మంది ఉంటారు ఎవరైతే ఒక 20 30% మెంబర్స్ ఉంటారు ఎలా యంగ్ గా ఉంటారు 55 వాళ్ళ వయసు కానీ మూత్ర రిసిజర్ లో ప్రాబ్లం ఓరైట్ సో దానికి నేను ఆపరేషన్ చేస్తే మరి ప్రాబ్లం ఏంటి అంటే సరే నేను ఆపరేషన్ చేయించుకుంటా నాకు ఆ ప్రాబ్లం కాదు. ఆపరేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి నాకు అంటారు. అవునండి ఆపరేషన్ చేస్తే సెక్షువల్ యాక్టివిటీ తర్వాత మీ సెమన్ బయటికి రాదు.
(08:51) ఎందుకంటే ఆపరేషన్ వల్ల ఆ సెవన్ అనేది ఆ మూత్రనాళంలోనే ఉంటుంది యూరిన్ పాస్ చేసినప్పుడు బయటికి వస్తుంది దాన్ని రెట్రోగ్రేడ్ ఎజాక్లేషన్ అంటాం. ఓ మై గాడ్ దిస్ ఇస్ ఏ ప్రాబ్లమ్ విచ్ హాపెన్స్ ఆఫ్టర్ ఎనీ ప్రాస్టేటిక్ సర్జరీ ప్రాస్టేటిక్ మనం ట్రెడిషనల్ ఆపరేషన్స్ చేసిన పక్షంలో ఆ విధంగా ఉంటుంది. 65 70 ఉన్న భయపడిన వాళ్ళు చాలా మంది దాన్ని నాకు పెద్ద అవసరం లేదండి లేకపోతే నేను పెద్ద పట్టించుకొని దాని గురించి కూడా అంటారు దట్స్ ఫైన్ అంటారు వాళ్ళ సెక్షువల్ కేపబిలిటీస్ నార్మల్ గానే ఉంటాయి సెక్స్ చేసే కేపబిలిటీ నార్మల్ గానే ఉంటుంది కానీ రెట్రోగ్రడ్ ఎజాక్లేషన్
(09:21) అనేది మాత్రమే ఉంటుంది. రైట్ కానీ 55 ఏళ్ళ వయసు ఉన్నాడు వాడికి ఏంటండీ నేను ఈ మధ్య పెళ్లిలే 35 ఏళ్లకి వెళ్తున్నాయి నేను ఈ టైం లో ఇవన్నీ లేకపోతే ఎలా అని అనుకున్న పక్షంలో వాళ్ళకి ఈ కొత్త రకం ట్రీట్మెంట్స్ అనేటి రావడం జరిగింది ఏమిటది మినిమలీ ఇన్వేజ్ సర్జికల్ థెరపీస్ అంటాం ఓకే దాంట్లో మూడు నాలుగు రకాలు ఉన్నాయి దాంట్లో ఏంటంటే ఒకటేమో ఐటిండ్ అని ఒకటేమో యూరోలిఫ్ట్ అని చెప్పి అండ్ మోర్ మోర్ అడ్వాన్స్ ఇస్ గోయి టు దిస్ వాటర్ వేపర్ థెరపీ రెస్ూమ్ అని చెప్పేసి వేర్ ఇన్ వీళ్ళఏం చేస్తాము అంటే మేము నీడిల్ తో ఆ ప్రాస్టేట్ లోపల ఈ వాటర్ వేపర్ ని
(09:53) ఇంజెక్ట్ చేస్తాం మల్టిపుల్ లోకేల్స్ లో ఆ వాటర్ వేపర్ ఏం చేస్తుంది అక్కడన్న సెల్స్ ని చంపేస్తుంది. చంపేసిన పక్షంలో ఆ గ్లాండ్ అనేది షింక్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ గ్లాండ్ ష్రింక్ అయింది అనుకుంటే మన మూత్ర విసర్జన బెటర్ అవుతుంది. సపోజ్ రేపు పొద్దున 10 15 ఏళ్లకు మళ్ళా ఆపరేషన్ లాంటిది మళ్ళా గ్లాండ్ పెరిగి ఆపరేషన్ అవసరం పడితే అప్పుడు ఆపరేషన్ చేసుకుందాం కనీసం ఈ 10 ఏళ్ల వరకు ఎలాంటి మందులు లేకుండా ఈ మూత్ర విసర్జన అయితే నార్మల్ గా ఉంటుంది కదా అనే ఈ ఉద్దేశంతో ఈ మినిమల్ ఇన్వేజ్ సర్జికల్ థెరపీస్ అనేది రావడం జరిగిందన్నమాట
(10:23) దట్ ఈస్ రెస్ూమ్ బట్ అందరూ అనుకుంటారు రెజూమ్ అనేది అన్నిటికీ కామన్ నేను ఆపరేషన్ లేకుండా అన్నిటికి అదే ట్రీట్మెంట్ కాదండి రెస్ూమ్ కి మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందరికీ అది పని వర్తిస్తుంది అనుకోవడం తప్పు సో అది వర్తించిన వాళ్ళకే అది పనికొస్తుంది ఆ వర్తిస్తుంది ఎవరికి అనేది మేము డిసైడ్ చేస్తాం.
(10:42) సో జస్ట్ బికాజ పేషెంట్ పరిస్థితుల బట్టి ఆ పేషెంట్ పరిస్థితుల బట్టి వాళ్ళ వయసు బట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ బట్టి మనం ట్రీట్మెంట్ ఏదో సింపుల్ గా ఉంది చేసేసుకుందాం కాదు అది సింపుల్ గా ఉన్నా దాని రిజల్ట్ అనేది కొంతమందికి వర్తిస్తుంది. అది వర్తించిన వాళ్ళకి చేయడం మంచిది కాదు.

No comments:

Post a Comment