Sunday, November 1, 2026

ఇంస్టాగ్రామ్ లో వలవేసి 20 మంది లేడి పోలీస్ లకు కుచ్చు టోపీ #delhipolice #womenconstablefraud

ఇంస్టాగ్రామ్ లో వలవేసి 20 మంది లేడి పోలీస్ లకు కుచ్చు టోపీ #delhipolice #womenconstablefraud

Author Name:The Chitragupth

Youtube Channel Url:https://www.youtube.com/@thechitragupth

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Jkj8t_n9-Q0





Title: ఇంస్టాగ్రామ్ లో వలవేసి 20 మంది లేడి పోలీస్ లకు కుచ్చు టోపీ #delhipolice #womenconstablefraud

Author Name: The Chitragupth

Description: ఇంస్టాగ్రామ్ లో వలవేసి 20 మంది లేడి పోలీస్ లకు కుచ్చు టోపీ #delhipolice #womenconstablefraud

Delhi Police arrested Vikrant Tomar, a 23-year-old man from Burari, for allegedly cheating nearly 20 women police constables out of a combined total of ₹24 lakh

#delhi #delhipolice #vikranttomar #conman #itwebvideos #fraudcase #womenconstables #cybercrime #instagramfraud #investmentfraud #marriagefraud #crime news

• Posed as a wealthy businessman or cricket figure on Instagram, flaunting luxury cars, high-end cafe outings, and an extravagant lifestyle.

• Initially connected with women constables (often from the same recruitment batch) under the pretext of seeking guidance for Delhi Police recruitment or via social media.

• Moved conversations to WhatsApp, promised marriage, and lured them into transferring money or making investments with the promise of high returns.

• Once funds were transferred, he would block accounts or cut contact

Join this channel to get access to perks:
   / @thechitragupth  

తాజా వార్తల కోసం :    / @thechitragupth  

► Like us on Facebook:   / thechitragupth  
► Follow us on Instagram:   / thechitragupth  
► Follow us on Twitter:   / thechitragupth  

Support Chitragupth
► A/c no: 630505035361
Name: THE CHITRAGUPTH
IFSC code: ICIC0006305
► For Promotions & Adds : 9000245698
For further queries mail: thechitragupt23@gmail.com

Welcome to The Chitragupth!
The Chitragupth is your go-to Telugu news channel for the latest news updates. We provide live streaming of daily news, covering breaking news, current political analysis. Join us to stay informed and engaged with your community. Don’t forget to like, subscribe, and hit the notification bell for daily news updates.!


#Chitragupth #GirishDaramoni #TheChitragupth #Telugunews #livestreaming #dailynews #breakingnews #currentevents #analysis

Transcript:
(00:00) 20 మంది లేడీ కానిస్టేబుల్లను మోసం చేసిండు ఓ ఇన్ఫ్లయెన్సర్ బిజినెస్ మన్ గా అందరికీ చెప్పుకుంటా ఈ రకంగా ఏతులు పడుకుంటా ఒకరిని కాదు ఇద్దరిని కాదు 20 మంది లేడీ కానిస్టేబుల్లను మోసం చేసిండు వాళ్ళతో పైసలు తీసుకోవడం ఆ పైసల్ని ఇన్వెస్ట్ చేస్తాం బిజినెస్ చేస్తాం అని చెప్పి ఈ రకంగా వాళ్ళను నమ్మించి లాస్ట్ కి వాళ్ళనందరిని కూడా మోసం చేసిండు.
(00:27) మరి ఇదంతా ఎట్లా బయట పడింది అనింటే ఈ కానిస్టేబుల్స్ ఎవరైతే లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారో వీళ్ళు పోలీసులను ఆశ్రయించినందుకు పోలీసులను ఆశ్రయిస్తే ఈ చిట్ట అంతా కూడా మొత్తం బయటపడ్డది. ఈ ఇన్ఫ్లయన్సర్ గా చెప్పుకునే ఈ విక్రాంత్ తోమర్ ఎవరైతే వీడుఉన్నాడో వీడు నార్మల్ గా ఏమీ లేనోడు అసలు ఏది కూడా అంత లగ్జరీ లైఫ్ లేదు పెద్ద బిజినెస్ మన్ కాదు ఇన్ఫ్లయన్సర్ అసలకే కాదు కానీ ఒక ప్రొఫైల్ పబ్లిక్ లో కనిపించే ప్రొఫైల్ఇస్గ లో గాన ప్రొఫైల్ ని మొత్తం అంతా పాష్ గా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నట్టు ఏదో ఒక వ్యాపారస్తుడి కొడుకులాగా అట్లా ఒక ఫేక్
(01:09) లైఫ్ స్టైల్ ని క్రియేట్ చేసుకొని వీళ్ళని ఎవరైతే నార్మల్ గా లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారో ఇంకొక విచిత్రం ఏందంటే వీళ్ళంతా కూడా ఒక బ్యాచ్ కి చెందినోళ్లే. ఈ 20 మంది కానిస్టేబుల్స్ లేడీ కానిస్టేబుల్స్ ఎవరున్నారో వాళ్ళంతా కూడా ఒక బ్యాచ్ కి సంబంధించినోళ్లే ఇలా ఒకరి తర్వాత ఒకరిని 20 మందిని బురిడి కొట్టించిండు.
(01:30) నార్మల్ గా ఇటువంటివి అయినప్పుడు మనం పోలీసులతోనికే పోతాం కానీ ఈ రివర్స్ ఏందంటే ఆ పోలీసులనే వీడు ఈ పని చేసిండు వాళ్ళని మోసం చేయడం వాళ్ళతో డబ్బులు తీసుకోవడము ఆ డబ్బులని ఇన్వెస్ట్ చేయడము ఇన్వెస్ట్ చేసిన డబ్బులని ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో అందులల్ల కూడా ఇన్వెస్ట్ చేయడం ఇట్లా చేసుకుంటా వచ్చిండు.
(01:51) ఈ విక్రాంత్ తోమర్ ఢిల్హీలో ఆల్రెడీ చాలా ఇటువంటి ఈ చీటింగ్ కేసులు వీటిలల్ల చాలామంది పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చిరు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా ఈయన పేరు మీద నమోద అయింది. ఈయన జైల్ నుంచి కూడా బయటిక వచ్చిండు ఈ 2026 స్టార్టింగ్ లో బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ సైలెంట్ గా ఉండడం అంటే లేదు మళ్ళీ యధావిధిగా ఎప్పుడు చేసే పనులే చేసుకుంటా పోయిండు.
(02:16) వీళ్ళని కాంటాక్ట్ అవ్వడం కూడా ఈ లేడీ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క రీజన్ తోన అంటే ఒక ఆమెనేమో నేను క్రికెట్ బాగా ఆడుతా ఒకసారి ఆ సోషల్ మీడియా అకౌంట్ లో కూడా చూసినట్లయితే క్రికెటర్ ని అనుకుంటూ కూడా ఇటువంటి క్యాప్షన్స్ అవివి కూడా ఫోటోస్ కూడా అవి కూడా ఉంటాయి. అయితే ఈయన ఏమని చెప్పిండు నేను ఒక క్రికెటర్ ని నా క్రికెటర్ చానా ఇష్టము.
(02:45) క్రికెటర్స్ బ్యాక్గ్రౌండ్ మాది నేను ఈ స్పోర్ట్స్ కోటాలో నాకు పోలీస్ జాబ్ కోసం నేను ట్రై చేస్తున్నా మీరు నాకు కొంచెం నన్ను గైడ్ చేయండి అని ఈ రకంగా వాళ్ళతో పరిచయాలు పెంచుకొని పరిచయం అయిన తర్వాత మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఈ రకంగా వాళ్ళని నమ్మించి వాళ్ళతో డబ్బులు తీసుకొని వాళ్ళ చేతనే ఈ కొన్ని కొన్ని వాటిలలో ఇన్వెస్ట్ చేపించి లాస్ట్ కి వాళ్లకు ఎటువంటి ఏమి చెప్పకుండా వాళ్ళని వాళళని మొత్తానికి చీట్ చేసి వాళ్ళని వదిలేయడం ఇలా కంటిన్యూగా చేసుకుంటూనే వస్తున్నాడు.
(03:20) కొంతమందితో ఈ రీజన్ చెప్తే ఇంకొంతమందితోనేమో అంటే ఆ పూటకి వాళ్ళని కలిసిన కొంచెం టైం కి గాని ఒక కాస్ట్లీ కార్లను రెంట్ కి తీసుకొని ఒక పెద్ద పెద్ద కాస్ట్లీ రెస్టారెంట్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ లల్లా కెఫేస్ లల్లా అందులో వాటిలల్లా ఫోటో షూట్ చేసుకోవడము ఆ ఫోటోస్ ని Instagram లో పెట్టడము ఇట్లా వాళ్ళని కలిసినప్పుడు కూడా ఒక ఫేక్ అంటే ఆ కొన్ని గంటల పాటు ఒక ఫేక్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నట్టు అటువంటి వంటి కటింగ్లు ఇచ్చుకుంటా లాస్ట్ కి వాళ్ళతో వాళ్ళు మంచిగా మాట్లాడుతూ క్లోజ్ అయిన తర్వాత అప్పుడు మా ఫ్యామిలీలో మంచిగా లేదు మా ఫ్యామిలీలో బిజినెస్ లాస్
(03:58) వచ్చినాయి డబ్బులు అవసరం ఉన్నాయి డబ్బులు కావాలి అని ఇలా ఒక్కొక్కరితోన ఒక్కో రీజన్ చెప్తూనే ఉన్నాడు ఇలా చెప్పుకుంటూ వస్తున్న ఈ విక్రాంత్ ఏదైతే ఈ ఒక్కొక్కరిని ఈ రకంగా చీట్ చేసుకుంటూ వస్తున్నాడో లాస్ట్ కి వీళ్ళు ఎవరైతే డబ్బులు పెట్టి మోసపోయినోళ్ళు ఉంటారో వాళ్ళు పోలీసులను ఆశ్రయించినరు సైబర్ క్రైమ్ పోలీసులను వాళ్ళు ఈ విక్రాంత్ ది మొత్తం కూడా బండారం బయట పెట్టిరు.
(04:24) ఎంత దారుణం అంటే ఈ 20 మంది నుంచి కూడా 24 లక్షలు కొట్టేసిం ఇప్పటి వరకు ఇంకా వాటిని ఇన్వెస్ట్ చేసిండు కొన్ని దాంట్లో ఇంకొన్ని బెట్టింగ్ యాప్స్ లల్లా ఇన్వెస్ట్ చేయడం ఈ రకంగా వాడికి నచ్చింది చేసుకుంటూ పోతున్నాడు. కానీ సోషల్ మీడియాలల్ల కనిపించే లైఫ్ స్టైల్ రియాలిటీలో ఉండే లైఫ్ స్టైల్ కి డిఫరెన్స్ ఎంతగా ఉంటాదో చూడండి ఆ కొన్ని గంటలు వాళ్ళని కలవడము వాళ్ళతో కలిసిన తర్వాత ఆ మాట్లాడిన కొన్ని గంటలు ఇదొక ఫేక్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేసుకుంటా వాళ్ళని నమ్మకంతోన మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి కూడా ఇలా ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు 20 మందిని ఒకరి తర్వాత ఒకరిని అదంతా
(05:05) వీళ్ళంతా కూడా ఒకే బ్యాచ్ కి సంబంధించి మోసం చేసి అంటే ఎంత పెద్ద కిలాడి కంత్రిగాడు అనుకోవాలి ఆల్రెడీ ఇలాంటి విషయాలలోనే జైలుకి కూడా పోయిండు జైలుక పోయి బెలు మీద బయటికి వచ్చిండు బయట తిరుగుతున్నాడు. మరి బయట తిరిగిన తర్వాత నన్న ఇవన్నీ మానేసిండా అంటే లేదు ఇవి ఏవి మానేయలేదు ఇంకా కంటిన్యూ చేస్తానే ఉన్నాడు.
(05:28) అయితే ఇందులో ఇంకొక చిన్న ట్విస్ట్ అనాలా లేదంటే ఇది ఇంకా క్లారిటీ అయితే దీని మీద లేదు గానీ ఈ ఎవరైతే ఈ విక్రాంత్ తో పాటు ఉండే ఇంకొక లేడీ కానిస్టేబుల్ వీళ్ళిద్దరు లివిన్ రిలేషన్షిప్ లో ఉన్నారో సహజీవనం చేస్తున్నారంట ఈమెనే ఈ 20 మంది లేడీ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ గురించి ఈ రకంగా ఈమెనే చెప్పింది ఈమె ఇదంతా కావడానికి ఈమె కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని కూడా కొన్ని అయితే బయటికి వస్తున్నాయి మరి ఆమెను కూడా అదుపులకి తీసుకున్నారు ఆమెను విచారణ చేస్తున్నారు అనతే తెలుస్తుంది.
(06:04) మరి నిజంగా అట్లా చేయిస్తే ఇక ఈ రకంగా ఉంటదా ఇంత మోసం చేస్తారా ఇంకొకటి 20 మంది నుంచి కూడా 24 లక్షలు మరి మళ్ళీ రివర్స్ ఇస్తాడా ఇయ్యడా ఇంకా మొత్తానికి అవి పోయినట్ట కొంతమంది అయితే పర్సనల్ లోన్స్ పెట్టుకొని కూడా వీడికి విక్రాంతికి పైసలు ఇచ్చిరంట వాళ్ళు సొంతంగా లోన్ అప్లై చేసుకొని ఆ లోన్ మీద వచ్చిన పైసల్ని కూడా ఈ మహానుభావుడి చేతిలో పెడితే ఈ మహానుభావుడు అందరికీ కూడా పంగనామం పెట్టి ఈ రకంగా దొరికిపోయిండు.
(06:31) మరి ఇప్పుడు దొరికిపోయిండు మళ్ళీ జైలుకి పోతాడు మళ్ళీ బయటికి వస్తాడు ఇక ఇదే తనంతో నడుస్తూనే ఉంటది ఎందుకంటే ఇటువంటి వీళ్ళఎవరైతే ఇట్లా ఫేక్ గా ఒక లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తూ ఇటువంటి కంత్రిగాళ్ళు ఉంటారో ఇ వీళ్ళకు ఉన్న పనే ఇది ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఎన్ని సార్లుయనా ఇదే రిపీటెడ్ గా చేస్తూనే ఉంటారు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది మనం ఏ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటే సోషల్ మీడియాని నమ్మ నమ్మనే నమ్మొద్దు సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నిజం కాదు ఉన్న వ్యక్తులంతా నిజాయితీపరులు కాదు వాళ్ళు చూపిస్తున్న లైఫ్ స్టైల్ నిజంగా నిజం కాదు కొంతమంది
(07:11) వీడిలాగా ఇలా ఫేక్ ఐడెంటిటీతో ఫేక్ లైఫ్ స్టైల్ తో ఈ లగ్జరీ లైఫ్ ఉంది ఒక వ్యాపారవేత్త కొడుకుని నేను మాకు వ్యాపారాలు ఉన్నాయి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దది మేము క్రికెట్ రంగంలో నుంచి వచ్చినాము స్పోర్ట్స్ కోటాలని ఒక జాబ్స్ కూడా వస్తాయని ఇలా ఒక్కొక్కరిని ఒక్కో రీజన్ తో నా మోసం చేసిండు కదా ఇలా ఎటు ఎంతమంది సోషల్ మీడియాలో పరిచయమైన వాళ్ళు అసలు ఎవరిని సోషల్ మీడియాలో నమ్మాల్సిన అవసరమే లేదు ఈ రకంగా ఉంటది నమ్మితే ఈ 20 మంది కూడా కానిస్టేబుల్స్ మళ్ళీ ఒకడిని అంత ఈజీగా అంత గుడ్డిగా నమ్మేసి ఆ ఒక్కొక్కరిని పైసలు వాడిని నెత్తిన కొట్టి చివరికి
(07:52) ఏమైపోయింది వాడు అందరిని కూడా బురిడి కొట్టించిండు అందరినీ కూడా ఇప్పుడు ఈ రోజు ఈ 20 మంది మంది నమ్మకాన్ని ఒమ్ము చేసిండు ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయడమే కాక అలా పైసలు కూడా బొక్క మరి ఈ పైసల విషయంలో మాత్రమే కాకుండా పెళ్లి కూడా చేసుకుంటానని వాళ్ళందరిని ప్రేమించినాని 20 మందిని ఒకరి తర్వాత ఒకరిని నమ్మించుకుంటా నమ్మించుకుంటా నమ్మించుకుంటూ వచ్చి లాస్ట్ కి ఏం చేసిండు అంతా మొత్తం బండారం అంతా బయట వేసుకున్నాడు ఇప్పుడు పోలీసులు ఈ విక్రాంతిని అదుపులోకి తీసుకున్నారు ఈ 20 మంది అయితే కచ్చితంగా వాళ్ళకి న్యాయం జరి జరగాలని వాడికి కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నారు చూద్దాం మరి
(08:34) ఈ కేసులో ఈ విక్రాంతి విషయంలో ఏమైతే గన ఏదేమైనా సోషల్ మీడియాని జస్ట్ మీడియా మాత్రం గాన చూడాలి గానీ ఈ రకంగా నమ్ముకుంటూ అందరూ మంచోళ్లే మంచోళ్ళ అంటేనే మనుషులు అన్నది నమ్మితే చివరికి ఇటువంటివే జరుగుతాయి. సో చూసిరు కదా దీనిపై మీరేమంటారు కామెంట్ రూపంలో చెప్పండి.

No comments:

Post a Comment