Sunday, November 1, 2026

హైదరాబాద్ గర్ల్స్ హాస్టల్ కొత్త దందా.. అమ్మాయిల అండాలతో కోట్లలో వ్యాపారం #ivfscam #hostelgirls

హైదరాబాద్ గర్ల్స్ హాస్టల్ కొత్త దందా.. అమ్మాయిల అండాలతో కోట్లలో వ్యాపారం #ivfscam #hostelgirls

Author Name:The Chitragupth

Youtube Channel Url:https://www.youtube.com/@thechitragupth

Youtube Video URL:https://www.youtube.com/watch?v=T8dUCUH3wXQ





Title: హైదరాబాద్ గర్ల్స్ హాస్టల్ కొత్త దందా.. అమ్మాయిల అండాలతో కోట్లలో వ్యాపారం #ivfscam #hostelgirls

Author Name: The Chitragupth

Description: హైదరాబాద్ గర్ల్స్ హాస్టల్ కొత్త దందా.. అమ్మాయిల అండాలతో కోట్లలో వ్యాపారం #ivfscam #hostelgirls #eggdonation #begumpet #hyderabadbusinessnews #hyderabadgirlshostels

In this video
The terminology "girls hostels fertility mafia" refers to a major illegal egg extraction and surrogacy racket busted by Hyderabad police at the Ami Neeta Girls Hostel in Begumpet
Police bust Illegal fertility racket at Women's Hostel in Hyderabad


Join this channel to get access to perks:
   / @thechitragupth  

తాజా వార్తల కోసం :    / @thechitragupth  

► Like us on Facebook:   / thechitragupth  
► Follow us on Instagram:   / thechitragupth  
► Follow us on Twitter:   / thechitragupth  

Support Chitragupth
► A/c no: 630505035361
Name: THE CHITRAGUPTH
IFSC code: ICIC0006305
► For Promotions & Adds : 9000245698
For further queries mail: thechitragupt23@gmail.com

Welcome to The Chitragupth!
The Chitragupth is your go-to Telugu news channel for the latest news updates. We provide live streaming of daily news, covering breaking news, current political analysis. Join us to stay informed and engaged with your community. Don’t forget to like, subscribe, and hit the notification bell for daily news updates.!


#Chitragupth #GirishDaramoni #TheChitragupth #Telugunews #livestreaming #dailynews #breakingnews #currentevents #analysis

Transcript:
(00:00) హైదరాబాద్ లో మనం చాలా దందాలు చూస్తున్నాము ఫర్టిలిటీ సెంటర్స్ కి సంబంధించి ఫెర్టిలిటీ దందాలు ఎక్కువ ఎక్కువ పైసలకు ఆశపడి హాస్పిటల్స్ ఈ ఇల్లీగల్ మాఫియాలు ఇవన్నీ మనం చూస్తానే ఉన్నాము ఇప్పుడు ఇంకొక గుట్టు కూడా రట్ అయిపోయింది అదేందంటే హైదరాబాద్ లో చాలా వరకి గర్ల్స్ హాస్టల్స్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఇవి చాలా ఉంటాయి.
(00:26) ఇవి మనం బయట నుంచి చూస్తే అవి నార్మల్ హాస్టల్స్ లాగానే కనిపిస్తున్నాయి కానీ కొన్ని హాస్టల్స్ లలో మాత్రం ఇంకా వేరే వేరే కథలన్నీ కూడా జరుగుతున్నాయి. అదేందంటే ఈ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఆ అండాలు సేకరించడం వాటిని ఇంకా ఎక్కువ డబ్బులకి బయట హాస్పిటల్స్ లలో అమ్ముకోవడం ఈ ఫెర్టిలిటీ దందా అనేది చాలా గట్టిగా నడుస్తుంది ఇప్పుడు హైదరాబాద్ లోని ఎస్ఓటి పోలీసులు ఈ దందానంతా కూడా మొత్తం గుట్టు రట్టు చేసిండ్రు కానీ హైదరాబాద్ లోని బేగంపేట సరూర్ నగర్ ఈ రెండు ప్లేసులలో కూడా ఈ హాస్టల్స్ వెనకాల జరుగుతున్న ఈ చీకటి భాగోతం అనేది బయట పడ్డది. ఇందులో
(01:07) మెయిన్ గా ఏదైతే వేరే వేరే రాష్ట్రాలు ఒడిస్సాకి సంబంధించిన వాళ్ళు ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు బీహార్ ఈ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేయడము వాళ్ళని ఇక్కడికి రప్పియడము ఇక్కడ ఈ హాస్టల్స్ లో అంటే వాళ్ళకి ఏమీ లేని చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళని మెయిన్ గా టార్గెట్ చేసి వాళ్ళని ఈ హాస్టల్స్ లలో ఉంచుతూ వాళ్ళ దగ్గర అండాలు సీకరించి వాటిని బయట ఇంకా ఎక్కువ ఎక్కువ పైసలకి అమ్ముకుంటున్నారంట ఫెర్టిలిటీ సెంటర్స్ కి ఈ అమ్మాయిల అండాలను అమ్ముతున్నారంట ఈ దందా మనం చాలా వరకి చూస్తూనే ఉన్నాము ఈ ఐవఎఫ్
(01:45) లు అవి ఇవి అనుకుంటూ అంటే కొంతమంది ఫ్యామిలీస్ ని నమ్మిచ్చి ఇట్లా చేయడం మనం చూసినాం కానీ ఇప్పుడు ఈ మనం ఇటువంటి ఇన్సిడెంట్లను ఇటువంటి సిచువేషన్స్ ని సినిమాలలా చూసిన కానీ ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా సేమ్ అవే జరుగుతున్నాయి అది కూడా బేగంపేటలో అయితే అక్కడ ప్రకాష్ నగర్ లోని అనిమిత గర్ల్స్ హాస్టల్ ఈ గర్ల్స్ హాస్టల్ లో ఈ భాగవతము పోలీసులంతా బయట పెట్టిరు.
(02:14) ఇక్కడ అమ్మాయిలు నార్మల్ గా వర్కింగ్ ఉమెన్స్ తర్వాత కాలేజీలకు పోయేటోళ్ళు అంతా రెగ్యులర్ గానే ఉంటున్నారు అని అనిపిస్తది కానీ ఇందులో మాత్రం అంటే ఈ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెలకి రెండు మూడు సార్లు ఒక నెలకి ఇంకా అవసరమైతే అంటే ఈ డిమాండ్ ని బట్టి బయట నుంచి ఈ ఫర్టిలిటీ సెంటర్స్ నుంచి అండాల కోసము వాళ్ళ డిమాండ్ ఎట్లా ఉంటదో ఆ డిమాండ్ ని బట్టి ఇలా ఏమి తెలవని అమ్మాయిలను వాళ్ళక ఏదో కొంచెం డబ్బు ఆశ చూపించి ఇలా ఇదొక దందాను నడిపిస్తున్నారు.
(02:46) ఇప్పుడు ఈ ధా నిజంగా లీగల్ గా నడిపిస్తున్నారా ఇల్లీగల్ గా నడిపిస్తున్నారా మరి ఇది ఎవరి పర్మిషన్ తోన ఎంతెంత చేస్తున్నారు ఎవరికి ఇవన్నీ సరఫరా చేస్తున్నారు ఆ హాస్పిటల్స్ మొత్తం డీటెయిల్స్ ఏంది అసలు ఆ హాస్పిటల్ హిస్టరీ ఏంది మొత్తం వీళ్ళు ఇదంతా కూడా నార్మల్ గా వాళ్ళకి ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్రమేయంతోనే చేస్తున్నారా లేదంటే ఏ రకంగా చేస్తున్నారు దీనిలో ఏం ఇంకా ఎటువంటి రీజన్లు ఉన్నాయి ఇందులో ఏమన్నా మతలబ్ ఉందా అంటే మన ఇల్లీగల్ గా నడిపిస్తున్నారా అనే ఈ కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు ఈ బేగంపేటలోని అనిమిత హాస్టల్ లో అయితే 10
(03:27) మంది అమ్మాయిలను వీళ్ళు అదుపులకి తీసుకున్నారు ఆ 10 మంది కూడా ఒడిస్సా బీహార్ ఉత్తరప్రదేశ్ లోకి చెందిన అమ్మాయిలుగానే కనిపిస్తున్నారు. ఈ బేగంపేటలో మాత్రమే కాదు సరుణ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శెట్టి వర్కింగ్ ఉమెన్ హాస్టల్ అంట. ఈ ఉమెన్స్ హాస్టల్ లో కూడా సేమ్ ఇదే దందా నడుస్తుంది ఇదే భాగవతం నడుస్తుంది.
(03:50) నార్మల్ గా ఎవరైతే హాస్టల్ లో ఉండాలనుకుంటారో వాళ్ళ కోసం హాస్టల్ అని చూపించుకుంటా వీళ్ళు లోపల మాత్రం ఇవి చేస్తున్నారు. ఇది జరుగుతుంది కూడా కేవలం నిన్న మొన నుంచి కాదు ఇది వన్ ఇయర్ నుంచి జరుగుతుందంట ఇలా ఈ దందా మరి ఈ వన్ ఇయర్ నుంచి ఎంతో మంది అమ్మాయిలు వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయిలు ఇక్కడ ఉన్న వాళ్ళు గాని ఇలా చాలా మందిని చాలా మంది నుంచి ఈ అండాలు తీసుకోవడము వాటిని బయట ఇంకా ఎక్కువ రేటుకి అమ్మడము ఇదంతా నడుస్తూనే ఉంది కాబట్టి దీని మీద పూర్తి విచారణ చేసి అసలు ఎవరెవరు ఇందులో ఉన్నారు ఆల్రెడీ దుర్గా ప్రసాద్ అనే ఒక వ్యక్తిని కూడా ఈ మొత్తం ఈ దందాకి సంబంధించి ఎవరైతే
(04:29) చేస్తున్నారో అందులో ఒక పర్సన్ అయిన ఈ దుర్గా ప్రసాద్ ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. కానీ ఏదేమైనా హైదరాబాద్ లో ఉండే అమ్మాయిలు అది చదువు కోసం గానీ లేదంటే జాబ్స్ పర్పస్ కోసం గానీ ఏదో ఒకటి చేయాలనుకునే చాలా మంది అమ్మాయిలు వచ్చి మెయిన్ గా ఉండేది హాస్టల్స్ లల్లనే కానీ హాస్టల్స్ లల్ల ఇటువంటివి జరుగుతున్నాయి.
(04:53) మరి ఇవి జరుగుతున్న దగ్గర నిజంగా ఆ అమ్మాయిల ప్రమేయంతోనే జరుగుతున్నాయా లేదంటే వాళ్ళని ఏమన్నా ఇబ్బందులు పెట్టి వాళ్ళని లేదు చేయాల్సింది అన్నట్టు బలవంతంగా ఇటువంటి పనులు చేపిస్తున్నారా అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్లో మెయిన్ గా ఇటువంటి హాస్టల్స్ లలో కచ్చితంగా ఈ హైదరాబాద్ లోని హాస్టల్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క ప్లేస్ లవందల హాస్టల్స్ ఉంటాయి.
(05:18) మరి ఈ హాస్టల్స్ అన్నిట్లల్లా అమ్మాయిల సేఫ్టీ విషయము ఇటువంటి ఏమన్నా సీక్రెట్ రాకెట్లు ఏమన్నా నడుస్తున్నాయా వీటి గురించి తెలిసేది ఎట్లా ఇప్పుడు ఏదైతే పోలీసులకు వచ్చిన సమాచారం ప్రకారం ఇటు బేగంపేటలోని అనిమిత హాస్టల్లో సరూర్ నగర్ లోని షెట్టి ఉమెన్స్ హాస్టల్లో అక్కడ తనికీలు చేయడము ఇదంతా బయట పడింది అక్కడ ఉన్న అమ్మాయిలను అదుపులోకి తీసుకోవడం ఇటువంటివి చేసిరు ఇప్పుడు వాళ్ళను కూడా ఏదైతే బేగంపేటలోని 10 మంది అమ్మాయిలు దొరికిరు కదా అక్కడ వాళ్ళని ఎట్ ద సేమ్ టైం సరూర్ నగర్ లో ఉన్న అమ్మాయిల ని కూడా వీళ్ళని కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు మరి వాళ్ళు ఏం చెప్తారు ఇది
(05:51) కేవలం డబ్బు ఆశ చూపించి వాళ్ళని ఈ రకంగా ఈ పనులు చేపిస్తున్నారా ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి ఈ అండాలను సేకరిస్తున్నారు వీళ్ళ అమ్మాయిల విషయంలోనే కాదు అబ్బాయిల విషయంలో కూడా ఇటువంటిది జరుగుతుందంట బేగంపేటలో జరిగి అదేవిధంగా సరు నగర్లో జరిగింది అటువంటిదే అబ్బాయిల విషయంలో కూడా వాళ్ళ వీర్యకణాలను కూడా సేకరించడము వాటిని బయట ఫర్టిలిటీ సెంటర్స్ కి ఇంకా ఎక్కువ ఎక్కువ ఎక్కువ డబ్బులకు అమ్ముకోవడము ఇంకా వాళ్ళ డిమాండ్ ని బట్టి వాళ్ళకి ఇక్కడ ఎవరైతే ఇవన్నీ ఇస్తున్న ఉంటున్న అమ్మాయిలు లేదంటే అబ్బాయిల హాస్టల్స్ కానీ ఇటువంటివి ఉంటాయో వాళ్ళకి కొంత డబ్బు ఆశ చూపించి వాళ్ళ
(06:30) సిచువేషన్స్ తెలుసు కదా వాటన్నిటిని వాళ్ళ సిచువేషన్ చూపించుకుంటే ఇలా ఒక రాకెట్ ని ఒక సీక్రెట్ రాకెట్ నే నడిపిస్తున్నారు. ఇప్పుడు ఇదైతే బయట పడింది కానీ ఇటువంటివి ఇంకెన్ని హాస్టల్స్ లో జరుగుతున్నాయి హైదరాబాద్ లో చాలా వరకి హాస్టల్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ప్లేసెస్ లో అయితే అసలు అవి హాస్టల్స్ అంటారా వాటిని ఇంకేమంటారో కూడా తెలవదు అంత సేఫ్టీ ఉండదు.
(06:53) అసలు ఎటువంటి నీట్నెస్ కూడా ఉండకుండా అసలు ఆ హాస్టల్ వార్డ్ని ఎవరో తెలవదు అసలు హాస్టల్ ని ఎవరు నడిపిస్తున్నారో తెలవదు ఇట్లాంటివి ఇట్లా సరిగ్గా మెయింటనెన్స్ లేకుండా సరిగ్గా ఫుల్ ఏదైతే పర్మిషన్స్ లేని హాస్టల్స్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఇటువంటి హాస్టల్స్ మీద కూడా ఓ కన్నేసి ఇటువంటివి ఏమైనా ఆ హాస్టల్స్ లో కూడా జరుగుతున్నాయా ఎందుకంటే గతంలోనే మనం చూసినాము హాస్పిటల్స్ కొన్ని హాస్పిటల్స్ే మూతపడ్డాయి ఫెర్టిలిటీ విషయంలో ఈ ఇల్లీగల్ గా ఇటువంటి ఈ దందాలు చేయడము అట్లా ఈ దందాలు హాస్పిటల్స్ వరకే కాదు ఇప్పుడు హాస్టల్స్ వరకు వచ్చినాయి. ఈ హాస్టల్స్
(07:29) మాత్రమే కాదు ఇంకా ఎన్ని ఉన్నాయో ఈ రంగం అంటే ఈ మొత్తం ఈ దందా చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా ఇలా అమ్మాయిలను వేరే రాష్ట్రంలో నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళను వాళ్ళ కొంత డబ్బా ఆశ చూపించి అంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులకి ఈ రకంగా ఎంతమంది ఇట్లా సఫర్ అవుతున్నారో ఇవన్నీ కూడా బయట పడాలి పోలీసులు వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అప్పుడే ముఖ్యంగా హైదరాబాద్లో ఈ హాస్టల్స్లో ఇటువంటి ధారణాలు అనేవి జరగకుండా ఉంటాయి.
(07:58) సో చూశరు కదా దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో చెప్పండి.

No comments:

Post a Comment