Sunday, November 1, 2026

🚨 ఫామ్‌హౌస్ పార్టీలు, HALLOWEEN వేడుకలు! 🎭 విద్యార్థులకు బాధ్యత లేదా? అడిగేవారు లేకపోతే ఇలాగేనా?

🚨 ఫామ్‌హౌస్ పార్టీలు, HALLOWEEN వేడుకలు! 🎭 విద్యార్థులకు బాధ్యత లేదా? అడిగేవారు లేకపోతే ఇలాగేనా?

Author Name:Giant Media

Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=C7m35WiQYX0





Title: 🚨 ఫామ్‌హౌస్ పార్టీలు, HALLOWEEN వేడుకలు! 🎭 విద్యార్థులకు బాధ్యత లేదా? అడిగేవారు లేకపోతే ఇలాగేనా?

Author Name: Giant Media

Description: 🚨 ఫామ్‌హౌస్ పార్టీలు, HALLOWEEN వేడుకలు! 🎭 విద్యార్థులకు బాధ్యత లేదా? అడిగేవారు లేకపోతే ఇలాగేనా? | Chevella Incident | Unfiltered Talks | Giant Media | VIJAY BARLA

🚨🎭 *ఫామ్‌హౌస్ పార్టీలు… Halloween వేడుకలు… విద్యార్థుల ప్రవర్తనపై చర్చ అవసరమా?*

హైదరాబాద్‌లోని చేవెళ్ల ప్రాంతంలో ICFAI & IBS విద్యార్థులకు సంబంధించినదిగా వార్తల్లో ప్రస్తావించిన ఘటన నేపథ్యంలో యువత ప్రవర్తన, విద్యార్థుల బాధ్యత, తల్లిదండ్రుల పర్యవేక్షణ, విద్యాసంస్థల పాత్రపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు!

🤔 విద్యార్థి జీవితం అంటే చదువు మాత్రమేనా? స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా అవసరం కాదా? వినోదం పేరుతో హద్దులు దాటకుండా ఉండటం ఎంత ముఖ్యం? యువతకు సరైన మార్గదర్శకత్వం అందించడంలో తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం ఎలాంటి పాత్ర పోషించాలి?

🎙️ *Unfiltered Talks | Giant Media | VIJAY BARLA*

💡 *ఈ వీడియోలో చర్చించే అంశాలు:*
🔹 🎓 విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తన
🔹 🎉 పార్టీలు, వేడుకలలో వ్యక్తిగత బాధ్యత
🔹 👨‍👩‍👧 తల్లిదండ్రుల పర్యవేక్షణ, మార్గదర్శకత్వం
🔹 🏫 విద్యాసంస్థల బాధ్యత, యువతకు విలువల బోధన
🔹 ⚖️ స్వేచ్ఛతో పాటు నియమాలు, ఇతరుల పట్ల గౌరవం
🔹 🧠 యువతలో సామాజిక అవగాహన, మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం

మన యువత భవిష్యత్తు బాగుండాలంటే విమర్శలతో పాటు సరైన మార్గదర్శకత్వం కూడా అవసరం. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం కాదు… సమస్యలను అర్థం చేసుకుని, బాధ్యతాయుతమైన చర్చకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం! 🙏

⚖️ *DISCLAIMER | EDUCATION & AWARENESS ONLY*

ఈ వీడియో విద్యా, సామాజిక అవగాహన, ప్రజా చర్చ కోసం మాత్రమే రూపొందించబడింది. ఇందులోని ప్రశ్నలు, వ్యాఖ్యలు ఏ వ్యక్తి లేదా విద్యాసంస్థపై నేరారోపణలను నిర్ధారించవు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారిక సమాచారం, విశ్వసనీయ వార్తా నివేదికల ఆధారంగా స్వయంగా ధృవీకరించండి. ఏ వ్యక్తినీ లేదా సంస్థనూ కించపరచడం మా ఉద్దేశం కాదు. చట్టపరమైన నిర్ధారణ లేకుండా ఎవరినీ దోషిగా పరిగణించరాదు.

👍 వీడియో నచ్చితే LIKE చేయండి, SHARE చేయండి. మరిన్ని సామాజిక అవగాహన వీడియోల కోసం *Giant Media* ఛానల్‌ను SUBSCRIBE చేయండి. 🔔

#Chevella #Hyderabad #ICFAI #IBSStudents #FarmhouseParty #HalloweenParty #StudentResponsibility #YouthAwareness #StudentLife #Parenting #SocialAwareness #TeluguDiscussion #UnfilteredTalks #GiantMedia #VijayBarla #EducationAndAwareness

Transcript:
(00:00) రీసెంట్ గా మొన్న అక్టోబర్ 30వ తారీకున చేవెల్లకు సంబంధించిన ఒక ఫార్మ్ హౌస్ లో పోలీసులు రైట్ చేస్తే 108 మంది విద్యార్థులు దొరికారండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విద్యార్థులందరూ కూడా ఐసిఎఫ్ఏఐ అండ్ ఐబిఎస్ కి సంబంధించిన విద్యార్థులు అంటే మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళ పిల్లలు చాలా గొప్పగా మేము ఫలానా హైదరాబాద్ లో ఫలానా చోట చదివించుకుంటున్నాం అని చెప్పేలాంటి కాలేజీలో పిల్లలు వెళ్ళు.
(00:25) ఈ కల్చర్ ఓన్లీ ఇక్కడే జరుగుతుందా చాలా కాలేజెస్ ఇండియా వైడ్ లో ఉన్న అన్ని యూనివర్సిటీలు ఇదే పరిస్థితి రీజన్ ఏంటి అడాప్టింగ్ ద వెస్టర్న్ కల్చర్ మందు తాగడం, సిగరెట్ కాల్చడం, ఆడ మాగా కూర్చొని మందు తాగడం ఇవన్నీ తప్పు కాదు అనుకోవడం. ఈ దౌర్భాగ్యానికి కారణం ఎవరో చెప్పండి సార్ ఏమనా అంటే అంటారు అన్నాటికి పేరెంట్స్ అంటారు ఏంటి సార్ మీరు అంటారు.
(00:40) సరే పేరెంట్స్ అనొద్దు కాసేపు చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ఏమైనా ఫోన్ చేసి అమ్మాయిని ఇలా ఫ్రెండ్ తో పార్టీకి వెళ్తున్నాను అమ్మ అంటే వెళ్ళమ్మా పర్లేదు అని చెప్తున్నారు. హాలోవీన్ డేస్ అంట దరిద్రం అని ఇవాళ రేపు ఏడిసినాయి. ఈ హాలోవీన్ డేస్ కి ఆడపిల్లలు సగం సగం బట్టలు వేసుకొని ఆ కళ్ళకి ఆ ముక్కులకి ఆ మూతులకి ఏదో రకమైన రంగులు వేసుకొని నలుపు నలుపుగా తయ్యారయి భయంకరమైన రెడ్ లైట్లు ఆడ మగ మధ్యలో నుంచుని ఏంటి అదంతా ఏం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి 108 మంది పిల్లలు ఆడ మగా కలిసి దొరికితే అక్కడ డ్రగ్ టెస్ట్ చేస్తే నలుగురు
(01:06) పాజిటివ్ అని తేలితే ఏదైతే ఫార్మ్ హౌస్ లో వాళ్ళు దొరికారో అక్కడ గాంజా దొరికితే అసలు మందు బాటిల్ దొరికితే వీళ్ళందరూ దేనికి వెళ్ళాడు చెప్పండి ఒకసారి నాకు ఎన్నింటి వరకు ఉందామని వెళ్ళారు ఏం చేద్దాం అని వెళ్ళారు ఇది ఏం ఎంజాయ్ చేద్దాం అని వెళ్ళారు చెప్పండి ఒకసారి నాకు పేరెంట్స్ ని ఏమ అనొద్దు మరి పేరెంట్స్ ఎలా తయారు చెప్పండి ఈ రోజుల్లో ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లోడు కూడా పార్టీకి వెళ్ళవచ్చి అమ్మ వాళ్ళ ఫాదర్ నాకు పైన ఆఫర్ చేశారు వాళ్ళ ఫాదర్ అబ్బాయి వైన్ తాగుతున్నారు నేను కొంచెం టేస్ట్ చేశాను లాంటి చెప్పే దరిద్రంలో ఈరోజు
(01:28) ప్రెసెంట్ సొసైటీ ఉంది. మీరు ఏమంటారంటే స్వేచ్ఛ వేస్తున్నాని మీరు అంటారు స్వేచ్ఛకి కాళ్ళు తీసేస్తున్నారుని నేను అంటాను సంస్కారమే ఏది అసలు మన కల్చర్ ఏంటనేది మర్చిపోయారు. పర్వాలేదులే కొంచెమే కదా కొంచెమే కదా అసలు ఎలా స్టార్ట్ అవుతుందో చెప్పమంటారు లైఫ్ ఒక మందు తాగేవాడు సిగరెట్ కాల్చేవాడు పూర్వం మందు తాగుతాను అనేవాడు వ్యసన బరుడు అయిపోయినట్టు సిగరెట్ తాగుతా అన్నవాడు వెసన బరుడు అయిపోయినట్టు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఒక వ్యసనం అయిపోయింది.
(01:45) ప్రతి మనిషి కూడా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నాడు. ఎంత దారుణంగా అంటే ప్రతి పనికిమాలి ఈవెంట్ అమెరికాలో జరిగేది రష్యాలో జరిగేది జపాన్ లో జరిగేది థాయలాండ్ లో జరిగేది ప్రతి పనికిమాలిన ఈవెంట్ ఇక్కడ చేయాలి. ఎవడో ఒక ఈవెంట్ మేనేజర్ ఉంటాడు ఆడికి డబ్బులు వస్తాయి అని చెప్పి ఆ ఈవెంట్ కండక్ట్ చేస్తాడు. ఊర్లో 10 మంది సన్నాస్ తల్లులు సన్నాస్ తండ్రులు ఉంటారు నిజం చెప్తున్నాను ఈ మాట మీరు ఏమ అనుకున్నా పర్లే వీళ్ళు ఏం చేస్తారు పర్లేదు అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని ఆ కల్చర్ కి వెళ్తారు.
(02:05) వీళ్ళని పట్టుకొని ఇంకో 10 మంది ఏరియర్ వీళ్ళ ఫోటోలు పెడతారు Instagram లోఫ లో వాళ్ళు ఎంత సన్నాసలు అయితే ఫోటోలు పెడుతున్నారో తెలియదు కానీ ఇదివరకు సిగ్గుపడి తల దాచుకునేవారు ఇలాంటి పనులు చేసినప్పుడు ఎవడైనా మంతాక ఇంటికి వస్తే మొఖం దాచుకునేవాడు స్టేటర్ కాల్స్ దొరికపోతే మా డాడీ కి చెప్పొద్దు అని కాళ్ళు పట్టుకొని ఏడ్చేవారు.
(02:18) ఇప్పుడు ఆ పరిస్థితులు పోయిని స్టైల్ గా నుంచి అడిగినోడు మొఖం మీద ఊదడం ఒకటే తక్కువ అంటే ఏం జరుగుతుంది ఏం నేర్పిస్తున్నారు మీరు పిల్లలకి యాక్సెప్ట్ చేస్తున్నారు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు ఆ స్ట్రిక్ట్ గా ఉంటే పిల్లడు బాధపడతాడా రేపు వాడి జీవితం మొత్తం పాడు చేస్తున్నా అన్న విషయం తెలుతుందా మీకు ఇప్పుడు ఆ 108 మంది సమస్య కాదు ఇలాంటి వందల వేల మంది ప్రతి కాలేజీలో ఉన్నారు లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుండి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ లో ఉన్న ప్రతి పెద్ద కాలేజీ చిన్న కాలేజీ అని తేడా లేకుండా డబ్బులు ఎక్కువైపోయి వచ్చిన కొవ్వు ఇది 20 లక్షలు
(02:41) 30 లక్షలు 40 లక్షలు డొనేషన్లు కట్టి పిల్లల్ని చదివిస్తూ మళ్ళీ ఇలాంటి దరిద్రాలకు డబ్బులు ఇచ్చి 108 మంది మనిషి 3000లో 4000 కట్టి ఒక ఫార్మ్ హౌస్ తీసుకొని మందు తాగడానికి డ్రగ్స్ కొట్టడానికి వెళ్తారా పేరెంట్స్ ఎలా పెంచుతున్నారు పిల్లలని ఏం జరుగుతుంది చెప్పండి మళ్ళీ ఇది చూసి ఇన్స్పైర్ అవ్వాలి ఇంకొంతమంది లక్కీగా పోలీస్ రైడ్ జరిగింది కాబట్టి మనకి ఈ విషయం తెలిసింది జరగకపోతే లేదు ఏ ఢల్లీ లో జరిగిన రేప్ కేసు లాగా ఒక 10 మంది అబ్బాయిలు బాగా మంద తాగేసి అందులో బాగున్న ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఏదైనా చేసి ఉంటే అప్పుడు అందరం కొవ్వత్తులు పట్టుకొని తిరుగుదాం కూర్చొని
(03:06) ఖాళీ కదా అరుసు తొక్కని ఎలా కాళ్ళు కడగనలా అన్నట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పిల్లల్ని కాపాడుకోవడం పోయి డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసి పర్వాలేదమ్మా వెళ్ళమ్మ పార్టీ అంటున్నావు కదా వెళ్ళమ్మ పేరెంట్స్ కూడా ఎలా తయారయ్యారు సకం సకం బట్టలు మా అమ్మ ఇక్కడి దాక వేసుకు వేసుకుంటలేదు మోకాల వరకు వేసుకుంటుంది అని చెప్పేవాడు ఒకడు మామయ్య ఇంకా పర్లేదు ఓన్లీ వెస్టన్ వేసుకుంటుంది ఇంకా దారుణంగా వేసుకున్నవాళ్ళు చాలా మంది ఉన్నారుఅని చెప్పే తల్లులు చాలా చోట్ల తల్లులు పిల్లలు నాశనం చేస్తున్నారు చాలా చోట్ల తండ్రులు పిల్లలు నాశనం చేస్తారు. అప్పుడు
(03:28) ఇలాంటి 108 మంది కాదు కొన్ని లక్షల మంది దొరుకుతారు రైటింగ్ చేస్తే పోలీసులు సరిగ్గా పిల్లల్ని ఎడ తీసుకెళ్తున్నారు కాలేజ్ కల్చర్ నాశనం చేసేస్తున్నారు. టైప్ ట టైర్ త్రీ సిటీస్ లో కూడా ఎయిత్ రైన్ చదివేవాళ్ళు బేకరీలో పార్టీలు చేసుకుంటున్నాం అబ్బాయిలు అమ్మాయిలు కూర్చొని పఫులు తిన్నామ అంటే లాగి దవడ మీద కొట్టేసారు పూర్వం ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు కూర్చొని ఫుల్లు కొడుతున్నారు సిగరెట్ ఫుల్లు ఏమైతుంది ఆలోచించుకోండి 70స్ 80స్ 90స్ వాళ్ళందరూ కూడా చాలా రూల్స్ చాలా రెస్ట్రిక్షన్స్ చాలా డిసిప్లిన్ మధ్యలో మీరు పెరిగి చేతులారా
(03:51) మీ పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారంటే మీరు సరిగ్గా పెరగలేదా లేదంటే మా పిల్లలకు స్వాచ్ ఇచ్చేద్దాం అని చెప్పేసి చెడగొడేస్తున్నారా ఆలోచించుకోండి ఏం జరుగుతుందో మీరు ఏమనుకుంటారంటే చాలా సింపుల్ గా ఏమైంది జస్ట్ పార్టీకి వెళ్తాను అంటుంది తప్పేముంది జస్ట్ పలానా ఫంక్షన్ కి వెళ్తా అంటుంది మొన్న ఆడఎవడో చైనా ఫెస్టివల్ అంట ఇంకొకడు ఎవడో ఇంకో ఫెస్టివల్ అంట రంగులు వేస్తుంటారంట ఆడమా కూర్చొని రంగులు వేసుకుంటూ ఉంటారంట దాని పేరు చెప్పారా టమాటా ఫెస్టివల్ అంట టమాటాలు తెచ్చి కొడతారంటే దాంట్లోకి వెళ్లి వీళ్ళు నుంచి ఉంటారంట ఎవడి కల్చర్
(04:16) అది ఎవరి తాలుక అది మందా మందా జల్లికట్టుక వెళ్లి గేతో పొడిపించుకో తప్పులేదు కేరళా వెళ్ళు ఓనంకి వెళ్ళు తప్పులేదు అసలు మన ఫంక్షన్ ని మన ట్రెడిషన్ లో కూడా నాశనం చేసేస్తున్నారు. దాండియా పేరు చెప్పి ఈవెంట్స్ చేస్తున్నారు. దాండియా ఈవెంట్స్ ఏంటండి దాండియా ఈవెంట్స్ ఏంటి వీధిలో వాళ్ళందరూ ముగ్గులు పెట్టుకొని కాళ్ళతో డాన్స్ చేసుకునేలాంటి ఈవెంట్ ని తీసుకొచ్చి అన్ని ఈవెంట్స్ే అన్ని ఈవెంట్స్ే ఇదివరకు రీసెంట్ గా ఒక స్టోరీ చదివా అందులో ఏముందంటే పూర్వం అంట డాన్స్ లేయడానికి బయట నుండి తీసుకొచ్చారంటే వంటలు ఇంట్లో వాళ్ళు ఉండేవారంటండి ఫంక్షన్ లో
(04:43) ఇప్పుడేమో వంటలు బయటోళ్ళు ఉండుతున్నారు డాన్స్ లు ఇంట్లో వాళ్ళు వేస్తున్నారు ఎవడో చూపించడానికి ఏం చేయడానికి సో అలా తవ్వుకుంటూ పోతే అన్నీ తప్పులే కనబడతాయి. కానీ కొన్ని చోట్ల ఒకసారి ఆలోచించుకోండి పిల్లల్ని పాడు చేస్తున్నారు చేతులారా మీరు ఉద్దరిద్దాం అనుకున్న మీ పిల్లల్ని మీ చేతులతో మీరు నాశనం చేసేస్తున్నారు వాళ్ళని బాగా పెంచితే వచ్చే నష్టం ఏంటి చెప్పండి ఒకసారి తప్పు అని స్ట్రైట్ గా చెప్తే నొప్పంటి కొంతమంది పేరెంట్స్ అంటారు వెంటనే నో చెప్పేయకూడదు వాళ్ళు హట్ అయిపోతారు సరే వెంటనే నో చెప్పొద్దు ఇంకో రెండు ఈవెంట్స్ ఆగి నో చెప్దాం అనుకో ఈ
(05:07) లోపల ఇలాంటి రైడ్ ఏదైనా జరిగి దొరికితే ఏం చేస్తావ్ నువ్వు అందరం కూర్చొని గాడిదలు కాస్తున్నామా పిల్లల్ని బాగా పెంచుకోవడానికే మనం ఉన్నాం. అంతంత దూరాలు పంపించి దేనికి చదిత్తున వాళ్ళకి టార్గెట్లు లేవా ఎయిమ్స్ లేవాళ్ళు ఏం సాధించాలో క్లారిటీ లేదా క్యాంపస్ ఎక్విప్మెంట్ ఏమనా ఇదొరకకు లాగా వచ్చేసి పట్టుకుపోతున్నారు లక్షలు లక్షల ప్యాకేజీలు ఇచ్చి ఏమీ లేవు విసిరేసిన విస్తరాకుల్లో తిండిలాగా పనికిమాలి కంపెనీలు పనికిమాలి ఉద్యోగాలు దానికి మనం ఖర్చు పెట్టే లక్షలు మాత్రం పెరిగినయి ఫీజులు పెరిగినయి చదువులు తగ్గినయి ఆపర్చునిటీస్ తగ్గినయి ఈటలతో పాటు దరిద్రం
(05:31) ఎంటర్టైన్మెంట్ ఎక్కువైిపోయింది పూర్వం మందు తాగినట్టు సిగరెట్ కాల్చినటువంటి ఎంటర్టైన్మెంట్ వైపు మనసులో చూసారా అది ఇంకా దరిద్రం కొన్ని చోట్ల ఏం చేస్తాది అమ్మ ఒప్పుకోదు నేను అసలు ఒప్పుకోంటే ఒప్పుకోను చెప్తది తండ్రి వెనకేసుకోవస్తాది కొన్ని చోట్ల ఏం జరుగుతది తండ్రి ఒప్పుకోడు అమ్మ వెనకేసుకోవద్దు అమ్మ వెనకేసుకు రావడమే కాబట్టి ఆ తండ్రిని ఎలా దెబ్బ పడుతది నీకుేమి తెలియదు అందుకే నువ్వు ఎలా ఉండిపోయావ్ నువ్వు బయట ప్రపంచం ఎలా ఉందో చూడు ఏం చూడాలి ఆ తండ్రి వెళ్లి ఏం చూడాలి నీకు ఫీజులు కట్టి నీకు డబ్బులు కట్టి అన్ని కట్టి ఏం చూడాలి తండ్రి వచ్చి
(05:52) చెప్పు సర్నా ఏం చూడాలి మిగత వాళ్ళు ఎలా పాడైపోయారు ఎలా సగం సగం బట్టలు వేసుకున్నారు వాళ్ళ కూతురు ఎలా తిరుగుతున్నారు వాళ్ళ కొడుకులు ఎలా తిరుగుతున్నారో చూసి నా కూతురిని కూడా సగం బట్టలు వేసుకొని తిరగమని చెప్పాల తండ్రి ఏం చేయాలి బాలేదు ఇది ఇది కరెక్ట్ కాదా 108 మంది ఇక్కడ సమస్య కాదు అలాంటి 108 మంది ఎన్ని ఇళ్లల్లో నుండి వచ్చారు ఎంత గొప్పవాళ్ళు మనం చూసి గౌరవించేలాంటి కుటుంబాల నుండి వచ్చిన పిల్లల మన ఊర్లో పెద్ద మనుషులు అనుకునేలాంటి వాళ్ళ పిల్లలలో ఏం చేస్తున్నారు ఇదివరకు పెద్ద మనిషి అంటే నా మర్యాద కాపాడుకోవాలి నా పరపతి కాపాడుకోవాలి అనేలా ఉండేది ఇప్పుడు
(06:16) పెద్ద మనిషి అంటే డబ్బులు ఉన్నడే పెద్ద మనిషి వాడికి ఎంత ఎదవైనా కూడా డబ్బులు ఉన్న పెద్ద మనిషి చేస్తే ఇలాగే ఏడుస్తది సంస్కారం మర్యాద ఉన్నోడిని పెద్ద మనిషి కింద నిలబెట్టినప్పుడు ఇవన్నీ మారుతాయి నాకు ఆ 108 మంది దొరకడం సమస్య కాదు ఆ 108 మంది అక్కడికి వెళ్ళేదాకా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనేది నా డౌట్ చెప్పకుండా పోతే మీ చేతకాందనం చెప్పి వెళ్లారంటే దగ్గరండి మీరు నాశనం చేయడం సో రెండు వైపులు తప్పు మీ వైపే ఉంది చాలా సార్లు వందల సార్లు వేల సార్లు చెప్తున్నాను ఇందాక చెప్పాను కదా ఎవడన్నా డ్రగ్స్ ఎక్కువైపోయి మన ఆడపిల్లని బట్టలు
(06:41) పట్టుకొని లాగడం ఇంకోట చేస్తే అంత మంది ముందు ఏం చేస్తారు మీరు లేదు ఏ ఆడపిల్లనా ఏదనా చేస్తే ఏం చేస్తారు పోలీసులకి డబ్బులు ఇచ్చో ఇంకోటి చేసో ఇంకోటి చేసో ఏదో ఒకటి చేసి ఆ కేసులు లేకుండా చేసుకుంటారు లేదా ఏదో జామీన్ ఇచ్చి బయట తెచ్చుకుంటారు స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు జాలిపడి వదిలేస్తారు. న్యాయంగా అయితే కేసు కడితే తీరాల్సిందే రేపు వాళ్ళ పెళ్లిలు అవుతాయా ఉద్యోగాలు అవుతాయా ఏమనా జరుగుతదా మళ్ళీ దరిద్రానికి ఏదో పనులు అన్నీ చేసి ఏదో సన్నాసం చూసి పెళ్లి చేసుకుంటారు.
(07:00) ఎవడు దరిద్రుడు అంటే ఇదివరకు ఆడపిల్లలు ఎలా ఉంటుంది అబ్బాయి ఎలా ఉంటున్నాడో ఇవన్నీ చూసుకుంటారు ఇప్పుడు ఏమైపోయింది ంటే పెళ్లి చూపులకి వెళ్తే నువ్వు మంత తాగుతావా లేదా అని అడుగుతున్నారు ఆడపిల్లలు మందు తాగకపోతే వద్దమ్మ వీడు మనక వద్దు వీడు మనకు చాలా వెనకపడిపోయి ఉన్నారు అని చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఆ పిల్లోడు మందు తాగడంట ఫారెన్ ట్రిప్లు వెళ్లలేదంట సిగరెట్లు కాల్చాడంట ఇంకా ఆ పిల్లని చేసుకుంటే మన పిల్ల ఏం సుఖపడుద్ది అని చెప్పే తల్లిదండ్రులని చూస్తున్నాం మనం ఇవాళ ఇంతకన్నా దరిద్రం ఏమ ఉంటది ఆ 108 మంది పిల్లల్లో నీ పిల్లోడు ఉంటాడు నీ
(07:23) చుట్టుపక్కల పిల్లోడు ఉంటాడు వాళ్ళ అమ్మాయి ఉంటది వీళ్ళ అమ్మాయి ఉంటది ఊర్లో పెద్ద మనుషులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు ఎవరైతే గర్వంగా మా అమ్మాయి ఫలానా చోట చదువుతుంది అని చెప్పుకునే వాళ్ళ పిల్లలు ఉంటారు. ఐసిఎఫ్ఐ అంటే ఏంటంటే చిన్న కాలేజ్ అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఆఫ్ ఇండియా ఐసిఎఫ్ఐ ఐబిఎస్ ఐసిఎఫ్ఐ బిజినెస్ స్కూల్ ఇంత పెద్ద కాలేజ్ నుంచి 108 మంది కుర్రోలు వెళ్లి హ్యాపీగా దజ్జాగా ఒక ఫార్మ్ హౌస్ బుక్ చేసుకొని మందు సిగరెట్ గాంజా అన్ని పెట్టుకొని కూర్చున్నారంట వాళ్ళు ఏమి చేయరని మనం వినాలంటే మనం నమ్మాలంట వినోడు
(07:49) ఎర్రోడు అయితే ఏదో వచ్చి ఏదో చూపించింది అన్నట్టే ఉంటుంది సామెత సో ఇంక మనం ఏం చెప్పినా కూడా తల్లిదండ్రులు మారకపోతే వచ్చే తరణలో పిల్లల భవిష్యత్తు చాలా అంటే చాలా కష్టమైపోతది. ఇదేం తప్పు కాదు బ్రో ఇప్పుడు కల్చర్ ఇంతే బ్రో నువ్వు కూడా అడాప్ట్ చేసుకో బ్రో అని ఎవడైనా చెప్దాం అనుకుంటే గనుక కంగ్రాాచులేషన్స్ రా మీ అందరికి మీరు దేశానికి కావాల్సిన ఉత్తమైన పురుషులు మీకు నేను ఎప్పటికీ అవ్వలేను ఎందుకంటే చెప్పాను కదా ఇందాక అదేదో హాలోవి దరిద్రం ఏదో చెప్తున్నాను ఐదేళ్లుగా నన్ను చాలా మంది విలుతున్నారు హాలోవిన్ ఈవెంట్ అది ఇది అని చెప్పేసి ఐదు సంవత్సరాల్లో
(08:13) ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా అటెండ్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ కూడా రాలేదు కదా మన ఫంక్షన్ కాదు మన పండగ కాదు ఆ గుమ్మడికాయలు డెకరేషన్ ఏంటి ఆ లైట్లు తగ్గించుకోవడం ఏంటి ఆ ఎర్ర లైట్లు ఆ మొకాలు ఏంటి ఆ రంగులు ఏంటి ఆ కాటుకలు ఏంటి ఆ దెయ్యంలాగా డిజైన్లు ఏంటి సాంప్రదాయాలు తొక్కు పాడేసి ఏదో ఒకటి చేసేస్తున్నారు చివరికి అటు చేసి ఇటు చేసి ఇటు చేసి ఇటు చేసి ఏమవుతుదో చెప్పమంటారా జీవితం చిరిగిపోతది.
(08:30) నీకేం ఇప్పుడు అర్థం అవ్వదు. బాధ వచ్చిన రోజే తెలుదితది నెప్పు వచ్చిన రోజే తెలుతది. ఆ 108 మంది దొరికారు పట్టుపడ్డారు. ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి అడగండి అప్ప ఏం చెప్తారు. సార్ అందులో 50% ఏం పట్టించుకోవట్లేదు సార్ 50% ఆ 50% సంస్కారంతో కొద్దుగానే ఉన్నాను అనుకోండి వాళ్ళు జరిగిన గాయం అడగండి. ఇప్పుడు కూడా మీడియా హౌస్ అన్నీ ఏం చేస్తున్నాయో తెలుసా వాళ్ళ పిల్లల ఫేస్ అన్నీ బ్లర్ వేసేస్తున్నాయి.
(08:50) ఎందుకు అలాగ ఒకసారి ఓపెన్ చేస్తే తెలుస్తది. నెక్స్ట్ అవడు ఆ పని చేయడు. సో ఐ యమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ ద సిచువేషన్ ఐ యమ్ వెరీ మచ్ పిటీ ఫర్ ద పేరెంట్స్ మోర్ దన్ స్టూడెంట్స్ ఎందుకంటే ఈ పిల్లల కన్నా కూడా తల్లితండ్రుల చూస్తేనే నాకు ఎక్కువ జాలేస్తుంది. ఇటువంటి సంస్కారాన్ని పిల్లల్లో పెంచి పోషించకండి రేపు మీ చేతులతో మీ పిల్లల జీవితాన్ని మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారు ఎంతో కొంత మారండి స్ట్రిక్ట్ గా ఉండండి ఇలాంటి దరిద్రాల జోలికి పోకుండా ఆఫ్ చేయడానికి ట్రై చేయండి.
(09:11) చిన్న చిన్న పిల్లలు కూడా మందు సిగరెట్ ఓకే అనేలాంటి పరిస్థితి మాత్రం కల్పించకండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జాయింట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.

No comments:

Post a Comment