Sunday, November 1, 2026

జీవితంలో ఏవి practice చేయాలి.. ఏవి చేయకూడదు 💯అమెరికా మిత్రుడి ప్రశ్నలు నా సమాధానాలు💯Kanthrisa

జీవితంలో ఏవి practice చేయాలి.. ఏవి చేయకూడదు 💯అమెరికా మిత్రుడి ప్రశ్నలు నా సమాధానాలు💯Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7Edhr_KFyTw





Title: జీవితంలో ఏవి practice చేయాలి.. ఏవి చేయకూడదు 💯అమెరికా మిత్రుడి ప్రశ్నలు నా సమాధానాలు💯Kanthrisa

Author Name: Kanth’Risa

Description: జీవితంలో ఏవి practice చేయాలి.. ఏవి చేయకూడదు 💯అమెరికా మిత్రుడి ప్రశ్నలు నా సమాధానాలు💯Kanthrisa

ఒక అమెరికన్ మిత్రుడు నన్ను అడిగిన ప్రశ్న: Why should we meditate? అసలు మనం ధ్యానం ఎందుకు చేయాలి?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. అసలు ధ్యానం అంటే ఏమిటి?

ధ్యానాన్ని ఒక కాన్సెప్ట్‌గా, ఒక టెక్నిక్‌గా, ఒక ప్రత్యేకమైన అభ్యాసంగా చూస్తే దాని అసలు అర్థాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడమా? ప్రతిరోజూ కొంత సమయం కేటాయించడమా? మనసును బలవంతంగా నిశ్శబ్దం చేయడమా?

లేక మనం ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా ఆ క్షణంలో సంపూర్ణంగా ఉండటమా?

ఈ సంభాషణలో ధ్యానం చేయడం కంటే ధ్యానం అంటే ఏమిటో తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమో చర్చించాం.

ధ్యానం మరో లక్ష్యంగా మారకూడదు. అది జీవితానికి దూరంగా ఉండే ప్రత్యేకమైన కార్యక్రమం కాకూడదు.

Perhaps meditation is not something you do. It is something you begin to understand.

ఒక్కసారి ఆలోచించండి. మనం ధ్యానం చేయడం ఎందుకు ప్రారంభించాలి అనే ప్రశ్న కంటే, అసలు ధ్యానం అంటే ఏమిటి అనే ప్రశ్న ముఖ్యమైనది కాదా?

ఈ సంభాషణ మీలో కూడా ఒక కొత్త ప్రశ్నను రేకెత్తిస్తుందని ఆశిస్తున్నాను.

— KANTHRISA ART

#Meditation #WhatIsMeditation #MeditationAwareness #Spirituality #SelfAwareness #Mindfulness #JidduKrishnamurti #Osho #RamanaMaharshi #InnerPeace #ConsciousLiving #PresentMoment #PhilosophyOfLife #SpiritualWisdom #KANTHRISA

Transcript:
(00:01) రాజుగారు చెప్పండి చెప్పండి యా ఒకటి స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు శివుడి గుడి ముంగట నంది ఉన్నట్టు నేను లేకపోయినండి మీ గురించి అవునండి అంటే మన ఎదురు చూడడం అనేది కొద్దిగా ఉండేనండి కొద్దిగా అది ఓకే చూసానండి నేను ఒక ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ చూసాను మెడిటేషన్ మీద మీరు చెప్పారు నేను అది టూ త్రీ టైమ్స్ చూసానండి.
(00:33) దాంతోనే నేను ఐ వాస్ రియలీ సంథింగ్ రెస్ట్లెస్ అండి. అందుకనే నేను మీకు ఒకటికి రెండు సార్లు నిమిత్తం మాట్లాడాలి మాట్లాడాలి అన్నది నాకు ఎప్పుడూ అట్లా రాలేదు కానీ ఫస్ట్ టైం అట్లా అనిపించింది. అది ఎట్లా చెప్పారంటే మీరు అసలు అంటే నేను కొన్ని పాయింటర్స్ చెప్తానండి తర్వాత మీరు నాకు ఎక్స్ప్లనేషన్ కొద్దిగా నాకు కొద్దిగా డీటెయిల్ గా అర్థం చెప్పేయండి.
(00:53) అంటే మీరు ఏం చెప్పాంటే మెడిటేషన్ వన్ అవర్ చేయడము మార్నింగ్ పూట చేయడము ఇట్ ఇస్ ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ యువర్ ఫులింగ్ యువర్ సెల్ఫ్ ఒక ఈస్ పెట్ట పెట్టుకొని తొడ మీద పెట్టుకుంటే ఫోకస్ తెలుస్తది ఆ ఇంకోటి ధ్యానము అనేది ధ్యాన ధ్యాన పద్ధతి కాదు ధ్యాన స్థితిలోనే ఉండాలి ఎప్పుడు ధ్యానం తెలవని వాడు ధ్యానం చేస్తాడు ధ్యాన స్థితిలో ఉన్నవాడు అన్ని పనులు ధ్యానంతోనే చేస్తాడు ఇదంతా నాకు అనిపించొచ్చు [నవ్వు] నాకు ఒక విధంగా అర్థమవుతుంది ఒక విధంగా చాలా కన్ఫ్యూషన్ వస్తుందండి ఆ ఎంత కన్ఫ్యూషన్ అంటే ఇంకోటి మీరు ఏమన్నారు అది ముల్లు ధ్యానము చేసేందుకు ముల్లు గో బియాండ్ ద బ్రీత్ ముల్లుని
(01:30) ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై క్వశన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అవును అని చెప్పారు ఒక మళ్ళీ ఇంకో స్టేజ్లో ఇంకో దాంట్లో మీరు అన్నిటికంటే శాస్త్రీయమైన పద్ధతి విపన నేను విపనకు పోయానండి ఇంకా దాని గురించి కాదు అన్నిటికంటే శాస్త్రీయమైన పద్ధతి విపసన ఈవెన్ విపసనలో కూడా మన సత్యం గోవింద గారు అది వన్ వన్ అవర్ పొద్దున సాయంత్రం క్షేమం అని చెప్పి అది అంటే అంటే నేను ఇవన్నీ చెప్పినప్పుడు మీరు ఇలా ఈ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ధ్యాన స్థితి డెఫినెట్ గా ధ్యాన స్థితిలో నేను లేను డిబేట్ అవుతా ఉంటాం పోతా ఉంటాము నేను మార్నింగ్ నేను ఇన్నిసార్లు నేను
(02:01) చేసేది నేను అంటే ఒక విధమైన అంటే నేను అంటే ఇప్పుడు మళ్లా నాకు ఎంత కన్ఫ్యూజన్ వస్తదండి మళ్లా మీ బుక్ చదువుతాను ఉపదేశ సార్ అంటే నేను పడిపోవాలి అనుకుంటారు. ఇక్కడ వ్యవహారికంగా మాట్లాడుకుంటే నాకు ఇంత కన్ఫ్యూజన్ ఉందండి అసలు నేను చేసేది కరెక్టేనా అసలు ఇస్ దట్ వాట్ ఎగజక్ట్లీ మీరు ఏది వాట్ ఎగజక్ట్లీ యు టైం టు కమ్యూనికేట్ అంటే వీడియోస్ చూసినా కానీ నాకేదో కమ్యూనికేట్ చేస్తుంటే నాకు అర్థం అవుతలేదండి అది నాకు ఆ కన్ఫ్యూజన్ నేను ఇంకా ఇంకా దీనికంటే ఎక్కువ ఎట్లా చెప్పాలో అర్థంవుతాయి ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి మిగతా కొన్ని వేరే వేరే క్వశ్చన్స్
(02:35) ఉన్నాయి బట్ ఇది చాలా బాధ అవుతున్నానండి అందుకనే నేను మీకు క్లిక్ చేశనండి ఆ సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విపశన అండ్ విపషన మెడిటేషన్ సెంటర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ కరెక్ట్ సో విపర్శన ఇస్ నథింగ్ టుడే విత్ సత్యనారాయణ గోయింక కరెక్ట్ విపర్శన మెడిటేషన్ సెంటర్ రిలేటెడ్ టు సత్యనారాయణ గోయింక ఎస్ అండి అందుకని మెడిటేషన్ సెంటర్లో చెప్పే విపశన కాన్సెప్ట్ ఓకే రియల్ విపర్శన ఈస్ ఏ రియాలిటీ సో ద డిఫరెన్స్ ఇస్ సింపుల్ ఇప్పుడు
(03:25) ఎవరైతే విపశన సెంటర్ కి పోతున్నారో దే ఆర్ ట్రైింగ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ టాట్ బై సత్యనారాయణ గోయింగ్ సో ఆశ్రమంలో అట్లా ఉంటదండి ఆ కాన్సెప్ట్ అందుకే అందుకే ఆశ్రమం అంటేనే ఒక కాన్సెప్ట్ అని అవునండి అవును ట్రూత్ ఇస్ బియాండ్ ఆల్ కాన్సెప్ట్స్ ట్రూత్ సింప్లీ మీన్స్ యు హావ్ రియలైజడ్ వాట్ ఇస్ ఇట్ అంటే ఏది ఉందో అది దర్శించావు నువ్వు ఫర్ ఎగజాంపుల్ విపశన కోర్ ఏమిటి అంటే లైఫ్ ఇస్ యువర్ వాట్ఎవర్ యు areర్ lookకింగ్ ఇట్ వాట్ఎవర్ ఇస్ టాంజిబుల్ ఇస్ ఇంపర్మనెంట్ అది మీకు అర్థమయింది అనుకోండి మీరు
(04:10) ఎప్పుడూ బాధపడరు బికాuse్ యు హవ రియలైజడ్ ద ట్రూత్ ఫర్ ఎగజాంపుల్ మీ ఇంట్లో మీరు లేదా మీరు వాడే ఫోనే ఉంది అది ఇంపర్మనెంట్ే కదా అవునండి ఇంపర్మనెంట్ అని తెలిసిన తర్వాత ఫోన్ పోయినా చెడిపోయినా ఎవరైనా ఎత్తుకపోయినా బాధపడకండి మీరు అగ్రీ అగ్రెట్ దెన్ యు హావ్ అండర్స్టుడ్ విపర్శన అంటే [గొంతు సవరించుకోవడం] నేను ఇంటరప్ట్ ఇంటరప్ట్ చేయొచ్చా అండి ఏమైనా చేయొచ్చు [నవ్వు] అయితే ఒకటి టి ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇప్పుడు నువ్వు ఒక పురుషుడివ అని తెలిసినప్పుడు
(04:56) నీకు ఇంత తెలివన అవసరమే ఇది నీకు 100% తెలుసు అట్లనే ఒక మీరు ఇప్పుడు ఒక ఇప్పుడు నేను ధ్యాన స్థితిలో లేనప్పుడు ఇప్పుడు ధ్యాన పద్ధతి నేను చేస్తు ధ్యాన పద్ధతి నేను చేస్తూ ఒకవేళ నాకు నిజంగానే ఒక అవగతం అయింది ఎట్లా అంటే నాకు నేను పురుషుడుఅని ఎంత ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటు ఆ స్థితిలో కూడా నాకు అది ఆ కామన్ వచ్చినప్పుడు నాకు ఆ పద్ధతి నేను వదిలి పెట్టేసుకుంటాను.
(05:23) ఆ లేకపోతే నేను బాగా కూడా మెంటైన్ చేయకపోవచ్చు జ్ఞానస్థితిలో పడిపోవచ్చు కానీ ఆ ట్రాన్సిషన్ ఉంటది చూడండి ఆ ట్రాన్సిషన్ మీరందరూ నాకు ఇక్కడ కన్ఫషన్ చాలా వస్తుంది గురువుగారు నాకు నేను అంటుంది అది అసలు మీరు మెడిటేషన్ అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు డోంట్ టేక్ దట్ టూ సీరియస్లీ ఓకే ఆ సీరియస్నెస్ సీరియస్ గా తీసుకునే ఆటిట్యూడ్ ఇస్ అగైనస్ట్ నేచర్ సిన్సియర్ గా తీసుకున్న ఆటిట్యూడ్ మీరు సీరియస్నెస్ సిన్సియరిటీ గురించి అందుకని సిన్సియర్ గా తీసుకుంటే మీరు ఆందోళన ఉండదు యు ఓన్లీ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ టెన్షన్ అవ్వడం లేకపోతే కొంచెం గాబరా పడడం అట్లా సీరియస్నెస్ లో
(06:04) ఉంటుంది సిన్సియర్ గా అంటే యు ట్రై టు అండర్స్టాండ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ యు నెవర్ హెసిటేట్ హోల్ పాయింట్సా గారు అంటే మీతో మాట్లాడేటప్పుడు నేను ఒక ఆర్గ్యుమెంట్ స్టేట్ లో పోతున్నట్టు అనిపిస్తుంటది కానీ అట్లా చేస్తలే క్షమించాలి నేను అంటున్నది మీరు ఆర్గ్యుమెంట్ చేయట్లే ఈ అంశాన్ని మరీ సీరియస్ గా తీసుకోవద్దుఅని చెప్తున్నా తీసుకోకపోతే అక్కడికి వదిలేద్దాం ఓకేనా ఓకే ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు మీ ప్రశ్న మీ ప్రశ్న ఏమిటి? అసలు మార్నింగ్ ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో వన్ అవర్ వన్ అవర్ అది ఆ ప్రాక్టీస్ే మీరు ఒక ఫూలింగ్ [గురకలు]
(06:49) ఇట్స్ లైక్ చిట్ ఫండ్ అని చెప్పారు అది అది నాకు కొద్దిగా దానికి చిన్న విషయం దానికి చిన్న విషయం సో ఇప్పుడు మెడిటేషన్ మెథడ్ అనేది ఎవరు ప్రాక్టీస్ చేయాలి అంటే అది మీలో ఒరిజినేట్ అయినప్పుడు అది మీరు ప్రాక్టీస్ చేస్తే మీ నుంచి పడిపోతుంది మెడిటేషన్ మెథడ్ గివెన్ బై సంబడీ ఎల్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా తిరిగి అతని వైపు చూస్తారు మీరు ఆ డ్యూయాలిటీ ఉండిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సో అండ్ సో గురువు దగ్గర మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడుగుతారు.
(07:29) అతను ఏదో చెప్తాడు. నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ ఇంకేదో చెప్తారు నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ చేయమంటారు నెక్స్ట్ ఏంటంటే ఇంకేదో చెప్తారు నెక్స్ట్ ఏంటంటే గురువుకి మీరు సేవ చేయడం అల్టిమేట్ అంటారు సో మీకు నెక్స్ట్ అనేది ఎప్పుడూ ఉంటది ఇంకా ఎండ్ అవ్వదు బికాజ్ దేర్ వెరీ ఇంటెన్షన్ నాట్ టు ఎండ్ ద రిలేషన్షిప్ విత్ యు అన్నమాట ఇది ఇన్వాలంటరీగా జరుగుతుంది వాళ్ళేం కావాలని చేయట్లేదు చూడడానికి గొప్ప పనిగా అనిపిస్తుంది కానీ కోర్ లో అది మీనింగ్ లెస్ థింగ్ యాక్చువల్ గా ఎగ్జిస్టెన్షియల్ గా అలాంటివి ఏమ లేవు అందుకని ధ్యాన పద్ధతి మీలో పుట్టాలి
(08:02) యాక్చువల్ గా ఒరిజినల్ గా ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని ధ్యాన పద్ధతులు ఉండాలి. ఓకే సో అప్పుడు మీకు ఎక్కడ ఆపాలో తెలుస్తుంది. ఓకే అంటే [నవ్వు] సద్గురు కూడా నండి కొన్ని ఒక [నవ్వు] డీపర్ కాన్సెప్ట్ లో మీ లెక్కన సేమ్ వ ఆర్ గివింగ్ ఏ చాక్లెట్ వ ఆర్ గివింగ్ ఏ చాక్లెట్ సో దట్ యు కెన్ అట్రాక్ట్ అండ్ యు కెన్ సిట్ అట్లీస్ట్ ఫర్ సం టైం అని ఒక ఆయన అంటాడు లేకపోతే ఆయన అక్కర్లేదు అసలు నా దగ్గర కొద్ది మందితో నేను అసలు నేను ఇనిషియేషన్ చేయను వాళ్ళని బికాజ్ దే ఆర్ ఆల్రెడీ దేర్ ఇంటూ దట్ దేర్ ఇస్ నో పాయింట్ మీరు చెప్పిన అంటే నేను ఇక్కడ గురువు అంటేనే అద్వైతము అని నాకు
(08:47) అర్థమవుతుంది అండి అంటే ఆయన మీరు చెప్పిందే చెప్పాడు కానీ స్టిల్ ధ్యాన పద్ధతి చెప్పాడు. నేను అంటున్నది ఇట్స్ ఏ గేమ్ ఓకే అండ్ ఏ గేమ్ ఇస్ గోయింగ్ ఆన్ మీకు ఇంగ్లీష్ లో ఒక ఫ్రేజ్ ఉంటుంది ఇట్స్ కాల్డ్ కాగింగ్ ద వీల్ అంటారు. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఒక టైర్ ఉంటది కదా సైకిల్ టైర్ అవును దాన్ని కట్టుతో కొడుతూ ఉంటే ముందులకి వెళ్తా ఉంటది కదా అవును చిన్నప్పుడు ఆడుకున్నాం అది నిలబడుతది ఒక్కసారి మీరు కొట్టడం ఆపేస్తే పడిపోతది అది [ఆశ్చర్యం] ఆశ్రమం కూడా అంతే వాళ్ళు టైర్ లేపి కుట్టడం మొదలు పెట్టారు ఇప్పుడు పడిపోవడం
(09:31) వాళ్ళకి ఇష్టం లేదు సో పడిపోవద్దు అంటే మీరు కొడతూనే ఉండాలి లేకతే మీరు ఇంకొకరికి అప్ప చెప్పి కొట్టమని చెప్తూ ఉండాలి అందుకే కొత్త సభ్యుడు వస్తాడు కొత్త ఆశ్రమ మెంబర్స్ వస్తారు కొత్త ట్రస్ట్ మెంబర్స్ కొత్త గురువు వస్తాడు వాళ్ళు కొడతా ఉంటారు కొడతా ఉంటారు వాళ్ళ దృష్టి అంతా ఆశ్రమం నిలబెట్టడం మీద ఉంది నిన్ను లిబరేట్ చేయడంలో లేదు దే హవ్ నో ఇంట్రెస్ట్ టు లిబరేట్ యు దే విల్ గివ్ యు ద కాన్సెప్ట్ ఆఫ్ లిబరేషన్ దే areర్ నాట్ గోయింగ్ టు లిబరేట్ యు ఓకే ఇది ఇద ఇది యాక్చువల్ గా ట్రూత్ అన్నమాట హార్ష్ రియాలిటీ ఇది వెదర్ వ యక్సెప్ట్
(10:08) ఇట్ ఆర్ నాట్ దిస్ ఇస్ వాట్ లైఫ్ ఇస్ ఇప్పుడు ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో ఐ యమ్ నాట్ అగైనస్ట్ నా దగ్గరికి వచ్చి ఎవరైనా చేస్తాను నేను లైట్లు బంద్ చేసి దూరం పోయి కూర్చుంటి వాళ్ళకి బట్ స్టిల్ ఐ సే దిస్ ఎందుకు చేస్తున్నావ్ అసలు సో దేర్ ఆర్ టూ వేస్ అండి అండర్స్టాండింగ్ ద మైండ్ ఒకటి ఉంటుంది ప్లేయింగ్ విత్ ద మైండ్ ఒకటి ఉంటుంది ఇగ్నోరింగ్ ద మైండ్ ఒకటి ఉంటుంది రకరకాలుగా సో ద రియల్ ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో మీరు పూర్తిగా సంలగ్నం అవుతున్నారు.
(10:44) అంటే ఇన్వాల్వ్ అవుతున్నారు ఇమ్మర్స్ అవుతున్నారు ఓకేనా మరి అది ఎందుకు జరగట్లేదో తెలుసా ఒక్కటే వన్ వర్డ్ ఆన్సర్ ఉంది బికాజ్ యు హావ్ యంబిషన్స్ లైఫ్ లో గోల్స్ ఉన్నవాడు యంబిషన్ ఉన్నవాడు ఒక పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయలేడు ఇప్పుడు క్రికెట్ ఆడదాం అంటే ఆడదాం అనుకునేలోపు ఉద్యోగం గుర్తొస్తది. కట్టాల్సిన అప్పులు గుర్తొస్తాయి సో ప్రపంచంలో చాలా ఇరుక్కున్నారు కాబట్టి వాళ్ళు ఓన్లీ వాళ్ళు బెనిఫిట్ అయ్యే విషయాల మీదనే మన ఫోకస్ చేస్తారు అవునా కాదా కరెక్ట్ అంటే [నవ్వు] అన్నకు అర్థంవుతుంది అర్థమవుతుంది కదా
(11:31) సార్ నాకు మీకు యాక్చువల్ గా అర్థం అవ్వట్లేదు. అర్ప కాదు కాదు కాదు అర్థం కావడం అంటే ఏంటో తెలుసా ఆ వర్డ్ అర్థం కావడం అంటే అది మీరు ఆచరణగా మారితేనే అర్థమైనట్టు లేకపోతే మీకు ఓన్లీ దాని యొక్క అర్థం తెలిసినట్టు అర్థం తెలియడం అర్థం కావడం రెండు వేరు వేరు అర్థం తెలిసింది సో యు కెన్ అనలైజ్ వాట్ ఇట్ ఇస్ బికాజ్ మనం చాలా వింటున్నాం కాబట్టి నేను చెప్పింది ఇంకెవరో చెప్పింది ఇంకెవరో చెప్పింది ఫైనల్ గా మైండ్ లో ఒక ఫ్రేమ్ వర్క్ వచ్చింది దాని ద్వారా కొన్ని డౌట్స్ కూడా వచ్చాయి చెయ్ సో అర్థమైపోయింది అంటే యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఇప్పుడు ఎగ్జాంపుల్
(12:12) మీరు ధ్యానాన్ని అన్నిటిని పక్కన పెట్టండి మీరు లైఫ్ యొక్క కోర్లోకి చూస్తే ఒక చిన్న పిల్లవాడిలో చూస్తే ఏముంది ఆ చిన్న పిల్లవాడికి పరచింతన లేదు కంపారిజన్ లేదు అతని జడ్జ్మెంట్ లేదు హి హాస్ నో ఒపీనియన్స్ అతనికి ఈ ఊరు ఆ ఊరు అని లేదు జస్ట్ ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీస్ ని మాత్రం పట్టుకొని ఉన్నాడు ఆకలియతే తింటున్నాడు నిద్రవస్తే పడుకుంటున్నాడు బెడ్ చూసుకోవట్లేదు అట్లా మీరు ఉండండి ఒక వారం రోజులు చూద్దాం ఫర్గెట్ ఆల్ ప్రాక్టీసెస్ ఎందుకంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు అట్లా ఉండి ఉన్నారు కదా ఆల్రెడీ మీ అనుభవమే అది అవునండి అవును సో ఇప్పుడు మెడిటేషన్ ఎప్పుడైతే
(12:49) కాన్సెప్ట్ అయిందో ఆ కాన్సెప్ట్ కి రకరకాల ఇంట్రెస్టింగ్ కన్విటేషన్స్ జోడించారు అన్నమాట ఇది జరుగుతది అది జరుగుతది మెడిటేషన్ చేసినవాడు ఏదైనా సాధించగలడు అతని మైండ్ కి చాలా శక్తి ఉంటది అతను హి కెన్ ఫోర్స్ సిమిలియన్ థింగ్స్ ఇదంతా అట్రాక్టివ్ గా ఉంటది అరే వైకాంట్ యు లివ్ ఆన్ ఆర్డినరీ లైఫ్ వై యు వాంట్ టు ఫోర్స ఎవ్రీథింగ్ యా ఆ మోడ్ లో నుంచి అయితే లేదండి నేను డెఫినెట్ గా అట్లా థింక్ ఏం చేస్తా ఎందుకంటే ఈ గురువులు అవన్నీ చెప్పడం వల్ల ఇప్పుడు మెడిటేషన్ చేసిన ఇప్పుడు సద్గురువు లాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అంత పెద్ద ఆశ్రమం పెట్టారు కదా
(13:22) దట్ ఇట్సెల్ఫ్ గివింగ్ ఏ రాంగ్ మెసేజ్ డు యు నో ఓహో ఎన్లైటన్మెంట్ అయితే ఇంత పెద్ద ఆశ్రమం పెట్టొచ్చు అన్నమాట అది అట్రాక్టింగ్ గా ఉంది. రమణ మహర్షిని చూడండి ఏ ఆశ్రమం పెట్టలేదు గోచి పెట్టుకొని ఉన్నాడు ఏ ధ్యాన పద్ధతి ఇవ్వలేదు. జస్ట్ ఏమంటే నీవు ఎవరు విచారణ చేయ నేను ఎవరు అంటే అసలు నేను ఇప్పుడు ఉదాహరణకి ఎవరో తిడితే బాధపడుతుంది బాధపడుతుంది ఎవరు బాధ ఎక్కడి నుంచి వచ్చింది యు ఆర్ లుకింగ్ ఇంటూ డైరెక్ట్లీ మధ్యవర్తి ఉంటే లిబరేషన్ లేదు లిబరేషన్ కి మధ్యవర్తికి పడదు.
(14:00) టు అండర్స్టాండ్ జస్ట్ డీల్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్ గో అగైన్ అండ్ అగైన్ ఇప్పుడు ఇంకొకటి మెడిటేషన్ కి సమయాన్ని లింక్ పెట్టకూడదు. అసలు పెట్ట అస్సలు పెట్టకూడదు ఎందుకంటే అవన్నీ కాన్సెప్ట్స్ ఇప్పుడు ఈ ప్రపంచంలో పరిగెత్తే వాడికి టెన్షన్స్ స్ట్రెస్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి కూర్చోరా ఒక హాఫ్ న్ అవర్ ఫోకస్ చేయి కొంచెం పీస్ ఫుల్ గా ఉంటుంది అంటే ఆబియస్ గా కొంత పీస్ ఫుల్ గా ఉంటుంది అంతే మళ్ళీ రేపంతా అసలు స్ట్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది అని లోపటికి తొంగి చూడడం రియల్ మెడిటేషన్ యు ఆర్ ఇంటు మెడిటేషన్ నౌ అది ఆ ప్రక్రియ పూర్తయి యు ఐడెంటిఫై ఓకే బికాజ్ ఆఫ్ దిస్
(14:34) రీజన్ నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నానిఐడెంటి ఫై చేశారు ఇప్పుడు దాన్ని మీరు సైకలాజికల్ ప్రిపేర్ అయి దాన్ని దూరం చేశారు అప్పుడు మెడిటేటివ్నెస్ వచ్చింది. ఓకే చాలా చిన్న విషయం ఇది మనం అనవసరంగా కాంప్లికేట్ చేస్తున్నాం స రాజుగారు అర్థం కాకపోవడం అనేది చాలా ఆరోగ్యకర విషయం. అర్థం కావడం ఎంత ఎంత ముఖ్యమో అర్థం కాదు నాకు అందుకు అర్థం కావడం లేదని గుర్తించడం కూడా స్పిరిచువల్ అన్నమాట.
(15:04) నేను ఏదేమైనా అర్థం చేసుకొని తీరుతాను అంటే అది అహంకారం అది సింప్లీ సే ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ దర్ ఇస్ ఏ మోర్ బ్యూటిఫుల్ ఆన్సర్ దర్ ఇస్ నో నీడ్ టు అండర్స్టాండ్ అది సమయం వచ్చినప్పుడు అర్థం చేసుకోబడుతుంది బికాuse యు హవ్ గివెన్ టైం మీరు దాన్ని టైం లో బంధించలేదు మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకొని పరిగెత్తడం లేదు కదా నౌ దిస్ పాయింట్ ఇస్ అఫ్టర్ క్లారిటీ అండి అటర్ క్లారిటీ థాంక్యూ అండి థాంక్యు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సరదాగా ఎక్కడ ఎక్కడెక్కడైతే గుంపు పోగయి అందరూ మెడిటేషన్స్ చేస్తున్నారో దే ఆర్ ఆల్ యాక్టింగ్ మెడిటేషన్స్ అవును ఎక్కడెక్కడ టైం బేస్డ్ కోర్స్
(15:47) చేస్తున్నారో దే ఆర్ దే ఆర్ ట్రైనింగ్ దేర్ బాడీ మైండ్ ఇంటు సర్టెన్ డైరెక్షన్ ఉదాహరణకి కలెక్టర్ అవ్వాలనుకొని కలెక్టర్ అవుతున్నారు కదా అదో కండిషనింగ్ అట్లాగే నేను మెడిటేటర్ అవ్వాల అనుకొని మెడిటేటర్ అవుతున్నాడు ఒకడు గురువు అవ్వాలనుకొని గురువు అవుతున్నాడు ఒకడు అదంతా కండిషనింగే సో నిజమైన గురువు ఎవడంటే వాడు గురువు కాదని తెలుసుకున్నవాడు వాడికి శిష్యులు లేరు అంతే యా ఇట్స్ ఆల్ అబౌట్ డ్యూయాలిటీ పడిపోవడం కోసం ఇదంతా డ్యూయాలిటీ ఉన్నంతసేపు ఒక గేమ్ నడుస్తా ఉంటది.
(16:28) ఇప్పుడు ఒక అంబానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమ ఉండవు కదా అంటే కామన్ మ్యాన్ కి ఉండేవి అరే టమాటాలకు పైసలు లేవు బియ్యాని అట్లాగే గురువులకు కూడా ఏ సమస్యలు పెళ్లాలు లేరు పిల్లలు లేరు వాళ్ళు హ్యాపీగా ఎందుకు ఉండరు సో సంసారంలో ఉంటూ మనసులో నుంచి సంసారాన్ని తీసివేయడమేజీ జీవన్ ముక్తి స్థితి అంటే అంటే మనుషులతో ఉండు మనసులో మనుషులను ఉంచుకోకు వాళ్ళు నీ ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు చేయవలసింది ఏదో చెయ్యి లేకపోతే చేయకు అంతే గాని వాళ్ళని మనసులో క్యారీ చేయకు ఎవరెవరు మనుషులని మనసులో క్యారీ చేస్తున్నారో ఉద్దేశ్యాలను మనసులో క్యారీ
(17:15) చేస్తున్నారో ఒక మనిషి గురించి లేదా ఒక వ్యక్తి గురించి ఒక ఒపీనియన్ ఎప్పుడు క్యారీ చేస్తున్నారో దే హ్యావ్ దట్ డేటా వితిన్ ఆల్ ద టైం అది ఎప్పుడు మనిషిని గందరగోళ పరుస్తూ ఉంటుంది ఇది అనివార్యంగా జరుగుతుంది ఇన్వాలంటరీగా జరుగుతుంది మనిషికి అది గుర్తించే సామర్థ్యం లేదు. ఇది కారణం అని తెలుసుకోకుండా నాకు ఇట్లా జరుగుతుంది నాకు నిద్రపడట్లేదు నాకు రాత్రి పిచ్చి కళ్ళ వస్తున్నాయి నాకు వాడి మీద కోపము నేను ఎట్లా తప్పించుకోవాలిఅంటే ఎవరో మెడిటేషన్ ఎంక్వైరీ చేయకుండా మెడిటేషన్ చలో చేస్తే కాసేపు ఒక దాని మీద ఎక్స్ట్రా ఫోకస్ పెట్టావు కాబట్టి అన్ని
(17:46) పక్కకు జరుగుతాయి. ఇప్పుడు అంబులెన్స్ వస్తుంటే వెహికల్స్ అన్ని పక్కకు జరిగాయి వెహికల్స్ ఏమన్నా మాయమయ్యాయా లేదు ఎగజక్ట్లీ ధ్యాన పద్ధతులన్నీ అంబులెన్స్ లాంటివి ఓకే కుయ కా కు కా కు కా కు కా కు కా దట్ ఇస్ మెడిటేషన్ సోహం సోహం సోహం సోహం గుడ్ ఇంకో క్వశ్చన్ ఉందండి ఆ విచారణ చాలాసార్లు మీరు విచారణ అంటారండి నాకు మొన్న ఒకసారి మీరు ఒక ఒక బ్యూటిఫుల్ వీడియో మీరు చేశారు టూ డేస్ ముందే ఆ దాంలో విచారణ అప్పుడు ఒక పదము అంటే ఓషో సెలబ్రేషన్ మృత్యువు అని నాలుగు అట్లా
(18:30) చెప్పి విడమర్చి చెప్తున్నారు అన్నమాట మీరు చాలా చాలా మంచిగా ఉంది అది ఐ వాస్ అంటే ఆ డైసెక్షన్ ఇప్పుడు ఒక విచారణ ఇప్పుడు నేను ఒక విచారణ నేను నేను అడుగుతున్నాను నాకు ఆ ఆ రూట్ లెవెల్ విచారణ కి కొద్దిగా నాకు ఒక ఒక డీటెయిల్ కావాలండి ఎందుకంటే వెరీ సింపుల్ వెరీ వెరీ సింపుల్ వెరీ సింపుల్ ఇప్పుడు ఒక డాక్టర్ ఏం చేసినా కూడా ఎదుటి వ్యక్తికి హెల్త్ ఇవ్వడానికి అవునా అవును క్లియర్ కదా అవును అవునండి ఆ అట్లనే ఆధ్యాత్మిక పరంగా నువ్వు ఏదైనా విచారణ చేయి ఇలాగైనా చెయ్ కానీ దాని నీ లక్ష్యము వాట్ ఇస్ లిబరేషన్ అని తెలుసుకోవడమే ఉండాలి ఇంకా వేరేది ఏది అయి
(19:13) ఉండకూడదు. కరెక్ట్ సో విచారణ ఓన్లీ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ లిబరేషన్ మిగతా అన్ని కాన్సెప్ట్స్ ఫార్సికల్ అంటే నేను ఇక్కడ నేను ఇక్కడ నేను డివైట్ అయిపోతున్నానండి అంటే ఒక ఒక నా ఇప్పుడు నేను ఇంత ఎన్లైటన్మెంట్ అవన్నీ ఆధ్యాత్మికంగా పక్కన పెట్టేసాం ఒక ఒక ఈ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి అంటే నేను గత 15 ఇయర్స్ నుంచి అండి ఐ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ ఆల్మోస్ట్ 90% 90 70% 80% అనుకో 80% ఐ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ ఐ డూ సం వాట్ఎవర్ యోగా చేస్తున్నాను బట్ ద సేమ్ డిసిప్లిన్ అది అది అది ఫోర్సిబుల్ డిసిప్లిన్ మీరు ఇంపోస్ డిసిప్లిన్ అండ్ వాలంటరీ డిసిప్లిన్ అని
(19:58) కూడా చెప్పారు అది ఇంపోస్ కాదండి నేను అలారం గా పెట్టుకున్నాను ఒకసారి నేను ఆటోమేటిక్ గా లేస్తాను లేసినప్పుడు ఓకే ఫస్ట్ ఒక వాటఎవర్ ధ్యాన పద్ధతి అంటారో ధ్యాన స్థితి అంటారో ఇంకా యోగా అంటారో అది చేస్తుండు సేమ్ దట్ కైండ్ ఆఫ్ [నవ్వు] సిన్సియారిటీ సీరియస్నెస్ కాదు సార్ అది సిన్సియరిటీ నేను ఎదు అప్పుడు అది సీరియస్ గా తీసుకోలేదు సిన్సియరిటీ లో వెన్ ఐ యమ డ్రూయింగ్ మై థింగ్స్ అంటే ఇప్పుడు మన రెగ్యులర్ వర్క్ లో ఇప్పుడు నేను ఒక ఫైనాన్స్ బుక్స్ చదువుదాం అనుకుంటాను లేకపోతే నేను కొన్ని ఏదో మ్యూజిక్ నేర్చుకున్నాను అనుకుంటాను. అన్ని నేను
(20:31) సగంలో వదిలి పెట్టేస్తున్నానండి నాకు అంటే నేనుఒక చిన్న నేను నేనుఒక చిన్న విషయం నేనుఒక చిన్న విషయం చెప్తా మీకు మీరు ఏం చేశారో లైఫ్ లో ఏం సాధించారో మీకు ఏం డిసిప్లిన్ ఉందో అదంతా సెకండరీ అవును అవును దాని రిజల్ట్ ఈ క్షణం మీరున్న స్థితి అవునా కరెక్ట్ ఆ సో ఇప్పుడు మీరున్న స్థితిని బట్టి మీరు గతంలో చేసిన దాన్ని ఒక అంచనాకు రావచ్చు ఏమో చేశారు కానీ అది అది మీకు రియల్ గా ఏది ఇవ్వాలో అది ఇవ్వలే అంటే నేను అన్ని మధ్యలోకి వదిలిపెడుతున్నట్టు అనిపిస్తదండి నాకు నేను అంటున్నది పట్టుకోండి వదిలేయండి పర్సనల్ గా తీసుకోకండి సార్ ఎందుకు వదిలిపెట్టకూడదు
(21:12) మధ్యన అంటే ఎవరు చెప్పారు మధ్యలో వదిలిపెట్టకూడదని అబ్బా ఇదొక విచారణ నాకు ఈ పాయింట్లో నాకు అసలు అంటే నేను అంటే ఇదిగో ఇది ఒకటి గోల్ అంటే గోల్ లక్ష్యం అని కాదండి హౌ ఒక ఒక దాంట్లో ఒక ఒక మార్నింగ్ లేసి ఒక ప్రాసెస్ చేస్తున్నప్పుడు అదే సేమ్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ గాని నేను వేరే దానికి ఎందుకు రాలేదో నాకు అర్థం అవ్వట్లేదండి అది నేను అడుగుతున్నానండి సార్ మీకు మీకు నా క్వశ్చన్ క్లారిటీగా వచ్చింది కదా అంటే నేనుేమనా కన్ఫ్యూజ్ చేస్తాను అంతే సారీ మళ్ళీ అడగండి ఇప్పుడు నేను యా నేను ఏదైతే గత 10 15 సంవత్సరాల నుంచి నేను మార్నింగ్
(21:56) ఇన్వాలంటరీగా ఇంపోస్డ్ కాకుండా ఇన్వాలంటరీ గా నేను చేస్తున్నప్పుడు కంఫర్టబుల్ సిన్సియర్ సిన్సియర్ గా చేస్తున్నప్పుడు అదే కైండ్ ఆఫ్ సేమ్ లెవెల్ ఆఫ్ సిన్సియరిటీ నేను వేరే దాంట్లో వెదర్ ఇట్ మే బి ఏ రీడింగ్ గోయింగ్ ఇంటు ద ఫైనాన్స్ బుక్స్ ఆర్ సంథింగ్ ప్రాక్టీసింగ్ సం మ్యూజిక్ ఆర్ [గురకలు] డూయింగ్ సమ ఈవెన్ ఫుడ్ కూడా ఫుడ్ ఒక వన్ వీక్ మనం హ్యాపీగా ఉంటాం ఫోర్ డేస్ తర్వాత మళ్ళా బ్యాక్ వచ్చేస్తాం [గురకలు] అలా ఎందుకు ఒక దాంట్లో ఒక కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఇంకో ఇంకో డైమెన్షన్స్ లో ఒక రోజువారి జీవితంలో మన దాంట్లో అదే ఫోకస్ అదే ఫోకస్ కానీ
(22:37) వస్తలేదు. స అట్లా ఓన్లీ మిషన్స్ అట్లా ఓన్లీ మిషన్స్ మాత్రమే ఉంటాయి. [నవ్వు] రియల్ పీపుల్ ఇక్కడ ఐ యమ్ వెరీ సిన్సియర్ నేను పొద్దున గంట సేపు వైలిన్ ప్రాక్టీస్ చేసిన యా నెక్స్ట్ డే సిన్సియర్ గా వైలెన్ ప్రాక్టీస్ చేయకుండా సిన్సియర్ గా పడుకున్న నేను ఐ యమ్ సిన్సియర్ [గొంతు సవరించుకోవడం]
(23:23) మీరు సిన్సియర్ ఉన్నారు చేసినా చేయకపోయినా ఎగ్జాంపుల్ నేను నిన్న సిన్సియర్ గా మీ ఏదో మాట్లాడాను నిన్న మీరు చెప్పిన క్లాస్ విన్నా మీరు చెప్పిన క్లాస్ నేను సిన్సియర్ గా వినడం లేదు ఇప్పుడు సిన్సియరిటీ అన్నది అది అచీవ్మెంట్ ఓరియంటెడ్ కాదు యు ఆర్ అబ్సల్యూట్లీ దేర్ అంతే గ్రాస్ప్ అయితే అవుతుంది గ్రాస్ప్ అవ్వకపోతే అవ్వదు.
(23:55) దేర్ ఇస్ నో ప్రాబ్లం సిన్సియరిటీలో టైం ఉండదు యా మీరు ఒకసారి అది మీరు ఒకసారి ఈ పాయింట్ కూడా చెప్పారండి అంటే నేను మీకే చెప్తున్నాను సారీ అండి మన్నించాలి అంటే ఒక టైంలో కూర్చ ఒక టైం ఒక టైం సెట్ చేసుకొని కూర్చొని దాని మీద చేసుకోండి అది కంటిన్యూస్ గా చేయండి దానికి లక్ష్యం పెట్టుకోకండి డెఫినెట్ గా యు విల్ అచీవ్ యు విల్ గెట్ ఇంటూ దోస్ థింగ్స్ అని చెప్పారు అంటే నేను చెప్పే కాంటెక్స్ట్లు కొన్ని కొన్నేమో డైరెక్ట్ ట్రూత్ ఉంటుంది కొన్నేమో వ్యక్తి వ్యక్తిని బట్టి ఉంటుంది.
(24:28) కొన్నేమో జనరల్ ఉంటాయి. ఇప్పుడు కోల్డ్రన్ జనరల్ మెడిసిన్ అట్లా కొన్ని టాక్స్ ఉంటాయి. కొన్ని వ్యక్తిని బట్టి టాబ్లెట్స్ ఉంటాయి. కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి అన్నమాట. హార్ట్ పేషెంట్ కి ఉన్న టాబ్లెట్స్ అందరూ వేసుకోవద్దు అట్లా నా టాక్స్ అనేవి మీరు రకరకాల టాక్స్ ని బేస్ చేసుకొని మీరు నిర్ధారణకు రాకుండా అది ఎవరికో ఒక పర్సన్ కి అట్లా చెప్పి ఉంటాను బికాజ్ ఆ పర్సన్ కి అటువంటి మానసిక స్థితి ఉంది కాబట్టి ఓకే ఇది ఎలా ఉంటుందంటే జెన్ లో చెప్తారు ఇది ఎవడైతే వర్క్ హాలికి ఉంటారో వాడికి వర్క్ చేయదు అంటారు.
(25:02) ఎవడైతే లేజీ ఫెయిల్ లో ఉంటాడో వాడికి వర్క్ చెప్తారు. అంటే [గురకలు] జస్ట్ వాడిని ఏం చేస్తారంటే అవేర్ గా ఉంచుతారు అంతే సో ఇప్పుడు ఈ భూమ్మీద ప్రపంచం వచ్చిన తర్వాత యంబిషన్స్ వచ్చాయి గానీ ఈ రాజు అనే వ్యక్తి వెయేళ్ళ క్రితం పుట్టి ఉంటే వాట్ షుడ్ బి ద పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ జస్ట్ లివింగ్ మాత్రమే లివింగ్ పీస్ఫుల్లీ ఇస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అంతకుమించి [గురకలు] ఏమీ లేదు.
(25:38) ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నేను పుస్తకాలు రాసిన YouTube చేసిన దాంట్లో యంబిషన్ లేదు. ఏదో మాట్లాడుతున్న సరదాగా ఏదో చేస్తాను అప్పుడు అందుకే నేను ఎక్కువ హార్డ్ వర్క్ ఉండదు నేను చేసే వర్క్లో బికాజ్ ఐ యమ్ కామన్ మన్ అట్లా చేస్తాను అంతే సో మెడిటేటివ్నెస్ అన్నది ఎలా ఉంటుందంటే ఒక కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది బట్ ఇట్ ఇస్ నాట్ లైక్ వేజింగ్ వార్ అగైనస్ట్ ఎవరీబడ యు ఆర్ ఇంటు ఇట్ దట్స్ ఆల్ ఒకరోజు యు ఆర్ నాట్ ఇంటు ఇట్ బట్ యు ఆర్ మెడిటేటివ్లీ నాట్ ఇంటు ఇట్
(26:24) అంటే మీరు చేసేది పరిపూర్ణంగా చేస్తారు వదిలేసిన పరిపూర్ణంగా వదిలేస్తారు మీరు యాక్చువల్ గా చేసే పని కాదు మీరు ఉన్న స్థితి ఆ యొక్క శ్రద్ధ అన్నమాట బేసికల్గా సో యు ఆర్ నాట్ సిన్సియర్ యు ఆర్ సిన్సియర్ మీరే అది మీ స్వభావమే సిన్సియరిటీ మీరు ఒకదా ఒకరితో మాట్లాడడం ఇష్టం లేదు సిన్సియర్ గా మీరు ఇష్టం లేకుండా వెళ్ళిపోయారు అంతే ఒకడితో ఇష్టం చూసేవాళ్ళకి విరోధభాష్యంగా ఉంటుంది కాంట్రడిక్టరీ గా ఉంటుంది యాక్చువల్ గా అట్లా ఏమీ లేదు.
(26:56) ఓకే సో నేర్చుకోండి మధ్యలో వదిలేయండి. ఆ వదిలేసిన దాని గురించి మీరు బాధపడకపోతే యు ఆర్ లిబరేటెడ్ అన్నమాట. అవును వదిలేసాను ఏముంది అని చెప్పగలగాలి. అయ్యో వదిలేశను అని అనుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో చింత పశ్చాత్తాపము మన దగ్గరికి రావద్దు అన్నమాట బాధ జీవితం అర్థమైన వాడికి చింత లేదు పశ్చాత్తాపం లేదు బాధ లేదు ఈ మూడు 100% లేవు సో జరిగేది ఏదో జరుగుతుంది ఎక్సెప్ట్ ఇట్
(27:45) మీకు ఒక విషయం తెలుసా మెడిటేషన్ యస్ ఏ కాన్సెప్ట్ కి ఎలా ఉంటుందంటే ఏదేమైనా ధ్యానం కుదిరి తీరాలి అంటాడు. రియల్ మేటేటివ్నెస్ ఎట్లా ఉంటుంది రియల్ మేటేటివ్ ఎట్లా ఉంటుంది అంటే కుదిరిన ఉన్నాడు కుదరకపోయినా ఉన్నాడు అట్లా ఓకే సో ఇది చిన్న విభజన ఉంది మెకానికాలిటీకి ఆర్గానిక్ ఎక్స్ప్రెషన్ కి చిన్న విభజన ఉందన్నమాట అది దొరుకుతుంది కరెక్ట్ గా ఒక టైం లో దొరుకుతుంది.
(28:18) ఇప్పుడు మీరు మీరు సైకిల్ మీకు ఇప్పుడు కార్ వచ్చు కదా యా ఎగజక్ట్లీ ఎప్పుడు వచ్చింది పర్ఫెక్ట్ డ్రైవింగ్ తెలుసా మీకు గుర్తించారా డేట్ అండ్ టైం అండ్ సెకండ్స్ లేదండి అసలు అసలు అంటే స్టిల్ మీకు వచ్చింది కదా కార్ వచ్చింది వచ్చింది అట్లా మీకు హటోదు అట్లా అట్లా ఉంటుంది ఎన్లైటన్మెంట్ నోబడీ నోస్ ఎగజక్ట్ డేట్ అండ్ టైం ఓవరాల్ గా ఓ నేను ఒక ఐదారఏళ్ళ ఐదారు నెలలుగా భలే ఉన్నానయ్యా అటాతో తెలుస్తుంది మీకు ఓకే చిడంగా ఒక చిన్న ఫెదర్ లైక్ ఫీలింగ్ మీకు కలుగుతుంది దానికి కారణం ఏమీ లేదండి మెల్లమెల్లగా మీరు అసోసియేట్ అయిన వాటిని తగ్గిస్తూ రండి బి ఇంటెలిజెంట్ అంతే లైఫ్
(29:03) లో ఎగ్జాంపుల్ మీరు ఒక 25 30 మంది ఫ్రెండ్స్ ని మీరు మనలో పెట్టుకున్నారు అనుకోండి వాళ్ళందరినీ తగ్గిస్తూ రండి అందరితో హాయ్ హలో చెప్పండి మనసుకు చెప్పండి ఎవ్వరు నా పర్మనెంట్ ఫ్రెండ్ కాదు. తర్వాత మీ చుట్టూ ఉన్న వస్తువులన్నీ చూడండి కళ్ళతో ప్రతి వస్తువుని చూసి చెప్పండి నువ్వు అవసరం కోసం ఉపయోగించుకుంటున్న నాకు నీతో ఏ అటాచ్మెంట్ లేదని వస్తువుకి చెప్పేసేయండి.
(29:31) ఏ వస్తువులు లేకపోతే అసలు పని నడవదు అవి మీ దగ్గరే పెట్టుకోండి ఇంకా కార్కి గాని మీ ఫోన్ గాని దాని చార్జర్ గాని ఎవరికీ ఇవ్వద్దు డోంట్ డిపెండ్ అపాన్ ఫర్ దోస్ థింగ్స్ అట్లా మూడోది యంబిషన్స్ గోల్స్ ఉంటే వాటిని డైల్యూట్ చేయండి. సిన్సియర్ గా పని చేయమంటున్నా యంబిషన్ ఉన్నంత మాత్రం సక్సెస్ అయితాం అని కాదు. అవును సక్సెస్ కాకపోతే సంకనకి పోతాం సిన్సియరిటీ ఉంటే సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మీకు ఒక యక్సెప్ట్ చేసే ఒక క్ాలిబర్ వస్తుంది ఆ అఫ్కోర్స్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ ఆ టైం లో మార్కెట్ అట్లా లేకుండా సో సంథింగ్ హాపెన్డ్ యా సో ఐ డూయింగ్ సంథింగ్ ఎల్స్
(30:07) నౌ ఇంకేంటి అట్లా ఉంటుంది. అదే యంబిషన్ ఉన్నవాడు నేను ఫెయిల్ అయిపోయాను నా లైఫ్ వేస్ట్ నేను నేను ఏం చేసినా మశ అయిపోతది అట్లా వాడు మాట్లాడుతాడు అన్నమాట విషయం అదే ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ లో లైఫ్ ని చూసినప్పుడు యు స థింగ్స్ స్ వెరీ స్మాల్ అన్నమాట ఏ చిన్న విషయం ఓకే లైట్ ఓకే ఏం ప్రాబ్లం లేదు ఆ అలా అవుతుంది ఆ పగిలిందా పగులుతుంది ఏముంది అతికి దాని తీసుకురాపో ఇట్లా ఉంటుంది మీ వెన్ యు అండర్స్టాండ్ లైఫ్ అర్థం కాకపోతే ఎందుకు పగిలింది ఎవరు బలగొట్టారు ఎందుకు ఇట్లా చేశారు ఇదే నా చేసేది అట్లా వస్తుంది అంటే సేమ్ థింగ్ే [గురకలు] మీరు చాలా అంతర్గతంగా సీరియస్ గా
(30:42) తీసుకోవడం స్టార్ట్ చేస్తారు చిన్న చిన్న విషయాలను పట్టుకొని పరేషాన్ పరషాన్ అయిపోతారున్నమాట సో మెడిటేటివ్ గా జీవించడం అంటే అన్ని పనులు చేస్తారు లక్ష్యం పెద్దగా ఉండదు శాశ్వత లక్ష్యాలు ఉండవు గుర్తుపెట్టుకోండి తాత్కాలిక లక్ష్యాలు ఉంటాయి ఈ రెండు రోజులు ఏ పని చేద్దాం అనుకుంటుందని ఒక బొమ్మ వేస్తారు చర్చ ఎక్కుతారు కానీ ఇట్లనే బొమ్మలు చెప్తుంటే నాకేం తెలుసు వీళ్ళండి ఏమైతదో అంటాడు వాడు మెట మెడిటేటివ్నెస్ ఆల్వేస్ వర్తమానాన్న కి సంబంధించిందే.
(31:10) ఇంక మెడిటేషన్ కాన్సెప్ట్స్ అన్ని ఫ్యూచర్ లో ఏదో పొందాలని చేస్తున్నావ అవి. ఇప్పుడు బాలేదు భవిష్యత్తులో ఏదో అవ్వాలి. కాన్సెప్ట్స్ ఇప్పుడు కుండల్ని రైజ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు నా క్వశ్చన్ రైజ్ అయినాక ఏం పీకుతావ అని అది చెప్పు జ్ఞానోదయం కావాలని రాయిన తర్వాత ఏం చేస్తావ్ అంటే వీళ్ళకి కాన్సెప్ట్స్ ఉన్నాయి జ్ఞానోదయం అయితే అందరూ నా దగ్గరికి వస్తారు నా కాళ్ళు మొక్కుతారు ఆ తర్వాత నాకుఏవో పవర్స్ వస్తాయి అప్పుడు నా దగ్గర డబ్బు వస్తుంది అప్పుడు నేను ఇట్లా పని చెప్తే అయిపోతుంది ఇట్లా ఏవో ఉన్నాయి లోపట ఇన్ రియాలిటీ అసలు ఎన్లైట్ మెంట్ అనేది
(31:47) లేదు. జస్ట్ ఇది ఎట్లా ఉంది నేను దీనికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ జోక్స్ లాగా చెప్తాను అన్నమాట వాటర్ వాటర్ ప్యూరిఫయర్ ఉంటుంది కదా ఆ అది బేసికల్గా వాటర్ ని ప్యూరిఫై చేస్తే డస్ట్ రిమూవ్ చేస్తుంది అది కరెక్ట్ సర్ వాటర్ ఎప్పుడు ప్యూరిఫై ఉంటుంది [గొంతు సవరించుకోవడం] సో ఎన్లైటన్మెంట్ అనేది బేసిక్గా ఎన్లైటన్మెంట్ కాదు ఎన్లైటన్ అని కాదు దేర్ ఇస్ ఎన్లైటన్మెంట్ నౌ యు రియలైజఇట్ విన్ అండ్ అవట్సైడ్ ఆల్సో ఓకే రియలైజ ఇప్పుడు గంగా నదిని క్లీన్ చేస్తా అంటున్నాడు గంగా నది ఎవరు క్లీన్ చేస్తారు ఎవడు క్లీన్ నేనే ఉంటది క్లీన్ గా
(32:32) ఉన్నదాన్నే గంగా దాంట్లో చెత్తని తీసేస్తున్నాం మనం సో చెత్త తీసేస్తే మిగిలింది గంగా నది మనలో అటాచ్మెంట్ ఐడెంటిటీ వరల్డ్ డిజైర్స్ తీసేస్తే మిగిలింది ఎన్లైటన్మెంట్ మెడిటేటివ్నెస్ ఎప్పుడు వస్తుంది వెన్ యు డోంట్ హవ యంబిషన్స్ వెన్ యు డోంట్ హావ్ పర్మనెంట్ గోల్స్ వెన్ యు డోంట్ హావ్ ఈగోయిస్టిక్ అప్రోచెస్ అంటే నేనుేదో రుజువు చేయాలి కుచ్చు కరికే దికాన మా వంశంలో నేనే పీక్ కట్టలు కట్టాలి ఇంకా మెటేటివ్నెస్ కాదు అది అది ఫోర్స్ ఫుల్ గా మీరు చేస్తున్నారు బికాజ్ అక్కడ పరచింతన ఉంది వేరే వాళ్ళ గురించి అదంతా చేస్తున్నారు మీరు మీరు ఎప్పుడైనా
(33:11) గమనించండి మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు మీరు వేసుకునే పాయింట్ బెడ్రూమ్ లో ఏకాంతంగా వేసుకున్నది వేరే వాళ్ళ కోసమే వేసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ వేరే వాళ్ళ కోసమే మీకోసం మీరు అన్నప్పుడు మెడిటేట్ ఉంది స్టార్ట్ అవుతుంది. చిన్న పిల్లల్లాగా మీరు అంట కడిగితే అంట్లు కడుగుతారు లక్ష్యం ఉన్నవాడు అంటు కడగలేడు కదా [నవ్వు] కరెక్ట్ అంటే యంబిషన్ అండ్ గోల్ ఇలా ఉన్నవాడు ఇంపాజబుల్ టు బి మెడిటేటివ్ అట్లాంటి వాళ్ళందరూ మెడిటేషన్ కాన్సెప్ట్ గా చేయవలసిందే బికాజ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అంటే యంబిషన్ ఒక పక్క పెద్ద కంపెనీ రన్ చేస్తున్నారు అనుకోండి మీరే
(33:49) మీరు యంబిషన్ లేకుండా ఉండమంటే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. అట్లాంటి వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచెస్ లేకపోతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్స్ లేకపోతే సద్గురు వాళ్ళకి ఉపయోగపడతాడు. దే హావ్ అంబిషన్స్ ఎట్ దే వాంట్ టు బి పీస్ఫుల్ సో డు దిస్ ఫర్ వన్ అవర్ డు దిస్ శాంభవి క్రియ అట్లా నేను చెప్పేది కోర్ ఆఫ్ లైఫ్ గురించి కోర్ ఆఫ్ లైఫ్ లో కాన్సెప్ట్స్ లేవు గురువులు లేరు శిష్యులు లేరు ఆశ్రమాలు లేవు ఏం లేవు ఓన్లీ లైఫ్ ఉంది.
(34:19) అంతే బాధ కథం యు ఆర్ నాట్ హియర్ టు ప్రీచ్ యు ఆర్ నాట్ హియర్ టు టేక్ ఎనీథింగ్ ఫార్వర్డ్ యు ఆర్ హియర్ టు లివ్ యువర్ లైఫ్మే ఇన్స్పైర్స్ ఫ్యూ పీపుల్ అది దట్స్ ఏ డిఫరెంట్ మటర్ యు ఆర్ నాట్ ట్రైింగ్ టు ఇన్స్పైర్ ఎనీబడ ఎట్లా ఉందంటే చెట్టు ఊగుతుంది నీకు గాలియడాని కోసం కాదు. అట్లా ఊగుత అట్లా మీరేదో పని చేస్తారు దాని వల్ల ఎవరైనా ఎంజాయ్ చేస్తే చేస్తారు ఇప్పుడు నా టాక్స్ ఉన్నాయి నేను ఊరికే మాట్లాడుతున్నా ఎవరికో నచ్చితే నచ్చుతాయి కానీ ఎవరికో నచ్చాలని నేనుేం చెప్పట్లే సో మెడిటేటివ్నెస్ లో బోర్డం లేదు మెడిటేటివ్నెస్ లో యంబిషన్ లేదు అంబిషియస్
(34:58) అంబిషన్ గోల్ అండ్ మెడిటేటివ్నెస్ అవన్నీ అవన్నీ ఒకటే పేజీలో ఉదగవు ఒక దగ్గర సో మెడిటేటివ్నెస్ అనేది చిన్న పిల్లలను చూస్తే ఉంటుంది. ఒక బొక్క తినే కొరికే కుక్క కుక్కలో ఉంటుంది మెడిటేటివ్నెస్ ఇంటు ఇట్ కంప్లీట్లీ సో యంబిషన్ ఉన్నవాడు ఇంపాజబుల్ టు బి మెడిటేటివ్ ఇంపాజబుల్ ఇంటు మిలియన్ టైమ్స్ అందుకని వాడు కాసేపు మెడిటేషన్ కాన్సెప్ట్ లో ఉండాలి.
(35:28) అంటే ఎక్కడెక్కడో రకరకాల వ్యాపకాలు మీటింగలు ఫోన్ కాల్స్ అటెండ్ చేసి ఎవరినో తిట్టవచ్చి రేపు లోన్స్ కట్టాలి ఇప్పుడు ధమా ఖరాబ్ అయిపోయింది. నౌ ఐ హావ్ టు ఫోకస్ సంథింగ్ హి హాస్ నో ఇంట్రెస్ట్ టు అండర్స్టాండ్ ద కోర్ ఆఫ్ లైఫ్ బికాజ్ హి ఇస్ వర్కింగ్ ఫర్ ఏ కంపెనీ కోర్ ఆఫ్ లైఫ్ బాడి మీద జాయ్ నా కంపెనీ షేర్ ఏమిటి నేను ఏం చేయాలి ఎంత అమ్ముకోవాలి నా ఎంప్లాయిస్ ఎంత శాలరీ ఎట్లా ఇక్కడ ఉన్నాడు వాడు పాపం వాడు ప్రపంచంలో పూర్తిగా మునిగిపోయాడు వాడు ఎట్లా బయటికి లాగుతాం మనం ఓకే [గొంతు సవరించుకోవడం] అట్లాంటి వాళ్ళని మనం బయటికి లాగకూడదు.
(35:59) ఎందుకంటే మనకు చాలా మంది వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి అవుట్ ఆఫ్ కంపాషన్ మెడిటేషన్ కాన్సెప్ట్స్ క్రియేట్ చేయబడ్డాయి అన్నమాట నో మెడిటేషన్ మెథడ్ లిబరేట్స్ ఎనీ మెడిటేటర్ అది ఓన్లీ నీకు ఒక హోప్ ఇస్తుంది అంతే లిబరేషన్ అయిన వాళ్ళంతా అన్ని ధ్యాన పద్ధతులని వదిలి లైఫ్ ని చూశారు వాళ్ళు దే హవ్ సీన్ లైఫ్ యస్ ఇట్ ఇస్ ఓ ఒక ఫ్లవర్ ని చూస్తే లిబరేషన్ వచ్చేసింది.
(36:24) ఓకే ఓకే ఓకే సో ఫ్లవర్ దానంత కది విరబోయడం లేదు ఎన్నో విషయాల కలయకలో ఒక ఫ్లవర్ వచ్చింది. నేను కూడా ఒక వ్యక్తినంటూ ఏమి చేయలేదు ఎవరెవరో సహాయం చేస్తే నా ద్వారా ఏదో జరుగుతుంది కాబట్టి అహంకారం లేదు నాలో ఐడెంటిటీ లేదు. ఐయమ ఐ యామ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ మీ అని వాళ్ళు అట్లా పిచ్చివాగుడు వాగారు అది నిజంగా సత్యము కానీ అట్లా వాగితే అందరూ ఆశ్చర్యపోయారు స్వామి రామతీర్థ అమెరికాకి వెళ్ళినప్పుడు మీరు ఏం చేశారు అంటే ఐ హావ్ క్రియేటెడ్ మూన్ అండ్ సన్ అన్నాడంట అందరూ [గురకలు] ఆశ్చర్యపోయారు అంటే మన ఆధ్యాత్మిక పరిభాషలో ఎవ్రీథింగ్ మీ ద్వారే జరుగుతుంది.
(37:07) ఓకే ఆ ఇప్పుడు సూర్యుడు వస్తున్నాడు మీరు ఇక్కడ నిద్ర లేస్తున్నారు సో పక్క పక్కన ఉన్న వ్యక్తులతో మీకు కనెక్షన్ లేదు కానీ ఎక్కడో ఉన్న సూర్యునితో మీకు ఒక ఇన్నర్ కనెక్షన్ ఉందా లేదా ఉంది అవునండి అట్లా ఇప్పుడు మీరు పీల్చే గాలి ఇండియాదా అమెరికాదా గాలి గాలి కదా ఇండియా అమెరికా దట్ ఇస్ ట్రూత్ అన్నమాట అంటే ట్రూత్ కి దేశాలు లేవు ఆడదా మొగదా అట్లా అట్లా రియలైజ్ అవ్వడం ఉంది అంతే రియలైజ్ అయి ఓకే ఓకే ఓకే అని తెలుసుకొని మళ్ళ నార్మల్ నార్మల్ లైఫ్ లో పడ్డారు జ్ఞానులు జ్ఞానోదయం పొందిన తర్వాత కూడా దే మ్యరీడ్ టు సంబడీ ఎందుకంటే ఈగో లేదు కదా భార్య
(37:47) తిట్టిన ఏమ అనుకోరు ఈగో ఉన్నవాడికి కోపం వస్తుంది. వాళ్ళు అన్నం పెట్టకపోతే ఈరోజు ఉపవాసం అనుకున్నారు. దే ఎంజాయడ్ ఎవ్రీథింగ్ దే యక్సెప్ట్ బికాజ ఈగో ఉన్నవాడు కోపపడతాడు వాడికి మనిషి కాదు ఈగో ముఖ్యం సో మెడిటేటివ్నెస్ అన్నది కాన్సెప్ట్ కాదు మీరు జీవితం యొక్క పాటర్న్ ని చూశారు జీవితంలో యంబిషన్స్ అండ్ గోల్స్ ఉన్నవాడు మెడిటేటివ్ గా ఉండే అవకాశం లేదు ఒక్కటి రాసి పెట్టుకోండి మీరు ఆ అయితే ఎవరైతే యంబిషన్స్ గోల్స్ ఉంటే వాళ్ళకి చాలా స్ట్రెస్ లు ఉంటాయి కదా పాపం అట్లాంటి వాడు ఒక పద్ధతి పట్టుకోవాలి అట్లీస్ట్ ఫర్ వన్ అవర్ ఐ ఐ యమ జస్ట్
(38:31) కీపింగ్ మై సెల్ఫ్ సేఫ్ ఆ నౌ ఐ యమ్ ఫీలింగ్ బెటర్ అని అట్ట చెప్పుకుంటారు అన్నమాట నేనుంటే దట్ ఇస్ రిక్వైర్డ్ అంటే మనం అన్నిటిని నో చెప్పండి నేను అనార్కిస్ట్ ని కాదు ఐ అండర్స్టాండ్ వై పీపుల్ డు ప్రాక్టీస్ మెడిటేషన్ మెథడ్స్ అంటే ఓకే దే డోంట్ వాంట్ టు రియలైజ్ ద ట్రూత్ దే వాంట్ కాంప్లిమెంటరీ ట్రూత్స్ అన్నమాట సో ట్రూత్ సింపుల్గా ఉంటుంది.
(39:05) ఇంకా మిగతాదంతా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ట్రూత్ సింపుల్ యు ఆర్ నాట్ హియర్ టు అచీవ్ ఎనీథింగ్ ఇది ట్రూత్ నువ్వు ఒక్కడివి ఏమి చేయలేవు నువ్వు ఒక సబ్బు గూట్లో పెట్టాలన్నా సమస్త విశ్వము నీకు కోఆపరేట్ చేయాల్సిందే ఇది ట్రూత్ అవును సో నువ్వు పీల్చుకునే గాలి లేకపోతే నీవు లేవు. నువ్వు బతకడానికి కారణమయ్యేది నీది కానప్పుడు నువ్వు చేసే అన్ని పనులు గాలికే చెందుతాయి.
(39:35) ఉదాహరణకి మీరు ఇచ్చే డబ్బులతో నేను నేను ఏదనా కొనుక్కున్నాను అనుకోండి అది మీదే అవుతుంది కదా అట్లా నువ్వు బతకడానికి ఆధారభూతమైందే నీది కానప్పుడు ఇంక నీదంటే ఇక్కడ ఏమీ లేదని గుర్తుపెట్టుకో ఇది ఒక ట్రూత్ యా ఒకటి సార్ ఇప్పుడు మీరు వయలెన్ నేర్చుకున్నారు రైట్ వయలెన్ ప్రాక్టీస్ బాయిలిన్ బాయిలిన్ గాని సాండ్ ఆర్ట్ గాని మీరు చేస్తుంటారు రైట్ అది ఒక ఆర్ట్ అంటే మీరు దానికి లక్ష్యాలు ఏం పెట్టుకోలేదు అవును బట్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఏ లైఫ్ టైమ ఇట్ ఇస్ లైఫ్ టైమ్ ఐ యమ్ నాట్ గోయింగ్ టు ఇప్పుడు అందుకనే పక్కన వయలన్ ఉంటది ఎప్పుడు మీకు పెయింటింగ్ ఉంటది అక్కడనే అది ఎప్పుడు
(40:09) అట్లా అంటే ఇట్ ఇస్ నాట్ యు ఆర్ నాట్ పుట్టింగ్ దట్ యస్ ఏ టైం లిమిట్ ఆర్ ఎనీథింగ్ అఫ్కోర్స్ తాత్కాలిక లక్షాలు అని చెప్పారు. అంటే లైఫ్ టైం అలా లైఫ్ టైం లో మనం ఒక ఒక దానికి అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఏదో అనుకుంటాను ఒక మ్యూజిక్ అనుకుంటాను లేకపోతే ఏదైనా బుక్స్ అనుకుంటాము దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడము ఎవరికోసం ఎట్లా చెప్పాలి నాకు మీకు ఒక విషయం తెలుసా మీకో విషయం తెలుసా చెప్పండి చూసేవాడు మీ లైఫ్ లోకి వెళ్ళిపోతే మీరు ఇప్పుడు చేసే వాటిలో 90% చేయరు.
(40:50) ఇప్పుడు మీరు వాయలన్ ఉంది కదండీ మీరు వయలెన్ ప్రాక్టీస్ చే ఈ భూమి మీద మానవజాతి మొత్తం అంతరించిపోయిన నేను వయలెన్ వాయిస్తా ఆ అది అంటే ఇప్పుడు నేను అట్లనే మనం అనుకున్నప్పుడు ఒక అదే ఎగజక్ట్ అదే పాయింట్ అక్కడికే వస్తున్నానండి నేను అదే మీరు అనుకుంటా అలా నేను ఒకదానికి అనుకున్నప్పుడు నా ప్రయారిటీస్ జంపింగ్ ఎందుకు అవుతాయి నాకు అర్థం అవ్వట్లేదండి చెప్పాను కదా లేవు నేనేదో పోయి YouTube లో పెట్టాలి లేకపోతే ఏదో చేయడం లేదు ఆ ఏదండి సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఏదో ఒకటి నేర్చుకుంటాను ఫిక్స్ కాండి ఇంకా ఇష్టం ఉన్నా లేకున్నా దాన్ని టచ్
(41:26) చేస్తూ ఉండండి అంతే ఓకే మీకు క్వశ్చన్ సంసారం అనే పదానికి అర్థం అదే ఇష్టం ఉన్నా సంసారం ఇష్టం లేకపోయినా సంసారం ఇప్పుడు పిల్లగాని ముడ్డిగా అడుగుతారు ఇష్టం ఉన్నా కడగాలి ఇష్టం లేపోయినా కడగాలి భార్య వంట చేస్తది ఇష్టం ఉన్నా చేయాలి ఇష్టం లేకపోయినా చేయాలి నైట్ బెడ్రూమ్ ఏదో చేస్తారు ఇష్టం ఉన్నా చేస్తారు ఇష్టం లేకపోయినా చేస్తారు.
(41:51) అందుకే సంసారం ఉందరు దాన్ని కానీ తను అర్థం చేసుకొని చేస్తే మోక్షం వస్తదిఅన్నమాట అదే పని ఆ ఇది నా పని అనుకుంటే మోక్షం అయిపోయింది. నా కర్మ అనుకుంటే సంసారం అయిపోయింది. అబ్బా పిల్లగాడిని ముడ్డి కడిగే అవకాశం వచ్చిందనుక మోక్షం అన్నమాట. ఛి నీ అమ్మ ఇంత బతుకు బ్రతికి వీడిని ముడ్డి చూడాల్సి వస్తుంది అనుకుంటే కర్మ అయింది.
(42:13) సంసారం అయింది. యా ఈ యొక్క దీంతోనే చేయాల్సి వస్తుంది అనుకుంటే సంసారం అయింది. ఆ ఈమె చేయడం వల్ల నాకు శృంగారం అంటే ఏంటో తెలిసింది ఇక్కడి నుంచి దీనితో బాయ్ బాయ్ చెప్పేయొచ్చు అనుకుంటే మోక్షం వచ్చింది. గిన్నెలు కడగాల్సి వస్తుంది అనుకుంటే సంసారం అయింది. శ్రద్ధగా ఏది కడిగినా పూజనే అని తెలుసుకుంటే మోక్షం అయింది. ఎప్పుడు ఇల్లే అనుకుంటే సంసారం అయింది.
(42:37) అరే ఎక్కడికి పోయినా ఇంట్లోనే ఉండాలి కదా ఏ ఇల్లు అయితే ఏమ అనుకుంటే మోక్షం అయింది. నా వాళ్ళు నీ వాళ్ళు అనుకుంటే సంసారం అయింది ఎవరైనా మనుషులే కదా అనుకుంటే మోక్షం అయింది. యహ చాలా బాగా చెప్పారు అంటే ఉన్నది అంతే ఇప్పుడు నేను అందుకే ఇప్పుడు సంసారంలో ఉన్నా ఎందుకంటే సంసారం అనసలు అసలు ఎంత బాగుంటుందో ఎందుకంటే నాకు పర్సనల్ గా నేనుేం తీసుకోను కాబట్టి ఐ కెన్ లివ్ లైక్ దిస్ పర్సనల్ గా తీసుకునేవాడు కష్టం భార్య కూడా శత్రువుగా మారిపోతుంది.
(43:11) కూతురు శత్రువుగా మారిపోతుంది బికాజ్ హి ఇస్ టేకింగ్ పర్సనల్లీ యా సో ఎన్లైటన్మెంట్ అనేది పర్సనాలిటీ డిజల్వ్ అయిపోయింది అన్నమాట అంటే అన్నారులే ఓకే అంటే నీకు సిగ్గు శరం ఏది లేదా అంటే ఉంది గానీ అననీలే [నవ్వు] అంతే అన్నంత మాత్రాన ఏమైంది పోనీ ఎందుకు అనకూడదు పోనీలే అంతే నేను అత్తయ్య వదిలేసినారు ఆ సరే ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు అన్నారు చూద్దాం వాళ్ళ ఒపీనియన్ అదే అయితే నేను దూరంగా వెళ్ళిపోతే ఏముంది అంటే ఆ ఆ నాకు అర్థమవుతుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అంత లైటన్ ఉంటేనే వ షుడ్
(43:58) బి షుడ్ బ ఇట్ ఇస్ గుడ్ ఫర్ అస్ అది అవును నేను ఎవరికైనా ఫెదర్ లాగా బర్డన్ లెస్ గా ఎఫర్ట్లెస్ గా జీవించాలి నేను ఎవరు అంటే ఎఫర్ట్లెస్ గా జీవిస్తున్న వాడిని నేను ఎవరంటే ఎవరేమన్నా హర్ట్ కాని వాడిని నేను రెస్పాండ్ అవుతాను హర్ట్ అవ్వడం ఏమీ లేదు పర్సనల్ గా నేను ఎవరనా తిడితే తిరిగి రెండు చీవాట్లు పెడతానేమో పర్సనల్ గా తీసుకో పర్సనల్ గా తీసుకున్నావ అంటే అయిపోయింది ఒక వ్యక్తి మీద నువ్వు స్పెషల్ ఫోకస్ పెట్టేసావ్ ఇప్పుడంతా నీ లైఫ్ అంతా హ్యూమన్ సెంట్రిక్ అవుతుంది దాని సంగతి చూడాలిరా ఎంత ముందంత అంతమంది ముందు ఎంత పెద్ద మాట అన్నాడు అసలు
(44:38) నేను ఎంత తోపు నన్న ఎట్లాంటి ఇదే వస్తుంది ఇంకా ఆలోచన రిపీట్ అయి చివరికి క్రైమ్స్ అన్ని అట్లే వచ్చినాయి కదా అయ్యా అంటే యోగి లక్షణాలు ఉన్నవాడిని ఆడుకున్నంత ఎవరు ఆడుకోరు ఇప్పుడు పర్సనల్ గా తీసుకునే వాడిని నువ్వు ఏమ అనలేవు అవునండి కరెక్ట్ యోగి ఆ లక్షణాలు ఉన్నవాడిని ఏమైనా అనొచ్చు వాడిని తిడతారు కొడతారు పెడతారు మళ్ళ వాడిని కాళ్ళు మొక్కుతారు అన్నమాట అట్లా అట్లా అందుకే సినిమాలో మనం దేవుని కూడా అట్లాగే చూపిస్తాం దేవునితో ఆటలాడతారు దేవుని తిడతారు దేవుడికి అన్నం పెట్టిన సన్నివేశాలు ఉంటాయి దేవుడితో దేవుని కొట్టిన సన్నివేశాలు ఉంటాయి ఇప్పుడు
(45:20) కృష్ణుడు సత్యభామ తంతుంది కృష్ణుడిని ఆ సన్నివేశం ఎందుకు పెట్టారు అంటే కృష్ణుడికి పర్సనాలిటీ లేదు [గురకలు] లేకపోతే తంతే ఊకుంటాడా తంతే అసలు ఊకుంటాడా కాళ్ళు ఎరగొట్టాడు జోబుల మీద చక్రం ఉంటది విష్ణు చక్రం తిప్పితే తల దిగి అక్కడ పడదు కానీ అక్కడ అహం లేదు కదా అందుకని నవ్వాడు అన్నమాట రెండోది జ్ఞాని ఏం చేస్తాడు ఎంత అహంకారి వాడు ఎదురుగా ఉన్న ఏ క్షణంలో వాడు అహం అడగడానికి సిద్ధంగా ఉన్నాడో అప్పుడు ఒక దెబ్బ వేస్తాడు అన్నమాట అప్పుడు మొత్తానికి పడిపోతుంది అది వాడికి తెలుసు ఓకే అది అది ఆ అనుభవం వల్ల తెలుస్తుంది అది వాడిని వాడు చూసుకొని చూసుకొని వాడి మైండ్
(46:04) వాడి స్వభావం వాడికి తెలుసు కాబట్టి కాబట్టి అట్లా సో అందుకని నేను ఈ కాన్వర్సేషన్ మొత్తాన్ని ఒక వన్ మినిట్ లో సమ్మరైజ్ ఏం చేస్తున్నాను అంటే విపశన అండ్ విపశన మెడిటేషన్ సెంటర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ విపశన అంటే రైట్ లుక్ అంతే సో యు హవ్ జస్ట్ రియలైజడ్ లైఫ్ ఇస్ ఇంపర్మనెంట్ లేదా ఏదైతే టాంజిబుల్ ఉందో అదంతా ఇంపర్మనెంట్ అని తెలుసుకున్నాం మోస్ట్ ఇంపార్టెంట్ల య సో ఇంపర్మనెంట్ ఉన్న దానితో అటాచ్మెంట్ వద్దు అన్నది రియలైజేషన్ కలిగితే యు హావ్ అండర్స్టుడ్ విపసన ఇన్ ఇట్స్ కోర్ అంతే అక్కడితో విపశన అయిపోయింది ఇది ఇప్పుడు ఇప్పుడు దానికి
(46:45) మీరు ఒక వస్తువు తెచ్చుకున్నారు కింద పడిపోయింది పగిలిపోయింది దాన్ని అతికిచ్చారు గూట్లో పెట్టారు యు హావ్ అండర్స్టుడ్ విపషన కరెక్ట్ కరెక్ట్ మీ పిల్లవాడికి కాలు ఇదిగింది హాస్పిటల్ తీసుకెళ్ళారు మెడిసిన్ ఇప్పించారు వాడిని తీసుకొచ్చి ఇంట్లో దిగబెట్టారు మీరుఏదో బుక్ రాస్తున్నారు కంటిన్యూ చేశారు యు హావ్ అండర్స్టుడ్ విపశన అట్ట కాకుండా ఎప్పుడు ఇట్లా అయితది నా మంచి కప్పు పగిలిపోయింది విపశన మీరు విపశన సెంటర్ హెడ్ అయినా సరే మీకు అర్థం కాలే విషయం [నవ్వు] యా యా ఒక్క లాస్ట్ క్వశ్చన్ గురువుగారు అంటే ఇది మీ టోటల్ నాకు నాకు నాకు సంబంధం
(47:27) లేదు బట్ వెన్ ఐ సీ ఇప్పుడు ఇప్పుడు రామాయణం ఉంది కదా మీరు నేను మీ ఉపదేశ సారం బుక్కు చదివాను అందులో సమస్థితి అంటే అన్నీ మళ్ళా కాన్సెప్ట్ వైస్ అండి అది మీరు చెప్పిన దానికి ఇప్పుడు నేను దింపాలే అంటే ఆ సమదృష్టి సమస్థితి సమశ్రద్ధ గాని అయితే రామాయణంలో ఇది టోటల్లీ టాపిక్ కానీ నాకు ఇట్స్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ లైక్ ఎందుకో అడగాలనిపిస్తుంది అండి ఇది అంటే ఇట్ ఇస్ రియలీ రియలీ ఒక ఫోర్ ఇట్ ఇస్ హంటింగ్ మీ ఇప్పుడు రామాయణం అంటే దశరధం నుంచి దశకంటుడు దశ అంటే అంటే 10 10 గుణాలు లేకపోతే దశకంత 10 గుణాలు దశరథుడు అన్నప్పుడు ఆ దాన్న అన్నిటిని ట్రాన్స్డ్
(48:10) అయినవాడు దశరథుడు ఏదో అయితే కొడుకు రాముడు వనవాసంకి వెళ్ళినప్పుడు ఇక్కడ రమణ స్థితి లేదు దశరధుడికి అంటే నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతుందండి నాకు ఇది ఎందుకో మిమ్మల్నే అడగాలనిపించింది నాకు ఇది ఇది అసలు టోటల్లీ ఇర్రెలవెంట్ బట్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ అంటే ఇతిహాసాన్ని క్వశ్చన్ చేస్తున్నట్టు కాదు బట్ ఎట్ ది సేమ్ టైం ఆ మీరు చెప్పిన రమణ స్థితి ఆ దశరధునికి రాముడు వెళ్ళిపోయినప్పుడు అంత బాధ అంటే మన సినిమా అంటే ఇవన్నీ మన సినిమాలో చూసినట్టు కాబట్టి అతను కొట్టుకుపోయిండు కొడుకుపోయిండు అని చెప్పి అతను వెళ్ళిపోవడం స్థానం చాలించడం జరిగింది కదా
(48:53) అంటే నేను చెప్పింది మీకు అర్థమైింది అనుకుంటాను సరే నేను సరదాగా నేను దీనికి జవాబు ఇయ్యను నేను దీనికి జవాబు ఇయ్యకుండా మీకు సరదాగా వచ్చింది ప్రశ్న ప్రశ్న ఇస్తా చూద్దాం ఏం చెప్తారు మామూలుగా ఒక వ్యక్తి ఉన్నాడు ఓకే ఇంట్లో భార్య ఏమండీ అసలు మీరు బాత్్రూమ్ లో టవాలు అక్కడ వేసి వచ్చారు మీకు ఎన్ని సార్లు చెప్పినా ఇంత అంటే ఏమో లేవే మర్చిపోయినా ఏమో ఊకే దమాకు తినక అన్నాడు.
(49:20) బయటికి రా డాడీ డాడీ డాడీ నీకు దండం పెడతా డాడీ 50 రూపాయలు నాడకాలు ఆడుతున్నావ్ 50 రూపాయలు డాడీ ప్లీజ్ డాడీ మీ డాడీ ఎప్పుడు అంతేరా అసలు పైసలు అడిగినా అయ్యాడు. ఆ తర్వాత సరే సరే నేను మీ అమ్మకి తెలవకుండా బయటికి రాయిస్తా అన్నాడు. తర్వాత బయటికి వచ్చిన వంద రూపాయలు ఇస్తే వాళ్ళ ఫాదర్ చూశడు అసలు నువ్వు మనిషివేనారా నువ్వు మీ నీ భార్య ముందేమో డబ్బులు ఇయ్యనని చెప్పి పిల్లల్ని విడగొడుతున్నావ్ అన్నాడు.
(49:46) ఓకే ఇప్పుడు ఇదంతా ఇంట్లో నడుస్తుంది ఇప్పుడు ఇతను కార్ ఎక్కి ఆఫీస్ కి వెళితే అతను డిఎస్పి ఓకే ఇప్పుడు ఇంట్లో ఇట్లా ఉన్నాడు కదా ఆ ఆఫీస్ లో అతను ఎట్లా ఉంటాడో చెప్పు సో హి అబాయిడ్ బై లా కదా అవును అవును అక్కడ ఇక్కడ చిన్న కొడుకు ఏదో తిడితే యక్సెప్ట్ చేసినవాడు అక్కడ పై వలగొడతలేదు ఒక్కొక్కడిది పలకొడతాడు పలకొడుతూనే ఉంటాడు అట్లా అవతారం అన్నది అలా ఉంటుంది అవతార లక్షణాలు అనేవి ఉంటాయన్నమాట ఓకే సో అవతారంలో ఆ అవతారాన్ని మనకు ప్రెసెంట్ చేయడానికి మిగతావన్నీ
(50:32) వస్తాయి ఇప్పుడు రమణ మహర్షి మనకు రమణ మహర్షిని మనకు ఆ స్థితి మనకు ప్రపంచానికి పరిచయం చేయడానికి వాళ్ళ అమ్మ కొంత సఫర్ కావాల్సి వచ్చింది ఓ ఓకే అండి ఓకేనండి అంటే ఆమెకు రమణ స్థితి ఉండాల్సిన అవసరం లే బట్ రమణ మహర్షి రావడానికే కారణభూతమైంది ఆమె ఆమెకి ఏ స్థితి అక్కర్లేదు. షి ఇస్ ద సోర్స్ ఆఫ్ దట్ స్థితి బట్ షి హస్ నో ఐడియా వాట్ ఇట్ ఇస్ అట్లా అందరికీ ఆ స్థితి ఉంటుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు కొందరు ఉదాహరణకంటే ఏదనా ఎత్తుతున్నప్పుడు ఒకడు సహాయం చేసేవాడు ఉంటాడు. ఒకడు గైడ్ చేసేవాడు ఉంటాడు.
(51:08) ఒకడు రాళ్ళు ఇసిరేవాడు ఉంటాడు వీళ్ళందరూ కలిస్తేనే ఒక పని అవుతుంది అందరూ రమణ స్థితిలో ఉన్నారు అనుకోండి అందరూ రాముల వార అయితే ఇంక రామాయణం ఎందుకు ఉంటది చాలా బాగా చెప్పారండి చాలా బాగా చెప్పారు చాలా బాగా [గురకలు] చెప్పారండి థాంక్స్ అండి అందరూ ప్రపంచంలో ఇరుక్కున్నారు రాముడు ఒక్కడే ప్రపంచంలో ఉండి ఆ భార్యా భర్తల ధర్మాన్ని పాటించాడు అందుకే రామా విగ్రహాన్ ధర్మాన్ అని చెప్పారన్నమాట అంటే రాముడు అంటే స్వయం భయము ధర్మానికి ప్రతీక ధర్మం అంటే ఏమిటి తను ఏ పనిలో ఉన్నాడు సంసారంలో ఉన్నాడు సంసారాన్ని పాటించాడు ఇప్పుడు భార్య చెప్పింది జింక తీసుకురాపో
(51:47) అన్నది అన్నది నేను విష్ణుమూర్తి అవతారము నేను జింకలు తెచ్చుడు ఏంది అనలేదు కదా యా అట్లా అది అంటే మనం అవతారాన్ని అవతారంగా చూద్దాం అంటే డిఎస్పి ఇస్ డిఫరెంట్ ఫాదర్ ఇస్ డిఫరెంట్ రాముడు రామాయణంలో వేరు రాముడు వ్యక్తిగా వేరు అది రమణ స్థితిగానే ఉంటుంది. దశరథుడు రమణ స్థితిలోనే ఉంటాడు కానీ సంసారంలో అట్లా ఉన్నాడు. అట్లా ఉండవలసి వస్తుంది.
(52:20) మన కంటికి కనిపిస్తున్నది నిజం కాదు. ఇప్పుడు నేను ఎప్పుడనా మీరు హటాత్తు వస్తే మా ఇంట్లో నా బిడ్డ మీదనో ఎవరి మీదో అరుస్తుంటాను అనుకోండి అరవడంగా కనిపించింది కాబట్టి నేను డిస్టర్బ్ అయ్యాను అనుకోవద్దు. యా చాలా బాగా చెప్పారండి అట్లా అది పని కోసం అన్నమాట అది ఒక కార్యం కోసం అట్లా జరగబడుతుంది అన్నట్టు యా యా [నవ్వు] చాలా థాంక్స్ అండి సరేనా మరి నేను యా సరే సరే నేను పెట్టేస్తాను సర్ నేను మళ్ళీ కాల్ చేస్తున్నాను ఆ అలాగే అలాగే అయితే మనం మీ పర్సనల్ విషయం రేపు మాట్లాడుకుందాం.
(52:59) ఓకేనండి ఓకేనండి ఓకేనండి ఓకే మంచిది మంచిది

No comments:

Post a Comment