Sunday, November 1, 2026

బోధిధర్మ ఒక్కరే కాదు! ప్రపంచాన్ని గెలిచిన భారతీయులు ఎవరు? #TeluguShorts #IndianHistory #భారతీయచరిత్ర

బోధిధర్మ ఒక్కరే కాదు! ప్రపంచాన్ని గెలిచిన భారతీయులు ఎవరు? #TeluguShorts #IndianHistory #భారతీయచరిత్ర

Author Name:KUBIDE TALKS

Youtube Channel Url:https://www.youtube.com/@KUBIDETALKS

Youtube Video URL:https://www.youtube.com/watch?v=O5QOh3JBIB4





Title: బోధిధర్మ ఒక్కరే కాదు! ప్రపంచాన్ని గెలిచిన భారతీయులు ఎవరు? #TeluguShorts #IndianHistory #భారతీయచరిత్ర

Author Name: KUBIDE TALKS

Description: We learned about Bodhidharma through the movie 7th Sense. But there are many more Indians who have conquered the world with their knowledge! 🌍

In this video 👇
🔸 Mahendra & Sanghamitra: Bodhi tree sapling for Sri Lanka
🔸 Kashyapa Matanga & Dharmaratna: White Horse Temple in China
🔸 Kaundinyu: Indian cultural influence in Southeast Asia
🔸 Kumarajiva: Chinese translation of Sanskrit texts
🔸 Padmasambhava: 'Guru Rinpoche' in Tibet
🔸 Atisha Dipankara: 'Bodhipatha Pradipam'
🔸 Swami Vivekananda: Chicago 1893
🔸 Paramahansa Yogananda: 'Autobiography of a Yogi'
🔸 Srila Prabhupada: ISKCON, America for 40 Rupees
🔸 Jiddu Krishnamurti: 'Truth is a pathless land'

Not with weapons... India won the hearts of the world with love, compassion and knowledge! 🇮🇳

Who is your favorite great man? Tell me in the comments 👇
If you liked the video, like, share, and subscribe for more history videos! 🙏

Transcript:
(00:00) సెవెంత్ సెన్స్ సినిమా ద్వారా బోధి ధర్ముడు చైనాకు వెళ్లి భారతీయ జ్ఞానాన్ని పంచాడని తెలుసుకున్నాం. కానీ ప్రపంచాన్ని జ్ఞానంతో గెలిచిన భారతీయులు ఇంకా ఎంతో మంది ఉన్నారు. అశోకుని కుమారుడు మహేంద్రుడు కుమార్తె సంఘమిత్ర బోధి వృక్షపు మూలకతో శ్రీలంకకు చేరి బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేశారు. వారు నాటిన బోధి వృక్ష సంప్రదాయానికి నేటికి అక్కడ ఎంతో ప్రాముఖ్యత ఉంది.
(00:21) ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ చరిత్రకు సంబంధించిన వివరాలు మన వద్ద కంటే శ్రీలంక గ్రంథాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. చైనా చక్రవర్తి ఆహ్వానంతో కశ్యప మాతంగుడు ధర్మరత్ుడు బౌద్ధ గ్రంధాలను తీసుకొని చైనా చేరారు. వారి రాకకు గుర్తుగా ప్రసిద్ధి చెందిన వైట్ హార్స్ టెంపుల్ నేటికి అక్కడ ఉంది. సముద్రాలు దాటి ఫునాన్ రాజ్య చరిత్రలో నిలిచాడు కౌంటిన్యుడు ఆంకోర్ వాట్ వంటి దేవాలయాల్లో భారతీయ మత సాంస్కృతి సంప్రదాయాల ప్రభావం కనిపిస్తుంది.
(00:45) సంస్కృత బౌద్ధ గ్రంథాలను చైనీస్ భాషలోకు అనువదించి జ్ఞానాన్ని విస్తరించాడు కుమారజీవుడు. హిమాలయాలు దాటి టిబెట్లో బౌద్ధ ధర్మాన్ని బలోపేతం చేసిన మహనీయుడు పద్మసంభవుడు. టిబెట్ లో ఆయనను గురు రింపోచే అని గౌరవంగా పిలుస్తారు. 60 ఏళ్ల వయసులో టిబెట్ చేరి బోధి పద ప్రదీపం అనే గ్రంథంతో బౌద్ధ మార్గాన్ని వివరించాడు అతీశ దీపాంకరుడు. అమెరికా సోదర సోదరీమనులారా అంటూ చికాగో వేదికపై ప్రపంచాన్ని భారతీయత వైపు చూసేలా చేశారు స్వామి వివేకానంద.
(01:11) అమెరికాకు యోగ క్రియాయోగం ధ్యాన మార్గాలను పరిచయం చేశారు పరమహంస యోగానంద. ఆయన రచించిన ఒక యోగి ఆత్మకథ నేటికి ఎందరో జీవితాలను ప్రభావితం చేస్తుంది. 69 ఏళ్ల వయసులో చేతిలో కేవలం 40 రూపాయలతో అమెరికా చేరి ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ఉద్యమాన్ని విస్తరించారు ఏస భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. సత్యం ఒక దారి లేని భూమి అంటూ ప్రపంచానికి సరికొత్త ఆలోచనలు అందించారు మన తెలుగువాడు జిడ్డు కృష్ణమూర్తి.
(01:34) గుర్తుంచుకోండి భారతదేశం ప్రపంచాన్ని గెలిచింది ఆయుధాలతో కాదు. ప్రేమతో, కరుణతో, యోగంతో ఆధ్యాత్మికతతో, జ్ఞానంతో ఇదే ప్రపంచానికి భారతదేశం అందించిన జ్ఞాన వారసత్వం.

No comments:

Post a Comment