Tuesday, November 17, 2026

పొట్ట వస్తున్న ప్రధాన కారణాలు 5 ఇచ్చాను, సైన్స్ ప్రకారం ఇస్తున్నాను చూడండి, అనుభవం చెప్పండి

పొట్ట వస్తున్న ప్రధాన కారణాలు 5 ఇచ్చాను, సైన్స్ ప్రకారం ఇస్తున్నాను చూడండి, అనుభవం చెప్పండి

Author Name:Chinna Maata

Youtube Channel Url:https://www.youtube.com/@chinnamaataa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gTFBnrvfHfY





Title: పొట్ట వస్తున్న ప్రధాన కారణాలు 5 ఇచ్చాను, సైన్స్ ప్రకారం ఇస్తున్నాను చూడండి, అనుభవం చెప్పండి

Author Name: Chinna Maata

Description: ⚠️ *Why does the belly grow in middle age? How to reduce it?*

After the age of 40, many people see an increase in fat around the belly. Age is not the only reason for this. Our eating habits, lack of exercise, lack of sleep, and stress are also important reasons.

*7 main reasons for belly growth:*

1. Decreased physical activity.
2. Eating too much rice, reducing vegetables.
3. Consuming too much sweets, bakery products, and cold drinks.
4. Not consuming enough protein and fiber.
5. Eating late at night, overeating.
6. Insomnia, mental stress.
7. Decreased muscle strength, changes in hormones that occur with age.

*7 good habits to reduce belly fat:*

✅ Walk briskly for 30–45 minutes every day.

✅ Do strength exercises at least 2–3 days a week.

✅ Eat protein foods like pulses, curd, and eggs with every meal.

✅ Increase fiber through greens, vegetables, fruits, and whole grains.

✅ Control the amount of rice you eat. There is no need to stop eating it completely.

✅ Sleep for 7–9 hours a day.

✅ Reduce sugary drinks and fried foods.

*Important point:*

It is not possible to specifically reduce fat around the belly. When total body fat is reduced, waist circumference also decreases.

After the age of 40, you should pay more attention to your health. Focus on waist circumference rather than weight.

❤️ *Remember: Belly fat does not happen in a day. Good diet, regular exercise, and proper sleep will gradually change.*

#BellyFat #BellyFatLoss #MiddleAgeHealth #WeightLoss #VisceralFat #HealthyLifestyle #After40Health #IndianDiet #TeluguHealthTips #Walking #StrengthTraining #ProteinRichFood #FiberRichDiet #HealthAwareness

Transcript:
(00:00) హాయ్ అండి గుడ్ మార్నిング. అసలు మనకు పొట్ట ఎందుకు వస్తుంది? మిడిల్ ఏజ్ 30 దాటిన తర్వాత మొదలైపోతుంది. పాతికి కూడా కొంతమందికి మొదలైపోతుంది. థిన్ ఫ్యాట్, ఫినోటైప్, విసరల్ ఒబేసిటీ ఈ రెండు విషయాలు తెలుసా మీకు? అంటే ఇండియన్స్ లో ప్రత్యేకంగా మరి మనం సెపరేట్ కాదు కదండీ సౌత్ ఇండియన్స్ కూడా ఒక రవ్వ ఎక్కువే అన్నట్టు. పొట్ట ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుంటే పొట్ట రాకుండా ఉంచుకోవచ్చు అండి ఉంచుకోవచ్చు.
(00:27) పొట్ట రాకుండా ఏం చేయాలి ఏంటి అనేది తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను. మీ కామెంట్ చాలా చాలా అవసరం. లైక్, షేర్ అవసరం. ఫాలో అవ్వండి చాలా చాలా ఉన్నాయి. సైన్స్ ప్రకారం అంటే శతాబ్దాల తరబడి పరిశోధనలు జరిగాయి. ఇండియన్స్ లోనే ఎందుకు వస్తది పొట్ట? అంటే ఈ మాత్రం హైట్, మన మాత్రం హైట్, మన మాత్రం వెయిట్ ఉన్నటువంటి యూరోపియన్స్ తోను ఇంకో ఇంకో దేశంతో పోల్చుకుంటే మన వాళ్ళల్లోనే పొట్ట ఎందుకు వస్తుంది అంటే వర్కౌట్ సరిగ్గా చెయ్యం అనుకుంటారు.
(00:52) వాళ్ళు కూడా చేయరండి. తిండి విపరీతంగా తినేస్తాం అనుకుంటారు. వాళ్ళు కూడా పిజ్జాలు, బర్గర్లు మనకంటే చాలా దారుణమైన కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తినేస్తారండి అయినా గాని వాళ్ళకి పొట్ట రాదు. మనకు మాత్రమే పొట్ట ఎందుకు వస్తుంది అనేది అర్థం చేసేసుకుంటే భలే ఉంటుందండి. అంటే పొట్ట తగ్గించేసుకోవచ్చు.
(01:11) పొట్ట ఎంత ప్రమాదమో మీకు తెలుసు కదండీ. ఏదో కాస్త గుప్పెడు ఉండదా అని అనుకోవచ్చు కానీ అంతకు మించి ఉంటే మాత్రం ఇంక డయాబెటిస్ దగ్గర నుంచి, బీపీలు దగ్గర నుంచి, గుండె జబ్బులు దగ్గర నుంచి రేపు వెళ్ళిండు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఐ మీన్ ఒబేసిటీ ఆగదు కదా ఇంక పొట్ట దగ్గరే కదా పేరుకుపోతూ ఉంటుంది. ముఖ్యంగా అసలు పొట్ట దగ్గర ఎందుకు పేరుకుపోతుంది కొవ్వు అనేది కూడా గమనించాలండి.
(01:34) సో ఇక్కడ నెంబర్ వన్ మీకు అందరికీ ఇష్టమైనది జీన్స్. అమ్మయ్య అనుకున్నారు కదా అంటే జీన్స్ వల్ల కాబట్టి ఇక నేనేం చేయలేను అనుకుంటారు. ఒక్క కారణమే. ఇది కాకుండా ఇంకా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఇది కూడా ఒక కారణం. భారతీయుల్లో త్రిఫ్ట్ జీన్స్ అంటే ఆకలితో ఉన్న జన్యువులు అనేవి ఉండిపోయినాయి అండి. త్రిఫ్ట్ జీన్స్ అంటే ఆకలితో జన్యువులు ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు.
(01:53) అవును మనం కొన్ని శతాబ్దాల తరబడి అనేక పెద్ద పెద్ద కరువులు చూసామండి. డొక్కల కరువు ఇలాంటివి చాలా పెద్ద కరువులు. మొత్తం కరువులు ఉండేవి దక్షిణ భారతదేశం సెపరేట్ కాదు. ఆ కరువు ఉన్నప్పుడు ఏమవుతాయి అంటే జీన్స్ ఆటోమేటిక్గా దాచుకుంటానికి ట్రై చేస్తది ఏదైనా కొద్దిగా ఫుడ్ దొరికింది అనుకోండి దాచుకుంటది అన్నమాట రేపటికి ఎల్లుండికి అన్నట్టు ఏం తిన్నా గాని సో ఇది ఏమైంది అంటే ఆ దాచుకునే దాచుకునేది పొట్టలో దాచుకోవడం మొదలెట్టింది అంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు అలా ఉండిపోతే రేపు ఎప్పుడైనా ఫుడ్ దొరకనప్పుడు రేపు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు మరి
(02:26) ఆ కొవ్వును కరిగించుకొని కొన్నాళ్లు బతకొచ్చు కదా అట్లా ఆలోచిస్తూ అంటే శరీర నిర్మాణం అలా అలా అలా అలా అలవాటు అయిపోయి అంటే జన్యువులు మన పూర్వీకులు పాపం ఎదుర్కొన్న కరువు కాపాడుకోవడానికి సర్వైవల్ కోసం చేసిన ప్రయత్నం ఈ త్రిఫ్ట్ జీన్స్ చేసిన పని ఏంటంటే పొట్ట చుట్టూ కొవ్వుని పోగేయడం మొదలెట్టారు. ఇప్పుడు కూడా అంతే మనం మీరు ఒకసారి చెక్ చేసి చూడండి ఇప్పుడు కూడా మన పొట్ట చుట్టూ ఎందుకు పెరుగుతోంది కొవ్వు అంటే ఇదే కారణం అండి అంతకు మించి వేరే ఏమీ లేదు సో అయితే మరి జీన్స్ కదా నేనేం చేయలేను అని అనుకోవద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అదే యూరోపియన్స్ లో
(03:00) అనుకోండి వాళ్ళకి కరువులు లేవు వాళ్ళు మన మీద పడి తిన్నారు కదా చాలా కాలం సపోజ్ కొన్ని దేశాలు వాళ్ళ కరువులు లేవు సపోజ్ మన హైటే ఉన్నటువంటి మన వెైటే ఉన్నటువంటి ఒక యూరోపియన్ ని మనల్ని పక్క పక్కన పెట్టి చూస్తేనండి వాడికి కొవ్వు ఉంటుంది ఉండదని అనట్లేదు చేతుల దగ్గర చక్కగా టైస్ దగ్గర బాడీలో అంతా ఉంటది సమానంగా మనకు మాత్రం ఒక పొట్ట దగ్గరే పేరుకుపోయి ఉంటుంది కారణం ఏంటంటే ఇదే ఈ త్రిఫ్ట్ జీన్స్ అండి రెండోది ఇన్సులిన్ సెన్సిటివిటీ కార్బోహైడ్రేట్లు ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఇండియన్స్ లోనే ఎందుకు అంటే మనం ఏం తింటాం
(03:33) పొద్దు పొద్దున్నే ఇడ్లీ దోస మధ్యాహ్నం అంతా అన్నం సాయంత్రం అన్ని చపాతీలు మధ్యలో టీలు బిస్కెట్లు జనరల్గా చెప్పేది ఇంకా ఈ మధ్య బిర్యానీలు వగైరా ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదండీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ తిండి వల్ల రక్తంలో మీకు తెలుసు గ్లూకోస్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి ఎప్పుడైతే గ్లూకోస్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయాయో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తది కదండీ అప్పటికే బ్లడ్ లో మళ్ళీ గ్లూకోస్ ఉంటుంది ఇది ఏం చేస్తది అంటే ఇంకా దీని మీద ఫైట్ చేయడం ఆపేసి ఈ కొవ్వు అంతా కూడా చక్కగా పొట్ట చుట్టూ
(04:07) పొట్ట చుట్టూ పేరుకుపోవడానికి ఇది కారణం అవుతుంది. అంటే మన తిండి మన తిండి ఇక్కడ కారణం అవుతుంది. తర్వాత ఇక మూడో పాయింట్ వచ్చి మజిల్ ఉండదు మనకి వాస్తవం ఒప్పుకోవాలి. మజిల్ ఉండదు అంటే సార్కోపీనియా అనేది ఒకటి ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఇక మజిల్ తగ్గడం మొదలవుతూ ఉంటుంది. కానీ కాపాడుకుంటే ఉంటుంది పెంచుకుంటే పెరుగుతుంది మీకు తెలుసు.
(04:27) మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకో కార్బోహైడ్రేట్స్ ఏ తీసుకుంటాం. సరే అది ఒకటి. రెండోది పోనీ మజిల్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ లు చేస్తాం అంటే ఏదో వాస్తాం వాకింగ్ చేస్తాం కాస్త అటు ఇటు ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజ్ లు చేసేసి అమ్మయ్యా ఎక్సర్సైజ్ అయిపోయింది అనుకుంటాం కానీ బాడీలో పెద్ద పెద్ద మజిల్స్ ఎక్కడ ఉంటాయి గ్లూట్స్ దగ్గర నుంచి తొడల తొడ ముందు తొడ వెనక ఉన్నటువంటి మజిల్స్ దగ్గర నుంచి హ్యాండ్ మజిల్స్ దగ్గర నుంచి వీటన్నిటిని కదిలిస్తామా మనం కదిలించం.
(04:52) సో ఇక్కడ విషయం ఏంటంటేనండి ఎంత ఎంత మంచి మజిల్ ఉంటే ఆ మజిల్ లోపల ఉన్నటువంటి గ్లూకోస్ ని అలా స్పాంజ్ లాగా పీల్చేస్తది అని చెప్పి గతంలో కూడా చెప్పుకున్నాం మనం. సో ఈ సార్కోపీనియా అంటే కండరాల క్షీణత నుంచి బయట పడాలి అంటే ఇంకేం లేదు కాస్త ప్రోటీన్ మంచి ప్రోటీన్ ఏది ప్లాంట్ ప్రోటీన్ యానిమల్ ప్రోటీన్ తీసుకుంటూ కాస్త ఎక్సర్సైజ్ లు ఎక్సర్సైజ్ లు అంటే యూరోపియన్స్ చేస్తారు వెయిట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు మరి.
(05:15) అందుకే వాళ్ళు అలా ఉన్నారు. ఈరోజున ఇంక మిగిలిన దేశాలు అన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ మనం మాత్రం ఆలోచిస్తున్నాం. సో మరి మూడు పూటలా తింటున్నాం ఏం తింటున్నాం అనేది ఒకసారి చూసుకొని ఎంత ప్రోటీన్ తింటున్నాం అనేది చూసుకొని కాస్త వర్కౌట్ మజిల్ కి మజిల్ కి చేస్తే బాగుంటుంది. లేదు 20 25 ఏళ్ల అప్పుడు పెద్ద విషయం ఏం కాదండి ఏం తిన్నా గానీ ఏం కాదు పొట్ట రాదు కావాలంటే చెక్ చేసుకోండి.
(05:38) కానీ 30 ఏళ్ల తర్వాత అండి అదే తిండి తిని కూర్చొని వర్క్ చేస్తాం కదా డెస్క్ జాబ్ చేసేవాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూర్చొని ఉండేవాళ్ళు వీళ్ళల్లో చూడండి టక్ మని పొట్ట వచ్చేస్తది. అంటే మెటబాలిజం తగ్గిపోతూ ఉంటుంది. కండరాల క్షీణత ఎప్పుడైతే మొదలైందో మెటబాలిజం పడిపోతూ ఉంటుంది. కండరాలకి మెటబాలిజానికి సంబంధం ఏంటంటే ఇక్కడ బిఎంఆర్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి.
(06:01) అంటే ఇక్కడ బేసిక్ బాసెల్ మెటబాలిక్ రేట్ అంటారు దీన్ని. ఇంతకుముందు కూడా చెప్పాను నేను మీరు అడిగితే ఇంకా వివరంగా చెప్తా. అంటే ఏం లేదు. మనం రెస్ట్ లో ఉన్నప్పుడు కూడా మజిల్స్ బలంగా ఉంటే మజిల్స్ గట్టిగా ఉంటే మజిల్స్ యాక్టివ్ గా ఉంటే రెస్ట్ లో ఉన్నప్పుడు గుర్తుంచుకోండి. ఆ మజిల్స్ బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ ని పీల్చేస్తాయండి. క్యాలరీస్ ని బర్న్ చేస్తాయండి అంటే రెస్ట్ మూడ్ లో కూడా క్యాలరీస్ ని బర్న్ చేసుకునే అవకాశం మజిల్స్ ఇస్తున్నాయి.
(06:25) సో మరి ఇక్కడ కాస్త మజిల్ ఉండాలి తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడే మనిషి అంటారు కదా ఆ కండ అనేది ఉంటే ఏం కాదండి పొట్ట రాదు మీరు అనేది పొట్ట చుట్టూ కండ గురించి అనుకుంటున్నారు మీరు మనం ఎంతసేపు అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేశామా ఇంకోటి చేశామా ఇంకొకటి చేశామా పొట్ట రాదు కదా అనుకుంటాం మనం ఉహు పొట్ట రావడానికి కారణం ఒక అబ్డామిన్ ఒకటే కాదు ఓవరాల్ గా ఉన్నటువంటి క్యాలరీస్ క్యాలరీ డెఫిసిట్ అంటాం చూడండి తిన్నదానికి ఖర్చు పెట్టేదానికి తేడా ఉంది అదండి.
(06:55) ఇంకొకటి వచ్చి ఇండియన్స్ లో మీకు తెలుసు ఒకప్పుడు అంటే హాయిగా ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు కానీ విపరీతమైన ఒత్తిడి హార్మోన్ ఇంబాలెన్స్ స్టార్ట్ అయిపోయింది. మగవాళ్ళల్లో 30 దగ్గర నుంచి ఇక టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతున్నాయండి ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ పడిపోతూ ఉంటుందో ఆటోమేటిక్ గా ఇంకా ఇన్సులిన్ లెవెల్స్ రైజ్ అవుతూ ఉంటాయి పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతూ ఉంటుంది ఆడవాళ్ళు అయితే చెప్పక్కర్లేదు పాపం వాళ్ళు ఈస్ట్రోజెన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయండి మెనోపాజ్ దశకు వచ్చే పాటికి అయితే ఈస్ట్రోజెన్ ఎప్పుడైతే హార్మోన్ డౌన్ అయిపోయిందో ఇక మామూలుగా ఉండదు అన్నట్టు పొట్ట చుట్టూ, పిరుదుల
(07:26) చుట్టూ, తొడల చుట్టూ విపరీతంగా కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది వీళ్ళకి. ఇంకొకటి అండి ఒత్తిడికి దీనికి పొట్టకి ఏంటి సంబంధం అంటారు మన వాళ్ళు. కార్టిసాల్ అనే చాలా ప్రమాదకరమైన హార్మోన్ ఉంటుందండి ఒత్తిడి హార్మోన్ ఇది ఈ కార్టిసాల్ ఏం చేస్తాదో తెలుసండి కమాన్ కమాన్ కమాన్ ఏది పొట్ట చుట్టూ కొవ్వుని పెంచుతూ ఉంటుందండి ఆ కొవ్వు కణాలన్నీ కూడా పొట్ట చుట్టూ వెళ్లేలాగా కార్టిసాల్ అనే హార్మోన్ ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట.
(07:51) సో మరి ఈ కార్టిసాల్ ఎప్పుడు పోతుంది ఎప్పుడు రాదు అంటే మనలో టెన్షన్స్, మన యాదలు చాలా ఉన్నాయి కదా అవి లేనప్పుడు సో మరి ఈ కార్టిసాల్ సపోజ్ ఎవరో డెస్క్ జాబ్ చేసుకుంటున్నాడు ఒక వ్యాపారం చేసుకుంటున్నాడు అనుకుందాం ఆయన బాగా టెన్షన్ తో ఉన్నాడు సరిగా నిద్ర కూడా పోవట్లేదు అనుకుందాం కార్టిసాల్ బాగా ప్రొడ్యూస్ అవుద్ది. పొట్ట చుట్టూ కొవ్వు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా వెళ్ళిపోతూ ఉంటుందండి.
(08:15) ఇంకా ఫైనల్ గానండి అడిపోసైట్ ఓవర్ ఫ్లో హైపోథెసిస్ అని రీసెంట్ గా జరిగిన ఒక అంటే ఈ రీసెంట్ పరిశోధనలో తేలిందండి. మనకి కొవ్వు కణాల సామర్థ్యం చాలా తక్కువ ఉంటుందండి. కొవ్వు కణాలు అంటే ఏం లేదు సపోజ్ ఈ ఈ స్కిన్ వెనకాల కూడా చిన్న చిన్న కొవ్వు కణాలు ఉంటాయి. చిన్న చిన్నవి. అవి కొవ్వుని నిల్వ చేసుకోవాలి. అంటే బాడీలో కొవ్వు పెరుగుతూ వస్తూ ఉంటుంది కదా బయట నుంచి వచ్చే గ్లూకోస్ దగ్గర నుంచి ఏదైనా గాని అది నిల్వ చేసుకోవాలి.
(08:40) ఇక్కడ ఏమవుద్ది అంటే ఇండియన్స్ లో అంటే బై బర్త్ ఏ మనకి బై జీన్స్ ఏ ఉన్న ఇబ్బంది చెప్తున్నాను నేను. అవి ఏమవుద్ది అంటే దానికి ఆ కెపాసిటీ తక్కువ అండి. మనకి తక్కువ అంటే మిగిలిన యూరోపియన్స్ వీళ్ళతో పోల్చుకుంటే నేను పర్టికులర్ గా ఈ వీడియో ఇండియన్స్ లోనే కొవ్వు ఎందుకు పెరుగుతోంది 30 తర్వాత ఎందుకు అని అన్నాను కదండీ. ఇక 30 తర్వాత ఇంకా ఇంకా సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ నిల్వ ఉంచుకోలేదు.
(09:00) సో ఎప్పులైతే ఈ చేతి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చేతుల దగ్గర నిల్వ ఉంచుకోలేనప్పుడు అది ఓవర్ ఫ్లో అవుద్ది అండి. ఓవర్ ఫ్లో అవుద్ది. అంటే ఆ కొవ్వు కణాలు ఓవర్ ఫ్లో అవుతాయి. అది ఏమవుద్ది విసరల్ ఫ్యాట్ కింద తయారవుద్ది. ఇది అసైన ప్రమాదం. కాలేయం చుట్టూ, ప్యాంక్రియాస్ చుట్టూ, పొట్ట చుట్టూ పెరిగిపోతుంది కదా కొవ్వు ఈ ఈ ఈ నిల్వ ఉంచుకునే సామర్థ్యం లేకపోవడం వల్ల ఆ కిందకి వెళ్ళిపోయి విసరల్ ఫ్యాట్ అయిపోయి ఈ మధ్య ఫ్యాటీ లివర్ ల దగ్గర నుంచి ఎన్నో వస్తున్నాయి ఇవండి.
(09:26) సో మరి నా సలహా ఏంటంటే జీన్స్ ఎలాగో ఓకే దాన్ని వదిలేద్దాం. దాన్ని మనం ఏం చేయలేం. ఇంకా ఫుడ్ మనం మార్చుకోగలం. కండలు గట్టిగా ఉంచుకోగలం. కండలు అంటే అంతంత పెంచాలని కాదు ఉన్న కండరాలని గట్టిగా ఉంచుకోగలం. హార్మోన్ బ్యాలెన్స్ చేసుకోగలం. చేసుకోగలం కదా కార్టిసాల్ తగ్గించుకోగలం. అంటే ఒత్తిడిని తగ్గించుకోగలం.
(09:47) మరి ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి కదండీ. సో మన చేతుల్లో ఉన్నప్పుడు మరి పొట్ట ఎందుకు వస్తుంది మీరే ఆలోచించండి. ఇదే కారణాలు మెయిన్ కారణాలు చెప్తున్నాను సైన్స్ చెప్పినవే. రీసర్చులు గత 50 100 సంవత్సరాల నుంచి చేసిన రీసర్చులు చెప్పినవే. నేను కూడా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా చూసిన తర్వాతే మీతో మాట్లాడుతున్నాను. సో మరి మీ పొట్ట ఎంత ఉంది అంటే మీరు బిఎంఐ ఎంత ఉంది చెప్పండి.
(10:08) యావరేజ్ గా అయితే సపోజ్ ఐదున్నర ఆరు అడుగులు ఉన్న వాళ్ళకి ఒక 32, 34, 30, 30 నుంచి 34 మధ్య బాగుంటుంది నడుము. అంతే కదండీ? మరి అంతే ఉందా నడుము? అంతకు మించి ఉందా? మరి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు? ఓన్లీ అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేకపోతే కడుపు మాడ్చుకుంటున్నారా? లేకపోతే మీకు తెలుసు కదా మొత్తం రోజంతా కడుపు మాడ్చుకొని ఒక పూట మంచిగా బిర్యానీ తింటారు కొంతమంది.
(10:29) ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నారు? ఇవన్నీ కూడా మీరు కామెంట్ లో చెప్తేనే నాకు అర్థమవుద్ది. దయచేసి కామెంట్ చేయండి. మర్చిపోవద్దు. ఇక ఫాలో అవ్వండి. షేర్ కూడా చేయండి. చాలా మందికి అవసరం ఈ విషయాలు తెలియదు. చక్కగా ఉందాం, స్లిమ్ గా ఉందాం, ఫిట్ గా ఉందాం, హాయిగా ఉందాం. ఎనర్జిటిక్ గా, హ్యాపీగా ఉందాం అండి. నాతో ఉండండి.
(10:49) నేను తీసుకెళ్తాను కదా మిమ్మల్ని ఆ స్థాయికి నేను తీసుకెళ్తాను. థాంక్యూ.

No comments:

Post a Comment