Tuesday, November 17, 2026

రీల్స్ ని అతిగా చూస్తున్నారా? | Are you watching Reels/Shorts on Mobile?| Sukhibhava | ETV Telangana

రీల్స్ ని అతిగా చూస్తున్నారా? | Are you watching Reels/Shorts on Mobile?| Sukhibhava | ETV Telangana

Author Name:ETV Telangana

Youtube Channel Url:https://www.youtube.com/@etvtelangana

Youtube Video URL:https://www.youtube.com/watch?v=e0-B7U2bFkE





Title: రీల్స్ ని అతిగా చూస్తున్నారా? | Are you watching Reels/Shorts on Mobile?| Sukhibhava | ETV Telangana

Author Name: ETV Telangana

Description: #latestnewstelugutoday
#etvtelanganalive
#latestnewsupdate
#sukhibhava #health #etvlife

రీల్స్ ని అతిగా చూస్తున్నారా?

ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.

WATCH ETV TELANGANA LIVE HERE: https://tinyurl.com/uvbvdx9x

For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Telangana : https://shorturl.at/lK94S

#etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews

ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.

► Watch LIVE: https://bit.ly/3Orz2jn

► For Latest News : http://www.ts.etv.co.in

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va8R...

► Follow us on X :   / etvtelangana  

► Follow us on Instagram :   / etvtelangana  

► Subscribe to ETV Telangana : https://bit.ly/4ihMVyy

► Like us on Facebook:   / etvtelangana  

► Follow us on Threads: https://www.threads.net/@etvandhrapra...

► ETV Telangana News App : https://f66tr.app.goo.gl/apps

►ETV Win Website : https://www.etvwin.com/

#etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

Transcript:
(00:14) సెల్ ఫోన్ 100 gల ఈ డబ్బా [సంగీతం] మన జీవితాలపై చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. నలుగురిలో ఉన్న సెల్ ఫోన్లో తలదూర్చి దాంతోనే కాలం గడిపేస్తున్నారు మనలో చాలామంది. ముఖ్యంగా అదే పనిగా సామాజిక మాధ్యమాలైనఇస్గ Facebook YouTube లలో రీల్స్ షాట్స్ వీడియోలను చూస్తున్న వారి సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది.
(00:40) దీంతో ఇటు ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ ఉందని మరి ముఖ్యంగా చిన్నారులు యువతలో దృష్టిలోపాలు పెరుగుతున్నాయి. అధిక స్క్రీన్ టైం తో కంటిపై పడే డిజిటల్ ఒత్తిడి ఓ నిశశబ్దపు మహమ్మారిగా కంటి చూపును దెబ్బతీస్తోంది. ముఖ్యంగా రీల్స్ చూస్తూ [సంగీతం] గంటల తరబడి ఎలక్ట్రానిక్ పరికరాలకు అతుక్కుపోవడంతో పిల్లల్లో కళ్ళు పొడిబారిపోవటం [సంగీతం] హస్వ దృష్టి పెరగటం కళ్ళు ఒత్తిడికి గురి కావడంతో పాటు చిన్నప్పుడే [సంగీతం] మెల్లకన్ను రావటం వంటి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు నిపుణులు.
(01:19) కంటిన్యూస్ గా ఈ స్మార్ట్ ఫోన్ చూడడం వల్ల ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చిన్న పిల్లలకు యూత్ కు ఎక్కువైంది. దీనివల్ల అనేక దుష్పరిణానమాలు మొదలైనాయి. ఒకటి ఏమి అంటే ఐ వరకు రెండోది జనరల్ హెల్త్ మూడోది మెంటల్ హెల్త్ తర్వాత ఎకానమీ ఒక ఇది ఫైనాన్షియల్ లాస్ ఒకటి మొదలైంది తర్వాత రెస్ట్ లెస్ నెస్ అడిక్షన్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిబడి ఈ స్మార్ట్ ఫోన్ వల్ల తయారైనాయి.
(01:55) సో ఈ పిల్లలు ఒక్కసారిగా దానికి అలవాటు పడినారు అంటే బయట ప్రపంచం అంతా మర్చిపోయి దాంట్లోనే ఇమిడి ఉంటున్నారు. అందువల్ల కొంతమందికి లాంగ్వేజ్ కూడా పోతుంది మాటలు కూడా పోతున్నాయి కొంతమంది రిలేషన్ పేరెంట్స్ యొక్క రిలేషన్ పోయేసి ఒక మూల కూర్చొని చూడడం అవుతది. ఇకపోతే ఒకదాన్ని ఒకటిది ఒకటి డిస్కస్ చేద్దాం. ఒకటేమో కంటి మీద ప్రభావం.
(02:24) ఈ కంటి మీద ఏమి అంటే దీంట్లో ఉన్నవి స్మాల్ ఫ్రాంట్ సైజ్ ఉంటాయి. తర్వాత వేరే వాళ్ళకు చూడకూడదు అనే ఉద్దేశంతో చీకటి గదిలో కూర్చోవడమో ఒక మూల కూర్చోవడమో ఆ కాంతి లేనిచోట తదేకంగా చూడ్డం సో దీని వల్ల కంటికి స్ట్రెయిన్ వస్తుంది దీన్నే అకామోడేషన్ అంటారు. ఈ అకామిడేషన్ వల్ల కంటిలోని చిన్న చిన్న కండరాలు సిలియరీ మజల్స్ కంటిన్యూ గా పని చేయాల్సి వస్తాది అలానే ఎక్స్ట్రాక్లర్ మజల్స్ కన్నును బయట కండరాలు కూడా వచ్చి ఫెటీగ్ ఫినామిన ఐ స్టెయిన్ అంటారు దీన్నే డిజిటల్ సిండ్రోమ్ అంటారు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు.
(03:07) సో ఇదంతా ఎందుకు వస్తుంది అంటే కంటిన్యూస్ అకామిడేషన్ ఒకటి కంటి రెప్ప ఆర్పకపోవడం వల్ల డ్రై అయి రావడము వస్తుంది. ఈ డ్రై అయ్యి సింటమ్స్ ఏమి అంటే కళ్ళు మంట రావడము కళ్ళు దురద రావడము తలనొప్పి రావడము ఇవన్నీ కూడా కంటికి సంబంధించిన సమస్యలు. రీల్స్ చిన్నగానే [సంగీతం] ఉండవచ్చు కానీ కంటి ఆరోగ్యంపై అవి చూపే ప్రభావం మాత్రం జీవితాంతం [సంగీతం] ఉంటుంది.
(03:35) చిన్న ఆకర్షణీయమైన రీల్స్ ను ఎక్కువసేపు దృష్టి నిలిపేలా డిజైన్ [సంగీతం] చేస్తున్నారు. స్థిరంగా అలా చూడటం వల్ల కనురెప్పల బ్లింకింగ్ రేటు 50% తగ్గుతుంది. ఇది కళ్ళు పొడి వారటానికి [సంగీతం] దృష్టి లోపాలకు దారి తీస్తుంది. ఈ అలవాటు నియంత్రణ లేకుండా కొనసాగితే మాత్రం దీర్ఘకాలిక దృష్టి సమస్యలకు శాశ్వత కంటి సమస్యలకు దారి తీస్తుంది.
(03:58) రోజూ గంటల తరబడి స్క్రీన్స్ కు అతుక్కుపోయే పిల్లల్లో ముందొస్తూ మయోపియా వచ్చే ప్రమాదం [సంగీతం] ఎక్కువగా ఉంటుంది. పెద్దవారు కూడా స్మార్ట్ ఫోన్ లోని బ్లూ లైట్ కు గురి కావడం వల్ల తరచు తలనొప్పి, మైగ్రేట్ నిద్రలేమి వంటి సమస్యల బారిన పడుతున్నారు. ఇటీవల [సంగీతం] అధ్యయనాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభాలో 50% కన్నా ఎక్కువ మంది మయోపిక్ తో బాధపడే అవకాశం ఉంటుందని ఒక అంచన సెల్ ఫోన్ లో మనకు డే టైంలో బ్లూ లైట్ ఉంటుంది నైట్ టైంలో బ్లూ లైట్ ఉండదు.
(04:33) సో ఈ సెల్ ఫోను ఈ బ్లూ లైట్ ను ఎమిట్ చేస్తుంది. ఈ బ్లూ లైట్ ఎమిట్ చేసే దానివల్ల బ్రెయిన్ ఏమనుకుంటుందంటే ఇది ఇంకా పగులే అనే ఉద్దేశంతో ఉంటుంది. దీనికి సంబంధించిన హార్మోన్ పేరు మెలటోనిన్. ఈ మెలటోనిన్ ఏం చేస్తుందంటే సర్కాడియల్ రిథమ్. సర్కాడియల్ రిథమ్ అంటే పగులేమి రాత్రి ఏమి. పగులు అనేది మేల్కోవాలని రాత్రి పడుకోవాలనే దానికి ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది.
(05:00) ఎప్పుడైతే మనము బ్లూ లైట్ కంటిన్యూస్ ఎమిషన్ ఉంటుందో అప్పుడు బ్రెయిన్ అండ్ మెలటోనిన్ థింక్స్ దట్ ఇట్ ఇస్ డే డే అని బ్రెయిన్ వేకప్ చేసి ఉంటుంది. అప్పుడు స్లీప్ లెస్ నైట్స్ అయితాయి. నిద్ర అనేది రాదు. నిద్రపోరు. తరువాత ఎప్పుడైతే నిద్రపోదో సరైన నిద్ర పట్టదో అప్పుడు వాళ్ళకి అన్ని రకాల ఆలోచనలు డిప్రెషన్స్ ఇరిటేషన్ మొదలైతూ ఉంటాయి.
(05:29) సో దీన్నే మెంటల్ హెల్త్ అంటాము. మెంటల్ హెల్త్ దెబ్బ తినే అవకాశం ఉంది. తర్వాత ఇంకా కొద్ది రోజులు ఎక్కువ రోజులు ఎక్కువ దీన్నే అడిక్షన్ ఉంటే ఈ బ్రెయిన్ లో డోపామిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ డోపామిన్ అనేది స్పైక్స్ అప్ అండ్ డౌన్ వెళ్లేసి ఈ డోపమెన్ శాతం ఎక్కువైనప్పుడు బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్ ఎగ్జాంపుల్ పార్కిన్సన్ అని ఆల్జిమర్స్ అని ఇలాంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది.
(06:00) తర్వాత ఇంకా కొంతమంది రీసర్చ్ చేసి బ్రెయిన్ లో గ్రే మేటర్ వైట్ మేటర్ అంటారు. ఈ గ్రే మేటర్ అనేది ఈ తెలివికి ఈ హైయర్ ఇంటలెక్చువల్ ఫంక్షన్ కు పనికొచ్చేది. ఈ గ్రే మేటర్ రోజు రోజుకు క్షీణించిపోతుందని కూడా మనం కలిసాం. స్మార్ట్ ఫోన్ తెరకు గంటల తరబడి కళ్ళు అప్పగించటం అధిక స్క్రీన్ టైం తో కంటి సమస్యలు పెరగటంతో పాటు సామాజిక మానసిక ఇబ్బందులు సైతం పెరుగుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైింది.
(06:30) సెల్ ఫోన్లో అధిక వేగం దృశ్యపరంగా ఉత్తేజపరిచే సమాచారాన్ని అదే పనిగా చూస్తూ ఉండటం వల్ల కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. [సంగీతం] దీంతో మెల్లకన్ను కంటి చూపు మందగించటం వంటి సమస్యల తాకిడి పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఇబ్బంది పడుతున్నారని పలు అధ్యయనాలు [సంగీతం] చెబుతున్నాయి.
(06:52) నిరంతరం రీల్స్ చూడటం వల్ల సామాజిక ఒంటరితనం మానసిక అలసట మానసిక ఇబ్బందులకు గురైనట్లు గమనిస్తున్నట్లు చెప్పారు. రీల్స్ లో మునిగిపోవడంతో వాస్తవిక ప్రపంచాన్ని విస్మరించటం కుటుంబ సంబంధాలు దెబ్బతినటం చదువు పనిపై దృష్టి [సంగీతం] తగ్గటం వంటి ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. దీన్ని అంతటికీ నివారించాల్లా అంటే ఈ సెల్ ఫోన్ టైం తగ్గించడము ఈ సెల్ ఫోన్ చార్జింగ్ కూడా మీ బెడ్ దగ్గర కాకుండా ఇంకొక రూమ్ లోనో దూరంగానో పెట్టుకొని ఛార్జ్ చేయడము తర్వాత టైం చూడాలంటే నార్మల్ వాచ్చే పెట్టుకొని టైం చూడ్డము సెల్ ఫోన్ కాకుండా అలారం కూడా
(07:33) దాన్ని వాడకుండా వేరే దాన్ని వాడుకోవడము చేసి మేక్ ఇట్ ఏ పాయింట్ దట్ ఫస్ట్ వన్ అవర్ నేను సెల్ ఫోన్ చూడకూడదు నిద్ర లేసిన తర్వాత వన్ అవర్ వారు చూడకూడదు అని ఇన్ కేస్ ఇది అవసరము ఈ అకాడమిక్ గా వీళ్ళు ఆన్లైన్ లోనే సెల్ ఫోన్ లోనే ఈ కాలంలో చూడమని అంటున్నారు కొన్ని స్కూల్స్ అట్లాటప్పుడు ఈ 2020 రూల్ ఈ 2020 రూల్ ఏమి అంటే ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్లు రెస్ట్ తీసుకోవడము 20 m 20 ఫీట్ దూరం చూడడము కొంత రిలాక్స్ కావడము చేసి మళ్ళా రిపీట్ చేసుకుంటే అది ఒకటి రెండోది ఈ డ్రై అయి కాకుండా సో సో ఎలా ఆ సరౌండింగ్స్ ను అడ్జస్ట్ చేసుకోవాలా తర్వాత ఫ్రీక్వెంట్
(08:16) బ్లింకింగ్ చేసే దానివల్ల కూడా వస్తుంటుంది. తర్వాత ఈ నైట్ టైం నైట్ మోడ్ అనేది ఉంటాయి. ఈ సెల్ ఫోన్ లో ఈ నైట్ మోడ్ కి మార్చే దానివల్ల ఈ రేడియేషన్ అండ్ బ్లూ లైట్ ఇంటెన్సిటీ ఆర్ బ్లూ లైట్ లేకుండా ఉంటుంది నైట్ మోడ్ లో సో ఇలాంటివి తర్వాత స్క్రీన్స్ బ్లూ లైట్ గాడ్ స్క్రీన్స్ వాడే దాని వల్ల కూడా వీళ్ళకు దాని నుంచి కాపాడుకోవచ్చు ఆన్ ది హోల్ ఏమి అడ్వైజ్ అంటే ఆన్ నేసెసరీ ఆన్ నేసెసరీ మెటీరియల్ సెల్ ఫోన్ వాడి చూడ్డం తప్పు అనేది అది దానివల్ల ఎంతో దుష్పరిణామాలు ఒకటేమో ఐ కి రెండేమో బాడీకి మూడేమో బ్రెయిన్ కు తర్వాత మెంటల్ గాను సోషియల్
(09:03) గాను అకాడమిక్ గాను అన్ని దెబ్బ తింటాయి కాబట్టి వీలైనంత తక్కువగా ఈ సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ వాడడం మంచిదని చెప్తాం. స్మార్ట్ ఫోన్ లో నిరంతరాయంగా మనం చూసే [సంగీతం] రీల్స్ లో కృత్రిమ కాంతి వేగవంతమైన దృశ్య మార్పులు కంటిపై దుష్ప్రభావాన్ని చూపుతాయి అనటంలో సందేహం అక్కర్లేదు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ పై గడిపే సమయాన్ని [సంగీతం] సాధ్యమైనంతవరకు తగ్గించుకోవాలి.
(09:32) ఎక్కువ సమయం రీల్స్ చూడటం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు 20 20 రూల్ పాటించడం అన్ని విధాల [సంగీతం] మేలు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్లు విరామం తీసుకోవాలి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై మీ దృష్టిని కేంద్రీకరించాలి. లేదా గంటకు ఐదు నిమిషాల పాటు మీ కళ్ళకు తగినంత విశ్రాంతిని ఇవ్వాలి. ఇక అదే పనిగా ఫోన్ తెరను చూడకూడదు.
(09:58) [సంగీతం] మధ్య మధ్యలో కనురెప్పల్ని ఆర్పుతూ ఉండాలి. క్రమం తప్పకుండా స్క్రీన్ బ్రేకులు [సంగీతం] తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన కళ్ళకు ఎంతగానో మేలు చేస్తాయి

No comments:

Post a Comment