Tuesday, October 6, 2020

ప్రేమే - దైవం

🙏 ప్రేమే - దైవం 🙏

♻️ఈ సృష్టిలో అత్యున్నతమైన భావం ప్రేమే.ప్రేమతో సర్వము సాధ్యమే.

♻️ప్రేమతో జీవించడం అంటే అత్యున్నతమైన జ్ఞానంతో జీవించడమే.

♻️మనం చేసే ప్రతి పని ప్రేమతో చేయడం ద్వారా జీవితం పరిపూర్ణం అవుతుంది.

♻️ నీ పట్ల నీవు ప్రేమను కలిగి ఉంటే జీవితంలోని అన్ని కోణాలలో నీకు శుభమే కలుగుతుంది.

♻️ నిన్ను నీవు ప్రేమించుకోవడం మొదలు పెట్టిన వెంటనే నీకు స్వస్థత మొదలవుతుంది.

♻️ ధ్యానం చేయడం అంటే నిన్ను నీవు అత్యున్నతంగా ప్రేమించుకోవడమే.

♻️"నన్ను నేను ప్రేమించుకుంటున్నాను" అని మనసులో అనేక సార్లు మననం చేసినా కూడా అద్భుతమైన ప్రభావం ఉంటుంది.

♻️నీ ఆలోచనలు ప్రేమతో ఉంటే జీవితంలో అన్ని సాధ్యమే.

♻️♻️♻️♻️♻️♻️♻️

Source - Whatsapp Message

No comments:

Post a Comment