►► జాతి మరచినా..
చరిత్ర మరువని ఏకైక నాయకుడు ◄◄
►►ఈ దేశంలో గాంధీలు అయినా
పుడతారేమో కానీ శాస్త్రిలాంటి వారు పుట్టరు◄◄
లాల్ బహుదూర్ శాస్త్రి గారి గురించి చెప్పాలంటే..
ఒక రెండు మాటలో లేక రెండు పేజీలో సరిపోవు..!!
ఎందుకంటే వారే ఒక పెద్ద బాలశిక్షలాంటి వారు..!! వారొక చరిత్ర..!!
.
ఎందుకంటే అసలు అటువంటి వ్యక్తిత్వం.. అంతటి నిబద్దత కలిగిన వారు మనదేశంలో పుట్టడం ఒక అదృష్టం..!!
.
వారి గురించి మచ్చుకు కొన్ని విషయాలు..!!
.
అయన Congress వంశంలో పుట్టలేదనో...!! 🤦🏻♂️
లేక కండలు తిరిగిన పెద్ద బలమైన శరీరం ఉన్న వ్యక్తి కాదనో..!!
లేక ఆరడుగుల అందగాడు కాదనో..!!
లేక పెద్ద ధవంతుల కుటుంబంలో పుట్టని వ్యక్తి కాదనో..!!
లేక రైల్వేశాఖ మంత్రిగా ఉన్నపుడు ఎక్కడో జరిగిన ఓ రైలు..దుర్ఘటనకు
నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామ చేసిన బాధ్యతగలిగిన మంత్రి అయినందుకో..!!
లేక దేశానికి అన్నం పెట్టే రైతన్న గురించి.. మరియు దేశ రక్షణలో తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ..
ప్రాణాలను సైతం పణంగా పెట్టి వృత్తి బాద్యతలు నిర్వర్తిస్తున్న సైనికుల గురించి ఆనాడే ఆలోచించి "జై జవాన్.. జై కిసాన్..." నినాదంతో ప్రణాళికలు రూపొందించిన జ్ఞాని అయినందుకో..!!
లేక అయన 1965 యుధ్ధం గెలిపించిన వ్యక్తి అయినందుకో..!!
లేక ఆహార ధాన్యాల కొరత ఉందని పెరట్లో నాగలి పట్టి దున్నినందుకో..!!
లేక తన కుటుంబాన్ని వారానికి ఒక రోజు ఉపవాసం ఉంచినందుకో..!!
లేక ప్రధానిగా ఉండి కూడా సొంత Car లేని వ్యక్తిగా చరిత్రలో నిలిచినందుకో..!!
లేక కేంద్ర Home మంత్రిగా పనిచేసి సొంత Home కూడా లేనందుకో..!!
లేదా ప్రధాని హోదాలో ఉండి కూడా తన కుమారుడు.. రేషన్ షాపులో నిలబడి నిలబడి కళ్ళు తిరిగి పడిపోయినందుకో..!!
చివరికి అయన ఎలా ఎందుకు మరణించారో కూడా తెలుసుకోకుండా ఆయన శరీరానికి పోస్టమార్టం కూడా నిర్వహించకుండా దేశానికి తీసుకొచ్చి సమాధి చేసినందుకో..!! 🤷🏻♂️
.
ఇలాంటి ఎన్నో కారణాలతో అయన..
ప్రజలకి,పార్టీలకి,ప్రభుత్వాలకి గుర్తులేకపోవడానికి ఎన్నెన్నో చెప్పుకోవచ్చు..!!
.
కాని..
ఆయనకి తెలిసింది ఒక్కటే..
నీతి నిజాయితీగా ప్రజలకి సేవ చెయ్యడం..!! ఒక్క రూపాయి కూడా వెనకేసుకోకుండా.. తన చివరి నిముషం వరకు దేశానికి సేవ చేస్తూనే చనిపోవడం..!!
.
చరిత్ర తెలిసిన వారు ఎవరైనా..
అయన గురించి చెప్పమంటే "ఒక్క"మాటే చెపుతారు..
.
గాంధీలు అయినా పుడతారేమో కాని...
లాల్ బహుదూర్ లాంటి వ్యక్తి ఈ దేశంలో మళ్ళి పుట్టరు అని..!!
.
ఆ మాట ఎంత గొప్పదో.. అయన వ్యక్తిత్వం అంకితభావం ఏంటో.. ఈ ఒక్క మాటతో మనం అర్ధం చేసుకోవచ్చు..!!
.
జాతి మరచినా.. చరిత్ర మరువని ఏకైక నాయకుడు అయన..!!
.
వారికి గొప్ప నివాళి..!!* 🙏💐
Source - Whatsapp Message

No comments:
Post a Comment