🍀🌸💖💚🧚♀️💚💖🌸🍀
🌸 మార్పు.. 🌸
🌸 మార్పు అనేది మినహా ప్రపంచంలో అన్ని మార్పుకు గురి అవుతున్నవే... జీవితంలో వచ్చే మార్పులను అంగీకరించకపోతే... మార్పే మనల్ని మార్చేస్తుంది... ఈ భూమి మీద ప్రతి విషయం మార్పు చెందుతుంది... మనం పరిణితి చెందుతున్నప్పుడు మన చుట్టు ఉన్న మార్పులు త్వరగా తేలుస్తుంటాయి.. మనం ఆ మార్పు తెలుసుకునే స్థాయికి ఎదిగాం అన్నమాట.. మారనిది ఏదైనా ఉంటే అది మార్పు అనే పదం మాత్రమే..
మార్పు అంటే ఏమిటి అని చూస్తే...
🌸 మార్పు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అని తెలుసు కానీ ఎలా ఉంటుందో తెలియదు... మార్పు అంటే ఒక విషయాన్ని మనం ఒక కోణంలో చూస్తే మనం చూసిన దానికన్నా ఉన్నతమైన కోణంలో చూడటం... అది మన ఆలోచనలు, అలవాట్లు, రోజువారి కార్యక్రమాలను మార్చేస్తుంది... అంటే మనం అలాగే ఉన్నాం కానీ మార్పు
తన ప్రకాశాన్ని మనద్వారా వ్యక్తీకరణ చేస్తుంది.... దాని వల్ల అంత మనల్ని కొత్తగా చూడటం మొదలు పెడతారు...
కానీ మార్పు అనేది మన సౌలభ్యం కోసం మనం చేసుకునే ప్రక్రియ మొదట... తర్వాత మనమే అందరికి అందిస్తాం... అలా మొదలౌతుంది.. తరువాత ఒక పనిలో ఒకరు వేసిన దారికన్న సులభమైన దారిని చూపిస్తే అది మార్పుకు మొదటి మెట్టు అవుతుంది... మార్పు వల్ల జరిగే మార్పులు ఎప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటాయి..
🌸 మార్పును మనం అంగీకరిస్తే సౌలభ్యం.. అలవాటు పడేవరకు కొంత శ్రమ.. అంగీకరించకపోతే అది మన బుర్రను తింటుంది.. మనల్ని ఏ విషయంలో కుదురుకొనివ్వదు... ఆ పనిని వాయిదా వేస్తుంది... మార్పు అనేది నైపుణ్యం కొరకు ఉంటే మరింత ప్రకాశిస్తుంది... జీవితంలో ఉంటే మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మొదట.. అంగీకరిస్తే సానుకూల ఫలితాలు త్వరగా వస్తాయి..
ఇదంతా బాగానే ఉంది... మార్పు వస్తే స్వీకరించాలా...?
సరైన మార్పుని మనమే సృష్టించుకోవాల అనేది మన పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది...
🌸 మనం తెచ్చుకునే మార్పులు మొదట మన కుటుంబంలో aply చేస్తాం.. అది ఇంటికి ఉపయోగపడితే అది బయటకు త్వరగా అందుతుంది... ఇంట్లో వారు ఒప్పుకోకపోతే... ఆ మార్పు విషయంలో మార్పుకోసం వెదుకుతున్నారో వారిదగ్గర ప్రకాశిస్తుంది... కానీ ప్రకృతిలో వచ్చే మార్పులను త్వరగా అంగీకరిస్తే అది చక్కటి ఫలాలను అందిస్తుంది.. తరచు వరదలు వస్తున్నప్పుడు మనం వరదలు తట్టుకునే విధంగా ఇళ్లు కట్టుకుంటాం... అలాగే తరుచూ ఏవైతే మనకు ఇబ్బంది పెడుతుందో అవి సరైన దారి చూపిస్తాయి.. అంటే ఇబ్బందులే సక్రమమైన దారి చూపిస్తాయి... ఏదైనా మనకు తరచు ఎదురుపడుతుంటే అది మనకు ఏమి నేర్పించటానికి వచ్చింది అని చూస్తే... అక్కడ ఇబ్బంది ఉండదు ఇది నాకే ఎందుకొస్తుంది అంటే పదే పదే వస్తూనే ఉంటుంది... అంటే ఏదైనా మనం చూసే విధానంలోనే ఉంటుంది మొత్తమంతా అనేది వాస్తవం.. ప్రకృతి నుండి వచ్చే మార్పును ఎక్కువ కాలం తట్టుకుని ఉండేలా కొత్త మార్పుని చూసుకుంటాం... అవే ఆచారాలు, సంప్రదాయాలు, నడవడికలు..
ఇవన్నీ గతంలో ప్రకృతి వల్ల వచ్చే మార్పులు... కానీ త్వరగా ఎదగాలని మార్పులనే మార్పు చేసి ఇప్పుడు జరుగుతున్న వింత మార్పులకు ప్రయత్నం లేకుండానే సాక్షులుగా ఉన్నాం...
ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి ప్రయాణం... మార్పు అంటే..
Thank you...🌸🌸🌸
🍀🌸💖💚🧚♀️💚💖🌸🍀
Source - Whatsapp Message

No comments:
Post a Comment