మన ఆరోగ్యం పాడవడానికి
మన సోమరితనమే కారణం.
ఎందుకంటే
మామిడి పండ్లు దొరికే కాలంలో
కూడా మాజా కొని తాగుతాం.
చిప్స్ కోసం బంగాళాదుంపలు
ఉన్న లేస్ కొని తింటాం.
ఎంతో శక్తిని ఇచ్చే నవధాన్యలు , తృణధాన్యాలు ఉన్నా సరే
హార్లిక్స్, బూస్ట్ లు అంటూ
ధర ఎంత ఉన్నా సరే
కొని మరీ తాగుతాం. నిమ్మకాయ నీరు తాగితే ఇమ్మ్యూనిటి పెరుగుతుంది అని తెలుసు కానీ sprite తాగుతాము .
ఈ కార్పొరేట్ సంస్థలను విమర్శించే ముందు
మనము మన జీవన విదానంలో
మార్పు తెచ్చుకోవాలి.
మన ఆరోగ్యాన్నీ మనమే కాపాడుకోవాలి...ముక్యంగా మీరు గమనించండి మన పూర్వీకులు ఎంతో ఆరోగ్య బాండగారం మనకు సంపదగా ఇచ్చారు ...ఈరోజు ఈ కార్పొరేట్ సంస్థలు వాటి మూలాల వెతుకుతూ టీవీ ల లో రోజు ప్రతి యాడ్ ను ఆయుర్వేదిక్ గా మార్చేశారు చూడండి మీ పేస్ట్ లో ఉప్పు ఉందా నిమ్మకాయ ఉందా...😝 ఇంకో యాడ్ ఉసిరి ,వేప హెయిర్ ఆయిల్ అంటారు, మరొకడు సర్ఫ్ లో ఆయుర్వేదిక్ అట, టీ పొడి లో ఆయుర్వేదిక్ మరి మనము ఎం చేస్తున్నాము వాళ్ళు చెప్పినవి నమ్మి కొనుకుంటున్నాము. మన మూలాలు ఉన్న పెరు చెప్పి వస్తువులను అమ్ముతున్నారు కొద్దిగా ఆలోచించండి ..
Source - Whatsapp Message

No comments:
Post a Comment