సోమవారం --: 05-10-2020 :-- ఈరోజు AVB మంచి మాటలు .
మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు . మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తును ఎక్కవగా ప్రేమించు
పలకరింపులు లేకపోతే అనుబంధాలు ఉండవు , ఒకరిని ఒకరు గౌరవించుకోకపోతే ప్రేమ లుండవు నమ్మకం లేనిది లేకపోతే ఒకరితో ఒకరు ఉండలేరు .
మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం . ఆ వ్యక్తిత్వ విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే .
అందుకే ఎన్నడూ ఆ విలువను చేజార్చుకోవద్దు .
ఒకరిని కించపరచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం , ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్దిమంతుల లక్షణం .
మనం కోరే బంధం కంటే మనల్ని కోరివచ్చే బంధం గొప్పది . ఏ బంధం అయినా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటీకి "నిలిచి ఉంటుంది .
సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు*
Source - Whatsapp Message

No comments:
Post a Comment