మానవ జీవితంలో మరుపు అనేది వరం.. మరపును ఎక్కువగా మనసు ప్రభావితం చేస్తుంది... మనం ఏదైనా మనసుపెట్టి చేస్తేనే లేదా వింటేనే, పాడితేనే అది మురల చేయగలం... చూపగలం. మనసుతో చెలిమి అన్నింటా కలిమి... మనసును మన స్నేహితుడిగా చూస్తే భౌతిక ప్రపంచంలో అన్ని సాధిస్తాం... మన పరిధిలో..
🌸 మరపు ఎందుకు వరo...? చాలా మంది మరచిపోవడం ఒక వ్యాధి లా చూస్తారు... కారణం..? మరపు వరమైతే జ్ఞానం ఎందుకు అనేది అసలు ప్రశ్న... భౌతికంగా మరపు మన ఎదుగుదలకు అడ్డు అనేది కాదనలేము... కానీ ఇక్కడ మన జీవితంలో మనకు సంబంధం లేని విషయాలను మరచిపోవడం నిజమైన వరం.. పిల్లలు చేసే అల్లరిపనులు ఎలా క్షమిస్తమో... అలాగే మనజీవితలలోకి వచ్చే సంఘటనలను అనవసరమైనవి మర్చిపోతే అంత సంతోషం.. ఇక్కడ పని చేసేది జ్ఞానం కాదు జ్ఞాపకశక్తి..
జ్ఞాపకాలు మనల్ని ఆనందపరిచేవి శక్తిని పెంచుతాయి... బాధపెట్టేవి ఉన్న శక్తిని పీల్చేస్తాయి నిర్ణయించుకోవాల్సింది మనమే...
🌸 నిజానికి సంఘటన మనల్ని ఎంత ప్రభావితం చేస్తే అంత జ్ఞాపకం ఉంటుంది..అంటే ఒకరకంగా అనుభవ జ్ఞానం కానీ ఇక్కడ మనకు పాఠం అయితే తర్వాత ఎలా ఉంటే అది మనకు అవకాశం అవుతుందో చుసి వదిలేస్తే లేదా మరచిపోతే మనం ప్రశాంతంగా ఉంటాము..
కానీ మన జ్ఞాపకశక్తి ఒక ఫ్రిజ్ లాంటిది అన్ని లోపల పెట్టుకుంటుంది... దీనికి మనం సరైన సజిషన్స్ ఇస్తే సంఘటనలను చిన్నగా చేసి దాచేస్తుంది... కానీ మనసును సంతృప్తి పరచాలి... లేదా ఆజ్ఞాపించాలి.. మనిషికి మరపు సులభం అనుకుంటాం కానీ భౌతికంగా సాధ్యపడదు...
ధ్యానసాధనలో మరపు తానుగా వచ్చేస్తుంది.. ఎందుకంటే ఆనందంలో మరపు ఇమిడిపోతుంది కాబట్టి.. మన ప్రశ్నలకు, బాధలకు,ఇబ్బందులన్నింటికి సాధనే పరిష్కారం కాబట్టి...
🌸 ధ్యానసాధన వల్ల మనకు నచ్చనివి నచ్చుతాయి.. ఇష్టం లేదు అనే పదం మరచిపోతాం.. ఏదొచ్చిన మనలోని ద్వారం దగ్గరే ఆగుతాయి... accept చేస్తేనే మనతో ఉంటాయి... మనకు నచ్చనివి అచ్చెప్త్ చెయ్యకపోతే అవి మనకు గుర్తుఉండవు.. గుర్తుకురావు... మరపు గురించి చింత అవసరం లేదు కానీ మనకు అవసరంలేని విషయాలను తప్పుకెళ్లటం చేస్తుంటే మనసు అది గ్రహించి సరికాని సంఘటనలకు స్పందించడం మానేస్తుంది.. ఇది ఎరుకతో కూడిన మరుపు ముసుగులో ఉన్న జ్ఞాపకం...
🌸 సరికాని విషయాలలో మరపు మనకుంటే ఆనందం ఎక్కువగా ఉంటుంది..
గుర్తుంచుకోవలసిన విషయాల మీద ధ్యాస ఉంచితే మరపు అవసరం లేని విషయలను స్వీకరిస్తుంది..
మనతోటి వారిని అంగీకరించాలి అంటే మరపు చాలా అవసరం..
మనల్ని మనం క్షమించుకొనిదే గతాన్ని మరవం కాబట్టి క్షమించటం నేర్పేది మరపు అనే గురువు..
మనం నిత్యం వర్తమానంలో ఉండాలి అంటే గతాన్ని మర్చిపోతేనే ఉండగలం...
వర్తమానం మన ఎదుగుదల...
వర్తమానంలో నుంచోబెట్టే గురువు మరుపు..
🌸 మనలో ఎరుకను అనుక్షణం గుర్తుచేసేది మరుపు ఎలా అంటే ఎరుక ఉంటే మరుపు ఉండదు... మరుపు ఉంటే ఎరుక లేదు... అంటే ఎరుక ఉంటే మరపు బోర్డర్ దాటదు..
మన జీవితంలో అన్ని అవసరమే కానీ ఏది ఎక్కువ ఉండకూడదు తక్కువ కుదరదు... అతి సర్వత్రా వర్జీయేత్.. దీనికి సరైన సమాధానం మధ్యేమార్గం..
Thank you...🌸🌸🌸
Source - Whatsapp Message

No comments:
Post a Comment