ఈరోజు మంచిమాట. అందరం ఆధ్యాత్మికంగా ఎదగాలని తపిస్తూ ఉంటాము. మరి ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే ఏమిటి?
గురుదేవులు అంటారు, ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే గమనించడం, నిన్ను నీవు గమనించుకో ...
ఇప్పటి వరకు ఆధ్యాత్మిక జీవితం లోనికి రాని క్రితం వరకు నీ జీవన స్థితి ఏమిటి? ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితం లోనికి వచ్చిన తర్వాత నీ జీవన స్థితి ఏమిటి? మార్పు గమనించావా?
నీవు ఏమి మాట్లాడుతున్నావు ,ప్రస్తుతం నీ మనస్సులో ఏమి వుంది? గమానించావా?
ప్రస్తుతం నీ కళ్లు ఏమి చూస్తున్నాయి? నీ మనస్సు ఏమి చూడమంటుంది? గమణించావా?
నీ జీవితంలో ప్రతీ దానితో కలుస్తున్నవా? విడుస్తున్నావా?
నీ జీవితంలో వచ్చినదనిని ఎంతవరకు దాస్తున్నవు? ఎంతవరకు దానం చేస్తున్నావు? అది ఏదైనా కానీ,,,,,
నీ జీవితంలో ప్రతీ దానితో మొహంతో ఉన్నావా? వైరాగ్యంతో ఉన్నావా? గమనించావా?
రోజులో ఎంత సేపు నీవు కొలిచే దైవం యొక్క తత్వంతో ఉన్నావు?
రోజులో ఎంత సేపు నీవు నివారితో, నీవు చేసే వృత్తిలో ఎదుగుదల కొరకు ఆలోచిస్తున్నావు? మరి దైవత్వం తో ఎంత సేపు గడుపుతున్నారు?
రోజులో ఎంత సేపు దైవం యొక్క ఉనికిని గనిస్తున్నవు ?
నీలో "నేను " అను అహంకారం రోజులో ఎన్ని సార్లు బయటకి వస్తుంది?
నీ గురువు బోధించిన జ్ఞానము ఎంత వరకు నేర్చుకున్నావు, ఎంత వరకు అర్థమైంది? ఎంత వరకు ప్రాక్టికల్ లో పెట్టావు?
నిరంతరం నీ మనస్సు బయట చూస్తుందా? లోపల చూస్తుందా?
వీటిని గుర్తించి నీ స్థితిని నీవు మార్చుకోవాలి. అదే ఆధ్యాత్మిక జీవితం లో ఎదగడం అంటే.....
భౌతిక గురువు ఎప్పుడూ బాహ్య ప్రపంచాన్ని చూపుతాడు, అధ్యాత్మిక గురువు ఎప్పుడూ అంతర్ ప్రపంచాన్ని చూపుతాడు...
బాహ్యంలో నీవు ఎన్ని , ఎంత సాధించినా నీకు ఆనందాన్ని శాశ్వతంగా ఇవ్వలేదు.
అంతరం లో నీవు ఎంత సాధిస్తవో , అంత ఆనందాన్ని శాశ్వతంగా ఇస్తుంది. అది నీవు ఎంత చేసుకుంటే అంత ....
సద్గురువు కృపా కటాక్షములు నీవు పొందాలి అంటే నీ గురువు చెప్పినది తూచా తప్పకుండా చేసుకుంటూ పోవాలి. వారు అందరి మీదా ఒకేలా కృపా కటాక్షములు అందిస్తారు. కానీ నికుగా నీవు అనుభవిస్తావు .... వారి కృపా కటాక్షములు....... అదే నీకు నిదర్శనం......
👏👏👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment