ఈరోజు మంచిమాట. మనం అందంగా, ప్రశాంతంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి.
మన ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే ఇంటికి పట్టిన బూజు, చెత్త, చెదారం తొలగించాలి. ఇంట్లో సామాన్లు అన్ని ఒక పధ్ధతి లొ ఉంచాలి. పనికి రాని వస్తువులు, ఇంట్లో అడ్డంగా ఉపయోగం లేకుండా ఉన్న వస్తువులు బయట పడేయాలి అంతే కదా......
ఇదేగదా చేయవలసినది .
అలాగే మనం ఆనందంగా ఉండాలి అంటే ఇప్పటికే మన మనస్సుల్లో ఉన్న చెత్త.. మన ప్రవర్తనలో ఉన్న చెడు అలవాట్లు జాగ్రత్తగా నేర్పుగా ఓర్పుగా అవతల పారేయాలి..... ఈ చెత్త పది విధాలుగా ఉంటుంది. అవి ఏమిటో చూద్దాం.......
1. పనికిమాలిన మరియు ఇబ్బంది పెడుతున్న బంధాలను, బంధుత్వాలను మనసులోంచి బయటపడేయాలి.
అదేమిటండి? అంత మాట అనేసారు అని మీకు అనిపించవచ్చు. కాని తప్పదు .
2 ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒత్తిడికి లోనైతే ఆనందమే కాదు ఆరోగ్యం కూడా అటక ఎక్కేస్తోంది
3 ఆనందాన్ని ఆరోగ్యాన్ని హరించి వేసే చెడు అలవాట్లకు వ్యసనాలకు స్వస్తి చెప్పాలి.
4 ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచాలని ప్రయత్నించవద్దు.
5 నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అపార్థం చేసుకుంటున్నారు అనే భావాన్ని విడిచిపెట్టాలి.
6 ఎవరిని అనుకరించ వద్దు. అనుకరణ అనేది మన వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది అనుసరణ మన వ్యక్తిత్వానికి కొత్త సొగసులు అద్దుతుంది.
7 ఎవరిని అమితంగా ప్రేమించ వద్దు. మన జీవితంలో శాశ్వత స్నేహితులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు.
8 జరిగిపోయిన దానికి జరగబోయే దానికి ప్రాధాన్యత ఇవ్వవద్దు. వర్తమానంలో జీవించినప్పుడు ఆనందం మన వెంటే ఉంటుంది.
9 ఎప్పుడు తమ గొప్పలు చెప్పుకుంటూ మనల్ని కించపరుస్తూ మనల్ని తక్కువ చేసే మాట్లాడేవారికి దూరంగా ఉండాలి.
10 పెద్దపెద్ద కోరికలు పెద్ద పెద్ద కలలు కనటం మానకండి. కలలు కనటం ఆ కలలను సాకారం చేసుకోవటంలో ఉన్న సంతృప్తి వేరు.
Source - Whatsapp Message

No comments:
Post a Comment