Sunday, October 11, 2020

మానవ జన్మ - మాధుర్యం (Multi Dimensional Life)

జీవితంలో.. మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే.. ఉంటుంది. "ఏ సమస్యలు లేకుండా.. నేనుండాలి" అని అనుకుంటే.. అలా ఉండగలిగేది.. సమాధిలోనే.!

ఎందుకంటే.. సమస్యలు.. మనుషులకే వస్తాయి గాని.. మానులకు కాదు కదా.!
మనుషులకే.. మనసుంటుంది.
ఆ మనసుకే.. ఫీలింగ్స్ ఉంటాయి.

నవరస భరితమైన..
మానవ జన్మ - మాధుర్యం
(Multi Dimensional Life)
అర్థం కావాలన్నా..
అనుభవించాలన్నా..
మానవ జన్మను స్వీకరించి..
జీవితాన్ని.. అంగీకరించాలి.

మనిషి నిర్మించిన కల్పిత సినిమాలలోనే 99 రకాల సంఘటనలు చూస్తూ..
ఆ పాత్రల నటనలో.. లీనమైపోయి..
నవ్వితే - నవ్వుతూ..
ఏడిస్తే - ఏడుస్తూ..
గెంతితే - గెంతుతాం కదా.!

మరి మనం.. ఏరికోరి ఎంచుకొని.. తీసుకున్న జన్మలో ఎదురైన అన్ని సందర్భాలను స్వీకరించడానికి..
వాటిని ఆనందంగా మలచుకోడానికి..
ఇంకెంత స్థిత ప్రజ్ఞత ఉండాలి.?

అసలు దుఃఖాన్ని.. సుఃఖాన్ని ఒకేలా ఎందుకు తీసుకోవాలి.? రాగ ద్వేషాలకు అతీతంగా ఎందుకు ఉండాలి.? అలా ఉండాలనుకుంటే.. మనిషి జన్మ తీసుకుని వేస్ట్ చేసుకోవడం బదులు..
ఏ ఫీలింగ్స్ లేని.. మానై పుడితే సరి.! అప్పుడు.. ఆ మనిషి రూపం.. కనీసం.. ఇంకొక ఆత్మ.. జన్మ తీసుకోడానికైనా ఉపయోగపడుతుంది కదా.?
So.. accept as it is Ur Life to make it So.. Beautiful.👍

Source - Whatsapp Message

No comments:

Post a Comment