Wednesday, November 18, 2020

ఆగని ప్రయాణము

🌹ఆగని ప్రయాణము:🌹నీ ఉనికి వుందని నీకు తెలుసు కాని ఈ విశ్వం మీకు ఎంతో గోప్యత ను కలగ చేస్తుంది మీ ఉనికి నీ మీరు గుర్తించకుండా మిమ్మల్ని ఒక శక్తిలా కాకుండా కేవలం ఒక స్తితిలా అస్తిత్వం లో మాత్రమే బందిల నిన్ను కట్టిపడేస్తుంది నీ ఉనికి నీ నిశబ్దంగా నీ అంతరంలో నే రహస్యంగా దాస్తు నీ గురించి నీన్నే ప్రకులాడే విధంగా నిన్ను నువ్వే ప్రార్థించి మోకరిల్లే విధంగా నిన్ను నువ్వే శిక్షించు కునేల చేస్తుంది మీ చేతే మీ కాలాన్ని సృష్టింపా చేస్తుంది బలవంతంగా ఇదే నిజం అని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది .కానీ చివరికి ఈ విశ్వం "అంతా బ్రమ నువ్వు భౌతికంగా వున్నప్పుడు దేహం సౌందర్యము బార్య పిల్లలు ఉద్యోగం పోషణ ఆనందాలు అంటూ కేవలం ఒక చిన్ని నాటకంలో మీరు పెద్దగా ఊహించుకొనే లాగ చేసి చివరికి దేహం నుండి విముక్తులు అయ్యాక అప్పుడు తెలుస్తుంది నువ్వు శక్తి వి అని . అప్పుడు నువ్వు అనుకుంటా వూ మళ్లీ జన్మతీసుకొని " ఈ సారి మళ్లీ నేను భౌతికంగా ఉన్నప్పుడే శక్తి అని తెలుసు కుంటాను అని అని మళ్లీ విశ్వం సృష్టించిన గారడీ మాయలో పడుతుంది . నిన్ను గురించి నువ్వు తెలుసుకునే దాకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే వుంటుంది చివరికి అంతా తెలిసాక అనవసరంగా ఇ ఆటను అడానని తెలుస్తుంది అనవసరంగా విశ్వం ఇరికించినా జన్మ చక్రములో చిక్కుకొని నాగురించి నేనే తెలుసుకున్న తెలిసిన దాన్ని మళ్ళ్లి మళ్లీ తెలుసుకున్నాను ఏమిలేని దాని గురించి ఎంతో వృధా ప్రయాస చేశాను అనింతెలుసు కొని పూర్తి దేయివత్మలో అంటే శక్తిలో అంతర్లీన మవుతుంది మనందరం అల వచ్చిన వాళ్ళమే "ఎక్కడ వెతకకండి అంతా మీ లోపలే వుంది గ్రహించండి మీరు పెట్టుకున్న ఈ లక్ష్యాన్ని సాధించడానికి సాధన మొదలు పెట్టండి *

Source - Whatsapp Message

No comments:

Post a Comment