Wednesday, November 18, 2020

నేటి మంచిమాట

🌹నేటి మంచిమాట🌹
బంధాల విలువ తెలియనివాడు,
భరితెగిస్తాడు !
బంధాలను గౌరవించేవాడు,
బాధ్యతతో ప్రవర్తిస్తాడు !
భరితెగించే వాడు బిందాస్..
బాధ్యతగా ఉన్నవాడు బేవర్స్..
అని అనుకునే లోకంలో ఉన్నాం మనం !
ఏది ఏమైనా బాధ్యతగా ఉండటం అనేది మానవ లక్షణం..

కెరటం ఉవ్వెత్తున ఎగసినా పడేది నేల మీదే....
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగిన నడవాల్సింది నేల మీదే..
న్యాయంగా పోవాలంటే ఒకటే దారి ఉంటుంది... అన్యాయంగా పోవడానికి వంద దార్లు ఉంటాయి..
నీ నుండి లబ్ది పొందిన వారి...
అసలు రంగు చూడాలనుకుంటే,
ఓ సారి వారి నుండి సహాయం కోరి చూడు,
వారేమిటన్నది అర్థం అవుతుంది.!

🎊💦🌹🦚🌈💦🎊

Source - Whatsapp Message

No comments:

Post a Comment