ధనమా - దైవమా..
ధనమే రా అన్నింటికీ మూలం ధనము కొరకు పాటుపడుట మానవ లక్ష్యం... అని ఓ సినిమా పాట... ధనానికి దైవానికి కొన్ని పోలికలు ఉన్నాయి... రెండు మాట్లాడవు మనతో మాట్లాడిస్తాయి... రెండు ఎలాంటి పనినైనా చేయిస్తాయి... భౌతికంగా..
ఏలాంటి వారినైనా ఒకానొక స్థితివరకు ఉన్నతంగా ఉంచుతాయి... ధనం అనేది మంచి పనిమనిషి మరియు చెడ్డ యజమాని... దైవం మొదట పరీక్షకు గురిచేసిన తరువాత పని ఇస్తాడు... ఇక్కడ పోలిక దేనికి అంటే ఈ రెండింటికి అందరిని తమకు దాసులు చేసుకునే శక్తి ఉంటే... వీరిద్దరిని దాసులుగా చేసుకునే శక్తి ఒక్క జ్ఞానానికి మాత్రమే ఉంది..
🌸 ధనం ఎప్పుడు నన్ను కాపాడుకో... నేను నిన్ను కాపాడతా అంటుంది... దైవం ధర్మాన్ని కాపాడు ధర్మం నిన్ను కాపాడుతుంది అంటుంది... రెండు వాస్తవాలే... అంటే రెండు శక్తి ప్రవాహాలే... ఈ ప్రవాహాలు మనలో ప్రవహించాలి అంటే దారి ఒక్కటే... మనలో ఉన్న శక్తి ప్రవాహానికి అనుసంధానం చేసుకోవడమే.. ఎందుకంటే రెండు అవసరమే... కానీ అంతకన్నా ఎక్కువ మనకు మన శక్తి అవసరం... ధనం, దైవం, జ్ఞానం మూడురకలైన శక్తులు మానవ జీవితాన్ని నడిపిస్తున్నాయి...భౌతికంగా.. ఈ ముడు శక్తులే లక్ష్మీ, పార్వతి, సరస్వతి.. ఆధ్యాత్మిక0గా... అంటే జ్ఞానసంపన్నుల దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్న కానీ ధర్మం కోసమే నడుస్తారు.. ధన సంపన్నుల విషయంలో ధర్మం అనేది మొదట సులభంగా రాదు.. ఏదో ఒక కుదుపు వలన రప్పించబడతారు... కారణం ఏదైనా కానీ...
ఆరోగ్య సంపన్నులు దగ్గర ధనానికి, జ్ఞానానికి విలువ ఎక్కువ...
అంటే మనలోని శక్తి పార్వతీ అయితే లక్ష్మీ, సరస్వతీ మనతో ఉంటారు...
🌸 ధనాన్ని కూడబెట్టి ఎత్తుకెళ్లేది లేకపోయినా ధనం చేసే, లేదా చేయించే పనులు వలన మనం గుర్తింపు తెచ్చుకోవచ్చు కానీ ధర్మమార్గంలో నడిస్తేనే విలువ... దైవం కొరకు చూసేవారికి దైవం గోచరించకపోవచ్చు... కానీ తృప్తిగా ఉంటారు. కారణం దైవచింతన ప్రశాంతతకు చిరునామా అవుతుంది కాబట్టి...
మనం ఏమి చేసినా, ఎన్ని చేసిన, ఎలా ఉన్నా చివరికి భగవత్గీత చెప్పిన తీరే జీవితం సాగుతోంది... అనేది వాస్తవం... అంటే ఏమి పొందిన ఇక్కడదే... ఏమి అనుభవించిన ఇక్కడే... ఏది తీసుకెళ్లలేము... ఇక్కడది ఇక్కడే వదిలి వెళతాం... కానీ ఆత్మ ఉన్నతి కొరకే మనం ఏమి చేసినా.. చేసేది ఏది, ఏమిటి అనేది ప్రశ్న కాదు.. అత్మ ఉన్నతి కోసమే అనేది వాస్తవం..
సరైన పనులకు సరైన అనుభూతులు..
ఇప్పటికి ఇంతవరకు....
Thank you...🌸🌸🌸
🍀🌸🌲💖🧚♀️
Source - Whatsapp Message

No comments:
Post a Comment