🏜️ నిత్యజీవితంలో ధ్యానం🏜️
⛺ ధ్యానం అంటే ఏకాగ్రత - చివరి భాగం⛺
🔺 ఏకాగ్రత అన్నది చర్య, అది సంకల్పం తో చేసే పని. ధ్యానం అన్న దానికి సంకల్పంతో నిమిత్తం లేదు. అక్కడ చర్య రాహిత్యం ఉంటుంది. అది వెసులుబాటు, విరామం. ఒక వ్యక్తి కేవలం తనని తాను అస్తిత్వంలో కి ఉపసంహరించుకుంటే ఆ అస్తిత్వం అందరి అస్తిత్వం లాంటిదే. ఏకాగ్రతలో మనసు ఎలాంటి నిర్ణయాలకు అనుగుణంగా పని చేయదు. మీరు ఒక పని చేస్తూ ఉంటారు. ఏకాగ్రత అన్నది గతాన్ని ఆధారం చేసుకుని వస్తుంది. ధ్యానం వెనుక ఎలాంటి నిర్ణయము ఉండదు. మీరు ప్రత్యేకంగా ఒక పని అంటూ చేయరు. మీరు కేవలం ఒక అస్తిత్వం గా ఉంటారు. దానికి ఎలాంటి గతము ఉండదు. అది గతంతో మలినం కాదు, దానికి భవిష్యత్తు ఉండదు. దానికి భవిష్యత్తుకు బంధింపబడని స్వచ్ఛత ఉంటుంది.
దీన్ని లాఓట్జు వీ - ఉ - వీ (wei - wu - wei) అన్నాడు. చర్యరాహిత్యం ద్వారా జరిగే చర్య. దీన్ని జగద్గురువులు నిశ్శబ్దంగా కూర్చుని ఏమీ చేయకుండా ఉంటే వసంత వస్తుంది, పత్రిక దానంతట అదే పెరుగుతుంది అన్నారు. మీరు జీవితాన్ని దాని మార్గంలో అది సాగటానికి అనుమతించినప్పుడు మీరు దానికి దిశానిర్దేశం చేయనప్పుడు దాన్ని మీరు అదుపులో పెట్టనప్పుడు మీ తెలివితేటలతో దాన్ని మభ్యపెట్టనప్పుడు మాత్రమే ఆ స్థితి వస్తుంది. జీవితాన్ని క్రమశిక్షణలో ఉంచడానికి నిర్బంధించి నప్పుడు మాత్రమే ఇది వీలవుతుంది. ధ్యానం అంటే స్వచ్ఛమైన, సహజమైన క్రమశిక్షణారాహిత్యం.
🔺 ధ్యానం అన్నది వర్తమానంలో, స్వచ్ఛమైన వర్తమానంలో ఉంటుంది. ధ్యానం తక్షణ సంభవం. అక్కడ మీరు ఏకాగ్రత లో ఉండాల్సిన పనిలేదు. కానీ మీరు ఏకాగ్రత లో ఉండవచ్చు, ఏకాగ్రత మానవీయం. ధ్యానం దైవికం.
🔺🗽⛺🗽⛺🗽⛺🗽⛺🗽🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment