Wednesday, November 18, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓

👉 ప్రకృతి మనకిచ్చే సహజమైన తెలివే గురువు.

👉 గురువు అవసరం ఎంత కాలం ? గురువు అవసరం లేదని తేలుసుకోనంత కాలం

👉 ఒక కర్మ వల్ల మన శక్తి ఉత్తేజితమవడమే కర్మ నైపుణ్యం. అదిలోపించినప్పుడు ఎందుకొచ్చిన ఖర్మ అనిపిస్తుంది. సక్రమ కర్మ ఆనందాన్నిస్తుంది కానీ, శక్తిని హరించదు.

👉
అవతలి వ్యక్తిని మూర్ఖుడనడం , మన మూర్ఖత్వాన్ని చాటుకోవడమే

👉
మూడింటి మద్య పొందిక ఉంటే చాలు: శరీరంతో పనిచేయడం , హృదయం తో ప్రేమించడం , ఆత్మతో ప్రార్థించడం

👉
మన జబ్బుల్ని వదిలించే సబ్బులన్నీ మన లోపల ఉన్నాయి

👉
దేహం ఉన్నంత కాలం మనం విశ్వాసానికి , సందేహానికీ మధ్య ఊగిసలాడుతూనే ఉంటాం. దేహం ఉంది కనుకే సందేహం ఉంది.

👉
మనకు అతి దగ్గరగా ఉండేది సత్యమే . కనుక దానిని చేరుకోవడానికి ఒక పంథా, ఒక పటమూ అవసరం లేదు.

👉
భగవంతుడు మనకు చాలా సన్నిహితంగా ఉంటాడు. ఒక మార్గంలో వెడితే ఆయనను చేరుకోగలమని అనుకోవడం భ్రమ. ఏ మార్గమూ అవసరం లేదని భోదించడమే అన్నీ మార్గాల లక్ష్యం.

👉
ధ్యానంమంటే , గంటో , రెండు గంటలో ఒక ప్రత్యేక ప్రదేశంలో కూర్చుకోవడం కాదు. ప్రతీ క్షణమూ ధ్యానయోగ్యమే

👉
ధ్యానమనేది మీరు నేర్చుకోవాల్సిన కళ కాదు, ప్రకృతి మీకు ఇప్పటికే అమర్చిన నైపుణ్యం. మీరు ఏమి అనుభవిస్తున్నా, ఏం చేస్తున్నా , దేనిని దర్శిస్తున్నా వాటిలో నైపుణ్యాన్ని చూడగలగడమే ధ్యానం

👉
సర్వం ఖల్విదం బ్రహ్మ _ అంతా బ్రహ్మమే . ఇదోక సిద్దాంతమో , కాల్పనిక ఊహో కాదు , వాస్తవం.

👉
ప్రకృతి అడగకుండానే మనకు ఆశీస్సులు ఇస్తుంది . ప్రత్యేకంగా అడగడం , మంచు గడ్డలు పడుతుంటే ఐస్ క్రీమ్ అడగడం లాంటిదే.

👉
చాలా మంది ఆశీస్సులు ఆడుతూ ఉంటారు. అదే విచిత్రం. ఆశీస్సులు ఇవ్వగలిగినవి కావు. ఎందుకు అంటే ఇప్పటికే అవి మీ దగ్గర ార్వతులు ధ్యానం చేసే వాళ్ళు. ధ్యానం లో లీన మైన వాళ్ళు..!!
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF*

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message

No comments:

Post a Comment