#దిష్టి ని పోగొట్టే సాంబ్రాణి
ఫ్రాంకిన్ సెన్స్ అనే వృక్షం నుండి వచ్చే పాలు కాని
జిగురుతో కాని సాంబ్రాణి
ఏర్పడుతుంది. ఈ జిగురు గాని పాలు గాని
మెల్లగా గట్టిపడి , మెరిసే లక్షణం, తేలికగా మండే లక్షణం కలిగి వున్న సాంబ్రాణి గా మారుతుంది. సాంబ్రాణి వృక్షాలు భారతదేశం లో
గుజరాత్, అస్సామ్, రాజస్తాన్, బీహార్, ఒరిస్సా,
తమిళనాడులోను అధికంగా వున్నాయి.
తమిళనాడులో, కల్వరాయన్, సేర్వరాయన్ కొండలలో
500---700 మీటర్ల ఎత్తుకు యీ వృక్షాలు వున్నాయి. గట్టిగా వున్నా
యీ వృక్షాన్ని తేలికగా , నరకవచ్చును, చెక్క వచ్చును. అగ్గి పుల్లల తయారీలో కూడా యీ
వృక్షాలు ఉపయోగిస్తున్నాయి.
నవంబర్ ---జూలై దాకా
వుండే సమయంలో యీ
వృక్షాల పాలు ఎక్కువగా
లభిస్తాయి. ఒక వృక్షం ఒక
సంవత్సరానికి 1 కేజీ సాంబ్రాణిని యిస్తుంది.
ఈ వృక్షాలు వున్న మట్టి కూడా సువాసనగా వుంటుంది. ఈ సాంబ్రాణి పొగనే ప్రాచీన కాలంలో రాజులు , ధనవంతులు
గృహాలలో వాసన పొగగా,
విషాలను పోగొట్టే మందు
పొగగా వాడుకునేవారు..
పురాతన కాలం నుండి
ఔషధాల తయారీలో సాంబ్రాణిని వాడే వారు.
ఇది క్రిమి నాశినిగా వుపయోగపడుతున్నది.
అందువలననే మన పెద్ద వారు క్రిములను
నాశనం చేసేదిగా సాంబ్రాణి పొగ వేసే అలవాటు ఆధ్యాత్మిక ఆచారంగా మార్గదర్శకం
చేశారు.
ధూపక్కాల్ అనే సాంబ్రాణి పాత్రలో , కొబ్బరి చిప్పలు మంటపెట్టి, నిప్పుచేసి ,
దానిలో సాంబ్రాణి పొడి జల్లితే గృహంలో దైవీకమైన సువాసనలు
ఏర్పడుతాయి. యీ పొగని పూజలు చేసేటప్పుడు వేసి , ఇల్లంతా కూడా పొగ వ్యాపింప చేసేవారు. రాయిగా వున్న సాంబ్రాణి
నిప్పులో పడిన వెంటనే
పొగగా వెలుపలికి వచ్చినట్లు , మనలని పీడించే బాధలు దైవానుగ్రహంతో , పొగవలె తేలిక పడతాయని భక్తుల నమ్మకం.
సాంబ్రణి పొగవలఠన జరిగే
మంచి..స్త్రీల గర్భ సంచికి సంబంధించిన బాధలను
గుణపరుస్తుంది సాంబ్రాణి పొగ, శరీరానికి రోగాలు రాకుండా కాపాడుతుంది. శిరోజాలకి సాంబ్రాణి పొగ వేస్తే శిరోజాలు నల్లగా పెరుగుతాయి.సాంబ్రాణి జిగురులోని , పదార్థాలు
కాన్సర్ ని నయం చేస్తాయని పరిశోధనలు తెలుపుతున్నవి. అందువలననే మన పెద్ద వారు , నూనె రాసుకుని స్నానం చేసిన తరువాత గృహాలలో సాంబ్రాణి పొగ
వేయాలని చెప్పేవారు.
తరచు గృహంలో సాంబ్రాణి పొగ వేస్తూ వుంటే విష క్రిములను
నశింప చేసి కాపాడుతుంది. సాంబ్రాణిలోని ఒక రకం ఆమ్లాలు , మనని కాపాడుతాయి. శరీరంలో
వాపులుగాని, ఆరని గాయాలుగాని వుంటే , సాంబ్రాణిని, ఊమ్మెత్త ఆకులను వెన్న తో నూరి
రాస్తే , మంట తగ్గి గాయాలు మానిపోతాయి. ఇది విరిగిన ఎముకలను అతికించ గలదు. చిన్న ఉల్లిపాయతో సాంబ్రాణి నూరి కురుపులకి రాస్తే
తొందరలోనే తగ్గిపోతాయి.
సాంబ్రాణి తో ఎండిన వేపాకు కలపి పొగ వేస్తే దోమలు పారిపోతాయి.
సాంబ్రాణి జిగురు , వాసనద్లవ్యాలకి, క్రిమినాశినుల తయారీలలో మూల పదార్థంగా ఉపయోగపడుతున్నది.
సుమంగళులు , శుభదినాలైన మంగళవారం, శుక్రవారాలలో సాయంకాలం స్నానం చేసి , భగవంతుని ముందు దీపం వెలిగించి
సాంబ్రాణి ధూపం వేస్తే
ఆ ఇంట్లోని పీడలు, దరిద్రం తొలగిపోతాయి.
లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తారు.
ముఖ్యంగా కంటి దిష్టి
తొలగిపోతుంది.
Source - Whatsapp Message

No comments:
Post a Comment