ఆత్మీయ బంధుమిత్రులకుకార్తీక మంగళవారం శుభోదయ శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబసభ్యులకు శ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి వారు తిరుత్తణి పళని వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి వార్ల అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ..కార్తీకమాసంలో చేసిన పూజలు కాని మంచి పని కాని ఇంకొకరికి సహాయం చేయటం వలన ఎన్నో రెట్ల ఫలం లభిస్తుంది ,మీకు చేతనైనంతగా ఇతరులకు సహాయపడండి మానవసేవ మాధవ సేవా .మీ ..AVB 🤝🌷💐🛕🌹🕉️🙏
మంగళవారం --: 17-11-2020 :--
ఈ రోజు AVB మంచిమాటలు ....💐
కొందరు మనల్ని ఇష్టపడతారు మరికొందరు మనల్ని ధ్వేషిస్తూ ఉంటారు , ధ్వేషించే వాళ్లను క్షమించండి ఇష్టపడే వాళ్లను ప్రేమించండి .
ఎదుటి మనిషి కన్నీరు తుడవడానికి స్నేహ బంధమో , రక్త బంధమో , పేగు బంధమో , బంధుత్వమో ఉండనవసరం లేదు . పిడికెడు గుండెలో చిటికెడు మానవత్వం ఉంటే చాలు
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి అవసరం అనేది అందరికి వస్తుంది కానీ నేను బాగా ఎదుగాను కదా నేను డబ్బు బాగా సంపాదిస్తున్నాను కదా నాకు ఎవరితో అవసరం లేదు ఎవరితో పని లేదు అనుకోకు ! ఏరోజు ఎలాంటిదో నీకేమీ చెప్పిరాదు జీవితంలో ఒక్కటే గుర్తు పెట్టుకోండి .
మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, స్వేచ్ఛ విలువ తెలుసు, బంధాల విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు, ఇవ్వన్నీ తెలిసిన మనిషికి ఇంకో మనిషి విలువ ఎందుకు తెలియడం లేదు,,,
పరిస్థితిని బట్టి నీ ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది, కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడు మారకూడదు, పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నిలాగే ఉండడమే నువ్వు నీ జీవితంలో సాదించవలసిన గొప్ప విజయం,,
సేకరణ :-మీ .. AVB సుబ్బారావు* 📞9985255805
Source - Whatsapp Message

No comments:
Post a Comment