ఆత్మీయ బంధుమిత్రులకు శుభోదయ కార్తీక సోమవార మరియు భగినీ హస్త భోజనం రోజు శుభాకాంక్షలు ఆది దంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వల్యాలతో సుఖసంతోషాలతో ఆనందముగా నిండునూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ ,ఈ రోజు అవకాశం ఉన్నంతవరకు అవకాశం చేసుకొని తప్పక మీ సోదరా సోదరీమణులను తప్పక పలకరించండి ,వారి ఇంటిలో భోజనం చేసి వారి ముఖాలలో వారి ఇంటిలో కూడా ఆనందం సంతోషాలు నింపండి .
సోమవారం --: 16-11-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు :-
మీ చిరునవ్వు కన్నా అందమైనది ఏదిలేదు. ప్రపంచంలో అందుకే ఎపుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ...
మనల్ని మర్చిపోలేని మనషులు మనతో వదులుకోలేని బంధాలు జీవితంలో కొన్నే ఉంటాయి . వాటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడు కోవాలి .
మనకు నచ్చినవి ఇంకొకరికి నచ్చక పోవచ్చు , ఇంకొకరికి నచ్చింది మనకు నచ్చక పోవచ్చు ఈ చిరు భేదిభిప్రాయాలే మనషుల మధ్య దూరాన్ని పెంచుతాయి ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు గౌరవించకుంటు చులకన భావం మనసు నుండి తీసేద్దాం . కలిసి ఉండాలనే ఆలోచన ఉండాల్సింది మనసుకి కాని మనిషికి కాదు .
నీవు పుట్టినప్పుడు ఎడుస్తావు అది జననం నీ ఆయువు తీరాక ఎడిపిస్తావు అది మరణం ఈ రెండింటి మధ్యలో నీ ప్రవర్తనలో ఎంత మందిని ఎడిపించకుండా బతుకుతావో అదే జీవితం
✒️సేకరణ :-*మీ.. AVB సుబ్బారావు 🕉️🛕🌷🌹💐🤝🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment