శనివారం --: 12-12-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు
దూరం అనేది మనిషికి మాత్రమే మనసుకి కాదు . మనిషి ఎదిగే కొద్ది గౌరవం పెరగాలి కానీ గర్వం పెరగకూడదు . గౌరవం మనిషిని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది గర్వం మనిషిని పాతాళానికి పడేస్తుంది .
ఎంతటి కష్టం వచ్చిన నీ భాదలు ఎవ్వరికి చెప్పకు . ఈ లోకం ఎంత విచిత్రమైనది అంటే పడుతున్న కష్టాలలో కూడ పది రకాలుగా తప్పులు ఎతికే రకం . ఈ సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం అనే దానికన్న ఎదుటివాల్లు ఏం చేస్తున్నారు అనే దానిపైన ఎక్కువ ఆశక్తి చూపిస్తుంది జాగ్రత్త నేస్తమా ! .
నీ కోసం నీ జీవితంలో మొత్తంలో నీకన్న ఎక్కువగా ఆలోచించేవారు . నువ్వు బాగుంటే చాలని తపన పడేవారు ఒక్కరైనా ఉంటారు . నువ్వు తిరిగి ఏదో చేయాలని ఆశించరు నువ్వు చేయాల్సిందల్లా మీపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడం ఇదే వారి జీవిత కాలంలో నువ్విచ్చే విలువైన బహామతి .
నీవు స్విచ్ వేసిన వెంటనే ఫ్యాన్" తిరుగుతుంది . కానీ !. స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఫ్యాన్ ఆగదు . మనకు వచ్చే కష్టాలు కూడా అంతే రావడం తర్వరగా వస్తాయ్ . వెళ్లడానికి కొంచెం సమయం పడుతుంది .
✒️సేకరణ మీ .. AVB సుబ్బారావు 🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment