Sunday, December 6, 2020

మoచి మాటలు

AVB SUBBARAO: ఆత్మీయ బంధుమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు ,మీకు మీ కుటుంబసభ్యులకు పూజ్య గురువులు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు దత్తాత్రేయ స్వామి xవారు నడిచే దేముడు పేరెన్నికగన్న పూజ్యశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ,షిరిడి సాయిబాబా కారు పుట్టపర్తి సాయిబాబా వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ...ఇతరులకు మంచిమనసుతో సహాయం చేద్దాం మనకు చేతనైనంతలో ..మీ AVB సుబ్బారావు 🤝🕉️👍💐🌹🛕🙏
గురువారం --: 12-11-2020 :-- ఈరోజు మoచి మాటలు .....
తల్లిదండ్రుల ప్రేమించు
తోబుట్టువు ని ఆదరించు
పక్కవారిని గౌరవించు
గురువులను పూజించుట
దైవాన్ని ప్రార్ధించు
అంతా నీకు శుభమే
సర్వం విజయం

మన
కుంటుంబానికి మించి మనల్ని ప్రేమించే వారు ఎవరు ఉండరు ,దయచేసి ముందు కుటుంబాన్ని ప్రేమించండి


మన
ముందు ఒక మాట మన వెనుక ఒక మాట మాట్లాడేవారితో భౌతిక దూరం పాటించాలి వీరు కరోనా వచ్చిన వారి కంటే ఎక్కవ ప్రమదకరం .

మనం మర్చి పోలేని
మనషులు ఎప్పటికి మనం వదులుకోలేని బంధాలు
జీవితంలో కొన్నే ఉంటాయి వాటిని
జాగ్రత్తగా కాపాడుకోండి .

చూడు మిత్రమా!!
_ఒక్క కంటిలో
నలుసు పడితే ఆ కంటి బాధ ఏంటో ఇంకో కంటికి అర్థం అవుతుంది అంటారు కదా,, మరి ఒక్క మనిషికి బాధ కలిగితే ఇంకో మనిషికి ఆ మనిషి పడే బాధ ఎందుకు అర్థం కాదు,, ఎందుకంటే మనిషి నేను మాత్రం బాగుంటే చాలు అనే స్వార్ధ బుద్ధితో బతుకుతున్నాడు కాబట్టి,,

మనం
కాలానికి ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది , సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్నిస్తుంది .

సేకరణ 🖊️
మీ ..AVB సుబ్బారావు *

Source - Whatsapp Message

No comments:

Post a Comment