Sunday, December 6, 2020

మంచి మాటలు

ఆత్ముయ బంధుమిత్రులకు ధన త్రయోదశి శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు అష్ట లక్ష్మిఅమ్మవార్లతో లతో మీ ఇల్లు ఎల్లప్పుడూ దీపావళి వెలుగులలా కళకళలాడుతూ ఉండాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఆనందంగా నిండు నూరేళ్లు జీవించాలని ఎదుటివాడి కళ్ళలో కూడా ఆనందం చుసేలా మంచిమనసు మీకుండలని కోరుకుంటూ

శుక్ర వారం --: 13-11-2020
ఈ రోజు AVB మంచి మాటలు
మనకు కష్టం వస్తే నివ్వే వారు శత్రువులు ధైర్యం చెప్పేవారు బంధువులు కళ్ళని తుడిచేవారు స్నేహితులు కానీ కనబడకుండా కంటతడి పెట్టేవారు తల్లిదండ్రులు .

నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తోక్కేవాళ్ళు ఉంటారు , నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు ఉంటారు . కానీ! నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు , వాళ్ళని మీజీవితంలో ఎప్పటికి మర్చిపోకు .

మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఏలాంటి సమస్యకు అయిన పరిష్కారం దొరుకుతుంది , మనసుపెట్టి పనిచేస్తే పనిలో విజయం చేకూరుతుంది మనసు పెట్టి చదువితే మనిషికి ఆ చదువు వంటబడుతుంది మనసుతో చేసే పనులు ఇంత మంచి వైనపప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువెందుకిస్తారు ఓ మనిషీ కాస్త ఆలోచించు .

మనల్ని అభిమానించే వాళ్ళకు మనం ఏ వివరణ ఇవ్వకపోయినా అర్ధం చేసుకుంటారు , అందుకే వాళ్ళకు సంజాయిషీలు చెప్పనవ సరం లేదు .ఇక మనల్ని అను మానించేవాళ్లు మనం ఎన్ని వివరణలిచ్చినా అపార్ధమే చేసుకుంటారు . అందుకే వాళ్లకు సంజాయిషీ చెప్పినా ఉపయోగం లేదు .

సేకరణ 🖊️AVB సుబ్బారావు 📞9985255805

Source - Whatsapp Message

No comments:

Post a Comment