ఆణి ముత్యాలు.
ఒక అతిథి మనింటికి వస్తున్నాడూ అంటే...
ఇల్లంతా శుభ్రంగా ఉంచుతాం...
అలాంటిది భగవంతుడు మన మనసులోకి రావాలి అంటే...
మనం ఇంకెంత పవిత్రంగా ఉండాలి???
🙏 ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం...
సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది...
కానీ పోగొట్టుకోవడానికి ఒక్క సెకండు చాలు......
🙏 ఒక మనిషి శీలం నిజంగా ఎటువంటిదో మీరు నిర్ణయించాలి అంటే...
అతను చేసిన గొప్ప పనుల్ని మీరు చూడవద్దు...
అతడు చేసే సర్వ సాధారణమైన పనుల్ని చూడండి....
🙏 బంధం బరువు కాకూడదు...
ప్రేమ విరక్తి అవ్వకూడదు...
మాటతో విసుగు పుట్టకూడదు...
ప్రవర్తనతో పరువు పోకూడదు...
🙏 నిమిషం మారవచ్చు...
గంటలు మారవచ్చు...
నెలలు మారవచ్చు...
సంవత్సరాలు మారవచ్చు...
కానీ మనం చేసిన మంచీ, చెడూ మారవు...
చెడు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది...
మంచి కాపాడుతూనే ఉంటుంది...
🙏 అర్థం చేసుకునే మనసు...
క్షమించే గుణం...
చేతులు కలిపే స్నేహం...
ఓదార్చే హృదయం...
ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు...
🙏 పిలిచే హృదయం కన్నా...
తలచే హృదయం గొప్పది.
పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది...
తలచే హృదయం లో అభిమానం ఉంటుంది...
🙏 ఎవరైతే ఫలితాన్ని ఆశించకుండా...
కర్మలను చేస్తారో...
వాళ్ళే నిజమైన సన్యాసిగా, యోగిగా మారుతారు.
సర్వేజనా సుఖినోభవంతుః...
సేకరణ. మానస సరోవరం
Source - Whatsapp Message

No comments:
Post a Comment