Sunday, October 10, 2021

నేటి జీవిత సత్యం. ప్రపంచ మేథావులంతా శాకాహారులే.

నేటి జీవిత సత్యం.

ప్రపంచ మేథావులంతా శాకాహారులే.ప్రపంచ ఆధ్యాత్మిక వేత్తలూ శాకాహారులే. నాటి నుండి నేటి వరకు కాస్త గమనించండి చదవండి ఆలోచించండి.

రెండువేల అయిదువందల సంవత్సరాల చరిత్ర వున్న బుద్దుడు శాకాహారి.రెండువేల సంవత్సరాల చరిత్ర వున్న జీసస్ క్రీస్తు శాకాహారి.వెయ్యి సంవత్సరాల చరిత్ర వున్న మహమ్మద్ ప్రవక్త శాకాహారి. నాటి నుండి నేటి వరకు అన్ని మతాల సారాంశం అహింస అని అందరికీ తెలుసు.

కొందరికి తెలియక మరికొందరికి అర్దం కాక ఇంకొందరు తికమక పడి ప్రవచన కర్తలు చెప్పినది విని మరి కొందరు నమ్మకాలతో ఇలా రకరకాల ఆచారాల పేరుతో అలవాటు పడి ఇదిగో ఇంత వరకు తెచ్చుకున్నాం.

వినడమే కాదు విని అర్దం చేసుకోవాలి అద్యయనం చేయాలి అపుడు ఆచరించాలి.

ఒక మతంలో వేరొక మతస్తులు ప్రవచన కర్తలుగా ఉంటున్నారు. కానీ మనం వారి మాయలో పడి గుడ్డిగా వ్యతిరేకిస్తూ బాథలు దుఃఖాలు తెచ్చుకున్నాం.

శాంతిని కోరే మానవులారా! ఇక నైనా మెల్కొందాం.శాకాహారం తీసుకుని ఆనందంగా హాయిగా ఆరోగ్యంగా జీవిద్ధాము. హింసను వదులుదాము.మెడిటేషన్ చేద్దాం మేలిమి బ్రతుకు బ్రతుకుదాం . జై శాఖాహార జగత్.జై జై శాఖాహార జగత్.🙏🙊🙊

సేకరణ

No comments:

Post a Comment