Saturday, October 16, 2021

🐒కోతుల సహజ మరణాన్ని మీరు ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా చూశారా???

🐒కోతుల సహజ మరణాన్ని మీరు ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా చూశారా???🐒

🐒సృష్టిలోని జీవరాసులు ఏవి చనిపోయిన వాటి కళేబరాలను మనం చూస్తుంటాము. వాటి షవశేషాలను చూస్తుంటాము. కాని కోతుల కళేబరాలు ఎక్కడ కనిపించవు!!!!🐒

🐒అవి మరణిస్తాయని వాటికి వారం ముందే తెలిసిపోతుంది అంట

🐒అలా తెలుసుకున్నాక ఎవరి కంట పడకుండా, సంచారం లేనిచోట ఏ ఆహారం తీసుకోకుండా,తనకు కావలసిన గంతను తవ్వి అందులో పడుకుండి పోతాయట. అవి చనిపోయాక భూమి తనంతట అదే మట్టితో కప్పేస్తుంది.

🐵ఆ ఒక్క వారం అవి తపస్సు చేస్తాయి.🐵

🐒ఎవరైనా గెంతుతుంటే లేక అల్లరి చేస్తుంటే కోతులతో పోలుస్తాము.ఒక్క నిమిషం ఒకచోట కూర్చోడు కోతిలాగా గెంతుతూనే ఉంటాడు అని.

🐒అలాంటిది ఒక వారం ఒకే చోట కదలకుండా ఉండిపోతాయంటే ఆశ్చర్యం వేసింది.

🐵ఇది నిజమా కాదా అని ఆలోచిస్తే.....!!!🐵

🐒ఆంజనేయుడు శ్రీ రాముడు వద్ద అడిగి పొందిన వరం అని!!

🐒మరణం ముందుగా గ్రహించి ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా...
🐒పుట్టలోని జీవాలకు ఆహారంగా మారాలి.నా దేహం ఎవరి కంట పడనీక అని వరం అడిగాడు ఆ హనుమయ్య

🐒అందుకే ఒక్క కోతి ప్రమాదంలో చనిపోయినా మిగతా కోతలు కలిసి పుట్టమన్ను ఉన్న చోటుకు తీసుకుని వెళ్లి దేహం పూర్తిగా కప్పబడేవరకు కదలిరావట.

🐒అందులకే కోతులకు ఇష్టమైన అరటిపండ్లు🍌 అందివ్వాలని అంటారు.

🐒అలాగే మీరు రామాయణం చదువుతున్నా లేక ఎక్కడైనా రామాయణ పారాయణం జరుగుతుంటే అక్కడ కోతి ప్రత్యక్షమౌతుందని విన్నాను

🐒అందుకేనేమో హనుమను మించిన భక్తుడు లేడు అంటారు.🐒🐒

సేకరణ

No comments:

Post a Comment