నేటి మంచిమాట.
నేడు సమాజంలో కొందరి ప్రవర్తన గమనిస్తే చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది. కొందరిదే కాదు. ఏ కొద్ది మందో తప్పితే దాదాపు అందరి ప్రవర్తనా అలాగే వున్నట్టుగా వుంది.
రాముడంటే అందరికీ ఇష్టమే. కానీ రాముడిలా ఒకే మాట,ఒకే భార్య,ఒకే భాణంలాగా ఉంటున్నామా?.
అమ్మ కాకపోయినా పిన్నమ్మ( కైకేయి) మాట విని తండ్రి చెప్పిన ప్రకారం అరణ్యవాసం చేశాడే! నేడు అమ్మ నాన్న చెప్పిన మాట ఎంత మంది వింటున్నారో అందరికీ తెలుసు.
ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని బాధలు బాథలు అనుభవించాడో విన్నాం చదివాం ఎన్నో గుడులు కట్టించాం. నేడు రామాలయాలు మాత్రం కిటకిట లాడుతున్నాయి. కానీ ఆయన్ని ఆదర్శంగా ఎంతమంది పాటిస్తున్నారు.
ఇక సీత గురించి కూడా అంతే. ఆ సీతమ్మ తల్లిలా, సీతాదేవిలా,సీతామాతలా వుంటున్నామా? ఆవిడ పేరు పెట్టుకుంటున్నాంమన పిల్లలకు మనవళ్ళకి మనవరాళ్ళకు.
అలాంటి కష్టాలు బాధలు వస్తాయేమో అని బెంగ.
ఇది ఆదునికమా? అనాగరికమా? మనమే ఆలోచించుకోవాలి
ఇది విమర్శ కాదండి వివరణ.
ఇక కృష్ణుడు అన్నా అంతే. కృష్ణుడిలా ఆనందంగా వున్నామా వుంటున్నామా? ఎవరికి వారే ప్రశ్న వేసుకుంటే జవాబు కూడా మనదే.
పైగా నిందలు. ఒకనాడేమో వెన్నదొంగ అన్నాం. వెన్న ఆయనకు లేనట్టు దొరకనట్టు. ఎవరైనా కాస్త రంగు తక్కువగా వుంటే పుడితే నల్లోడా కర్రోడా అని తిడుతున్నాం. మరీ మనం ఎవరిని తిడుతున్నట్టు. కాస్తా ఆలోచిద్దాం.
అలా పుట్టడం అంత పాపమా?శాపమా?ఇది ఆదునికమా,అనాగరికమా?ఇవి అర్దం కావాలంటే మార్పు అవసరం. మార్పుని ఆహ్వానిద్దాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవించుదాం.
ఇందుకోసం శాకాహారం తిందాం,పండ్లూ,ఫలాలు తిందాం. రాముడిలా,కృష్ణుడిలా,సీతమ్మ తల్లిలా,రాధమ్మ తల్లిలాగా ఉందాం. శ్వాస మీద థ్యాస తో థ్యానం చేద్దాం.🙊రోజూ కాసేపు మౌనంగా ఉందాం.
ఉషోదయం తో మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment