ఆత్మీయ బంధుమిత్రులకు భాను వాసరా శుభోదయ శుభాకాంక్షలు.. ప్రత్యక్ష నారాయణుడు సూర్య నారాయణ మూర్తి వారి అనుగ్రహం తో మీకు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. గొప్ప గొప్ప వారు నా స్నేహితులు అని చెప్పుకొను.. నా స్నేహితులు బంధుమిత్రులు గొప్పవారు అని చెప్పుకుంటాను 💐🤝👍
ఆదివారం --: 17-10-2021 :--
ఈ రోజు AVB మంచి.. మాట.. లు
ఈ సమాజంలో బాగా సంపాదించి పలుకుబడి ఉన్న వారికేమో మనం వత్తాసు పలుకుతాము , కొద్దిగా అమాయకంగా నిజాయితీగా ఉన్నావారిని హేళన చేస్తూ తప్పు పడతాము .ఇదే ఈ లోకం తీరు నేస్తమా
మనం డబ్బును ఎంతైనా సంపాదించు ఎంతైనా పోగొట్టు కోవచ్చు కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది .
ఒంటరిగా ఉన్న అక్షరాలలో ఏ అర్థం ఉండదు అదే అ అక్షరాలు జతకడితే అర్థంతమైన పదాలు వాక్యలుగా మారిపోతాయి మనం మంచివారితో స్నేహం చేయటం వలన మన జీవితమూ అర్థవంతంగా మారి పోతుంది .
లక్షలు ఉన్నవాళ్ల కోసం కాదు మంచి లక్షణాలు ఉన్నవాళ్ల కోసం వెంటపడండి లక్షలు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ మంచిలక్షణాలు ఉన్నవాళ్లను మనం కొల్పోతే తిరిగి సంపాదించుకోలేం .
సేకరణ 🖊️*మీ ...ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 🌹🌷👍🤝
సేకరణ

No comments:
Post a Comment