Friday, December 17, 2021

ఓ భర్త దర్గాకువెళ్లి మొక్కుకుని వచ్చాడు అప్పుడు భార్య స్నానం చేసి కానీ లోపలికి రావద్దని అడ్డుకుంది...

 👨‍💼 ఓ భర్త దర్గాకువెళ్లి మొక్కుకుని వచ్చాడు అప్పుడు భార్య స్నానం చేసి కానీ లోపలికి రావద్దని అడ్డుకుంది 


‍👩️భార్య : నీ తండ్రి చనిపోయినపుడే స్మశాననికి వెళ్లి దహనసంస్కారాలు పూర్తి చేసి బుద్దిగా శుభ్రంగా స్నానం ఇంట్లోకి వచ్చావు  అటువంటిది ఇప్పుడు ఎవరిదో శవమున్నా సమాధిని ముట్టుకుని దణ్ణం పెట్టుకునొచ్చి స్నానం చేయకుండా లోపలికి వస్తావా?


👨‍💼భర్త : భగవంతుడా అది సమాధి మాత్రమే! దేవదూత గా చెప్తారు 


👩️భార్య : అంటే నీ తండ్రి దయ్యమా? రాక్షసుడా? మనకి ఏం తక్కువ? 33కోట్లమంది దేవతలున్నారు న్నారు 


👨‍💼భర్త : అదికాదు, మా ఫ్రెండ్ అబ్దుల్ తీసుకెళ్తే వెళ్ళాను, వెళ్లకుంటే బాగుండదు!


👩‍🦰భార్య :అదేఅబ్దుల్ ని ఎదురుగానే ఉండే హనుమాన్ మందిర్ కి కూడా తీసుకువెళ్లి

 మొక్కమను ఈ మంగళవారం?


👨‍💼భర్త : అతడెప్పుడూ రాడు, గుడికి దణ్ణం పెట్టుకోవడానికి, సరే నువ్వు బకెట్ నీళ్లు ఇచ్చేయ్!


👩️భార్య : సరే అయితే చెవులు పట్టుకుని నూరు గుంజీలు తీయండి అలాగే ప్రమాణం చేయండి, ఇంకొకసారెప్పుడు దర్గాలకి వాటికి వెళ్ళనని.

మనకి మన ఇల్లు కూడా మందిరం🛕, ఇక్కడ, రాముడు కృష్ణుడు శివుడు ఆదిపరాశక్తి అందరూ ఉన్నారు 🙏


🦸‍♀️భార్య : గుర్తుపెట్టుకోండి బైట మనం ప్రాణప్రతిష్ట చేసివాటిని పూజించడానికి వెళ్తాము కానీ, శవాలను కప్పెట్టిన వాటికీ మొక్కడానికి కాదు, ఇంకోసారి ఇటువంటిది చేస్తే మర్యాదగా ఉండదు.


*సనాతన ధర్మ రక్షణ, ఆచరణ మన ప్రధమ కర్తవ్యం.

                  జై శ్రీరాo

             🚩🚩🙏🚩🚩

No comments:

Post a Comment