🍁ఆనందంగా జీవితాన్ని గడపటం ఎలా🍁
👌ఫ్రెండ్స్ ఈ మధ్య ఏటో సమాజంలో చాలా మంది
సహజత్వాన్ని మరిచి తమా చుట్టూ ఉన్న లోకం కోసం జీవిస్తున్నారు.వాళ్ళు అలా జీవిస్తున్నది
భగవంతుడు ఇచ్చిన బాధ్యతలా కోసమా అంటే కాదే భగవంతుడు ఇచ్చిన బాధ్యతలు కోసం అయితే తప్పు లేదు. చక్కగా ఇంకా కొందరు వాళ్ళను చూసి నేర్చుకుంటారు.
మరి ఎందుకోసం ఇంకెందుకు పేరు పలుకుబడి గుర్తింపు కోసం.నాకు తెలియక అడుగుతున్నాను భగవంతుడు రాతలో ఇవ్వకుండా
అది సాధ్యం అవుతుందా. అవ్వదు కాక అవ్వదు కొన్ని కావాలి అంటే భగవంతుడు అనుగ్రహం కచ్చితంగా ఉండాలి.
కచ్చితంగా భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడు
వాటిని మన మంచి ఆలోచనలతో పెంపొందించుకోవాలి మనం అనుకున్నది సాధించాలి.
అలా కాకుండా ఆ పిచ్చి పిచ్చి కోరికల కోసం ఏటో పిచ్చి పిచ్చి పరుగులు పెడుతున్నారు .
ఆలోచన విధానం సరిగా లేక సమస్యలను సృష్టించుకుని లాస్టుకు చాలా మంది డిప్రెషన్ లోనవుతున్నారు.
మనం ఈమధ్య ఆత్మహత్యలు చేసుకున్నారు
అని చాలా చోట్ల వింటున్నాం
విన్న వేంటనే మనం అనే మాటలు
తనెంత strong మైండ్ ఉన్న మనిషి ఆమె అలా ఆత్మహత్య చేసుకుందా
అయ్యో అతను చాలా పెద్ద ఆఫీసర్ అతనెందుకు సూసైడ్ నోట్ రాసారు
ఆ అమ్మాయి అందరితో నవ్వుతు ఉంటుందే తను ఆత్మహత్య చేసుకుందా
ఇలా ఆత్మహత్య చేసుకున్నాక మాట్లాడుతున్నాం కానీ పాపం అంతకు ముందు డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనం వాళ్ళను పట్టించుకోమే
అయినా డిప్రెషన్ ఎందుకు వస్తుంది
ఎవరో వచ్చి మనల్ని గైడ్ చేయాలా ?
వాళ్ళు వచ్చి ఆదరిస్తే మన మనసు తేలికపడుతుందా ?
వాళ్ళ ఓదార్పు మనలో ఆశ నింపుతుందా ?
అంటే దాన్ని డిప్రెషన్ అనే కంటే ఒక రకమైన డిపెండెన్సీ అనాలి
అది ఎప్పుడూ చులకనగా చేస్తుంది మనల్ని
జీవితంలో ప్రతిదీ చాలా చిన్న విషయం అది గెలుపైనా ఓటమైనా
అన్ని తాత్కాలికమే మనతో సహా
బాధైనా సంతోషమైనా
మనం ఇక్కడే ఉండిపోవాలన్న ఆ దేవుడు ఉండనివ్వడు
ఈమాత్రానికి డిప్రెషన్ అయ్యి సూసైడ్ చేసుకోవాలా
ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడని బాధపడుతూ కూర్చోకుండా దగ్గర ఉన్న వ్యక్తిని ప్రేమించలేరా ?
ఓడిపోయామని ఇక ఎప్పటికి గెలవలేమని ఒకేచోట ఉండిపోవడం కంటే ఆ ఓటమి కి కారణాలు వెతకలేరా
ఒక ఉద్యోగి నచ్చిన ఉద్యోగం దొరకలేదని అక్కడే ఆగిపోయాడు
దొరికిన ఉద్యోగాన్ని నచ్చినట్టు మార్చుకోలేడా
ఒక ఉపాధ్యాయుడు ఎంత కష్టపడ్డా ప్రమోషన్లేవు... చాలా బాధపడిపోతున్నాడు
ఏ కష్టం లేకుండానే మరో ఉద్యోగి ప్రమోషన్ లు కొట్టేస్తున్నాడు...!
బహుశా అతడికి జీతం పెరిగిందేమో అంతే పిల్లలతో అనుబంధం పెరగలేదు...!
అతను ఉద్యోగం నుండి విశ్రాంతి తీసుకున్నాక సత్కారాలతో పంపారు అక్కడితో ఆగిపోయింది...!
కానీ కష్టపడిన ఉపాధ్యాయుడు పిల్లల హృదయాల్లో నిలిచిపోయాడు
100 మంది పిల్లలు తమ విజయానికి కారణం ఈ ఉపాధ్యాయుడే అని చెప్తూ గుర్తుపెట్టుకుని మరి వచ్చి ప్రతి ఏడాది పలకరిస్తూనే ఉన్నారు.
ఆయన్ను ఇంచుమించు ప్రతినెల సత్కరిస్తూనే ఉన్నారు
అయన కోరుకున్న విషయంలో ఓడిపోయాడేమో కానీ అందరిని గెలిపించి అక్కడ అయన గెలిచాడు
అలా మనం గెలవలేమా ఆలోచించండి
గెలుపంటే అర్థం ఇదే కదా.
నేనూ అనే ఒక్కడు గెలవడమా మన చుట్టూ ఉన్న అందరిని గెలిపించడమా గొప్ప ?
ఒకరు వచ్చి మనకు ధైర్యం చెప్పే అంత స్థితిలో లేము అని అనుకోవాలి.
ఒకటి చెప్పనా ఫ్రెండ్స్
మనల్ని మనం నమ్ముకుంటే
విజయం వరింస్తుంది.
ఒకరిపై ఆధారపడినప్పుడు
ప్రతిక్షణం ఏదో తెలియని అలజడి దుఃఖం
అప్పుడు తెలుసుకున్న జీవితంలో అతి గొప్ప విషయం మనల్ని మనం తెలుసుకోవడం అంతకన్నా గొప్ప విషయం అది తెలుసుకొని సంతృప్తి చెందటం.
రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు
అలాగే కష్టాలకు తట్టుకో లేని మనిషి విజయాన్ని సాధించలేరు
ఫ్రెండ్ నీలో ఉన్న లోపాలను మాత్రమే వెతికే సమాజం ఇది నీలో లోపాలను నీకు చెప్పే వాళ్ళందరూ ఉత్తములేమి కారు అలాగే లోపాలను మాత్రమే చూస్తున్నారని బాధపడటానికి నీవేమి పిరికివాడివి కాదు
నీ అంతరాత్మను అడిగి చూడు
నువ్వేం చేయాలో చెప్తుంది
నీ గుండెను అడిగి చూడు
నీ కర్తవ్యం ఏంటో గుర్తుచేస్తుంది
అంతే కానీ నచ్చలేదని డిప్రెషన్ లోకి వెళ్ళకూడదు
అక్కడ నుండి సూసైడ్ కి మారకూడదు.
ఎందుకు డిప్రెషన్ కి వెళ్ళాలి నీవు నమ్మకున్న భగవంతుడు నీతో ఉన్నాడుగా అది ఫస్ట్ గుర్తించు.ఆలోచన సరళి మార్చు
నీతో ఉన్న నీలో ఉన్న భగవంతుని పూర్తిగా నమ్మి అయినా సహాయం తీసుకొని జీవితాన్ని సవాల్ గా తీసుకో అప్పుడు ఎచ్చాక ప్రతి నిమిషం ఆనందమే ఆనందం 🙏
సేకరణ

No comments:
Post a Comment