Tuesday, December 14, 2021

మంచి మాట..లు

ఆత్మీయ బంధుమిత్రులకు భాను వారపు శుభోదయ శుభాకాంక్షలు.. 💐💐ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుని అనుగ్రహం తో మీకు.. మీ కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యలు సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించేలా అనుగ్రహం ఇవ్వాలని సూర్యభాగవానుని కోరుకుంటూ💐🤝ప్రాదిస్తూ🙏
ఆదివారం :-12-12-2021
ఈ రోజు AVB మంచి మాట..లు
చూడు మిత్రమా!!

మన మాటలకి కూడా అర్థాలు వెతికే వాళ్ళు పరాయి వాళ్ళు, మన మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్లే మన వాళ్ళు అవుతారు,,


మంచోడు ఎదిగేకొద్ది శత్రువులు ఎక్కువవుతున్నారు, చెడ్డోడు ఎదిగేకొద్ది మిత్రులు ఎక్కువవుతున్నారు, ఇది నిజం,,


మనలోని అసహనాన్ని వ్యక్తం చేయకపోతే ఎదుటివాడు మన సహనాన్ని పరిక్షిస్తూనే ఉంటాడు. మన సహనంతో అడుకుంటూనే ఉంటాడు, ఎందుకంటే మన సహనంతో మేలు పొందుతాడు కాబట్టి అలా మేలుపొందేవాడు మన మేలు ఎప్పుడూ కోరుకోడు,,
సేకరణ ✒️ AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment